Share మాడుగుల వారి అవధానాన్ని వివరించిన ప్రధానమంత్రి PV నరసింహ రావు | #Avadhanam| Madugula Nagaphani Sarma
@satyasarveswararao3760
3 жыл бұрын
Wonderful
@y.sathya.narayana839
3 жыл бұрын
Good.sir
@raavanraavan01
3 жыл бұрын
చూడాల్సిన వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు
@venkateswararaomuntha1734
3 жыл бұрын
ఒకే వేదికపై అపర సరస్వతుల దర్శన భాగ్యం బ్రహ్మానంద భరితంగా ఉంది.
@chadalavadaanjaneyulu5468
3 жыл бұрын
నాడు నాడే గాని నేడు కాదు ! కాదు నేడు ఆంధ్రుడు.......... ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@etelfacts
7 ай бұрын
నిజమయిన భరత్రత్నకి భారత రత్న అవార్డు ప్రకటించింది బీజేపీ మోదీ గారికి🙏🏼👌🏼🇮🇳🕉️
@sureshkancharla6599
6 ай бұрын
❤❤❤❤❤❤❤ చక్కగా వివరించారు....
@madhukiran0216
3 жыл бұрын
ఒక తెలుగు వాడు, దేశంలో అత్యుత్తమ ప్రధాన మంత్రి అవ్వడము ఎంతో గర్వంగా ఉంది.
@adinarayanareddy3592
Жыл бұрын
PV Narasimha Rao gari lanti varu manaku pm ga malli ravali,
@SuperSuspiria
9 ай бұрын
@@adinarayanareddy3592 Raru, Raleru andi anthe..
@HinduAikyataDal
6 ай бұрын
😂 ఒక తెలుగు వాడు ప్రధాని అవ్వటం గొప్ప 😂 తను పుట్టిన వంగార గ్రమాని ఎందుకు డెవలప్ చేసుకోలేదు
@uraju-bharath
2 жыл бұрын
భహు భాష కోవిదుడు, దేశ క్లిష్ట సమయాల్లో ఆదుకున్న ధీరుడు, తొలి తెలుగు మరియు తొలి దక్షిణ భారత ప్రధాని శ్రీ pv నరసిం హ రావు గారు
@kungfupanda4481
6 ай бұрын
Telangana Bidda....Jai Telangana
@rambabuchollangirambabu7260
3 ай бұрын
అందుకే సోనియా పీవీ నరసింహారావు గారి ని ముప్పుతిప్పలు పెట్టింది ఆయన పార్థివ దేహాన్ని గాంధీ భవనం కి రానివ్వలేదు.ఇదికదా కాంగ్రెస్ నైజం
@balususatyanarayana4542
3 жыл бұрын
చాన్నాళ్లకు పి వీ గారిని చూడగాలిగాను వారి మాటలు వినగాలిగాను ఈ వీడియో పెట్టినవారికి ధన్యవాదాలు
@obannamro4627
2 жыл бұрын
PV garu Saraswati putrulu simple and great
@pavankumar-ct6iy
2 жыл бұрын
am also
@shaiksamivulla7587
2 жыл бұрын
ఈ మొడి వున్నాడు వాడు పాడుగాను.
@glnetwork9
Жыл бұрын
అవును
@padamakrishna3065
8 ай бұрын
Aya pv .garini maku Chupi naduku Dhanya vadamulu swami❤
@murthyg9427
3 жыл бұрын
ఇంత వినయ సంపన్నులు మన తెలుగు వారు కావటం మన నిజమైన భాగ్యం.
@peace123522
2 жыл бұрын
yes 👌🏻Murthy garu🙏goodnight
@vpharan379
6 ай бұрын
DORUKUNAA MALLI ITUWANTI MAHANUBHAAVULU DARSHANAM?
