అంతా బాగానే ఉంది కానీ,ఈ స్టూడెంట్,టీచర్ మారేజ్స్ అదేం బాలేదు.గురువు ఎప్పుడు గురువుగానే ఉండాలి.ఈ మధ్య ఇట్లాంటి వాళ్ళ వాళ్ళ, గురువు అనే పదానికే అర్థం మారిపోతుంది
@Userjyothinaveen
3 күн бұрын
Super jodi anna
@poojithach3212
2 ай бұрын
Guru guru ga undaali
@lalithapesarapati7033
7 күн бұрын
Mundu pilalini kanu ippatike chala late ayindi ennindYs e videolu😊
@siyonusiyonukankanala8051
2 ай бұрын
Sir yemi cheddapani cheyyala sir kuda chinna age lo principal
@imranshake274
Ай бұрын
Vammo Idhaa story ! Inka school pettesta !
@Soniya21vlogs353
2 ай бұрын
Sir student ni pelli chesukuntte tappemundi sir tanaki manchi life echaru 😊
@sujathadurgam4260
2 ай бұрын
మనిషికి మానవ సంబంధాలు,విలువలు,లేకపోతే,ఇంకా జంతువులకి,మనిషికి తేడా ఏం ఉంటుంది.తల్లి,తండ్రి,గురువు అంటే దైవంతో సమానం.గురువు స్థానం ఎప్పుడు ఉన్నత మైనదే. మంచి లైఫ్ ఉంది కదా అని వరుసలు మారితే ఎలా
@Soniya21vlogs353
2 ай бұрын
@@sujathadurgam4260 Ante sir bayata vere girl ni chesukuna student te Avutundi kada kakapote tanu sir student sir Annaka student ne pelli chesukokudadani ekkadaina rules pettara leduga valla ki Aa devudu Ala rasadu manusula gurinchi Antara... manchivallanu kuda tappu patte rojulivi vallu tappemi cheyaledu manam thinking chesadanilo untundi tanaki evaru leru Talli... Tadri guruvu daivam ...Anaru kada A Devude taniki valla place lo sir ni echaru Anukunte tappemundi
@mmsskk1838
4 күн бұрын
Chinnapatndi line lo pettadu age ragane vesadu
@jvjayajaya2687
4 күн бұрын
@@Soniya21vlogs353 యస్ కరెక్ట్ చెప్పారు 💯
@kalyadapuanusha1
7 сағат бұрын
సిగ్గుండాలి వీడికి అలా శిష్యురాలిని పెళ్లి చేసుకోడానికి కూతురితో సమానం ఆ పిల్ల. ఒకవేళ బయటి నుండి తెలీకుండా ఈ match వచ్చినా cancel చేసుకోవాలి..అది విలువలతో కూడిన మనిషి చేయాల్సిన పని. మంచి లైఫ్ ఏంటి లైఫ్ గురువు అయి ఉండి ఛీ ఛీ సంస్కార హీనుడు.. ఇంక వీళ్ళు scl run చేస్తున్నారు a msg ఇస్తారు ఆ పిల్లలకి..
@gantalasudha6667
3 ай бұрын
Sir vi sir la vundi vunte student ni pelli chesukovalanna aalochana vundedhi kaadhemo...em msg isthunnazru society ki ...sirs students pellichesukovalanaa nty ...shit
@sujathadurgam4260
2 ай бұрын
@@gantalasudha6667 etlanti vallani chusi మరికొందరు ముందుకు వస్తారు.సమాజాన్ని దరిలోపెట్టేవారే,దరితప్పుతున్నారు.చి
@RajenderParshaveni-y5p
3 ай бұрын
Chey thiy edhi intarwe
@ashoksriramula8113
21 күн бұрын
Fake డూప్లికేట్ story
@sree9566
3 ай бұрын
veedu over action veedu
@SudharaniChebrolu
2 ай бұрын
😅😅😅
@kkumar8822
Ай бұрын
చేసినా ఘమకర్యానికి సిగ్గు లేకుండా ఇంటర్వ్యూ కూడా. ఛీ........కీచక టీచర్.సిగ్గులేని ఆడది.
@usharani7848
3 ай бұрын
Chetha interview
@SudharaniChebrolu
2 ай бұрын
Pedda chetta mohalu
@sangamraj741
Ай бұрын
Nachale
@sudhareddypalli6043
2 ай бұрын
Anta ok kani student ni chedukovadam sir chillar ga cheee
Пікірлер: 26