Super Anna, Reality lo Cheparu 2 Drivers 1 Car unte ne TAXI BUSINESS Workout avtundi Single not Married aethe can save 20K if no extra Hobbies If FAMILY MAN Restless Incomeless Work. Vere vadu Vachi Manlni Kudina. 7 Days no Work No Income
@RajeshRajesh-ty5bf
5 ай бұрын
నేను కూడా క్యాబ్ తీసుకోవాలని అనుకున్న కానీ మీరు చెప్పింది విన్నాక నిజం తెలిసింది
@mrbabai-official
5 ай бұрын
మీకు మంచి రోజులు వచ్చాయి🌹🌹💐💐
@mogaralajojibabu2858
Ай бұрын
అవును అన్న నేను కార్ తీసుకుందాం అనుకున్న ఇప్పుడు మీరు చెప్పాక వేరే బుసన్నెస్ పెట్టుకుందాం అనుకుంటున్న
@mogaralajojibabu2858
Ай бұрын
అన్నా ఇప్పుడు నేను dj and లైటింగ్ బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఈ బిజినెస్ ఎలా ఉండిద్ది అంటావు నీ ఆలోచన చెప్తున్న
@ultimatevirtueroyalseemark_811
6 ай бұрын
***అన్న మీరు చెప్పింది నగ్న సత్య లు.... 🙏
@NaveenKumar-mj3dl
6 ай бұрын
మీరు చెబుతున్నది 100% కరెక్ట్ బ్రో
@rocksnarender9390
3 ай бұрын
Super Talented & Nice Message To Public
@hemanthgade125
4 ай бұрын
Well said SIR
@AnjanKumar-bj1tk
6 ай бұрын
Baga cheparu brother well done ✅
@shamalalaxminarayana1236
2 ай бұрын
ఏ రంగంలో అయినా ఇదే పరిస్థితి..
@Anjitechtv2017
5 ай бұрын
Anna chala baga chepparu 100%this is true
@jailsinghrajaputra
3 ай бұрын
సరిగ్గా చెప్పారు
@inturiramakrishna4499
5 ай бұрын
Vastavalu cheparu
@peddintibujji1106
2 ай бұрын
Super bro nijam edhi Naku telusu thenks bro
@bestknowledgetelugu3370
3 ай бұрын
Meeru cheppindi 100% nijam
@subbareddy7857
3 ай бұрын
Super ga chaparu anna
@venkatraj3365
2 ай бұрын
Good explanation Anna 👏👍
@nenavathrakesh5727
4 ай бұрын
Anduke company lo patukovali best
@ladducampic
3 ай бұрын
Ur right sir
@anilkp8066
3 ай бұрын
It's really true anna good info
@TheProblemoftheRupee
3 ай бұрын
True Ward's sir
@onepluslatest
4 ай бұрын
నిజాయితీ గా చెప్పారు
@Tirunagarishyamsundar
6 ай бұрын
నిజాయితీగా చెప్పారు నిజాయితీగా చెప్పే వాళ్లకు Subscribes కారు. లంగ మాటలు చెప్పే వాళ్ళకి subscribes అవుతాయి. This is true video 🎉
@GMUNIKRISHNAMAyNAIDU
6 ай бұрын
Anna nenu Bengaluru lo cab driver sontham car undi 2007 year nunchi cab tholuthu unnanu eroju varaku afterall okka rupee kuda venaka veyaledu meeru correct ga chepparu
@Hyperfocushuman
4 ай бұрын
వెనక్కి వెయ్యలేదు అంటే అది నీ ప్రాబ్లం బ్రో... డబ్బులు సేవ్ చేసే విధానాలు తెలియకపోతే నెలకు 10 లక్షలు సంపాదించినా ఏమి మిగలవు
@pitlaanilkumar1367
5 ай бұрын
Super kaka ....me voice lo bass super same director Puri Jagannath lage undi
@mrbabai-official
5 ай бұрын
ఎదో మీ అభిమానం.