@jobtemperature8999
2 жыл бұрын
ఈ వీడియో పెట్టిన వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.. 🙏🙏 ఇద్దరి సరస్వతీ పుత్రుల మధ్యన ఎంత చక్కటి సభ అండి 🙏... ఆయన గొప్పతనానికి ఈ వీడియో ఒక చిన్న ఉదాహరణ.... అయ్యా నరసింహారావు గారు మీలాంటి గొప్ప వ్యక్తిని గుర్తించలేదు ఈ ప్రపంచం.. మీరు నాటిన విత్తనాలే కొన్ని ఏళ్లు మన ఆర్థిక వ్యవస్థను భద్రంగా ఉంచాయి.. మీకు జరిగిన అన్యాయం గుర్తుకొస్తే భారతదేశపు ఒక సాధారణ పౌరుడిలా, ముఖ్యంగా ఒక తెలుగోడినై ఎంతో బాధేస్తుంది మీలాంటి గొప్ప వ్యక్తి మన భారత దేశంలో జన్మించడం ఇది భారతీయులు చేసుకున్న పుణ్యం... నీకు నా పాదాభివందనాలు అయ్యా🙏🙏
@narayanamurthyturaga5708
5 ай бұрын
yes accepatable
@ratnarajub
3 жыл бұрын
నేను పీ వీ నరసింహారావు గారి వల్లే వీడియో క్లిక్ చేశా. ఆయన మాటలు విని చాల కాలం అయ్యింది.
@maheshmullu3600
3 жыл бұрын
Nenu same
@yashwanthsooryamekala3730
3 жыл бұрын
నేను కూడా
@kadapaanandkumarofficial7430
Жыл бұрын
Nenu
@ananthrao4514
2 жыл бұрын
Pv గారు క్రింద కూర్చున్నారు, కానీ ఇప్పుడు వార్డు మెంబెర్ కూడా క్రింద కూర్చోరు, ac ఉండాలి, పక్కన పదిమంది, బల్డుప్ కి ఉండాలి, అప్పటినాయకులు నిజంగే గ్రేట్ సార్ 🙏🙏🙏
@Baba-y4v
14 күн бұрын
PV గారితో పోల్చదగిన వ్యక్తులు ఇండియాలో లేరు
@rjbbharathbhushan1888
3 жыл бұрын
మాజీ ప్రధానమంత్రి మాన్యశ్రీ స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు మనదేశములో జన్మించడం, అదీ మన తెలుగువాడు కావడం మనకెంతో గర్వకారణం భాష, ఉచ్చారణ వర్ణనాతీతం .......జైహింద్. భరత్ భూషణ్ . విశ్రాంత ప్రధానోపాధ్యాయులు. పుంగనూరు. చిత్తూరు జిల్లా. ఆంద్రప్రదేశ్.
@anil4994
3 жыл бұрын
Me also punganur
@gopierraballi5485
3 жыл бұрын
Meeru annadhi Chala bagundhi... Kani Atuvanti goppa vyakthini gurinchi matladani... Matladukoleni... dharidhrapu paristhithi lo ipudu manam unnam...
@andengulakondanna6098
3 жыл бұрын
Sri PV Narasimha Rao Pime Minister of India was multi linguist and the great man and great administrator.
మహా మేధావి, తెలుగు జాతికి గర్వకారణం నరసింహా రావు గారు. ఆయన కాలం చేసిన తర్వాత ఆయన పార్థీవ దేహానికి అవమానం తలచుకుంటే సిగ్గేస్తుంది.
@sripathisaikrishnayadav1236
3 жыл бұрын
కానీ వారికి సిగ్గు లేకుండా బ్రతుకుతున్నారు.
@padalavijayreddy9802
Жыл бұрын
Maha medhavi. Ayana ki jarigina avanam chala sochaniam. Telugu valam emi cheualekhapoyam durudrusthtakaram.
@mksharma9648
6 ай бұрын
అద్భుతమైన ప్రసంగం.
@maniyalla1986
Жыл бұрын
నాజివితంలో మోదటసారి పివి గారి మాటలు విన్నాను దన్యవాదములు అవదాన సరస్వతి పీట్టం వారికి💐🙏💐🙏💐🙏
@ravi999in
3 жыл бұрын
నరసింహారావు గారి మాటలు ఫస్ట్ టైం వింటున్న
@Sintuvk
3 жыл бұрын
అవును నేను కూడా...మంచి వక్త
@pmecreations9425
3 жыл бұрын
నిను కూడా
@vallapudasupraveen1754
3 жыл бұрын
Avunu telugulo vinadam.
