వీళ్ళ ఆప్యాయత ఇస్ బ్యూటిఫుల్ ఇటువంటి సంఘటన వస్తుందో రాదో అని పవన్ ఫ్యామిలీ సభ్యులు వేచి చూశారు, వాళ్లకి విజయం దక్కింది సాయి ధరంతేజ్ కి పట్టలేని సంతోషం దక్కింది వెరీ వెరీ హ్యాపీ ఫీలింగ్స్🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@adityastudiohyd8150
2 ай бұрын
🎉మామ మీద & అల్లుడి ప్రేమ అలాంటిది మరి ❤❤
@yedukondaluchirala3033
2 ай бұрын
ఇలా మనసుతో మనుషలను స్వంతం చేసుకోవడం నీకే సాధ్యం
@patnamsrisrinivasaacharya
2 ай бұрын
సాయిధర్మతేజ్ గారి ప్రేమ సముద్రం లాంటిది వారి కుటుంబం మీదనే కాదు ఎవరి మీదైనా అదే ప్రేమ చూపించగలడు
@vijeyagovinda5272
2 ай бұрын
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@9lirika
2 ай бұрын
Pavan kalyan daggare periadu Sai..pics kuda undevi...iddaru chala close relative to other kids
@shakunthalamamidi8845
Ай бұрын
🎉
@Sirisharaja
2 ай бұрын
ఇంత సంతోషం ఏ హీరో అల్లుడికి దక్కధని అనిపిస్తుంది సాయి ధర్మతేజని చూస్తుంటే ఏదైనా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ జై పిఠాపురం ఎమ్మెల్యే గారు 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@user-qb5td7ub2b
2 ай бұрын
Mosam.pakka.riyyall Hiro.cm jagan 2024
@babinag6278
2 ай бұрын
He’s nephew, not son-in-law
@Raju17256
2 ай бұрын
పవన్ కళ్యాణ్ తరువత జనసేన వారసుడిగా ఆ పార్టీని ముందుకు తీసుకు గలిగే సామర్థ్యం కూడా సాయిధర్మతేజ్ కి మాత్రమే ఉంది ❤
@skmusthafa2452
Ай бұрын
Ledu. Pk is antique piece.
@udaymadha1517
Ай бұрын
Ram Charan only
@saiduluremidala9661
2 ай бұрын
ఎన్ని కష్టాలు... ఎన్ని నష్టాలు ఎన్ని అవమానాలు... ఎన్ని అవహేళనలు... ఎంత మనోవేదన.... అంతకు మించి ఎంత ఓర్పు..... అన్నిటికి సమాధానం మీ విజయం...
@saibaba7496
2 ай бұрын
Super bro❤❤
@Spirit486
2 ай бұрын
💯 correct
@saitatapudi998
2 ай бұрын
♥️♥️♥️♥️♥️ super Sir
@edigaveerannagoud5556
2 ай бұрын
1000 % currect 😊😊
@Indrani2912
2 ай бұрын
Nijamaina prema athanidi
@user-rt2fu9vr3o
2 ай бұрын
ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది అన్న❤❤❤❤
@munvarshaik9649
2 ай бұрын
Hai pa 👍👍👍✌️✌️✌️✌️👌👌👌👌👌👌👌🌹🌹🌹
@devadoss56
2 ай бұрын
Happy to hear your victory pavan
@buddanaprasad6383
2 ай бұрын
