చాలా బాగుంది అమ్మ vedio ❤ తులసమ్మకి పసుపు కుంకుమ వేస్తుంటే ఆ ఆకులు ఎండిపోతున్నాయి అందువలన నేను నీరు వేసి పుష్పాలు ఉంచుతున్నను తప్పు ఏమైనా వుంటే చెప్పండి పూజ గదిలో కన్నయ్య చాలా బాగున్నాడు Offcourse అతను ఎక్కడున్నా సూపర్ అనుకోండి నాకు చాలా ఇస్టం కన్నయ్య అంటే చిన్న కన్నయ్యని చూపించినందుకు thankyou ఒక వీడియో లో పూజ గదిలో ఆవు దూడ, శంకు etlantivi పెట్టుకోవద్దు అన్నట్లు చెప్పారు మరి మీరు... నేను తప్పు పట్టట్లేదు మీరు అంటే చాలా గౌరవం మొన్న మీపైన ఒక vedio వేరే గురువు గారు మీ అన్నగారు అట చేశారు ... Confusion లేకుండా చెప్పండి.
@Govindaseva
Жыл бұрын
1, అందుకే నేను పసుపు కుంకుమలు విపరీతంగా పోయకండి అని చెప్తాను, కెమికల్స్ కలుస్తున్నాయి కనుక, నేను తులసి పూజ కు అర చిటికెడు పసుపు, కుంకుమ వాడతాను, అంతే నేను ఏ విషయమైనా ప్రాక్టికల్ గా చెప్తాను, అది జనానికి నచ్చదు, 2, శంఖం పూజలో ఉంచకూడదు అని నేను ఎప్పుడూ చెప్పలేదు భగవద్గీత మొదటి అధ్యాయం లో శంఖం పూరించాలి, అందరు ఇంట్లో ఉంచుకోవాలని 5 వీడియోస్ చేశాను, ఇక ఆవు విగ్రహాలు కల్పవృక్షాలు ఇంట్లో పెడితే కష్టాలు తిరి ధనవంతులవుతారు అని ప్రచారాలు చేస్తున్నారు, అది అపోహ మాత్రమే అని నేను వీడియో లో చెప్పాను, గమనించగలరు, మీరు పూజలో పెట్టినవి బయట పారేయ్యమని నేను చెప్పలేదు, ఏమి పెడితే కలిసోస్తుందా అనే ఆలోచనలు మానేసి మనసు దేవుడిపై పెట్టమని మాత్రమే చెప్పాను, నేను పాటించే పద్ధతి కొందరు అడిగారు అని చెప్పానే గాని అందరినీ పాటించమనలేదు, నా పూజా మందిరం క్లీన్ చెయ్యడానికి 2 నిముషాలు సరిపోతుంది, అలా నేను ఏర్పాటు చేసుకున్నాను,కొందరు సన్నాసులకి పక్కన వాళ్ల మీద పడి ఏడవడమే పని. ఇలాంటివాళ్లకు అన్యమతాల దాడులు , బాబాల పిచ్చి నుండి జనాలకు అవగాహన కలిగించడానికి మాత్రం ధైర్యం ఉండదు, నా వీడియోస్ అన్నీ దేశ, కాల పరిస్థితులకనుగుణంగా ప్రాక్టికల్ గా ఉంటాయి, హిందూ ధర్మం లో, పూజ లేదా సాధన చెయ్యడానికి వాళ్ల పరిస్థితులకానుగుణంగా ఫ్రీడమ్ ఇచ్చారు, అన్నీ ఈ టైమ్ కే చెయ్యాలి లేకపోతే చస్తారు అని శాస్త్రాలు చెప్పడం లేదు గమనించగలరు♥️
@jnaneswarisilla
Жыл бұрын
Yes Mee vedios practical ga వుంటాయి అందుకే follow అవుతున్నాం నేటి సమాజానికి చాలా ఉయోగపడుతున్నాయి Thank you for giving information...🙏🙏🙏
@veenapasupuleti2555
Жыл бұрын
👏👏👏🙏🙏 super amma
@rimalpudivijaya-nt4kt
Жыл бұрын
@@Govindasevaల
@LAKSHMI-sw6wf
Жыл бұрын
Nijame Amma miru cheppevi chala haiga vuntai. Sramalekunda puja ala cheskivalo telipe vidamga vuntai. Bhayabranthulu tholagi potai mi vedio lu chusthe. Chinna vayassulone entha chakkaga cheptunnaru. GOD BLESS YOU TALLI. 🤗
@vummadisarika9798
Жыл бұрын