@anumolulalithmohan79
6 ай бұрын
Manchiga chepparu ❤🎉
@venuexplorervlogs
3 ай бұрын
Yes brother 100% correct
@ravindarare1426
5 ай бұрын
Anna bathuku poraatam cheyyali...tappadu kada.. Edo okati chesi bathukali kada..chesinadantlo migilinchukovali kani lekkalesukuntu pothe em sampadinchalevu...nelaki 90000 sampadinchina saripettukokapote etla
@shakeermirza
3 ай бұрын
అన్న చెప్పేది నిజం. 90K కాదు. మిగిలేది సున్నా. ఇది hyd లో సొంత ఇల్లు ఉండి, emi లేని car ఉన్నోడు లాభపడతాడు
@sallaramakrishna5120
3 ай бұрын
Good information anna
@vasanth60
5 ай бұрын
What a analysis bro ❤ KARNATAKA ❤
@sanjureddy2631
7 ай бұрын
Ann nuvu chpindi 100% ku 100% shaatam nizam e video chusi kud miru car kontanu ante mi anta adrustavatundu ink yevaru vundaru andariki chepedi vokate car tisukoni monthly 1lack sampadiyachu ante meku megeledi appule appulu
@raovenkatraoyarlagadda8793
3 ай бұрын
నిజం చెప్పారు
@jakeersyed2169
3 ай бұрын
యు 100% కరెక్ట్ గా చెప్పారు
@raazcreations9058
6 ай бұрын
Very good ek lplaind ❤❤
@durgaraoyerramsetty2942
4 ай бұрын
💯 correct chala chaga chiparu
@mallapulasadashiv8653
5 ай бұрын
Super ga chepparu 🙏🙏🙏🙏
@yarroju
6 ай бұрын
నిజం చెప్తే ఈ రోజుల్లో ఎవరో నమ్మేవాళ్ళు లేరన్న కాబట్టి తీసుకునే వాళ్ళని తీసుకొని ఇవ్వు వాళ్లకు కూడా అనుభవం రావాలి కదా అనుభవంతో చెప్తే ఎవరూ అర్థం చేసుకునే పరిస్థితి ఈ రోజుల్లో లేదన్న మీరు చెప్పింది అక్షర సత్యం. ఫ్యామిలీ గడపడానికి కష్టంగా ఉంది ఈ రోజుల్లో చాలామంది కంపెనీలో నడిపితే లక్షల రూపాయలు వచ్చేస్తాయని కొత్త బండ్లు తెచ్చి తిప్పుతున్నారు ఆ పళ్ళు మళ్లీ వెనక్కి ఫైనాన్స్ కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది😢
@H.Hraghu123
7 ай бұрын
Yes brother nice... Right now no business very difficult 4000 cheyali ante
@kumarsreeramula2352
5 ай бұрын
It is true iam driving filled 15 years sir
@sandeepkodimala6756
5 ай бұрын
super cheppav anna
@anjaneluthaluri
2 ай бұрын
Nenu kuda 2019 nundi ola uber lo drive chesthunna last 6 months ga businesses peddaga ledhu fares are very low baga taggincharu rates
@veerababukoppisetti8432
2 ай бұрын
Your true words im trust you
@panithiashok9316
19 күн бұрын
anna edhi batakaramanina explain the people experience
@maheshragiri2693
3 ай бұрын
💯
@venky_chokkapu
2 ай бұрын
