kzitem.info/news/bejne/26uBsKKXiWWhlYo Friends పైన ఉన్న link open చేసి మన కొత్త channel ని SUBSCRIBE చేసుకొని కొంచం SUPPORT చేస్తారు అని ఆశిస్తూన్నాము 🙏🙏🙏మీ vikramvihari
gandharikilla bro idhi chala sarlu vellam super untundhi
@dhaneshsampati5035
3 жыл бұрын
@@rjpraveenrj4626 vere is place and location
@rjpraveenrj4626
3 жыл бұрын
@@dhaneshsampati5035 bokkala gutta
@raghuvendranathkothagattu1214
3 жыл бұрын
Thank you for the great video !! we request you to please share the location details so that we could experience and see the location .
@pochaiahbursa2505
3 жыл бұрын
ఏ తల్లి కన్నబిడ్డవో... నానా నీ కృషి పలిస్తుంది. నిన్ను కన్నా అమ్మ నానల దీవెనలతో... కృశి ఉంటే మనుషులు ఋషులుతారు... అనే సామెతకు నీలాంటి యుగపురుషులే!నిదర్శనం. 👌🏻🤝👏💐🙏
@vikramviharichannel
3 жыл бұрын
Tqs andi
@dadinaboienaganeshprasana4345
3 жыл бұрын
Vammo endi ee archakam
@ఓకేవైషూ
3 жыл бұрын
బ్రదర్ నీ కష్టానికి ఫలితం ఉంటుంది సూపర్ 👌👌👌
@sbabasbaba938
3 жыл бұрын
కష్టాన్ని నమ్ముకొన్నావు అది నిన్నెప్పుడూ వమ్ము చేయదు
@balamanibatti6187
2 жыл бұрын
Alltha best
@sowbhagyahyd4910
3 жыл бұрын
నీవు చాలా కష్టపడుతున్నావు మంచి వీడియోలు చేస్తున్నావు Good job Vikram i like you
@abhiramd9728
3 жыл бұрын
R u from andi
@sowbhagyahyd4910
3 жыл бұрын
@@abhiramd9728 Hyderabad Telangana
@abhiramd9728
3 жыл бұрын
@@sowbhagyahyd4910 oh tqs for ur reply madam tq mam
@purna.2.O
3 жыл бұрын
excellent వీడియో బ్రదర్👌 ఎటు చూసినా పచ్చని అడవి అద్భుతమైన కొండలు లోయలలో సాహసోపేతమైన అడ్వెంచర్ చేశారుమీ ప్రయాణం అద్భుతంగా ఉంది. అద్భుతమైన పురాతన దేవాలయాలను చూపించారు కాళికాదేవి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది 🙏.ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బావుంది. 🙏 గుహలో ఉన్న నాగ దేవత విగ్రహం అద్భుతాల కే అద్భుతంగా ఉంది🙏 మీరు చాలా అదృష్టవంతులు అందుకే జన సంచారం లేని ప్రదేశం లోకి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. మేము కూడా చాలా అదృష్టవంతులం మీ వీడియో ద్వారా మేము కూడా దైవ దర్శనం చేసుకున్నాము చాలా థ్యాంక్స్ బ్రదర్ ఆల్ ద బెస్ట్ 💐
@vikramviharichannel
3 жыл бұрын
Tq purna garu❤
@naturelovers-ol9gv
3 жыл бұрын
తెలంగాణ మంచిర్యాల జిల్లా near by Mancherial city. మాది manchryal నే. గాంధారి ఖిలా చాలా బాగుంటుంది
@chprasanthi3022
2 жыл бұрын
@@naturelovers-ol9gv hai meeku jaipur mandal manchiryala telusaa?
@AbcDef-xn7yy
2 жыл бұрын
Òg00f
@ఓకేవైషూ
3 жыл бұрын
మాకు నీ ఛానల్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది 😊
@kondetisreedurganagamani1162
2 жыл бұрын
Super
@shailajaallepu6156
2 жыл бұрын
వావ్ చాలా బాగా ఉంది గుడి చూస్తుంటే చాలా భయం కూడా వేసింది తమ్ముడు నీకు ధైర్యం చాలా ఎక్కువ గ్రేట్ జాబ్ తమ్ముడు👌👌👌👌👌
@narasimhamdvl
2 жыл бұрын
జాగ్రత్త తమ్ముడు 👍 మీ సాహసం కు మా 🙏
@kannaraokadamati6972
3 жыл бұрын
వండర్ఫుల్ వీడియో బాసూ... చూస్తుంటే మాకే భయం పట్టుకుంది.. కష్ట పడి చేశావు.. గాడ్ బ్లెస్స్ యూ.