అమ్మ ఏమి అనుకోను అంటే ఒక్కమాట అందరికీ చూపించాలి అని బాగా తోమేసి,డెకరేట్ చేసి అప్పుడు వీడియో చేసేవాళ్ళు ఉన్నారు కాని మీరు అలాకాదు ఎవరు ఏమనుకున్నా మీరు ఎలా ఉంటారో అదే చూపించారు చాలా గ్రేట్ అమ్మా మీ ఇంటి దైవ దర్శనం మాకు కలిగినందుకు సంతోషం గా ఉంది 🙏ఓం గోవిందాయ నమః 🙏
@Govindaseva
Жыл бұрын
ఉన్నది ఉన్నట్లుగానే చూపించాలి, చెప్పాలి, ఎక్సట్రాలు అనవసరం ♥️
@prasaddasarp114
Жыл бұрын
అప్పుడే 17 నిముషాలు అయిపోయిందా అని అనిపించింది. మీ పూజా విధానము, మందిరము చూసిన తర్వాత. మీ బాలగోపాలుడు, మువ్వ గోపాలుడు, చిన్ని క్రిష్ణులను చూస్తూ మమ్మల్ని మేము మయమరిచి పోయాము 🙏 శ్రీ కృష్ణుని దర్శనం మాకు కలిగింది 🙏
@paddu1823
Жыл бұрын
Naku vuyyalalo vunde chinni krishnudu aa vuyyala chala baga nachindandi
@padmanabhunisirisha4766
Жыл бұрын
అమ్మ మీకు ఎంతో ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మీరు అతి త్వరలోనే 10m ఫాలోవర్స్ నీ పొందలని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను .మన హిందూ సాంప్రదాయం నీ బ్రష్టు పట్టిస్తున్నవారు చాలా ఎక్కువగా తయారయ్యారు .మీ వీడియోలు ఎంత మందికి చేరితే అంత త్వరగా మన హిందూ సాంప్రదాయం మరల జీవం పోసుుంటుంది అని న నా అభిప్రాయం అమ్మ.ఈమధ్య ఎక్కడ చూసినా 10 మంది మహిళలో 6 మంది బొట్టు ,గాజులు లేకుండా కనబౌతున్నరు .😢. ఏమైపోతుందో మన సంస్కృతి సాంప్రదాయాలు అని చాలా బాధగా అనిపించింది. కానీ మీ వీడియోస్ చూశాక కొంచం ధైర్యం వచ్చింది అమ్మ.😊
@raghavendra27
Жыл бұрын
పూజా మందిరం చూపించే విధానం ఇది, దేవుడి దర్శనం చేపించి తర్వాత నిరాజనం సమర్పించి అందరికీ శుభం కలగాలని మంగళశాసనం చేశారు, ఇది అచ్చమైన వైష్ణవ పద్ధతి, మీరు నిరూపించారు, మీ గురించి అతిగా వాగేవాళ్ళ నోర్లు మూతపడాల్సిందే👌
@satyaveni1983
Жыл бұрын
ఎంత బాగుందమ్మా పూజామందిరం స్వామి వారు చాలా బాగున్నారు నాకు శ్రీకృష్ణ పరమాత్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మ ధన్యవాదాలు మీకు
@Vaikunta_Margam
Жыл бұрын
అక్క మీ పూజ మందిరం సింపుల్ గా చక్కగా వుంది అక్క ❤ ఈ వీడియో చూసిన తర్వాత నీ మీద ఉన్న కొన్ని అపోహలు అనుమానాలు పోతాయేమో మిగిలిన వాళ్ళకి అనిపించింది మీ ఇంట్లో కృష్ణమూర్తిలు చూడముచ్చటగా వున్నాయ్ అక్క తులసి దగ్గరా వున్న కన్నయ్య మత్రం సూపర్ ❤
@SunnyVs-ex2pc
Жыл бұрын
మీ మనసు లాగే మీ పూజా మందిరం పరమ పవిత్రం గా ఉంది భామ గారూ, ఏ హంగులు అర్భాటాలు లేకుండా, ఒక్క వెండి వస్తువు కూడా లేదు. అన్నీ సాంప్రదాయ వస్తువులే ఉన్నాయి, మీ తులసికోట కృష్ణుడు చాలా బాగున్నారు,మీ ఇల్లు, మీరు ఎంత పవిత్రం గా ఉంటారో ఈ వీడియో చూసాక అర్థమైంది, జై శ్రీకృష్ణ🙏🏼
@Mr.Aadyagaru
Жыл бұрын
ఆ మూల తాబేలు...ఈ మూల కుందేలు...🤔🤔🤔 నాకు కనిపించలేదేమి...😂🤣😀.