అన్నా......మీరు చెప్పేది అంత నిజమే ... కానీ నాకు చిన్న విషయం అర్దం కావడం లేదు అన్న.... మన తెలుగు భాష లో ఒక సామెత ఉంది మీ అనుభవం లో వినే ఉంటారు...ఏంటంటే ..మనిషికి డబ్బు ఎంత ఉన్నా ఇంకా కావాలి అనే అనిపిస్తుంది..... దీని ప్రకారం మీ జీవన విధానం మరియు మీ లాగే వేరే ఫీల్డ్ లో పనిచేసే సాఫ్ట్వేర్ ..మొదలగునవి అందరూ అద్దెలు కడుతూ,ఇంటిని పోషిస్తూ ఉన్న వాళ్ళ జీతాలు మీరు ఈ వీడియో లో చెప్పినదానికన్నా తక్కువే..... నేను చెప్తున్నది ఏంటంటే మన మానవులకి కడుపునిండా తిన్నాక కడుపు నిండింది ఇంక వద్దు అని అంటాం ..కానీ చేతిలో మనకు కావాల్సిన దానికన్నా డబ్బులు ఉన్నప్పుడు మాత్రం ఎందుకు అన్నా నాకు ఇంక వద్దు అని అనము..? రోజుకి 12 గంటలు ఎవరి కిందా కుక్కలా పనిచేయకుండా స్వంత గౌరవం తో అన్నీ పోయి 2000 సంపాదిస్తున్న మీ లాంటి తండ్రులు అందరూ నా కొడుకు బాగా చదివి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి అని వాళ్ళని ఒకరి కింద చెప్పులా పనిచేసే వాళ్లకి జీతం ఎంతో తెలుసా అన్నా...రోజుకి 1000 రూపాయలు..... అంటే రోజుకి 1000 రూపాయలు చెప్పున నెలకి 30 వేలు సంపాదించే వాళ్ళు ఆ జీతం లోనే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ నా కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సంతోషం గా ఉంటున్నాడు అని చెప్పుకునే మీరు రోజుకి 2 వేలు చెప్పున నెలకు 60 వేలు సంపాదిస్తూ సొంత కారు లో ఎవరికిందా పని చేయకుండా జీవనం సాగిస్తున్నా కూడా సంతోషం గా లేము అని చెప్పి .........చూస్తున్న వాళ్ల టాలెంట్ ,ఆలోచనా విధానాన్ని మార్చి వాళ్ళ లక్ష్యం కోసం కాకుండా ఎవరి దగ్గరో చేరి వేరేవాళ్ళ లక్ష్యం కోసం పనిచేసేవిధంగా చెయ్యోద్దు అన్నా..🙏 చివరగా నేను చెప్తున్నది ఏంటంటే నెలకు 30 వేలు సంపాదించేవాళ్ళు ఆ డబ్బులతోనే ఖర్చులు అన్నీ సాగిస్తున్నారు.. అలాంటిది నెలకు 60 వేలు సంపాదించే మీరు అవి సరిపోవట్లేదు అంటూ మిగతవాళ్ళని రావొద్దు అని వీడియోలు చేస్తున్నారు...... నిజానికి ఇలాంటి వీడియోలు చేయాల్సింది మీరు కాదు అన్నా....ఎవరో లక్ష్యం కోసం గొడ్డు లా పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగులు చేయాలి మా లాంటి గొడ్డు బ్రతుకు లోకి మీరు రావొద్దు అని.‼️ కాబట్టి selft work is human self respect.... మీకు ఖర్చు ఎక్కువ అవుతోంది ..మీకు సరిపోవడం లేదు అని చెప్పి మిగతా వాళ్ళని రావొద్దు అని చెప్పొద్దు దయచేసి.....🙏 ఈ కామెంట్ మీకు అర్దం అయితే ఆలోచిస్తారు అని ఆశిస్తూ.............మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి.🙏
@mrbabai-official
2 ай бұрын
@@venky_chokkapu good sir. మంచి విషయం చెప్పారు.నేను కూడా అదే అంటున్నాను. గొడ్డు చాకిరి వద్దు. స్వయం ఉపాధి కావాలి అని . అది స్వంత వ్యాపారం లేదా స్వంత కుల వృత్తి కావచ్చు . అంటే కానీ క్యాబ్ వద్దు అనలేదు. ప్రస్తుతం అని అంటున్నాను.