ఈ సీన్ చూస్తుంటే మాకే కన్నీళ్ల వస్తున్నాయి మీ ప్రేమను చూసి
@mrsativish
2 ай бұрын
ఎందుకో tampering chesi gelichadana
@srinuvas1756
2 ай бұрын
Yes
@Telugu_adda-01
2 ай бұрын
@@mrsativish ledhu mee jagan ni chitutuga odincinandhuku 😂😂
@RISHIKRG786
2 ай бұрын
Nijangaa
@JSAAHK
2 ай бұрын
Yes kanneellu vastunnayi
@sudhadevi9666
2 ай бұрын
ఇవ్వండి ఇంకా ఇంకా మరింత ప్రేమను అతనికి, సామాన్య ప్రజలకు ఎంతో cheyyaalanukune అతని కోరిక, స్థైర్యం,శక్తి మరింత perigelaa...❤
@sre-z1g
2 ай бұрын
సొంత అక్క కొడుకు కాబట్టి ప్రేమ సొంత మేనల్లుడు ❤️
@gopikrishna1054
2 ай бұрын
నిజమే బ్రో
@Mr_invisible10
2 ай бұрын
Okadu unnadu emduku nakka buddi gadu 😂😂
@SureshKumar-os1ub
2 ай бұрын
Yes true
@VikramSingh-tn9kp
2 ай бұрын
Yes allu gadu kojja
@venkatkasa5819
2 ай бұрын
Yes bro
@bha9057
2 ай бұрын
నేను 10 సార్లు చూసా కానీ ఇంక చూడాలని అన్పిస్తుంది ❤❤❤
@AnjaliAnjali-om6hh
2 ай бұрын
నాకు కుడా అలానే అనిపించింది ❤❤❤
@ajithkuamr4307
2 ай бұрын
Same same ☺☺☺☺🙂🙂🙂
@bha9057
2 ай бұрын
ధన్యవాదాలు బ్రదర్ ❤❤@@AnjaliAnjali-om6hh
@RameshUchula-hu7hr
2 ай бұрын
Aunu
@likeandsubscribe1040
2 ай бұрын
Yes
@kameshk9995
2 ай бұрын
చాలా ఆనందంగా వుంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే
@prasadrao1875
Ай бұрын
ఇదిరా... అసలు సిసలైన ప్రేమ, అనురాగం మరియు ఆప్యాయ్యత అంటే...!! ❤❤❤🎉❤❤❤
@naidu3868
2 ай бұрын
చాలా ముచ్చడేసింది❤ ఇంకా చూడాలనిపిస్తుంది
@RajeswariB-mw4et
2 ай бұрын
మామా అల్లుడు మధ్య ప్రేమ చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య చాలా హ్యాపీ డే
@farmaanfarmaan5493
2 ай бұрын
Rei okarini mosam. Hesi gelisthe enni rojulura chudham
@higaming2.0
2 ай бұрын
@@farmaanfarmaan5493yevarini mosam chesaru ra paytm inka bhudi raledha ra 😂😂😂😂 Edi prajalu eichina tirpu 2014 2019 2024 ayina
@aparajitha456
2 ай бұрын
ఓటమి లో నుంచి వచ్చే గెలుపు ఎంతో గొప్పది 🙏🙏🙏🙏🙏🙏🙏 మావయ్య అంటే ప్రాణం sai ధరమ్ తేజ్ కి 🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭
@burkapitta.6658
2 ай бұрын
ఎంతైన మన రక్తం మనతోనే ఉంటది. మన గెలుపు కోరుకుంటది. పరాయివాడు ప్రత్యర్ధులకు సపోర్ట్ చేస్తాడు...