@SunnyVs-ex2pc
Жыл бұрын
@@Mr.Aadyagaruసాక్షాత్తు కృష్ణభగవానుడే మన సత్యభామ గారి సొంతం, ఇక ఆమెకు కుందేలు, తాబేలు తో ఏమి పని? సముద్రం లో గవ్వలకోసం వెతికేవాళ్ళు కొందరైతే, రత్నాల కోసం వెతికేవాళ్ళు కొందరు, ఎప్పటికీ సత్యభామ గారి రత్నం కృష్ణుడే🙏🏼
@diya7516
Жыл бұрын
Konni kotlu viluva chese krishnudi vigraham mee dggara undi 16:30
@Mr.Aadyagaru
Жыл бұрын
@@diya7516 వెల లేని కృష్ణుడా...లేక కొన్ని కోట్ల విలువైన విగ్రహమా....🤔🤔🤔.
@LakshmiVenkat-dv8fd
Жыл бұрын
చాలా చాలా బాగుందండి భామ గారు, ఎంత ప్రేమ లేకపోతే కృష్ణుడిని ఇంత అపురూపంగా ఉంచుకుంటారు🙏🏼ముఖ్యం గా తులసికోట లో కృష్ణుడిని ఉంచి నీరు పోసిన పద్దతి నాకు బాగా నచ్చింది,నిన్న ఒక వీడియో చూసి వాడి వేషాలు చూసి నాకు వొళ్ళు మండింది, ఈ వీడియో తో చెప్పుతో కొట్టినట్లయింది
@dsp2
Жыл бұрын
😅who andi వాడు..nenu చూస్త
@swatiraparthy1770
Жыл бұрын
@@dsp2time waste andi
@dsp2
Жыл бұрын
@@swatiraparthy1770 చెప్పి చెప్పక అలా వదిలేస్తే ఎలా andi.😂.one min నేను కూడా ఆ person ki తిట్టిvadilesta
@keearsu9002
Жыл бұрын
Vinay prasad reddy bakthi channel
@chsrini007
11 ай бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ హర హర మహాదేవ శంభో శంకర
@SrilakshmiBhamidipati-w5d
10 ай бұрын
చాలా చాలా బాగుంది చక్కని అమరిక....మాకు చూ పించారు... ధన్యవాదాలు...🎉🎉
@saraswathic8027
Жыл бұрын
అమ్మా చాలా బాగుంది అమ్మా మీ పూజ మందిరం నాకు కూడా ఇష్ట దైవం శ్రీకృష్ణుడు అమ్మా కులదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు. తులసమ్మ లో సాలి గ్రామం , శ్రీకృష్ణ ని నేను కూడా పెట్టుకున్నాను కాకపోతే సాలగ్రామం పెట్టవచ్ఛో లేదో నాకు తెలియదు కానీ రోజూ మనం చేసే పూజలు, పారాయణం లు , మంచి పనుల వల్ల భగవంతుడు మనల్ని మంచిదారిలో నడిపిస్తారు అని నా నమ్మకం మీ వీడియో చూసాక నా సందేహం తీరిపోయింది అమ్మా. రోజూ అందరికి మంచి విషయాలు వివరిస్తున్నందుకు చాల ధన్యవాదములు అమ్మా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను
@earnwithbhavaani
Жыл бұрын
ఆ మువ్వ గోపాలుడు. ఆ వేణు గోపాలుడు ఎంతో చక్కగా అందం గ ఉన్నారు. మాకు మంచి దర్శనం కలిగింది. ఆ చిన్ని కన్నయ్యా ఎంతో అందంగా ఉన్నాడో . స్వామి ఉయ్యాల కూడా చాలా బాగుంది
@chandrasekhar-rs8yv
Жыл бұрын
మీరు కృష్ణార్పణం అన్నప్పుడు ఎంతో భక్తిగా ఆనందం,పారవర్శం తో మీ మనసు లోతుల్లోంచి ఆమాట వచ్చినట్టు అనిపించింది అమ్మ
@Govindaseva
Жыл бұрын
🙏🏼♥️🚩
@Mikey.831
Жыл бұрын
పూజ అంటే మన మనసులో దేవుడి ని స్మరించుకుంటూ ఉండటం. ఎలాంటి ఆర్భాటం లేకుండా మాలాంటి వాళ్ళకు నిత్య దీపారాధన చేస్తే చాలు అనుకునే లా ఉంది. కృతజ్ఞతలు.. మీకు అమ్మ
@jalendhergavvala2021
Жыл бұрын
Mee 👍nails chusi eeme poojala gurinchi inka enny bayalu cheptundo ani mee videos chudaledu chesaka naa burraloni chettha antha thuduchukoni poindi manasu prashanthanga undi pichi videolu chusi enni deepalu konnano chala dabbulu poinay memmalni chuste manasu prashantham aindi God bless you amma
@viveknanda1668
Жыл бұрын
Very good super 👌 బృందావనం లో ఉండవలసిన శ్రీకృష్ణ భగవానుడు... మీ పూజా మందిరం లోనే ఉన్నాడు.
@venkatraghava-pm4jq
Жыл бұрын
అద్భుతంగా, ప్రశాంతంగా ఉందమ్మా, మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచింది, మేము అడిగిన వీడియో అందించినందుకు థాంక్స్ తల్లీ.
@janakikandula286
Жыл бұрын
అమ్మ మంచి వీడియో చూపించారు, కృష్ణ పరమాత్ముడు చాలా అద్భుతంగా ఉన్నాడు,మీ మాట,మీ బాట నన్ను బాగా ఆకర్షిస్తున్నాయి...ఐ లవ్ యూ అమ్మా.🙏🙏🙏
@Govindaseva
Жыл бұрын
♥️♥️♥️
@movidird-hb8uk
Жыл бұрын
సత్యభామ గారు. .......చాలా మంచి వీడియో అందించారు. మీకు ధన్యవాదాలు.