@prashanthaldandi108
2 ай бұрын
Me nu,ber kavali@@mrbabai-official
@AnilKumar-qc1iz
4 ай бұрын
Now am ur subscriber ❤
@TvenkateshTvenkatesh-o2p
5 ай бұрын
Super Anna Karithu😢
@narsaiahgatla5285
3 ай бұрын
Yes brother 100%tru
@KrishnaRaj-so2re
6 ай бұрын
Baga chaparu sir
@ravikanthd7004
2 ай бұрын
Super 😊
@badrinageswaraiah1331
6 ай бұрын
Correct information echharu anna
@mohamma875
5 ай бұрын
Calculate is correct anna
@TRUEPOLITICIAN
6 ай бұрын
Motor field west అంటున్నారు కధా , mari miru మనేయండి. Miru cheppina monthly karchuli ea job cheste undavo cheppandi
@mrbabai-official
6 ай бұрын
Next vedio lo samadanam istanu
@n.saikrishnan.saikrishna-
6 ай бұрын
Nijam cheppavu bro
@Royalsuri123
6 ай бұрын
Lakshadhikari lo tamarokara 😂
@nareshgadamsetty1851
6 ай бұрын
Compare to other jobs cab driving is best
@nareshgadamsetty1851
6 ай бұрын
I'm driving for uber since 18 months. I'm earning 2500 daily after diesel. Daily I drive 14 hrs
@mabunibanu1146
3 ай бұрын
💯 true words
@balarajukonaveni4988
Ай бұрын
Immetet Rgv voice
@mrbabai-official
Ай бұрын
@@balarajukonaveni4988 😳🤔
@Jaleel_01
6 ай бұрын
Motor field ante just servival avvachu ante kani sampadinchochu ani matram ee driving ki ravaddu
@maheshreddyshery9341
3 ай бұрын
Don't be negative sir.. think positive
@MaheshRudraksha
2 ай бұрын
Super Anna👌
@nirmalkumar1076
2 ай бұрын
Competition akuva ayipoyi cars akuva ayipoyayi and also own cars akuva ayayi inka rides ala vasthayi so emis petti car thisukuni e bussiiness loki vasthe anthe sangathulu antunaru true sir
@shivaganesh1702
4 ай бұрын
100℅ crct
@JayaKrishnaRoyals-sk3bo
2 ай бұрын
బాబాయ్. ఈ ఏం ఏ లు లేకుండా. సొంతంగా పెట్టుబడి పెట్టుకుని సెకండ్ హాండ్ లో బండి తీసుకుని. మనమే సొంతంగా తోలుకుంటూ ఉంటే. మన జీతం ప్రకారం గా వేసుకున్నా 25000 నెలకు. సంపాదించుకోవచ్చు. అది కూడా మనం సెలవు పెట్టకుండా ప్రతీ రోజు నడుపుకుంటే. నే. సొంతగా అది మిగులుతుంది
@mrbabai-official
2 ай бұрын
@@JayaKrishnaRoyals-sk3bo 20000/-లకు మంచి డ్రైవర్ జాబ్ చేసుకోండి. మంచిది. 500000/- diposit చేస్తే వడ్డీ వస్తుంది.
@RameshKumar-j4u5g
5 ай бұрын
Meeru cheppindhi vinakandi ayana kuda taxi medha annam tini vaddhu antunnadu but yendhuku telusa competition vastharu ani monthly 90thousand radhu ayana cheppinatlu daily3 thousand radhu but ala ani one day 5thousands vachina rojulu vuntayi lekapothe oka oka roju velladhu but opika vunte randi cheyyandi interest vunna vallu cheyyandi baguntundhi bagokapothe field ayana cheppadu kadha naku yendhuku ani vadhilesthadu kada dini batti ardham chesukondi
@RameshKumar-j4u5g
5 ай бұрын
Rlyy sir
@RameshKumar-j4u5g
5 ай бұрын
Rlyyy sir
@mrbabai-official
5 ай бұрын
Can u meet me?