@madanmohan3541
2 ай бұрын
AA gadanthey
@tavitayyanimmaka7802
2 ай бұрын
మీ మామయ్య మీద ఎంత ప్రేమ ఉందో, ❤️❤️ జై ✊పవర్ స్టార్,,
@SanaForeverWahajSanaForever
2 ай бұрын
Absolutely🤗🤗
@ratnakumar7873
2 ай бұрын
ఈ ఆనందం కోసం దశాబ్దం పాటు పనికిరాని ఎదవలు తో నానా మాటలు పడ్డాం ఇప్పుడు గెలిచాం జై జనసేన ❤❤❤
@jallisunitha4543
2 ай бұрын
Yes🎉🎉🎉
@skkareem9249
2 ай бұрын
❤❤❤❤
@vemulagouri105
2 ай бұрын
Congratulations Pavan bro🎉🎉
@ratnakumar7873
2 ай бұрын
@@vemulagouri105 🙏🙏
@anuu5238
2 ай бұрын
Yes❤
@vjhunter07
2 ай бұрын
Mama alludu...adhi chappaleni bonding...prathi intlo e feel untundi❤
@dhanrajgattugattu1789
2 ай бұрын
మీ గెలుపు మాకు కూడా చాల సంతోషంగా ఉందీ sir
@thotapandu5593
2 ай бұрын
కడుపు నిండింది సామి🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@darllamaniprasad7841
2 ай бұрын
Avnaaa nijamaaa
@madhavimadhavi1997
2 ай бұрын
అంతే ఆనందాన్ని మాటల్లో చెప్పలేము🥰🥰🔥🔥👌👍
@user-ri2bp3bm7k
2 ай бұрын
Nenu kuda
@lingalaajaykumar8934
2 ай бұрын
ENNI YEARS AVUTHUNDHI ANNAIAH E SANTHOSHM KOSOME MEMU CHUDABATTI❤❤❤❤❤
@lokeshkottapalli2064
2 ай бұрын
Very nice happy moment and congratulations Pawan annayya, మీ రాజకీయ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అభిమాని once again congratulations జై జనసేనా
@anju.sanju.s4742
2 ай бұрын
ఇది చూసాక నాకు సంతోషంతో నవ్వాలో ఏడవాలో కూడా అర్ధం అవ్వట్లేదు అన్న
@siddanathisridevi5430
2 ай бұрын
Yyyyy
@demudukambala5862
2 ай бұрын
Naku kallanta nillu vasthunnayi bro😢
@bha9057
2 ай бұрын
ఎంజాయ్
@kadivetisreenivas8089
2 ай бұрын
సాయి ధర్మతేజ ప్లేస్ లో నేను ఉంటే బాగున్ను అని ఎంత మంది అనుకున్నారు.... నేనైతే అనుకున్నాను.
@adapamaheshnaidu7906
2 ай бұрын
Aayana mundu guruvu tarvatey Mama aayanaki. He's lucky to have such a good mama ❤
@buttidevendranathnaidu4243
2 ай бұрын
ఎంతో అదృష్టవంతులు ఈ మామా అల్లుళ్లు🎉🎉 దేశం రాష్ట్రం గర్వించదగ్గ మహా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు🎉
@neetu29palle76
2 ай бұрын
Enni sarlu chusina chudalanipinchela vundi.menamama ante entha estamo kanipistundi both are looking good.very heart touching video
@mmohanmmohan7653
2 ай бұрын
మీ మామ అల్లుని ప్రేమ చాలా బాగుంది తేజ సార్
@sivakatesi9494
2 ай бұрын
నాకు కూడా అన్నని యెత్తుకోవాలని ఉంది, హద్దు కోవాలని ఉంది, జై janasena
@prasannacollections1705
2 ай бұрын
Ee vedio chusthuntene naaku anandam tho kallemmati neelluvasthunnai💐💐💐💐💐💐💐💐💐💐
@ramraam1935
2 ай бұрын
సారీ ఆన్న మేము తీసుకోవాల్సిన అవకాశం తేజు తీసుకున్నాడు బాధగా వుంది అన్నా నిన్ను కలవలేక పోతున్నందుకు
@nsulochanadevithota7094
2 ай бұрын
Good relationship between mama alludu😊
@user-gr9ym9hq6j
2 ай бұрын
చాలా సంతోషం పవన్ అన్న చాలా సంతోషంగా ఉంది మీరందరూ రావడం వల్ల చాలా
@Indiatraveller3
2 ай бұрын
మాటలు కన్నీళ్లు లాగా వస్తున్నాయి🫂🫂🫂
@saiduluremidala9661
2 ай бұрын
ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేనిది ఈ సంతోషం.. ఈ ఆత్మీయ ఆలింగనం....