@budharapulavanya5095
Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏🙏
@srinivas147
Жыл бұрын
అద్భుతం అమ్మా 🙏🏼పెరుమాళ్ళని ఎలా ఇంట్లో ఆరాధన ఏర్పాటు చెయ్యాలో అలాగే సంప్రదాయభద్ధంగా, అతి సహజంగా పాత కాలపు పద్దతిలో ఉంది, ఈ కాలంలో పూజ గదిలో విపరీతంగా ఫోటోలు, విగ్రహాలు, ఇంకా చెత్తంతా పెర్చేస్తున్నారు, మీ ఆరాధన పద్దతి వైష్ణవాసంప్రదాయానుగుణంగా ఉంది
@csnsrikant6925
Жыл бұрын
మనసు తేలికవ్వాలి అంటే పూజా మందిరం తేలికగా ఉండాలి 🤗 ఆ గుడికి వెళ్లినప్పుడు ఆ దేవుడు ఫీల్ అయ్యిపోతాడు ఆయన ఫోటో కొనకపోతే, ఈ గుడికి వెళ్లినప్పుడు ఈ దేవుడు ఫీల్ అయ్యిపోతాడు ఈయన ఫోటో కొనకపోతే అని పూజా మందిరం మొత్తం నింపేస్తున్నారు దీనికీ ముగింపు పలకాలి ఉన్న ఒక్కరు చాలు అన్న భావన ఎంతమాత్రం కలగటం లేదు ఈ జనాలకు 🤭😋🤗
పూజ మందిరం చాలా బాగుందమ్మా నీ మనసంతా ప్రశాంతంగా ఉంటుందో పూజ మందిరం కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది అలాగే నేను చూడగానే నాకు కూడా ప్రశాంతంగా ఉంది ప్రతిరోజు మీ వీడియో ఫాలో అవుతూనే ఉంటాను ప్రతి రోజు మీరు వీడియో చేస్తూనే ఉండాలి 🙏🙏🙏
@sureshbabuanne
Жыл бұрын
హిందూ బంధువులకు మన సత్య భామ గృహము,ప్రవచనము, సంప్రదాయ పూజా విధానం ఆదర్శము, దిక్సూచి లా అందరి జీవన సాఫల్యానికి.జై శ్రీ ఆది శంకరా చార్యులు.జై శ్రీ రామానుజా చార్యులు. జై శ్రీమన్నారాయణ.జై హింద్.
@bhagathveer
Жыл бұрын
😮, just, uk😮 . u u .,
@vimalamamidala7402
Жыл бұрын
@@bhagathveer om name bhagavathey value devaya namaha 🙏
@vimalamamidala7402
Жыл бұрын
Vasu devaya namaha
@shakeershaik3983
Жыл бұрын
మనస్సు కి చాలా సంతోషం వేసింది మేడం చూసి thanks 🙏
@raghuramraghavendra3642
11 ай бұрын
మీ పూజామందిరం చూపించినందుకు మీకు ధన్యవాదాలు అమ్మగారు..... మీ ప్రియమైన శ్రీకృష్ణుడు చాలా బాగున్నారు..... మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది..... ప్రస్తుత హిందూ సమాజానికి మీలాంటి వారు చాలా అవసరం..... మీలాంటి స్త్రీ మూర్తులు శ్రీచాగంటి కోటేశ్వరరావు గారు, శ్రీ గరికపాటి నర్సింహారావు గారి లాగా సమాజంలో ప్రజల మధ్యకి వచ్చి అజ్ఞానంలో ఉన్న హిందువుల సందేహాలను నివృత్తి చేయాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను..... జైహింద్ జైశ్రీరామ్
@prabhakarsastrysastry1445
Жыл бұрын
మీ పూజా మందిరం చాలా నిర్మలం గా నిరాడంబరంగా ఉంది ముఖ్యంగా నందనందనుడి విగ్రహం అందం గా శోభాయమానంగా ఉంది మీ ఆర్భాటం లేని ఉన్నతాభి రుచుల్ని మనసారా అభినందిస్తున్నాను
@ushagarikapati9748
Жыл бұрын
దీర్ఘాయుష్మాన్ భవ 🙌🙌🙌 దీర్ఘ సుమంగళీ భవ 🙌🙌 సకలైశ్వర్యాయురారోగ్యాభివృద్ధిరస్తు 🙌🙌
@bikkinavenkateswararao
Жыл бұрын
🌹ఓం శ్రీకృష్ణ పరఃబ్రాహ్మనే నమః. మీ పూజ మందిరము, మీ కులదైవము, మానసచోరుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళస్వరూపము అద్భుతంగా, ఇంకా ఇంకా చూడాలనే విధముగా ఉన్నాయి బంగారూ. మీ స్వంత కుటుంభ సభ్యులుగా మమ్ములను భావించి మాకు మీ పూజా మందిరాన్ని, మన అందరి యిష్ట దైవమైన మురళీ మనోహరుణ్ణి దర్శించే భాగ్యాన్ని కలిగించినందులకు అనంతకోటి ధన్యవాదములు.