@mandangiharsha7
3 жыл бұрын
అన్న... First time చూస్తున్నా.. ఇటువంటి మారుమూల అడవిలో భయంకరమైన కోట
@vikramviharichannel
3 жыл бұрын
Okk
@pavanKumar-wn7ns
2 жыл бұрын
Adhi adavi em kadhu. Animals undavu akkada
@satyanarayanavuppu6310
3 жыл бұрын
కెమెరాలో.మీ.గుండె.చప్పుళ్ళు. వినపడుతున్నాయి గ్రేట్ .సూపర్ స్టార్స్ రియల్
@satyanarayanavuppu6310
3 жыл бұрын
గొప్ప.సాహస.యాత్ర.లాంటిది 👌👌
@suvarchaladevivalluri6685
3 жыл бұрын
నీవు కష్టపడి తీసిన.విడియో super super super you are great God bless you and your family members
ఇంత అద్భుతమైన వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు బ్రదర్ చూడ చక్కని ప్రదేశం
@manerwar9600
3 жыл бұрын
50 km దూరంలో కౌటల అనే గ్రామంలో కంకలమ్మ కేటేశ్వర ఆలయం సూపర్ గా ఉంటుంది కొమరం భీం జిల్లా కౌటల కనకలమ్మ గుట్ట
@devisrinaidubongaram5504
3 жыл бұрын
సూపర్ వీడియో బ్రో మీ సాహసాలు ఇలానే కొనసాగాలి
@balachandranbk5256
3 жыл бұрын
తమ్ముడు మీరు చేసిన ఈ వీడియోకి నా HATSOFF..మీరు వీడియో చేస్తుంటే మాకు టెక్షన్ వచ్చింది..ఎప్పుడూ కూడా ఇలాంటి సాహసాలు చేయవద్దు అని నా సలహా...చేయండి but పూర్తి అధ్యయనం చేసి,తగిన జాగ్రత్తలతో,తగిన ఆయుదాలతో చేయండి..మీ వీడియోలకు మీకు కూడా నేను అభిమానిని👌👌👌👌👌
@putturuvenkatasubrahmanyam9328
2 жыл бұрын
విక్రమ్ విహారి ! మాకు మంచి సమాచారాన్ని పంపి నావు. చాలా Thanks మిత్రమా ! గంగ పుట్టిన. చోటు చూపక పోయినా ఫర్వలేదు.నీ సాహసానికి జోహార్ ! ఆయుష్మాన్ భవ.
@gsuvarna9256
2 жыл бұрын
సాహసం చాలా చేస్తున్నావ్ తమ్ముడు కొంచం జాగ్రత్త మీకు దేవుడు నిండు నూరేళ్లు సుఖ శాంతులతో ఉండాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏
@pampasri9644
2 жыл бұрын
సూపర్ అన్నగారు మీ ధైర్యానికి సలాం ఆ భగవంతుని ఆశీర్వాదం మీపై ఉండాలి
@padmapriya509
3 жыл бұрын
Vikram jagartha. Take care of you. Super video. Chaala bhaga theesthunnav. Super, super, superb.
