margamuchupumuintki natandriintiki
మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి
మార్గము చూపు ము ఇంటికి నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి
పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము
అమ్ముకుంటిని నేను అధము డొకనికినాడు ఆకలి బాధలు అన్యాయమైపోయే పందులు సహవెలివేయ అలవడెను వేదన అడుగంటే అవినీతి మేల్కొనే మానవత ఆశ్రయం చూపుము
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్
Негізгі бет మార్గము చూపుము ఇంటికి
No video
Пікірлер: 2