చాలారోజుల తరువాత కనిపిస్తున్నావు బిందూ. నిజమే వ్యవసాయం అతిపెద్ద సబ్జెక్టు. ప్రకృతి వ్యవసాయం దగ్గరుండి చూసుకోవాల్సిందే. చాలా ఆలోచించి అడుగేయ్యాలి. మల్బరీ ఆకులు మొత్తం తీసేస్తే కాపు బాగా వస్తుంది. నా టెర్రస్ మీద రెండు ఉన్నాయి.బాగా కాస్తాయి. ఆల్ ది బెస్ట్..🤗😍❤️.
@BLikeBINDU
3 жыл бұрын
నమస్తే అండీ 🤗🙏.ఎలా ఉన్నారు? అవునండీ ఇలా ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది...ముందు కాస్త భయపడ్డాను... కానీ నన్ను నేను మానసికంగా సన్నద్ధం చేసుకున్నాను.. సరే అండీ మీరు చెప్పినట్లుగా ఆకులన్నీ దూసేస్తాను.... ధన్యవాదములు అండీ 🤗
@UshaRaniNutulapati
3 жыл бұрын
@@BLikeBINDU చౌహన్ క్యూ మెథడ్స్ లో తయారుచేసే లిక్విడ్స్ ని ఎంజయిమ్స్ అంటాము బిందూ. ఫ్రూట్స్, ఫ్రూట్&వెజ్ పీల్స్, కొన్ని రకాల ఆకులు బెల్లంతో ఫెర్మెంట్ చేసి చేస్తాము. WDC(waste Decomposer) కూడా వాడతాము టెర్రస్ గార్డెన్ లో.పొలాలకు కూడా వాడతారు. నీకు తెలిసేవుంటుంది.
@BLikeBINDU
3 жыл бұрын
హా ఉషా గారు కొత్త కదా సమయానికి ఆ మాట గుర్తుకు రాలేదు😄🤗. FFJ, FPJ, OHN,IMO,LAB లాంటివి చూసి రాసుకున్నాను... ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పే వారు ఎందుకో వేస్ట్ decomposer ను ప్రోత్సహించక పోవడం గమనించాను. రక రకాల ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని కనిపెట్టి వాటిని ప్రచారం చేస్తున్న వారు కూడా ఒకరి పద్దతుల్లో ఇంకొకరి పద్ధతులకు విభేదించడం గమనించాను. ఉదాహరణకు ఫిష్ అమైనో ఆసిడ్ బోన్ మీల్ వంటి వాటిని పాలేకర్ గారు సమర్ధించరు. ముసనోబు ఫుకువోకా గారి మాంసాహారి అని కొన్ని ఆయన పద్ధతుల్ని కూడా పాలేకర్ విభేదిస్తారు. కానీ నేను గమనించిన దాని ప్రకారం అందరి సూత్రాలు చాలా బాగా పనిచేస్తాయి కాస్త ఓపిక తో చేస్తే. కదండీ!.
@sumamalikalu
3 жыл бұрын
ప్రతి ఆదివారం మాకు పల్లెవాసం,వ్యవసాయ క్షేత్రం చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు.
@BLikeBINDU
3 жыл бұрын
ధన్యవాదములు అండీ 🤗🙏
@republicindiacoins
3 жыл бұрын
Nice video. మీ video చూస్తూంటే చాలా pleasant గా ఉంటుంది. Documentary లా ఉంది. Very good. Keep it up
@VenuGopal-bg5km
3 жыл бұрын
It's true Andi
@R.Brahmachary207
3 жыл бұрын
🙏 బి లైక్ బిందు హిమ బిందు వీడియో అంటేనే సపరేట్👍👍
@BLikeBINDU
3 жыл бұрын
నమస్తే అండీ..😊🙏🙏 ధన్యవాదములు....