@ImamHussein-zs7hd
2 ай бұрын
మెగా నందమూరి ఫ్యాన్స్ కలిసికట్టుగా లైక్ కొట్టండి
@bobbilisuresh9903
2 ай бұрын
Evergreen moment. Life is beautiful
@jsjs2990
2 ай бұрын
❤ అన్నా ఈ సతోసం ఈ ఆనందం ఎపుడు నీ మోకం లో వుండాలి అన్నా ❤❤❤❤❤
@ugginasubrahmanyam2129
2 ай бұрын
స్వచ్ఛమైన మనుసున్న మనుష్యులు
@PMadhu-rj2cv
Ай бұрын
Pilla nichina mama tandri tho samaanam anduke ee aandam ❤
@ksrinivasachary2270
2 ай бұрын
స్వచ్ఛమైన ప్రేమ కళ్ళలో నీళ్లు వస్తున్నాయి
@jyothivasuunnam6084
2 ай бұрын
ఎంత కల్మషం లేని హృదయం తేజ్.మీ బంధం కళ్ళను చెమరింపజేసింది.రాజకీయాలు ఎలా ఉన్నా అనుబంధాలు గొప్పవి.
@sreekumaridurga6055
2 ай бұрын
World record hats off Pawan Kalyan garu
@navyakpnavyakp6171
2 ай бұрын
😂😂😂😂
@Gurubhodha1
2 ай бұрын
@@navyakpnavyakp6171 Enduku navvadam 100% gelichadu 21/21 and Lok sabha 2/2 Inka navvendukoathundi pichoda
నువ్వు సూపర్ అన్న నీలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కి చాలా అవసరం 10 ఏళ్ల శ్రమ ఈరోజు ఫలించింది నీలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కి ఎంతో అవసరం ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో కష్టాలు పడ్డావు అనరాని మాటలు అన్నారు నీ పదేళ్లు శ్రమ ఫలించింది అన్న jai జనసేన జై పవన్ కళ్యాణ్
@ChiruMalla-bh4zm
2 ай бұрын
దశాబ్దం నర నుండి ఎదురుచూస్తున్న ఆ ఆనందం ఈరోజు వచ్చింది ఫుల్ హ్యాపీ జై జనసేన
@user-hy2rx1ce7r
2 ай бұрын
Congratulations Pawan Kalyan sir love you from Karnataka, die hard fan of you sir Jai Sri Ram 🚩🚩🚩
@pavankumarakinapelli7693
Ай бұрын
కళ్లకి ఆనందపు భాష్పాలు వస్తున్నాయి ఈ వీడియో చూస్తుంటే....ఈ మధుర క్షణాల కోసం 10 yrs నుండి ఎదురు చూస్తున్నాము.... వాళ్ళ తరవాతి తరం లో ఒక తేజ మాత్రమే పవన్ కళ్యాణ్ గారితో అంత ప్రేమగా ఉంటాడు ...
@simmaneelamnaidu8969
2 ай бұрын
కుటుంబాల మధ్య ఎలాంటి అభిమానం ఉండాలి అప్పుడే లైఫ్ బాగుంటుంది
@nageshgentleman6428
2 ай бұрын
Pawan kalyan 10 సంవత్సరాలు వై చేసినందుకు మంచి ప్రతిఫలం వచ్చింది.... అందరికీ ఇంత ఒపిక వుండదు
@bhanu....pakkathelugammayi2135
2 ай бұрын
Entha kante happynes em kavali..... Super love....sir ❤❤❤❤
@NuzvidTECHEXP
2 ай бұрын
వెలకట్టలేని ప్రేమ ఇది❤❤❤
@JyothikappalaJyothikappala
2 ай бұрын
i am soooooooo happy and emotional crying while watching this.Congrstulagions sir.
@skbaji9099
2 ай бұрын
Super cute😂😂😂😂😂❤🎉🎉🎉
@polepallyramu5257
2 ай бұрын
చూసి నేర్చుకో ప్రేమంటే ఇది సిగుండాలి AA నీకు
@Redhill.123
2 ай бұрын
Super
@-oo7ue
2 ай бұрын
Vadu sontha Alludu ayithey kadu prema vundedi
@tejahero4765
2 ай бұрын
The happiness tells about their hard work 💯❤️❤️❤️❤️❤️❤️❤️
@pramodkumar-mp2sm
2 ай бұрын
Sir maku kuda okasare metho kalesi happiness panchukovale ane undi sir salute sir
@arjunkicktech6222
2 ай бұрын
Ippudu assalaina POWER vunna POWER STAR PAVAN KALYAN❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@madhavireddy8485
2 ай бұрын
Great Teja Pavan garuలాంటి మామయ్య ఉన్నందుకు.