@RameshKumar-j4u5g
5 ай бұрын
Ok 👍 place
@mrbabai-official
5 ай бұрын
@@RameshKumar-j4u5g me travel office lo
@Balaramkrishna-gd6il
4 ай бұрын
Super brother very nice👏
@dreambig7772
Ай бұрын
Alto tho cheyocha. Na daggara undi taxi plate car
@Sonuguruuberolarapido
6 ай бұрын
100 percent correct
@SssRrrr-yj2oz
Ай бұрын
మీ వాయిస్ లో రియాలిటీ ఉంది..
@santhoshlovely4652
2 ай бұрын
Nijame anna ippudu nenu cab theeskoni anubhavistunna yendhuku theeskunnanra babu ani appudappudu19hrs vunnakuda 3000kavatle thindhi nidhra vadhilesi nadapaali ee trafic lo jeevitham sankha naaki poothundhi parama chetta alochana eee cab business
@srilakshmiramadugula
6 ай бұрын
Sir nadaggara renolt tribe 7 seater white board car undi.nenu danitho emyna business cheyavachha
@ahammednoor994
4 ай бұрын
Good voice
@mohangajjala3753
3 ай бұрын
SUPER SIR
@anilanjan9292
3 ай бұрын
Sir meru chepidi nijame yapudu car uber,ola kani petina time baga waste chestaru dani valana time waste + car depreciation kuda avutudi + money waste. Cab service chedamu anukunavalu multiple ways netakali andula chalamadi fail avutunaru....cab service chesivalu yapudu kali ga vudakuda chusukovali....dani kosam mude plan chesikovali...multiple income sources by cab services meda interest petalali....yapudu ola,uber,rapido meda depend avakudadu...valu yapudu manaki mosame chestaru....companies yapudu ante...lepote valu company nadapLeru....kavalini trips evakuda kuda chestaru....car vuna customers ki surcharge create chesi malli vestaru....evanni company jimicgs...so e trap lo padakudadu....
@DurgaPrasad-wv4ly
5 ай бұрын
One month ki 25k emi antey year ki 3 lakhs 10 lakhs car ki nvu 2.5 lakhs down payment chesthey 7.5 ki interest lo okka 10 lakhs aaindhi anuko 3 and half years lo ni EMI clear aaipothadhi aa taravatha nunchi EMI undadhu adhi antha migultadhi kadha
@mrbabai-official
5 ай бұрын
3and half years meeru entha kastapadaali. Madyalo emaina jarigithe .... Monthly income one month taggi the...... One month meeru cab cheyyaleka pothe....
@Raju-tq8eb
4 ай бұрын
Anna ఆటో లేదా ట్రాలి ట్రాన్స్ స్పోర్ట్ గురించి చెప్పండి అన్న
@kskings2131
3 ай бұрын
,,🙏👍anna
@ramuluramulu2863
3 ай бұрын
Anna 👍👍🙏🙏
@bojasingh6475
5 ай бұрын
Super 👍
@rbalasundararaosundar2323
5 ай бұрын
U R V V good
@jillayellaiah5935
5 ай бұрын
Ok thanks
@durgaprasad-up8hc
5 ай бұрын
Super Anna your true Anna
@sumasanjeev9931
6 ай бұрын
Good m
@jangamshankaraiah6793
5 ай бұрын
Super anna true
@arifpashamohammed875
5 ай бұрын
💯💯
@sureshbabunandika
2 ай бұрын
anna petrol car attache cheyyochha....is it profitable...?
@ramuadupularamu2932
4 ай бұрын
Nijam ana
@yarroju
6 ай бұрын
Nice 😮 bro
@Raju-tq8eb
4 ай бұрын
❤❤
@akmmurali
6 ай бұрын
👍
@DinniDinnu
4 ай бұрын
🙏🙏
@dugginenisatishchowdary1194
5 ай бұрын
Anna miru em anukonu ante oka question..miru kuda appulatho car maintain chestunnara?
