🐙విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్ల నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేసే కామధేనువు 👉👍జీవన ఎరువులు 💯👈
👉జీవన ఎరువులు తయారు చేసే విధానం👈
• జీవన ఎరువులు తయారు చేస...
జీవన ఎరువులు కావలసినవారు సంప్రదించండి
📞6304922729📱🙏 biofertilizers .🙏
👉Method of preparation of Bio fertilizers.
👉जैविक उर्वरकों की तैयारी की विधि
👉ಸಾವಯವ ಗೊಬ್ಬರ ತಯಾರಿಸುವ ವಿಧಾನ
சேதனப் பசளைகள் தயாரிக்கும் முறை.
🙏జీవన ఎరువులతోనే జీవం🙏
📱6304922729📞
👉 ఏ పంటకైనా జీవన ఎరువుల ఖర్చు కేవలం రూ. 3,900 /- మాత్రమే
🐙విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్ల నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేసే కామధేనువు 👉👍జీవన ఎరువులు 💯👈
🤝 జీవమున్న జీవన ఎరువులను అన్ని రకాల పంటలకు వాడదాం ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిద్దాం
👉 ఏ పంటకైనా ఏ సమయం అయినా వాడదగినవి
👉15 కేజీల జీవన ఎరువులను 150 నుండి 200 కేజీల పశువుల ఎరువుతో కలిపి ఎప్పుడైనా వాడుకోవచ్చు
👉యూరియా👈
👉డిఎపి👈
👉కాంప్లెక్స్👈
👉పొటాషియం👈 ఎరువుల లో వుండే అన్ని పోషకాలు మరియు అన్ని సూక్ష్మ పోషకాలు అయిన
👉జింక్ 👈
👉బోరాన్👈
👉మెగ్నీషియం👈
👉సల్ఫర్ 👈
👉మ్యాంగనీస్👈,
👉ఐరన్ ,కాపర్ లను 👈
☘️మొక్కకు అవసరమైనప్పుడు పంట కాలమంతయు అందిస్తూ ఉంటుంది.
🔥రసాయన ఎరువులు కన్నా 100% పనితనాన్ని చూపిస్తుంది .
☘️వరి
☘️మొక్కజొన్న
☘️మినుము
☘️పెసర
☘️కంది
☘️శనగ
☘️మిరప
☘️పత్తి
☘️వేరుశనగ
☘️పసుపు
☘️అరటి
☘️కంద
☘️జామ
☘️దానిమ్మ
☘️బొప్పాయి.
☘️నిమ్మ
☘️బత్తాయి
☘️మామిడి
👉అన్ని రకాల పండ్ల తోటలు
👉కూరగాయలు
👉పూల మొక్కల కు పంటకాలమంతటిలో ఎప్పుడైనా వాడుకోవచ్చు👈
👉జీవన ఎరువుల కొరకు ఈ క్రింది నెంబర్ కి ఫోన్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి.
👉916304922729👈
#జీవనఎరువులు #biofertilizer #సేంద్రియ #సేంద్రియవ్యవసాయం #chemicalfree #telugu #Telangana #AndhraPradesh
జీవన ఎరువులను ( living Organic) కెమికల్ ఫెర్టిలైజర్ తో పాటుగా వాడుకోవచ్చు ( లేదా కెమికల్ ఫెర్టిలైజర్స్ కు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు )
జీవన ఎరువుల కొరకు ఈ క్రింది నెంబర్ ని సంప్రదించండి.
Contact & WhatsApp No : 6304922729
ఉపయోగాలు :-
డీఏపీ, యూరియా మరియు కాంప్లెక్స్ ఎరువు లతో పాటుగా ఈ జీవన ఎరువులు ఒక్కసారి వాడటం వల్ల ప్రయోజనం.
జీవన ఎరువులు వాడటం వలన అదనపు ఉపయోగాలు .
1. మొక్కలు బాగా బలంగా వృద్ది చెంది పంట దిగుబడి 10 నుంచి 15 శాతం వరకు పెరుగుతుంది.
2. అన్ని రకాల పంటలకు రసాయన ఎరువుల మరియు పురుగుమందుల ( chemical fertilizers and pesticides ) వాడకాన్ని 25% వరకు తగ్గించవచ్చు.
3. గానోడెర్మా తెగులు : - పామాయిల్ తోటల్లో, కొబ్బరి తోట లలో మొక్కలకు ( చెట్లకు ) గానోడెర్మా తెగులు రాకుండా నివారించుకోవచ్చు. (వచ్చినా కూడా ఇవి వాడటం వల్ల , వచ్చిన మొక్కలకు వ్యాధి నివారింపబడుతుంది మరియు ఇతర మొక్కలకు రావు)
4. వరి, చెరకు లాంటి పంటలలో పిలకలు బాగా వృత్తి చెంది , పుష్టిగా ఎదుగుతాయి.
5. నిమ్మ , మామిడి, జామ, సపోటా, ద్రాక్ష, దానిమ్మ, కొబ్బరి, బత్తాయి లాంటి పంటలలో పూత, పిందె రాలటం తగ్గి కాయల పరిణామం, నాణ్యత, దిగుబడి పెరుగుతుంది.
6. కూరగాయలలో పూత పిందె రాలటం తగ్గి కాయల పరిణామం, నాణ్యత, దిగుబడి పెరుగుతుంది.
7. పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు కాపునిస్తాయి.
8. నిల్వ కాలం :- అన్ని రకాల పండ్లు కూరగాయలు పూలు మొదలైన వాటి నిల్వ కాలం పెరుగుతుంది.
9. పోషక లోపాలు అరికట్టి పోషకాలను పెంచుతాయి .
10. క్రిమి కీటకాలను వ్యాధులను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది
11. సూక్ష్మ స్థూల పోషకాలు :- జీవన ఎరువులు ( Living Organics) వాడటం వలన, సూక్ష్మ స్థూల పోషకాలు మొక్కకు బాగా అందుతాయి అందువలన కిరణ జన్య సంయోగ క్రియ బాగా జరిగి మొక్క పెరుగుదలకు అవసరమైన ఆహార పదార్థాలను సమృద్ధిగా తయారు చేసుకుంటుంది.
#జీవనఎరువులు #farming #agriculture #biofertilizer #biofertilizers
Негізгі бет మామిడి తోట కు జీవన ఎరువులు వాడే విధానం📱63049 22729
Пікірлер: 1