జై గంగభవాని
• గంగమ్మతల్లి గుడి #sho...
ఈ రొజు మా ఊరిలొ గంగాదేవి కి చేయడం జరిగింది. మా పాత గుడి చాలా రోజులుగా మునిగిపోయి ఉండడం వలన గుడి బయట చేస్తున్నాము. వచ్చే సంవత్సరం మేము కొత్త గుడిలో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది వచ్చే నెల అనగా ఆగస్టు లో "ప్రతిష్టాపన" ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలరు.
thank you for my subscribers
Негізгі бет మా ఊరు గంగమ్మ తెప్ప తీస్తున్నాం
Пікірлер: 3