@Govindaseva
Жыл бұрын
అనంత కోటి నమస్కారములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤🚩
@prathibhaA87
Жыл бұрын
❤❤❤ mee chinnayya ki😘😘😘😘 entha muddugaa unnado. ☺️☺️🙏🏻 Govindhaa Govindha🙏🏻 entha hayyiga undhi andi mee kannayya ni choosaka🙏🏻
@csnsrikant6925
Жыл бұрын
మనసు తేలికవ్వాలి అంటే పూజా మందిరం తేలికగా ఉండాలి 🤗 ఆ గుడికి వెళ్లినప్పుడు ఆ దేవుడు ఫీల్ అయ్యిపోతాడు ఆయన ఫోటో కొనకపోతే, ఈ గుడికి వెళ్లినప్పుడు ఈ దేవుడు ఫీల్ అయ్యిపోతాడు ఈయన ఫోటో కొనకపోతే అని పూజా మందిరం మొత్తం నింపేస్తున్నారు దీనికీ ముగింపు పలకాలి ఉన్న ఒక్కరు చాలు అన్న భావన ఎంతమాత్రం కలగటం లేదు ఈ జనాలకు 🤭😋🤗
@meghamala4765
Жыл бұрын
Chaalaa bagundandi simplega,neatga
@ramadeva4719
Жыл бұрын
Na first coment madam . Na మనసుకు చాలా దగ్గర గా వుంది. మీ పూజ mandiram.. sri krishna krishna🙏🙏🌷🌷
Chala bavundi amma satyabhama mee krishnudu mee padhhathi🙏🏻🙏🏻🙏🏻, mee pillalani kooda okasari choopinchamma , chinna daanivi aeina chala baga chebutuunnavu amma
@sukanyagopavaramsukanya6978
Жыл бұрын
Chaala thanks amma mee కృష్ణుడిని చూపించినందుకు మేము yadavulam అమ్మ అందుకే నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఇంతకీ మీరు ఎక్కడ వుంటారు అమ్మ
@nagun6912
11 ай бұрын
Amma entha bavundamma manasu paravasinchindhi,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pandurangarao-uo1gq
Жыл бұрын
మందిరం చాలా బాగుంది అండి. వివరణ అద్భుతంగా వుంది.వేణుగోపాల స్వామి మీకు మరింత శక్తి ఇవ్వాలి అని కోరుకుంటున్నాము.
అమ్మా మీ పూజ పద్ధతి చాలా బాగుంది. నాదొక చిన్న విన్నపం. శ్రీ కృష్ణ భగవాన్ ని విగ్రహం అని అనకూడదు, శ్రీకృష్ణ ప్రతిమ అనాలి అనీ మా గురువు గారు సెలవిచ్చారు. దయచేసి గమించగలరు. ఎందుకలా అనలో కూడా వివరించారు. నా దేవుడు నా గురువూ నా స్నేహితుడు అన్నీ ఆ శ్రీకృష్ణుడే చాల అనందం గా అనిపించింది. ఆ నా దేవుడిని చూస్తుంటే.
చాలా ముచ్చటగా ఉందండి మీ పూజా మందిరం శ్రీ వేణుగోపాల స్వామితో 🙏🙇♂️ నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ జగద్ధితాయా కృష్ణాయ గోవిందాయ నమో నమః శ్రీ కృష్ణ శరణం మమః జై శ్రీ రామ్
@jyothisrimurthy3641
Жыл бұрын
మీ పూజ సామాగ్రి చాలా బాగుంది మేడం 👌👌
@prasaddasarp114
Жыл бұрын
ఈ వీడియో చూసిన చాలా మందికి, ఆర్భాటాలు లేకుండా పూజగది అమరిక ఎలా తేలికగా ఉంచుకోవాలో అర్ధం అయ్యుంటుంది 👍🙏
@arunagandla2015
Жыл бұрын
Hare Krishna Amma mataji Mee inti dhaivanni darshanam chepinchinanduku hare Krishna 🙏🙏🙏
@hymavathia280
Жыл бұрын
Bagundi chala chalaamaaa danyavadamulu me matalu andariki inspiration super maa
@lakshmipaidi3375
Жыл бұрын
ఓం నమో నారాయణాయ 🙏🌺🙏🌺🙏🌺🙏
@alavijaya4909
Жыл бұрын
Jai Srimannarayana Adiyen dasohamu Andie 👏👏👏👏
@meenakshigaikwad9743
Жыл бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ
@raghavendra27
Жыл бұрын
మేము అడిగిన వీడియో చేసినందుకు థాంక్స్ తల్లీ, చాలా సంప్రదాయం గా ఉంది, మీరు మన గ్రంధాలను కూడా భగవంతుడుగా భావించి పూజించడం నిజంగా అద్భుతం, అలాగే m8నుండి కృష్ణాష్టమి వీడియో కూడా ఆశిస్తున్నాము 🙏🏼
@abhiram8893
Жыл бұрын
జై శ్రీకృష్ణ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
@rayalanarayana9095
Жыл бұрын
నా ఇష్ట దైవం శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనను మనస్సులో నిలుపు కొన్నాను.