@paw-sible9072
2 жыл бұрын
ఇలాంటి సాహసాలు చేస్తున్నారు మంచిదే కానీ మరీ ఒక్కరే వెళ్లకండి ఎవరినైనా తోడు తీసుకుని వెళుతూ ఉండండి. ఒకరికి ఇద్దరు ఉంటే ఏదైనా అపాయం నుంచి తప్పించుకునే ఆలోచన, తోస్తుంది. అవకాశం వస్తుంది
@narasimhachary5141
2 жыл бұрын
ఇది గందారి మైసమ్మ గుట్ట ప్రతి సంవస్సారం జాతర జరుగుతుంది మేడారం జాతర సమయంలో జరుగుతుంది కొన్ని వేల మంది జాతరకు వస్తువుంటారు
@addankithanishq2965
2 жыл бұрын
Place ekkada
@SANDEEP-ie6nq
2 жыл бұрын
@@addankithanishq2965 manchiryal side bro gandhari khilla ani Google maps lo kottandi vasthadhi
@sriharigurrapusriharigurra8704
3 жыл бұрын
Ma mancherial vachi video theesinanduku chala thanks bro
@ballakireeti4150
2 жыл бұрын
మంచి ప్రదేశాలు అద్భుత కట్టడాలు ఉన్నాయి మరియు తమ్ముడు నీ దైర్యం మెచ్చుకోవాలి
@kgeetha1669
3 жыл бұрын
Vedio తీసిన అన్న చాలా అలసిపోనట్లు వున్నారు.... 💐💐
@gsuvarna9256
2 жыл бұрын
నిన్ను కన్న తల్లి తండ్రులు ఎంత పుణ్యం చేశారో అమ్మ మీరెవరో నాకు తెలియదు నీకు 🙏మా లాంటి వాళ్ళు చూడలేము ఇంకో జన్మ ఎత్తళి అదేదో మీ అబ్బాయి వల్ల ఈ జన్మలోనే చూసేసాం తల్లి 🙏
@chennagirigeetha7645
2 жыл бұрын
Thanks for the video Be careful
@NareshKumar-so7rs
Жыл бұрын
వామ్మో ఏంటి brother's... ఇంత భయంకరం గా ఉంది.... ఈ fully exited .. thank you so much brothers.... Dare and Dash persons... excellent
@shivsingle6583
2 жыл бұрын
Exellent video bro ellante videos inka cheyande
@arigelaanuradha4262
2 жыл бұрын
సూపర్ తమ్ముడు.చాలా సాహతోపితమైన వీడియో.టేక్ కేర్.
@nvenkataramanato
2 жыл бұрын
అద్భుతమైన ప్రదేశం బ్రదర్... సూపర్.. 👌👌 👍
@ktrinadharao2861
2 жыл бұрын
Vikram nuvvu Chala manchi pradesalu vedio theesthu untav. God bless U
@henryrachapalli7137
3 жыл бұрын
Chala bagundi Vikram video
@Akhileshbvnaik
2 жыл бұрын
Balea unnayi ayya me videos...manchi charithra unna forts chuyisthu unnav...Edi mana Bharatha desamantea........Vandematharam.
@vemulavenkatswamy5763
2 жыл бұрын
చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నావ్ తమ్ముడు మీకు ఆ దేవుని కృప ఎప్పుడు ఉంటుంది
@prasadsmartboy2883
3 жыл бұрын
అదుతమైన ప్రదేశం 👍👍👍
@gwmahesh3026
2 жыл бұрын
Thanks🙏
@nirmalababy3885
Жыл бұрын
yenta bhayankaranga undo anta beautiful ga unnadi aa nirjanamina place lo undadam valla aa vigrahalu kuda beautiful ga unna bhayankaram anipistundi kondalu pachhadnam aa prakruti talli anta andanga kanapadutundi yinta place ki yela vellaru chala dhiryam untene alanti chota velledi hatts off andi meku vikram garu bhayankaramina beautiful video
@gsuvarna9256
2 жыл бұрын
మంచి మంచి వీడియో లు చేస్తున్నావ్ తమ్ముడు నా ఆయుష్ కూడా నీకే నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు తో ఉండాలి అని 🙏
@venkataramanasharmakvrshar954
3 жыл бұрын
చాలా బాగా ఉంది
@manimani-uq3lq
2 жыл бұрын
నిఙంగా చాల కషౣం సుపర్ తాముడ👌👌👌👌👌👌👌
@narasimhachary5141
2 жыл бұрын
మంచిర్యాల జిల్లా క్యతనపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో ఉంది
@naturelovers-ol9gv
3 жыл бұрын
విక్రమ్ అది మా ఊరు నే మంచిర్యాల. Tq bro
@ponnapallichandrasekhar6861
2 жыл бұрын
Excellent, ausalu climate, greenary, location, mukyanga Temple, Vigrahalu ani super , oka manchi video chupincharu...........