@DrRajuGuguloth
3 жыл бұрын
Mee also
@allinonesss3234
3 жыл бұрын
సకల భాష కళా వల్లభుడు pv గారు.🙏
@gurramnethaji
Жыл бұрын
గతం లో ఎప్పుడు విన్నానో గుర్తు లేదు, ఊహ తెలిసాక PV గారి మాటలు మొదటగా వింటున్ననా అని ఏదో తెలియని సంతోషం 🙏🙏 తెలుగు భాష తియ్యదనం, గొప్పదనం, ప్రాముఖ్యత 👏👏
@yashwanthsooryamekala3730
3 жыл бұрын
అందమైన తెలుగుభాష Pv గారి నోటివెంట వింటుంటే ఇంకా అందంగా మధురంగా వినిపిస్తుంది..
@purnachandraraokodali3056
3 жыл бұрын
ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో స్వర్గీయ పీ వీ గార్ని చూసి నేర్చుకోవాలి, నేటి ప్రముఖలు.
@MadugulaNagaphaniSarmaofficial
3 жыл бұрын
శ్రీ దేవీ దశ శ్లోకీ స్తుతి | Navratri Special Song | Sri Devi Dasa Shloki Stuti By Madugula Nagaphani Sarma Share Now On Whatsapp : bit.ly/SriDeviDasaShlokiStuti
@venkateswarluch8199
3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gousepashagousepasha5479
3 жыл бұрын
ప్రధాన మంత్రి గా చాలా బిజీగా ఉంటూ కూడా అవధానానికి హాజరు కావటం ఆయనకు సాహిత్యంపై ఎంత మక్కువో అర్థం చేసుకోవచ్చు
@udayrajthota454
2 жыл бұрын
ఆహా మాటలలో చమత్కారం గొప్ప మహా మేదావి ...పి.వి.గారూ🙏🙏🙏🙏
@namalagunduhanuman4775
Жыл бұрын
నేను ఇ విడియో కోసం చాల రోజులు ప్రయత్నం చేసాను పివి గారి ని మాటలు చమత్కారం వినడం చూడటం తెలుగు వాడిగా మహ భాగ్యం
@rameshkancharla1121
3 жыл бұрын
మన దేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ మన దేశ ప్రధాని పి వి నరసింహా రావు గారు అవధానులకే మహా అవధాని వారు జై హింద్
@venkatakameswararaokasibha8266
2 жыл бұрын
బ్రహ్మశ్రీ పి.వి.నరసింహారావు గారు పి.యమ్.గా ఉండగా ఇటువంటి స్పీచ్ వినడం అద్భుతమైన ఆనందం
@raminenisisu
3 жыл бұрын
మన పాములపర్తి వెంకట నరసింహారావు మన భారత దేశ ప్రధానమంత్రి .బహు బాషా ప్రవీణుడు .ఇది మన తెలుగు వారి గొప్పదనం .
@Ranjith_747
3 жыл бұрын
ఇద్దరు సరస్వతి పుత్రులు పక్కపక్కన చూడటానికి రెండు కళ్ళు చాలవు. మేము అదృష్టవంతులం.
@udayrajthota454
2 жыл бұрын
ముగ్గురు సి.నా.రే కూడా ఉన్నారు.
@jakkanibhoopathi6788
Жыл бұрын
మన తెలుగు వారు దేశ ప్రధానమంత్రి పీవీ గా రాజు మీ అవధానములౌ పాల్గొని వారి కోరిక మేరకు సరస్వతి అవధాన పీఠమును ఏర్పాటు చేసినందులకు అనంత కోటి ప్రణామములు 🙏🙏🙏🙏🙏🌺🍀🌻🎉🍀🙏
@charepallirkmusicchannel0905
3 жыл бұрын
మీరు సిసలైన భారతరత్న.తెలుగువారిగా మీరు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం.
@ramarajukathari4547
2 жыл бұрын
పి వి నరింహారావు గారి తెలుగు భాష ప్రావీణ్యత ను ఇక్కడ మనం చూడవచ్చు బహుముఖ ప్రజఞాశాలి అయిన ఆ మహానుభావుడు ప్రధాన మంత్రిగా దేశాన్ని నడిపించిన తీరు అద్భుతం
@kiranmayeev72
3 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చాలదు అనేట్లు సాహిత్యపు తృష్ణ రగిలిస్తోంది.....ఈ కవితా ఖండము...🙏
@karunakarankaranam6604
3 жыл бұрын
Correct.We learns some thing each time seen this vedio.