@kavithagatla701
Жыл бұрын
బాగుంది అక్కయ్య మీ పూజమందిరం మీ చిన్ని ఉయ్యాలలోని చిన్ని క్రిష్ణుడు ముచ్ఛటగా ఉన్నాడు
@vettiaruna6888
Жыл бұрын
Swami chalabagunnaru nijamga akkade vunnaru anipichindi namanasuki Jai Sri Krishna
@devarajaprasadtungala2533
9 ай бұрын
Mee puja mandiram chaalaa prasantamugaaa undi🙏🏻
@nvskantham6658
Жыл бұрын
చాలా బాగుంది మీ పూజామందిరం .వేణు గోపాలుడు చాలా బాగున్నాడండీ .
@saradachillarige1941
Жыл бұрын
Pujaamandiramu lo vunna Venugopalaswami ni chusi chala santhoshamainadi Namaskaramulu. Thanks
@devarakondaaravindce0252
Жыл бұрын
చాలా బాగుంది తల్లి మీ పూజా మందిరం 🙏🙏🙏
@ramaratnamvlogs
Жыл бұрын
Amma chala baga chupincharu,ma adrushtam,e arbhatamu lekunda🙌
@chandrakasukurthi4327
Жыл бұрын
Danyavadalu satyabamagaru nijamuga krishnyanu chupincharu Ananda bashpalu ralina i talli milantivarn makosam baghvantudu paminadamma
@gandepallivaralakshmi6559
Жыл бұрын
చాలా అంటే చాలా సూపర్ గా ఉంది మీ పూజ గది వందే కృష్ణం జగద్గురుమ్ 🙏🏻
@r.sankargantie5915
Жыл бұрын
మీ గోపాలకృష్ణ చాలా బావున్నాడు.
@Varadati
Жыл бұрын
మేడం ఈ రోజు ప్రొద్దున లేచి మీ వీడియో చూసే అదృష్టం కలిగింది 🙏🙏ఇప్పటికి 4 సార్లు చూసాను, తనివి తీరలేదు మా 🙏
@LakshmiJavvadi-di9td
Жыл бұрын
❤ జైశ్రీరామ్ చాలా బాగుంది అక్కయ్య గారు పూజా మందిరం కృష్ణ భగవానుడు నేను నేను అడుగుదామనుకున్నాను పూజా మందిరం మేము అందరం చాలా చాలా ధన్యులము తల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్
@padmajarani72
Жыл бұрын
🕉 సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు 💐🙏🥰👌
@krishnayeshvikacreations1890
Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!!