@venkateswraraorepalle8357
3 жыл бұрын
Very beautiful plants and flowers enjoy the nature
@abdulrahaman418
3 жыл бұрын
Hi sister Avacado plant yekkada available wundi Price yenta I am From Nalgonda district
@vrkrishnappa6258
3 жыл бұрын
Good decision madam thank you very much meru okka farmers guerenchi discuss jai farmers
@rameshbhirisetty4493
3 жыл бұрын
🙏Namaste madam.. chala baga chepparu... 💐
@sridevid329
3 жыл бұрын
Hi bindu garu,nice video Ando Chala baga explain chesaru,mi plants Chala healthy ga beautiful ga unnai,miru weekends lo vastuntaru Kada security ela untundandi,security vishyam lo Kuda oka video cheyandi
@pratimasns5046
3 жыл бұрын
Baley happy gaa anipistadi mee videos chustuntey
@Gulmoharstudio
3 жыл бұрын
Hi bindu garu .. awesome..superb the way u explained really nice. I m from jeypore Orissa ...and my sus in law from barniput.. so happy to know u stayed in there
@BLikeBINDU
3 жыл бұрын
HI Rani garu...🙏🤗...oh dear meedi Jeypore aaa..super andi... Jeypore Sri Jagannatha Radhostavam, Raja and Rani Palaces, market yard, my School(Redwoods).....I'm also so happy to hear that you are from Jeypore and you know Bariniput..
@Gulmoharstudio
3 жыл бұрын
@@BLikeBINDU it's really nostalgic moment for me ...my house was at Bhupathi street n Redwoods school Anil sir was my friend ...I love jeypore ..soooo happy ..that's y we are so close to nature n love gardening ...if u remember once I said I hv Terrace garden .
@veenasurapaneni5166
3 жыл бұрын
YOUR VIDEOS ARE SO NATURAL, IT SHOWS WHO YOU REALLY AREA ,I LOVE YOUR CONSIDERATION AND CARE FOR OTHER LIVING CREATURES .KEEP UP THE GOOD WORK.
@vannarambabu2230
3 жыл бұрын
Every time watched your videos my mind was relaxed and also have a knowledge Tq Akka...
@BLikeBINDU
3 жыл бұрын
Thank you so much maa
@padmad1447
3 жыл бұрын
బిందూ గారూ, ప్రకృతి వ్యవసాయం గురించీ, బాగా తెలుసుకుని,మాకు వివరిస్తున్నారు.సూపర్ అండి. వెరీ గుడ్.
@reshmaumesh6167
3 жыл бұрын
I stumbled upon your KZitem channel . I saw your home tour first. Then i saw all your videos. Even though i could not understand much. Your videos, concept and attitude towards life is very admirable
@BLikeBINDU
3 жыл бұрын
Thank you so much dear Reshma garu🙏🤗
@gopivaleti7845
3 жыл бұрын
Madam 2 cows, 20 - 30 nattu kollu, 10 bengal sheep's tho start cheyandi medam and water kosam 20 cents lo water pond ready chesukoni dantlo fish kudaa plan cheyandi medam, polam motam border lo coconut, vaakayaa pettandi and marigold , chamanthi kudaa veyandi 1 acre lo please go for multicrop madam, health and wealth both are good in multicrop with natural forming.
Me video chusthey prasanthanga vuntundhi. Thank you😊
@BLikeBINDU
3 жыл бұрын
Thank you so much andi...😊🙏
@muddapukuntaprabhakarbabu3979
3 жыл бұрын
Sister your farm is very nice and given very good information about agriculture 👍👍👍
@mounikaarelly6951
3 жыл бұрын
Very natural bindu mam.. Am really big fan of u.. Watching ur videos again n again
@BLikeBINDU
3 жыл бұрын
🤗🙏😊
@mancherialrockers2952
3 жыл бұрын
Hai akka chala manchi video akka manasu chala haiga untundi mi videos chusthunte nd chala manchi vishayalu nerchukuntunam akka thanks
@bhagyan6856
3 жыл бұрын
Thank you so much for showing all this Bindu. Delighted.
@BLikeBINDU
3 жыл бұрын
Namaste andi 🤗🙏Thank you so much andi
@AjayBadita
3 жыл бұрын
Hats off to your dedication Bindu. మనలో చాలా మంది ఇంకా ఈ అజ్ఞానంలోనే బ్రతుకుతున్నారు. I hope God saves them quickly. Suggestion to all - Please don't get into this Natural Farming from a business perspective. Instead, understand it and implement it very well for the better health of our family and for a noble cause. Jai Hind🇮🇳.