@narsingrao1307
Ай бұрын
మహానుభావుడు మన పూర్వ ప్రధాని గారి మాట ఇలా అయిన విన్నందుకు సంతోషం గా ఉంది జై పి వి గారు. 1964 వ సంవత్సరం లో వారు సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాసర సరస్వతి దేవస్థానం లో వారు పూల దండను ఇచ్చారు అది మా అదృష్టం. అప్పుడు మేము చిన్న పిల్లలం.
@sumankumarseggoju840
3 жыл бұрын
జ్ఞానం, వ్యక్తిత్వం, పాండిత్యం కలగలిసిన మహా మనిషి మన పి.వి.🙏🙏
@raghuramasharma9388
3 жыл бұрын
పీవీ మనదేశ ఠీవి.. ఆయన స్మృతికి💐💐
@obannamro4627
2 жыл бұрын
Great peaple always grate and simple Simple peaple always greate Padabhivandanamu mahanubhaava meeku
@mahaachryabalajirayudu
3 жыл бұрын
బ్రాహ్మణోత్తమా ప్రధానిగారూ మీరు పదవికే వన్నెతెచ్చారు🙏
@sanathanacreations3661
3 жыл бұрын
1st time చూస్తూనా పి వి నరసింహారావు గారిని . ఆయన అ వయసులో తెలుగు భాష పాండిత్యం , భాషా మాట్లాడు సరళి , తెలుగు భాష పై ఉన్న అభిమానం చాలా ఆనందాన్ని కలిగించింది
@sudhakarmv9248
3 жыл бұрын
ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నాకు అర్థం చేసుకొనే అవకాశం లేదు. నేడు ఈ అవకాశం ఈ వీడియో వల్ల లభించింది.
@darbhas
3 жыл бұрын
దేశ దశ, దిశ ఒక మూడు దశాబ్దాల పర్యంతం తన ముందు చూపుతో శాసించి, ఇంకా శాసిస్తున్న ఒక ప్రధాని ఆ వేదిక మీద ఆ విధంగా కూర్చుని , సరస్వతి పుత్రుల మరియు విద్యా వినయ సంపన్న సంతతి కేవలం తెలుగు వారి యొక్క సొత్తు అనగలిగే నిలువెత్తు నిదర్శనం, ఈ సభా సన్నివేశం...
@malli-surya
3 жыл бұрын
సార్ మీ మాటలను ఫస్ట్ టైం వింటున్న నేను తన్మయంతో మీకు ముగ్ధుడిని అయ్యాను ...మీరు లేని లోటు మాకు ఎవ్వరూ తిర్చలే రు.ఇంక ఎవ్వరూ రారు కూడా....మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ......మీకు ముగ్ధుడి నై మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....మీకు మీ పాదాలకు నమస్కరించి మీకు శ్రద్ధాంజలి ఘటింస్తున్న...🙏🙏🙏😭😢😢😢
@sureshkancharla6599
6 ай бұрын
❤❤❤❤
@sureshkancharla6599
6 ай бұрын
గొప్పవారు...ఆయన్ని పొగిడే అదృష్టం కూడా గొప్పదే మరి.... ❤❤❤❤❤
@spranavshanker
3 жыл бұрын
నరసింహారావు గారి దూరదృష్టి కంప్యూటర్ గురించి ఆదరణీయం , మహానుభావులు 🙏🙏
@allamsrihari6678
2 жыл бұрын
ఇంతటి బహుభాష కోవిదుడు.. రాజనీతి జ్ణుడు, పండితుడు ప్రపంచంలో ఏ దేశానికి ప్రధాన మంత్రి లేడు.. కాలేడు.. కనీసం భారత రత్న ఇచ్చుకోని దౌర్భాగ్యం మనది
@MJagannadham-ej2ur
Жыл бұрын
S
@attalurinageswararao3376
10 ай бұрын
What is said about bharat ratna is cent per cent correct
@satheeshganta4967
7 ай бұрын
మీ బాధకు తగిన గౌరవం లభించింది అన్నగారు
@MAREDUVISAKAPETA
7 ай бұрын
Icharu Mee comments chusi
@kirankae
7 ай бұрын
Ippudu icharu sami
@CH.Swamy1305
3 жыл бұрын
మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం 🙏🏻
@veerareddypeddireddy8909
Жыл бұрын
అమృతం ఆస్వాదించినట్లు వుంది పివి గారి ప్రసంగం. 🙏
@PrashanthYadav-kt7gl
3 жыл бұрын
నిజమైన రాజనీతిజ్ఞుడు. భారత దేశ ఠీవి మన P. V.