@viswanaths782
3 жыл бұрын
Chala bagundi
@shabanashabbu4437
3 жыл бұрын
Meru super ga chestunaru video,s sir
@kishorekumar3216
3 жыл бұрын
Brave ga chesaru vedio Brothers chalaBagunnadhi 👍👍👍😀😀
@pallamrangadasu4252
2 жыл бұрын
తమ్ముడు బింబసార సినిమారియల్ గా జరిగిన స్టోరీ కాబట్టి అలాంటిదే చూపించు ఎవరికీ తెలియని కథ కాబట్టి ఇంట్రెస్ట్ గా ఉండి అందరూ చూస్తారు
@Ram_Sanatani5743
3 жыл бұрын
Lovely location and good vedio
@simiroy281
2 жыл бұрын
Thank you so much 🙏🙏 Elanti place Memu Maa jeevitam lo yepudu chudalenidi chupinchinanduku
@mandapuriramakrishnagoud5256
2 жыл бұрын
రియల్ హీరో విక్రమ్ విహారి నీకన్నా తోపు ఎవ్వరు లేరు బోస్ సూపర్
@blvsramakrishna
2 жыл бұрын
సూపర్ బ్రో చాలా మంచి వీడియో అదిరింది
@luckycreations346
2 жыл бұрын
మీరు ఈవినింగ్ టైంలో వెళ్లకుండా మార్నింగ్ టైం లో వెళ్తే చాలా చూపించేవారు చూసేవారు ఈవినింగ్ 4:30 5 దాటిన తర్వాత ఎవరు పైనకి ఎక్కరు కింద మట్టికే స్టే చేస్తారు మీరు చూడవలసింది ఇంకా చాలా ఉంది మీరు జస్ట్ 40% మాత్రమే చూశారు ఇంకా చూడవలసిన చాలా ఉన్నాయి
@chsureshchsuresh1305
2 жыл бұрын
🙏🙏👌👌
@anjalireguri8471
3 жыл бұрын
Super bro and Nature kuda super vundhi
@mohanraddymohan6957
3 жыл бұрын
Iam karnataka chala bhayankaramyna place jagrataga undandi Vikram brother
@salluriajaykumar8247
2 жыл бұрын
కృతజ్ఞతలండి మీకు. జై శ్రీరామ్ జై హింద్
@venuchinthanippu9206
2 жыл бұрын
Thank you
@SRINIVASARAO-sq1oy
3 жыл бұрын
Bro ni sahasaniki vandanalu wonderful senaries chupinchavu thanks
@madhukerr7850
3 жыл бұрын
Wow! super this is my village.mancherial zilla.
@patlollashankarreddy4276
3 жыл бұрын
Very very dering video and exlented in
@TELUGUMANTRA76
2 жыл бұрын
మిత్రమా...గాంధారి ఖిల్లా చూసి...నీకు సబ్స్క్రయిబ్ చేసాను...గుడ్...ఇది అందరూ చూసే పర్యాటక యాత్రా స్థలమే... కొత్తదేమి కాదు...ఆల్ ది బెస్ట్
@manjunathareddy7020
3 жыл бұрын
విక్రమ్ విహారి విలేజ్ విహరి ఒంటరి విహారి ఇలా అందరూ ఒకే సినిమా చూపిస్తే ఎం చూడాలి బ్రో
@rajashekarpunnam9717
3 жыл бұрын
Temple and kotta Rajulu kattincharu. Devathalu kadu. Reddy Rajula kalavaibavaniki prathika E kotta. Konda kinda, T cup aakaramlo Oka Cheruvu untadi adi summer lo niru poi Manchi Ground la kanipisthadi. E place lo Krura mrugalu undavu
@pavanKumar-wn7ns
2 жыл бұрын
Andulo kala em undi vaibham em undi
@rajashekarpunnam9717
2 жыл бұрын
@@pavanKumar-wn7ns vachi chudu thelusthadi
@prakashbandanadam5611
3 жыл бұрын
You are very hard work Beautiful location Take care Love you ❤️
@rajmohan44
3 жыл бұрын
Chaala sahasam chesaru bro
@SivaSiva-es6re
Жыл бұрын
Supar vikaram
@sarojadevi8164
3 жыл бұрын
Chalabagunde Neeku Bagundale
@satyanarayanam8282
2 жыл бұрын
చాలా ఉపయోగకరమైన వి సాహసంతో ముద్దుకు పోతున్నావు.శహబాస్ సాహసంచేశావురా డింబకా!
