నేటి మిత్రుడు రేపు శత్రువు కావొచ్చు.! మీరు ప్రేమించే మీ పిల్లలే మిమ్మల్ని వదిలేయవచ్చు.! నమ్మకస్తులు మిమ్మల్ని నట్టేట ముంచవచ్చు.! కానీ..నేటి ప్రపంచంలో మీకు మంచి మిత్రులు.. మీరు నమ్మదగిన నేస్తాలు పుస్తకాలు మాత్రమే.!
@kvc3976
5 ай бұрын
రీసా గారు ఇంత అలవోకగా ఎలా ఇచ్చేస్తున్నారు పుస్తకాలను వారు . ఆ మహానుభావుడికి 🙏
@operation50-oldisgold6
5 ай бұрын
A good book is a reliable companion in life...A loyal advisor and A Teacher.! A good book is the best gift for all Occassions.! Today's good Readers are the Tomorrow's good Leaders.! Leading Nations are the Reading Nations.! All you had to do was pull a book from the shelf and open it and suddenly the darkness was not so dark anymore.!
@pillaveerraju2895
5 ай бұрын
Great conversation, discussion, talk And chat between Modern Monk And experienced Yogi.
@111saibaba
5 ай бұрын
విలువైన పుస్తకాలు . అపురూపమైన ఇంటర్వ్యూ . Notes of mushin చదవాలని ఉంది. మాకోసం మళ్ళీ ప్రింట్ చేయండి . నేనేమి చెప్పాల నుకుంటానో ఆయన నోటి లో పలుకుతోంది.👌🏻 అక్షరాలు కూడా అందమైన బొమ్మలవడం బాపు గారిలో చూసాను. మీలో చూసాను.
@sri_nivas
5 ай бұрын
డబ్బు పంచేకొద్దీ తరిగిపోతుంది జ్ఞానం పంచేకొద్దీ పెరిగిపోతుంది 📚🙏
@saradhapakalapati6695
5 ай бұрын
పుస్తకాలు ఉండాలి..... ప్రతి పుస్తకము మన జిజ్ఞాసకు స్పష్టత ను ఇచ్చే ఒక సోపానం.... సోపానాలు లేకుండా ఏ విషయం లో అయినా పైకి వెళ్ళడం అసాధ్యమే...🙂🙏
@srinivasaraoponnekanti6932
5 ай бұрын
మీ మాటలు వినడం మాకు ఎంతో బాగుంటుంది. కానీ నేను అడుగుతూనే ఉంటాను. రీసా, నీవు తప్పక గడ్డం పెంచే విషయంలో పునరాలోచన చేయాలని. ఈ కాలపు పిల్లలకు మీరు మరింత ఆదర్శంగా ఉంటారు.
@gjagannatham9777
5 ай бұрын
❤❤❤❤❤ఆధునిక ఋషి జ్ఞాని "కాంత రిసా" గారు హృదయపూర్వక కృతజ్ఞతాభినమస్సులు. మాటలు లేవు మౌనమే ఉంటుంది. అంతే....❤❤❤❤ ఐ లవ్ కాంత రిసా.ఇక్కడ వ్యక్తి కాదు. కానీ శక్తి వంతమైన ప్రేమైకమైన శక్తి మాత్రమే.❤❤❤❤❤❤
@goverdhan_chinthakunta
5 ай бұрын
ప్రపుల్ల గారి సంతోషం చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది 😊 really great Risa garu . . .
@sairamsapavat
5 ай бұрын
ఆ పెద్దాయన పట్టుకున్న పుస్తకాన్ని కొనుక్కుందామని తీవ్రంగా గాలించాను, చివరకు నిరాశ మిగిలింది నాకు... మిమ్మల్ని కూడా చాలాసార్లు అడిగాను కానీ లేదన్నారు... కనీసం పిడిఎఫ్ ఫైల్ అయినా ఉందేమో అని ఆశించాను కానీ అది కూడా లేదన్నారు... ఆ పుస్తకాన్ని చదవాలని తీవ్రమైన ఇచ్చా అలాగే ఉండిపోయింది... నాకు ఇప్పుడు అది దొరకబోదని కూడా అర్థమైంది... చాలా మిస్ అవుతున్నాను ఆ పుస్తకాన్ని... రిసా అన్న, ఆ పుస్తకాన్ని మళ్ళీ వెలుగులోకి తేగలరా... నా మీద దయ ఉంచి...