@MANAIRMUSICMOVIES
7 ай бұрын
మాకు ఊహ తెలిసే లోపే.. ఆయన అధికారం లో లేరు.. అంతలోనే ఆయన్ని కోల్పోవడం.. బాధాకరం😢 ఈ వీడియో ద్వారా ఆయన్ని చూసాను.. మాటలు విన్నాను🙏🙏♥️
@girishanker8718
3 жыл бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది పీవీ నరసింహారావు స్పీచ్ వినటం
@EllendulalaxmanEllendulalaxman
3 жыл бұрын
యూ ట్యూబ్. వారికి.ధన్యవాదాలు
@goodthinking5768
3 жыл бұрын
అపార జ్ఞాన సంపన్నులు మీరు మీకు నా పాదాభివందనం
@venkateshgidijala
Жыл бұрын
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు! 🙏🏻
@maheshvarma447
3 жыл бұрын
మన మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి దేశాన్ని నడిపించారు
@nationpride1478
2 жыл бұрын
ఇంతటి గొప్ప వ్యక్తి ని ఇటలీ స్క్యాంగ్రేస్ ఎంత అవ మానిచింది😭scamgress ముక్త భారత్👍
@edukondalumadasu8126
2 жыл бұрын
యావత్ భారత దేశం ఇటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి గౌరవనీయులు శ్రీ పీ. వీ నరసింహ రావు గారు ప్రధాన మంత్రి గా మన తెలుగు వారు పని చేయడం మనకెంతో గర్వకారణం.
@rajkumar..6602
3 жыл бұрын
Pv గారు మీ రాజకీయ జీవితం నా మీద చాలా ప్రభావం చూపాయి 🙏 , మీకు భారత రత్న ఇస్తే అవార్డుకే గౌరవం .
@m.sreddy2049
Ай бұрын
భరత రత్న యిచ్చారు. jaihind
@lokeshreddydpl9415
3 жыл бұрын
అవధానుల కె అవధాని పీవీ నరసింహారావు గారు అలాంటి మహనీయులు ఇప్పుడు లేకపోవటం బాధాకర విషయం అలాంటి వాళ్ళు ఇప్పటికీ కీర్తిని మనకు వదిలి పోతున్నారు
@venkateswarluch8199
3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@krishnaraovandana2265
3 жыл бұрын
U Y egift tree
@prakashk9533
3 жыл бұрын
Bhasha kovida Namosthuthe🙏🙏🙏
@rajagopalptm6968
3 жыл бұрын
p.v. May peace be upon Nara Sinha Rao
@saleemsk4563
3 жыл бұрын
India missed him
@newshouse6579
3 жыл бұрын
మన తెలుగు వాళ్ళుపోగొట్టుకున్న సంపద
@subbaraokonidena1465
7 ай бұрын
ఆలస్యం అయినా భారతరత్న వచ్చినందుకు ఆనందిస్తూ, మీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రాధిస్తున్నను
@mallikharjuanaraovedula9466
3 жыл бұрын
Architect of Reforms, The Most Efficient Prime Minister since Independence, One and Only Prime Minister Sri.P.V.Narasimha Rao garu, Pride of India !
@user-vx3ih4th8p
3 жыл бұрын
Am from Karnataka.,But PV Garu Oka Goppa Nationalist., Right man in wrong party., I hate Congress but I respect PV garu
@gopierraballi5485
3 жыл бұрын
S. Your right...
@karunakarankaranam6604
3 жыл бұрын
Because of Congress we have still democrocy.Any other party ruled after freedom we too be like Pak.
@user-vx3ih4th8p
3 жыл бұрын
@@karunakarankaranam6604 Joke lu apandi masteru
@MrRags1984
3 жыл бұрын
@@user-vx3ih4th8p BJP baaga pedutundi lendi mana andariki
@vamsiguntupally6395
3 жыл бұрын
Na manasu lo ni maata chepparu. Thank you.
@sn4518
3 жыл бұрын
ఇలాంటి జ్ఞాన సంపన్నుల నాయకుల వలనే దేశం వృద్ది చెందేది. కానీ ఇప్పుడు...బూతులు తి ట్టే , అణువణువునా అహం నిండిన నాయకుల కాళ్ళకు దండాలు పెడుతున్నాం. దౌర్భాగ్యం.