@padmarathod1440
2 жыл бұрын
చాలా థాంక్స్ విక్రమ్ vihari
@sarillabapuji662
2 жыл бұрын
విక్రమ్ నీవు చాలా గ్రేట్ 😮
@valetibharathi3030
2 жыл бұрын
Bradhar meeru super
@rdxgaming7647
3 жыл бұрын
బయాకర్గా ఆమె లేడు బ్రో
@sandamanyam6075
2 жыл бұрын
Good vidio మళ్లీ మళ్లి చూడాలని విడియే
@bellampallibrothers8375
3 жыл бұрын
అక్కడ మూడు సౌత్ బావులు ఉంటాయి బ్రో నువు అవి చూపించలేదు, బహుశా నీకు తెలియదేమో, మాది ఆ ఊరికి దగ్గరే
@gsuribabu3291
3 жыл бұрын
Super tammudu
@kavitapatel6255
2 жыл бұрын
Aaa sahasam memu kuda chesam bro. . Every Sunday janalu veltaru. . Shivaratri time lo akkada poojalu jarugutai. .
@smalleshrampur8372
2 жыл бұрын
Mr.Vikram you are very brave person and take precautions for wild animals
@shiva-fh2fx
3 жыл бұрын
Nice location 👍👍😊👍 bro
@prasunapoddoka
2 жыл бұрын
You are a very daring and engertic person... I appreciate your hard work... great job go ahead all the best...
@kothapellisuryateja7769
2 жыл бұрын
Super thammudu 💞.Becarefull 💐
@k.rithwikreddy516
3 жыл бұрын
Hi Anan you know I am your big fan I love this video
@yalalasantosh5578
3 жыл бұрын
Forest locations super 👌Vikram bro
@samalanarasaiah5974
3 жыл бұрын
👍👍👍 super br0
@bhaskararaopadakandla4193
3 жыл бұрын
శబ్దం సరిగా లేదని చెప్పుటకు చింతిస్తూన్నాను.
@saikrishnayadav09
3 жыл бұрын
Anna ne videos chusthunappudu bayam bayam ga anipisthundhi places ni chusee
@d.narsingam5451
3 жыл бұрын
Nice location full TUCHURAL 💯💐💐
@srinuvasu143U
2 жыл бұрын
excellent వీడియో బ్రదర్👌 అదుతమైన ప్రదేశం 👍👍👍 Good job Vikram i like you but be careful
@lakshmin6145
3 жыл бұрын
Location challa excellentga uiondi
@srilaxminarasimhaswamytemp974
3 жыл бұрын
Very super thammudu
@kvs2747
2 жыл бұрын
very beautiful adventure and normal people may not dare to visit such a place. thanks for having shown such a beautiful spot.
@PRASSADH
2 жыл бұрын
ఇది మాంచెరియల్ కి ఒక 7km దూరం లో బొక్కల గుట్ట ఉంటుంది అక్కడినుండి లోపలోకిఒక 3km వెళితే ఆఆ టెంపుల్ కనిపిస్తుంది, రియల్లీ చాలా డేంజర్ ప్లేస్ """సింగిల్ గా కానీ ఒకరిద్దరు కలిసి వెళ్తే ఇప్పటివరకు తిరిగి రాలేదు, అని చాలామంది చెప్పారు అలాంటిది మీరు తిరిగి వచ్చారు అంటేనిజం గా ""మీరు అదృష్టవంతులు " ఆఆ గుట్ట నాకు తెలుసు & నేను లోకల్ canditate నే మొదటి డోర్ దగ్గరికే వెల్లి ఆగిపోయాం, ఇప్పటివరకు మిగతా రెండు చెడలేదు బయపడి మీరు చూపించారు థాంక్స్ బ్రదర్ రియల్లీ god bless you
@mandasrinivas5449
2 жыл бұрын
తమ్ముడు దయచేసి ఎప్పుడు అటువంటి సాహసం చేయకు
@manashwini6751
3 жыл бұрын
Excellent video bro 🙏🙏🙏
@sharadhabalne8791
Жыл бұрын
నీ సాహసం సూపర్
@lover_boy_143mani2
3 жыл бұрын
Super peace ra mama
@JRavindravlogs
3 жыл бұрын
Nen akkadike 3 times vellanu bro..chala famous in mnacherial dist..sturday or Tuesday chala mandi vastaru...e gandrai miasammadi main road pi temple kuda undhe
Пікірлер: 571