@KanthRisa
5 ай бұрын
Ninnane తెలుగులో రాయడం మొదలు పెట్టాను
@sairamsapavat
5 ай бұрын
@@KanthRisaచాల చాల ధన్యవాదాలు risa అన్నయ్య... ఈ మాటలు నాలో రెండింతలు ఆనందాన్ని ద్రవించేలా చేశాయి...😂
@ranua3635
5 ай бұрын
ah book name enti @@sairamsapavat
@kudmethaiitg
5 ай бұрын
@Sairam_1999 Amazon lo kindle edition undi buy it
@arunb9
5 ай бұрын
For me one copy pls
@saradhapakalapati6695
5 ай бұрын
పులకించని మది పులకించూ... వినిపించని కథ వినిపించూ.... పాట బాగుంటుంది....🙂👌 మంచి విడియో......👌🙏
@operation50-oldisgold6
5 ай бұрын
To advance oneself towards Freedom... Physical,Mental and Spiritual and help others to do so is the Supreme prize of Man.! He..Who gives man Spiritual knowledge is the greatest benefactor of Mankind.! The real Guru is He..Who leads you beyond this Maya of endless Birth and Death..Who graciously destroys all the Griefs and Maladies of the Soul.! The Guru only knows..What will lead you towards Perfection.! The Guru frees My Soul.! --- Swami Vivekananda...
@sumanligampally3564
5 ай бұрын
Yes Yes 🙏🏿 gali andaredi. Alagea book's kuda andarevi
@rajeshsandu
5 ай бұрын
wonderfull Mama I am now habitat to watch your vedio before get into sleep.
@girijaskitchen6250
4 ай бұрын
🙏🙏
@sriram-dw1ty
5 ай бұрын
రిసా గారిని అక్కడే మీ దగ్గరే ఉంచేసుకోండి . ..నడిచే పుస్తకం రిసా గారు 🎉🎉🎉🎉❤అబ్బా ఏం పాడేరు. .రిసా గారు. .so sweet 👍❤️
@Pkpk-vu1gk
5 ай бұрын
Velugu 🎉😊🙏. One word lo describe chesaru 🥰
@rkk2334
5 ай бұрын
I also change my perspective in lot of things based on your talks. many times not necessarily I have a annoying feeling about others who I dont know them at all like social media people also at work. I realized that I am carrying all this and by Risa’s some words, reduced this unnecessary burden and feel so good. Thank you Risa garu
@SandeepParimishetty-qj1zo
2 ай бұрын
Kanth risa book is similar to all in one
@veeraveni7451
5 ай бұрын
Very good words cheparu risa g videos lo mana problamski prasnalaki Samadhanalu dhorukuthunay nijam sir naku dhorukuthunay anduke chudam nervhukuntuna
@Hare_krishna167
5 ай бұрын
Patalu, matalu bagunnayi 🙏.
@SivaRam-yf1fg
5 ай бұрын
Risa sir Mee song bagundi
@jyothireddy7086
5 ай бұрын
Thank you nanna
@Srilu1710
5 ай бұрын
Risa thank you for this beautiful video ❤❤❤
@karthikeyc9578
5 ай бұрын
Risa garu,sariram opika taggi alasipothondi,atma jnanam ledu.peace of mind ledu.ee stithi lo emcheyyali..andari meeda kopam,chiraku..samayam ela gadapaloteliyaka loneliness.