After long time video chesaru. Mis u ❤️ Inta information phd vallu kuda inta baga explain chytledu. E pani chesina full fledged ga chese person ni mumalne chustunanu.mad for ur attitude. 😊
@@BLikeBINDU ayite avadhu edo oka video cheyandi.bindhugaru memu bangalore to hyd shift Avtunam. Me community lo 2bhk vunte cheppandi. Covid time kada telisina vallane adugutunanu. Emi anukokandi adiginanduku
@kalyaniporla4613
3 жыл бұрын
Hi Bindu garu..... it's so refreshing to watch farm videos, plz do share more of them..... thanks
@BLikeBINDU
3 жыл бұрын
HI Kalyani garu...Thank you so much andi sure
@haisrinivasvja4607
3 жыл бұрын
Right hand wearing watch superb madam. You are versatile from others .
@lukesonk6724
3 жыл бұрын
excellent improved audio quality - as i asked before - really gud!!👍
@BLikeBINDU
3 жыл бұрын
Thank you andi... chala wind untundi... paina nundi airforce academy training planes tiriguthu untaayi...pakka farm lo tractors run avuthu untayi.. ayinaa ee week wireless mic theesukundaamu anukutunnanu andi...even rode wireless also catching some noise...
Thank you very much Bindu garu for sharing all about natural forming
@BLikeBINDU
3 жыл бұрын
you are welcome andi🤗🙏
@SureshKumar-jb1nn
3 жыл бұрын
Nice Bindakka.... Chala kashtapaduthunaru... Keep go on... U r my inspiration...... 😍
@malluarjunmallu3159
3 жыл бұрын
మంచి గా చెప్పారు మా మీ information నాకు చాల ఉపయోగపడుతుంది చాల సంతోషం మా
@kottalarajamohan7855
3 жыл бұрын
Hi Akka chala Opikaga chepparu
@yellabandisuseela8975
3 жыл бұрын
hi బిందూ చాలా రోజూలకు కలిసి నట్టు వుంది మన పూర్వకులు తనచుట్టు వున్న ప్రకృుతి తో కలిసి జీవితంగడిపాడు పాడీ పంటా అన్ని సహజంగావుండే
@chaitanyabhramaraAla
3 жыл бұрын
I am fan big fan of your voice. And you inasprire lots .
@sandhyapuvvada4725
3 жыл бұрын
Nice, watching ur video, looking progress of the plants ...very happy!
@BLikeBINDU
3 жыл бұрын
HI Sandhya garu..Thank you so much andi🤗😊
@anjalidasari2697
3 жыл бұрын
Hiiiiiii bindu akka chaala rojulu iendi ni vlog chusi miss u bindu akka entha bagundho pai nundi video thisaru kada me polam illu chuttu mokkalu plant rose flower chaala bagundi happy ga vundi manasu ki hai ga vundi vlog chustunte love u so much bindu akka 😘😘😘😘😘😘
@BLikeBINDU
3 жыл бұрын
HI maa Anjali...Thank you so much maa...how are you.. love you too..chinnu babu ki 😍😘😘🤗😘
@siddhuagriculturitikalapalli
3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు మేడం నేను ప్రకృతి రైతును కోతులను పూర్తిగా నివారించేందుకు ఏం చేయాలో వీడియో పెడతాను
@vijayreddymalyala3453
3 жыл бұрын
ధన్యవాదాములు బిందు గారు
@devendarmood7262
3 жыл бұрын
The way of you talk 👌👌👌👌
@Sanatan-hi-Saty
3 жыл бұрын
You are inspired by the Mantra Vrukhsho Rakshathi Rakshitha: ! And you are inspiring others to follow. This Nature doesn’t required Humans however we Need Nature to survive but what we most do is destroying Nature for our greediness or foolishness.
@balachinnapareddy7435
3 жыл бұрын
నేను వ్యవసాయ ఆధారిత కుటుంభంనుంది వచ్చినాను. వ్యవసాయం చేసి 10 ఎకరాలు అమ్ముకున్నాను. మీరు చెప్పినవి అన్ని basics అంతకంటే నేను బాగా చేసినాను. కానీ లాభం లేదు వ్యవసాయ చేయడము
@BLikeBINDU
3 жыл бұрын
నేను కూడా వ్యవసాయ కుటుంబంలోనే పుట్టాను అండీ. చిన్నప్పుడు అంతా పొలాల్లో తిరుగుతూ చెట్లకు కాలువలు కడుతూ పెరిగాను..కానీ పెద్దయ్యాక నాకు వీలుపడలేదు...నా వ్యవసాయ ప్రయాణం మొదలు పెట్టింది ఇప్పుడే... నేనే చెప్పాను కదండీ వీడియో లో నాకు ఏమి తెలీదు నేను ఇప్పటి వరకు అజ్ఞానం లో ఉన్నాను అని... అందుకని మీ వ్యవసాయ జ్ఞానాన్ని నాతో పోల్చి చూడకండి... lkg స్టూడెంట్ ని డిగ్రీ స్టూడెంట్ తో పోల్చలేము కదా.... ప్రస్తుతానికి నేను లాభం ఆశించి చేయడం లేదు... నేను చేయాలి అనుకున్నది చేస్తాను..అనుకోకుండా లాభం వస్తే అది బోనస్... రాకపోతే ఒక పాఠం నేర్చుకున్నట్లు అవుతుంది.