@drnreddy7
2 ай бұрын
Natural affectionto mammalni emotional chesaru mee mana allullu
@adavellyrambabu8039
2 ай бұрын
Jai pavan kalyan jai janasena congratlulations sir🤝🫂.. 3 గంటల సినిమాలో, hero రాష్ట్ర ప్రజల కష్టాలు బాధలు తీర్చి వాళ్ళ భవిష్యత్తును చక్క దిద్దినట్లుగా.. మీరు ఈ ఐదు సంవత్సరాల పదవి కాలములో ఎన్నో మంచి పనులు చేసి, రాష్ట్ర ప్రజల కష్టాలు బాధలుకు దగ్గరగా ఉంటూ మంచి చేసి, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండ ముఖ్యమంత్రి పదవిలో ప్రజలు కూర్చో బెట్టే విధంగా మీరు ఉండాలని మీ అభిననిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న sir.... జై జవాన్ జై కిసాన్ జై జై హింద్ 💪💪
Sai dharam Tej ki chinna mama ante pranam anukunta, ikkada telustondi valliddari bond🥰
@user-zu2sk6uw4m
2 ай бұрын
Tej Ni Manam Jagrathaga Chuskovali Manam Cheyaleni Pani Tej chesadu... Great Tej..... Prema Ante Ala Vuntademo.....❤
@rajkumar-le1zb
2 ай бұрын
నువ్వు గెలిచినాడుకు సంతోషమే కానీ , సినిమా లు ఉండవు అని బాధ వేస్తుంది.. పెండింగ్ సినిమాలను జల్ది పూర్తి చేసి , సంవత్సరానికి ఒక సినిమా అయినా ఉండాలి ❤❤❤❤❤
@ratnakumaripuppala2505
2 ай бұрын
Congratulations pavan Kalyan garu ❤️😍✊🙏💐 Super mama alldu😍👌
@SushanthVarada
2 ай бұрын
Filled with pure emotions
@user-fi4ms8sy7c
2 ай бұрын
Chala santhoshamga undhi babu😂😂
@gopinayak933
2 ай бұрын
Some Bonds are Never made to be Broken❤
@KRSV1024
2 ай бұрын
PK garu is a father figure to Sai Dharam Tej. PK garu was always concerned about Sai Dharam Tej. Their bond is very special.
@guddetisudhakar4824
2 ай бұрын
Super...E video em comment cesina kuda chala takkuva ga anipistundi no comments ala undi Mama alludu Bonding ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sumanjalik6093
2 ай бұрын
What a beautiful movement looking so happy
@user-rx3mp3zw4e
2 ай бұрын
ఇది నిజమైన ప్రేమ అభిమానం❤
@yogisuryakumari5372
2 ай бұрын
సూపర్ నీ ప్రేమ సాయి తేజ గారు .చాలా అభినందనీయం.నాకు చాలా ఆనందంగా ఉంది మనసుకి
@narendrababuk442
2 ай бұрын
Super super e video choostunte maa kooda kallalo neelu vastunnayi i love you sai darma tej jai jana sena jai pavan kalyan garu
@sumamukka-yi2ol
2 ай бұрын
Super bonding 👌👌👌
@jaisri3144
2 ай бұрын
Congratulations Pawan Kalyan Garu
@Gsb345
2 ай бұрын
మేనమామ ప్రేమ .కన్న తండ్రి ప్రేమ ఒక్కటే
@ramojiallada1802
2 ай бұрын
Pawan Kalyan is very lucky to have a great son-in-law ❤❤❤❤
@Subbupokanaati-dh6vf
2 ай бұрын
ఈ ఆనంద లక్షణాల కోసమే ఎంతోమందితో మాటలు పడ్డావు అన్న నువ్వు ఖచ్చితంగా తిరుగులేని నాయకుడు అవుతావు❤❤
Пікірлер: 2 М.