@shailajalingala7486
5 ай бұрын
26:14
@Srinivasarts435
5 ай бұрын
risa sir payina Ma bavana same chepparu peddayana😊😊
@KamakshiKamunuru-ej8fd
5 ай бұрын
Hi Risagaru ❤️
@kvc3976
5 ай бұрын
తెలుగు లో వ్రాయండి రీసా గారు ,నాలాంటి ఆంగ్లము సరిగా రాని వారు చదివేందుకు ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు
@dharmasainyam3500
5 ай бұрын
ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప అనే స్థాయిలో Risa కూడా ఇరుక్కున్నట్లున్నాడు. లుచ్చా bastards english మనకు అవసరం లేదు
రీసా గారు రాహుల్ సాంకృత్యాన్ గారిదర్శన్ దిగ్దర్శన్ బుక్ మీద video చెయ్యండి.
@srinivasrachakonda8861
5 ай бұрын
ఆచార్య
@rajendarnetha1563
5 ай бұрын
❤❤
@NaniSpecials
5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@lifeisabouta2z608
5 ай бұрын
Eppati ki telusu kunnaru thatha, accumulation more knowledge from books don't give, wisdom. Study life and observation only gives ultimate one......
@telugucrafts9140
4 ай бұрын
Risa garu Malli Notes if Mushin Book ni Reprint chestara A Pustakam chadavalante ela?
@VreshamBurugula4499
5 ай бұрын
Anna" kanth risa ani library " Oka create cheyandi
@sreelatharamakanth6937
5 ай бұрын
Risa gaaru ahimsa gurinchi cheppandi please aadhi cuda chinna chinna chemalu salepurugulu. Thalalo pelu elaa veeti vishayam lo yelaa ahimsa paatinchali ee aalochana nannu vembadisthu undi please reply me
@dharmasainyam3500
5 ай бұрын
నీకు త్వరలో డాక్టరేట్ ఇస్తారు
@kanthrisalifestories
5 ай бұрын
ఐఇవ్వగానే నీకు ఇచ్చేస్తా
@mythilimythiliok8983
5 ай бұрын
❤❤❤❤❤❤❤🙏🙏🙏👏👏👏👏👏👏
@karthikeyc9578
5 ай бұрын
Risa,mee books ekkada dorukutayi
@crazykrishtalkz6193
5 ай бұрын
Sir Amazon I am not get your book pls let me were it is available I am keen to read your book please
@sankaranarayanabora1969
4 ай бұрын
సర్ బుక్ పేరు
@srvhs5
4 ай бұрын
Sir: please wear seatbelt when you are in the car. It will be more inspiration to your followers and they do will follow along.
@KanthRisa
4 ай бұрын
Ofcourse I do
@MrRamanusa
5 ай бұрын
Kranthi risa garu, How to get that book? If someone have that book can you guys share to me ? I bare the all the expenses , thanks Or anyone living in USA have that book ?
@kris4117
4 ай бұрын
What is the Book title please? Notes ????
@ramrao6375
5 ай бұрын
Hello, Mr. Risa Garu, Mee Book, Notes on Mushin, Amazon lo not available. Can you send me one copy.
@KanthRisa
5 ай бұрын
లేవు
@mahharshibatkiri1326
5 ай бұрын
I want ur book risa garu How should I buy
@rajkumarjillella3146
5 ай бұрын
ప్రఫుల్ల గారు పేరుకు తగ్గట్టుగా నిజంగా వికసించిన పుష్పం..విప్పారీన నెమలి ఫించం ...తోపు తోపు అంటుంది అంటే risa ఎంత తోపు... .just భాష కోసం😂....ఇద్దరు గొప్పవారు...నచ్చింది విషయం..continue..
@KanthRisa
5 ай бұрын
మీరూ nacharu
@rajkumarjillella3146
5 ай бұрын
@@KanthRisa may 5th meet avvalani adigindi nene swami.ok naaa..nenu మాట్లాడేది ఏమీ వుండదు...
@jaipalsangam6113
5 ай бұрын
Aatma darshan book kavali how to get please any body respond
@pusphagirivasudavaiah3477
5 ай бұрын
సార్ మిమ్మలిని కలవాలంటే ఎలాగూ సార్ కనీసం పోన్ నంబర్ అయిన ఇవ్వండి సార్
@KanthRisa
5 ай бұрын
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
Пікірлер: 89