@manohar123ful
3 жыл бұрын
@Bala Chinnapa Reddy, అన్నా నా అభిప్రాయం అయితే మీరు అమ్మారు అంటే మీరు proper planning లేకుండా చేశారు అని నా అభిప్రాయం. మేమూ పొలం కొని farming start చేశాము 10 years back, we lost continuosly 10 crop's, after that realized our mistakes. మేమూ పప్పాయా వేసి, farm నుంచీ మార్కెట్ చేశాము. One crop recovered from all loans and investment also. Please don't think that since you lost everyone also losing.
@yamanaraghavareddy2916
3 жыл бұрын
Any how good discussion.
@jaijain6712
3 жыл бұрын
Super andi meeru.......,chaala manchi videos......,good andi.....
@sudha9976
3 жыл бұрын
Nice video and nice explained 👍👍
@sudha1732
3 жыл бұрын
Mee planing chala bagundi
@gvseshamambagollapudi5389
3 жыл бұрын
Nice andi rama phalanx colour is good that is very healthy fruit helps cancer also
@BLikeBINDU
3 жыл бұрын
Thank you andi... oh avuna andi.. Thank you so much for the information
@krishnamohanchavali6937
3 жыл бұрын
చాలా చక్కగా గా చెప్పారు ధన్యవాదములు మేడం 💐🙏
@dln3694
3 жыл бұрын
Hai mam..great video..I'm big fan of you..i'm learning many things from your videos
@BLikeBINDU
3 жыл бұрын
HI andi Thank you so much🤗🙏
@Allinone-lg9kh
3 жыл бұрын
Like ur videos from warangal....
@lohithaslovelylife8871
3 жыл бұрын
I love u bindu garu..meru Naku bale nachutaru ...me videos complete seperate 👍 👌👏hayiga untay videos
@janammamannam6374
3 жыл бұрын
😊chala days tharvatha chusinatlu vundamma, okka cow vunte jeevamrutham lantivanni chesukovachu, yellow maroon mixed rose 👌👌👌👍🏼
@sunitabollepalli8693
3 жыл бұрын
Your video's are very informative. I like very much ur vedios.
@MAHITHAMarvels
3 жыл бұрын
I feel jealous of you.. spent last weekend entire on your videos. The life style you choose and the way you striving it for is amazing. Keep us posted always.
@pavankumar962
3 жыл бұрын
Great bindu garu,
@madugulasunilkumar4828
3 жыл бұрын
Hi bindugaru I am sunitha miru explain chala baga chestharu.
@divyaraghuvardhanr1879
3 жыл бұрын
Hi bindu Mimmalni food vedam channel nundi following... Really appreciate your hard work and you inspired alot.. This is divya from Austin Texas USA.
@sreenivasa2323
3 жыл бұрын
మీ శ్రద్ధ బావుంది. ఒక్కటైనా దేశవాళీ ఆవుని పెట్టండి. ఒక్క సంవత్సరంలో చాలాతేడా చూస్తారు
@ramyavallabhani2839
3 жыл бұрын
You are special madam vintunte natural ga undi
@vijayasushma1
3 жыл бұрын
Hi Bindu Garu, Baathulu last Sunday Oka place lo Nenu chusanu. Kondapur, Raghavendra colony lo chusanu. Gem motors line lo velthe left side oka open place lo Naatu kodulu, Baathulu etc vunnayi.
@BLikeBINDU
3 жыл бұрын
HI andi elaa unnaru? okay andi chusthanu Thank you so much dear🙏🤗
@srilutravi9
3 жыл бұрын
Hi bindu nice vedio mekalatho jagartha
@gosalarameshbabu4930
3 жыл бұрын
మంచి ప్రయత్నం ! విజయోస్తు !!
