మీరు ఈ విశ్వాన్ని మరిచిపోయేంతగా మీ ఫోన్ స్క్రీన్లో మునిగిపోతున్నారా? మనలో చాలా మందికి, మన మానసిక సృష్టి, సృష్టికర్త చేసిన అద్భుతమైన సృష్టి కంటే పెద్దదిగా మారిందనీ, ఈ నిర్బంధ ప్రవర్తనను సరిదిద్ది, ఎరుకతో చర్యలు నిర్ణయించుకునే స్థాయికి పరిణామం చెందడం అనేదే ఆధ్యాత్మిక ప్రక్రియ యొక్క సారాంశం అని సద్గురు వివరిస్తున్నారు.
జూన్ 2017, ఎన్ ఈవెనింగ్ విత్ థ మిస్టిక్ కార్యక్రమం!
ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ కు 50% తగ్గింపుతో రిజిస్టర్ అవ్వండి: telugu.sadhguru.org/ieo
COVID యోధులకు పూర్తిగా ఉచితం.
కరోన వైరస్ ను తరిమి కొట్టడంలో సహాయం చేయండి
ishaoutreach.or...
సద్గురు యాప్ ను డౌన్లోడ్ చేయండి
📲 onelink.to/sadh...
**************************************************
English Video:
• Evolving into Consciou...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Негізгі бет మీ మానసిక నాటకానికి తెర దించండి | Evolving into Consciousness | Sadhguru Telugu
Пікірлер: 83