@mrbabai-official
5 ай бұрын
Yes
@marlalingaswamy2528
4 ай бұрын
అన్నింటికీ కంటే ముందు ఈ హైదరాబాద్ ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేసి నడుములు, మోకాళ్ళు, పిక్కలు, రెక్కలు రిపేర్ చేసుకోవాల్సి వస్తది 🙏
@manikiranmollasahasra1944
5 ай бұрын
100%
@Nbentertainment77
2 ай бұрын
చాలా మంది క్యాబ్ విషయంలో రావద్దు అని చెప్పటం అలవాటుగా పెట్టుకున్నారు... చెప్పేవాళ్ళు మానేయండి మిగతా వారు రారు...
@mrbabai-official
2 ай бұрын
@@Nbentertainment77 రావద్దు అని చెప్పడంలేదు. ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు ఇప్పుడు కాదు అని చెబుతున్నాం
@leelahb3
3 ай бұрын
Anna...meeru ఏదైతే ఖర్చులు చెబుతున్నారో అన్ని కూడా అందరికీ ఉంటుంది...diesel and car maintenance oka investment లెక్క కదా ...మన జాబ్ కి..😊
@mrbabai-official
3 ай бұрын
డ్రైవర్ గా చేస్తే జాబ్ .Own కార్ ఉంటే business కదా. మరి ప్రాఫిట్ ఉండాలి కదా.. మీకు ప్రాఫిట్ ఎంత?
@sureshbabunandika
2 ай бұрын
bro own petrol car uber attache cheyyocha
@mrbabai-official
2 ай бұрын
@@sureshbabunandika no
@chaitu5683
2 ай бұрын
Supee anna
@raovenkatraoyarlagadda8793
3 ай бұрын
పునుగులు బండి పెట్టుకోవటం మంచిది
@SandeepGoud-m9p
6 ай бұрын
కొంతమందికి శవరం అయితే కానీ ఈగరం తెలవదు
@mrbabai-official
6 ай бұрын
క్షవరం అయితే గాని ఇవరం రాదు అనే సామెత.
@NITHYASREE_LOVELY_DANCER
6 ай бұрын
బ్రో నేను కూడ క్యాబ్ డ్రైవర్ని ఓలా ఒక్కటే నడిపిస్తను.... డైలీ 3000 మినిముమ్... డీజిల్ పోను ఇంట్లో ఇస్తాను 10 గంటలు కష్టపడితే.... స్మార్ట్ వర్క్ చేయాలి బిజినెస్ కచ్చితంగా అవుతుంది.... ఈవెనింగ్ 5 pm to ఎర్లీ morning 3 am
@mrbabai-official
6 ай бұрын
ఎన్ని సంవత్సరాలుగా క్యాబ్ నడుపుతున్నారు.ఎన్ని క్యాబ్ లు కొన్నారు.ఎంతమందికి జీవనోపాధి చూపిస్తున్నారు. మీ సంపాదనతో ఏమేమి కొన్నారు.?
@NITHYASREE_LOVELY_DANCER
6 ай бұрын
14 years...okareki udyogm evvalantey manam roadna padali...oka car tho family tho happy undochu....drivers tensions....owner can driver
@pjss999
6 ай бұрын
Bro me nomber kavali
@mrbabai-official
6 ай бұрын
8985992469
@nareshgadamsetty1851
6 ай бұрын
Bro I also drive same timings I'm also earning decent money
@KatruSukumar
5 ай бұрын
Good night
@vishnuvardhanreddyt535
5 ай бұрын
ఇది నిజం
@rameshgoudkurmilla605
6 ай бұрын
100*/* correct bro
@prasadmopidevi7830
4 ай бұрын
😅😅😂😂😂😂😂
@RAMUBOYYA-gu8lq
5 ай бұрын
Nv nijam cheppav bayya nenu driver ne 15 year in city drive but yem ledhu
Пікірлер: 198