@BLikeBINDU
3 жыл бұрын
ధన్యవాదములు అండీ🙏🙏🤗
@ramanithotakura5763
3 жыл бұрын
Your vedio's are very informative and interesting. 👍
@BLikeBINDU
3 жыл бұрын
🤗🙏🙏
@jameshardy2681
3 жыл бұрын
ur very good bindu
@BLikeBINDU
3 жыл бұрын
🤗🙏
@sashidharreddy452
3 жыл бұрын
Hello modern stylish natural farmer Bindu Garu... mee videos anni kuda chala natural ga untai... monkeys di chala problem ga undi farmers ki meru chepindi 100% nijam government Solution chupali.. Murgi chowk, charminar lo birds, rabbit etc.. chala variety animals untai... meru visit cheyandi shock itaru pakka... Car driving ,Parking kastam so chaminar dagger lo park chesi by walk vellandi... Natural farming gurinchi inka R&D cheyandi...information subscribers panchandi Thankyou ...
@srrofficel0009
3 жыл бұрын
I love to watching your videos..
@BLikeBINDU
3 жыл бұрын
Thank you so much Haritha garu
@srinubaddi9349
3 жыл бұрын
Very interesting videos super keep it up
@BLikeBINDU
3 жыл бұрын
Thank you so much andi🙏😊
@ahmmadajid1281
3 жыл бұрын
Hai akka andaru bagunnara chala information echaru akka tableau adrustaniki sanketam antaru your soooooo lucky tekeer akka bay
@krishnakumariborra9536
3 жыл бұрын
Hai bindu garu congratulations your ideas Nenu Prakruthi sedyam chesthunna weast Decomposer chala baga panichestundi meru adikuda try cheyandi palitham vachina rakapoena agriculture ni marchipokandi
@nageshkumarkonduri3069
3 жыл бұрын
Hello madam where is your farm located?
@kalyaniprithvi8027
3 жыл бұрын
You are inspiration to many women
@urmilarajesh7326
3 жыл бұрын
Good job
@sarasthenaturelover
3 жыл бұрын
Chala thanks for the video
@kotamohan9139
3 жыл бұрын
HAI BINDHU GARU GOODEVENIG HAVE A NICE DAY CHINNA THABELU CHALA BAGUNDI RAMAPALAM BAGUNDI BEST OF .LUCK TODAY
@24cmravi57
3 жыл бұрын
Love u akka , you made my day
@BLikeBINDU
3 жыл бұрын
🤗😊
@24cmravi57
3 жыл бұрын
Thank you for your reply akka
@praveenapothula6990
3 жыл бұрын
Manchi video ni share chesaru Tabelu pilla bagundi
@suneethapotturi6173
3 жыл бұрын
Me polamlo memu Kuda vunnattuvundhi video chusthunte nice
@prameelarani8703
3 жыл бұрын
It's always pleasant to see your videos
@BLikeBINDU
3 жыл бұрын
Thank you so much Prameela garu😊🙏
@nagaranik7267
3 жыл бұрын
Sorry bindu garu Actually I am little busy Still I am searching for biofartilizars Any way I will give you information regarding biofartilizar And you are doing such a great work Really now we required these type of thinking Thank you bindu garu 🙏🌱❤️
Hello bindu garu.... chala manchi information share chesaru bindu garu...
@balaangadharatilakpidikiti5965
3 жыл бұрын
Bindu garu tortoise ni oka tub lo pettandi it is lucky for you. It wants to live with you that’s why it is staying in your surroundings. All Your efforts will give you good yield by god’s grace. God bless you
@organiccafe9520
3 жыл бұрын
Bindu garu pista plant kuda try cheyandi
@kirankumar9902
3 жыл бұрын
Hi Akka u inspired me a lot 😊
@bvrpalnadu2299
3 жыл бұрын
Hi sister waiting for your videos i like your farming ideas
@BLikeBINDU
3 жыл бұрын
Hi andi...sure andi nenu nerchukundi prathidi andraiki theliyachesthanu
@venkatesha3425
3 жыл бұрын
Kondengalanu teste kothulu velle chance untadi and kothula valla rithulu chala problem face chesthunnaru
@pogiriajay252
3 жыл бұрын
Hi Akka baga collect cheysaru information naturalfarming gurinchi short time lo
@MoviesTel
3 жыл бұрын
U r very unique person Bindu..we got good info Andi
Пікірлер: 530