@radhaadapa-ui9pt
Жыл бұрын
🙏🙏👏thank you satyabhama garu, nakukooda krishyya ante chinnappatinunchi chala istam. Chala baunnaru mee intlo kannayyalu. 🎉❤
@radharukmini9108
Жыл бұрын
ఎటు వంటి హంగులు ఆర్భాటాలు లేకుండా మీ పూజ గది చాలా అద్భుతంగా ఉంది నీ కోపాలు ని దర్శించి మేము కూడా ధన్యులము అయినాము
@nagabhavanib5504
Жыл бұрын
Amma nenu ee roju 1st time chudam mee videas enta baga chepptuna ramma.chala bavunai andi
@sreekrishna1905
Жыл бұрын
Naaku krishnayya ante chala istam andi ...❤❤❤
@VaraVaralakshmi.M-bz9sp
Жыл бұрын
Pooja Mandiram chala bagundi amma meru chese vidanam bagundi Jai sree Krishna 🙏🙏
@jyothisrimurthy3641
Жыл бұрын
ఓం శ్రీకృష్ణ పరమాత్మ యే నమః 🙏🙏🌺🌺🌺
@anupamabande7335
Жыл бұрын
Chala bavundamma Mee Pooja mandiram
@kanakalakshmithulugu3239
Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@kotapadma3189
Жыл бұрын
చాలా బాగా ముచ్చటగా ఉంది అమ్మ మీ పూజా మందిరం ❤❤❤❤❤
@komalagattu6611
Жыл бұрын
Amma namaskaram chala bagundi amma nijamga..
@omsairam3846
Жыл бұрын
Hare krishna Hare Rama 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gangavalli5955
Жыл бұрын
Govinda 🌺Govinda 🙏💐. ee comment raayataniki naku 10 nimishalu pattindhi yandhuku ante mee pooja mandhiraani, vuyyalalo vunna chinni kannaya nu chusi..santhosamtho na manasu dhravistondhi.
@SitaKumari-jm3ln
Жыл бұрын
ఎంతో ప్రశాంతంగా ఉంది కృష్ణుడు ఉయ్యాల పూజామందిరం తులసికోట,హరేకృష్ణ
@sirishagubba9597
8 ай бұрын
Hare Krishna 🙏
@sucharithamylaram8806
Жыл бұрын
Amma swami vare gurinche chakkaga varnisthu maku dharshana bhagyam kalpincharu swami varene chuse maku santhosham ga anipinchinde 🙏 jai sri Krishna 🙏
హరే కృష్ణ..!! చాలా చాలా బాగుంది అండి మీ పూజా విధానము, పూజా మందిరము కూడా ధన్యవాదములు 🙏🙏
@sonakshiprema9501
Жыл бұрын
చాలా బాగుంది ఎంత అంటే నాకు కృష్ణుడు అంటే ప్రాణం ❤ ఆయన ఈత కేసెరో నాకు తెలుసు❤❤❤❤ నేను చెప్పలేను మి అంత గొప్ప గా నేను చైలేదు కానీ పర్వాలేదు అమ్మ మీరు ఒక్కసారి తంబుర వాడితే కూడలి అని ఉంది అమ్మ
@neelimamerugu4629
Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం🙏🙏🙏
@Mybharat8
Жыл бұрын
అక్కా.. సూపర్ అంటే సూపర్.. నాకు ఈ వీడియో తో కొత్త విషయం ఒకటి తెలిసింది, మా అక్కయ్య సంగీత విద్వాంసురాలు, ఫ్లూట్ ప్లేయర్ అని 😀👌
@Govindaseva
Жыл бұрын
అంత లేదు తమ్ముడూ ❤కొంతే నేర్చుకున్నాను ❤
@muraleekrishnaadapa9011
Жыл бұрын
జగముల నేత భాగ్యవిధాత శ్రీ మన్నారాయణా నిను నమ్మి న వారి ని కృప నుజూపే శ్రీ మన్నారాయణా.. ఆది గురువు శ్రీకృష్ణ పరమాత్మ కు జై.
@ShanigaramSwapna-cb3pv
Жыл бұрын
Chalabagundi Amma mi pooja mandiram
@nl3521
Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అమ్మా ❤
@Sanathani_Bharath
Жыл бұрын
Mee తులసమ్మ, పూ జ మందిరం లోని మువ్వ గోపాలుడు ఒక చిన్న ఆలయాన్ని తలపిస్తున్నాయి.పురాణ గ్రంథాలు పూజించే విధానం కూడా చాలా బాగుంది అమ్మ
Пікірлер: 853