వ్యవసాయంలో 45 సంవత్సరాల అనుభవం కలిగిన బోయపల్లి సురేందర్ గౌడ్ గారు.. నూతనంగా తన వ్యవసాయ భూమిలో పౌల్ట్రీ షెడ్లు నిర్మిస్తున్నారు. ఏకకాలంలో మూడు కొత్త షెడ్లు నిర్మించి.. వాటిల్లో బ్రాయిలర్ కోళ్లు పెంచుతున్నారు. నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న తమ షెడ్లకు చేస్తున్న ఖర్చు, అంచనా వేస్తున్న ఆదాయం గురించి అనేక వివరాలను సురేందర్ గౌడ్ గారు వారి కుమారుడు బోయపల్లి రాజు గౌడ్ గారు ఈ వీడియోలో వివరంగా చెప్పారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : మూడు పౌల్ట్రీ షెడ్లు వేస్తున్నం.. ఒక్కో షెడ్ ఖర్చు 15 లక్షలు | Telugu Rythubadi
#కోళ్లపెంపకం #రైతుబడి #PoultryShed
Негізгі бет మూడు పౌల్ట్రీ షెడ్లు వేస్తున్నం.. ఒక్కో షెడ్ ఖర్చు 15 లక్షలు | Telugu Rythubadi
Пікірлер: 224