@vikram.a.s2853
6 ай бұрын
జై కెసిఆర్😂😂😂😂😂😂
@vinaysrikanth6664
3 жыл бұрын
నేను మొదటిసారి పివి నరసింహారావు గారి మాటలు వింటున్నాను. 100 likes. No No 1000 likes 👍
@SuperSuspiria
9 ай бұрын
PVNR oozes knowledge. A true patriot and true statesman. If not be born as a Brahmin, all the folks of this nation would have hailed him as the greatest PM of this nation. Unfortunately his brahmin credentials made him a soft target for all the allegations imposed on him.
@SureshKumar-bc4nh
3 жыл бұрын
He never smiled but made everybody to smile. A forgotten hero
@myav1234
3 жыл бұрын
నాకు చిన్నప్పటి నుంచి మాడగుల నాగఫణి శర్మ గారు అంటే చాలా ఇష్టం. బహుముఖ ప్రజ్ఞాశాలి.
@masthansk6818
Жыл бұрын
రాజకీయ దురంధరుడు, అపర మేధావి, బహుభాషా కోవిదుడు, ఆర్థిక ప్రగతి శీలి, దేశాన్ని ఆధునికత వైపు పయనింప చేసిన మహా జ్ఞాని భారత దేశం గర్వించదగ్గ మహా నాయకుడు
@RAMESH-js9lc
3 жыл бұрын
ఇప్పుడు ఉన్న పరిస్థితి లో PV PM గా ఉంటే ఎంత బాగుండేది దేశానికి
@SriramSegu12434ddda
3 жыл бұрын
Excellant. If PV sir alive at this moment he would have given golden ideas to Modi government and keep India at highest position...
@narenderchintalachervu1990
3 жыл бұрын
మోదీ పాలన... మోదీ GDP, GST చూస్తే PV గారి అవసరం తెలిసిందా 😂😂😂
@SaiKumar-eb9qb
3 жыл бұрын
Correct anna
@RAMESH-js9lc
3 жыл бұрын
Joe Biden గెలుపు లో నాకు మోడీ ఓడిన ఆనందం కలిగింది. Trump కి ప్రచారం చేశాడు ప్రజల సొమ్ము తో వెళ్లి పాలు మార్లు.
@udayk1189
3 жыл бұрын
Harshad Mehta scam lantivi inkonni ayyevi
@arunk9108
3 жыл бұрын
తెలుగు భాషా స్వచ్ఛత, విశ్లేషణా పాండిత్యం, చమత్కార ప్రసంగనా శైలి, అఖండ జ్ఞానము... మేధ సంపత్తి ... మన పాముల పర్తి.... వేంకట నరసింహా రావు గారు... ఇటువంటి చక్కటి మాట తీరు వున్న నాయకుల మాట పక్కన పెడితే...... తెలుగు నాట ... వ్యక్తులు కరువాయే...
@pavvanh5555
3 жыл бұрын
నిలువెత్తు సరస్వతి తెలుగు పుత్రుడు 🙏
@panduballa9536
3 жыл бұрын
తెలుగు ఇలా మాట్లాడతారా.... ఇంగ్లీష్ పదం వాడకుండా ఫస్ట్ టైమ్ వింటున్నా. ఇంతకు ముందు పీవీ గారి ఇంటర్యూలు ఇంగ్లీషులో చాలా చూసా. కానీ తెలుగు ఇంతలా మాట్లాడతారని ఇప్పుడే తెలిసింది. తను మాట్లాడే ప్రొఫెషనల్ ఇంగ్లీష్ లో వాడే complicated పదాలకి ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగుకి 🙏
@friendsmart4330
3 жыл бұрын
Mottam upanyaasam vinaledani ardam avuthundi
@visweswararaoLanka
6 ай бұрын
A good karyakramam seen by me 29:17
@saidurga4819
3 жыл бұрын
Only one indian Theevi our PV, PV గారికి మనం అంత రుణ పడి ఉంటామని నేను నమ్ముతున్నాను.జోహార్ జోహార్ పివి గారు.మీకు అనేక వ0దనాలు
@narayanappathammannasatish1752
3 жыл бұрын
What a oration by Sri PV garu, he should be conferred Bharatharathna, a great scholar and a philosopher.
@giridharmadhuranthakam2516
3 жыл бұрын
It is unfortunate that the country could not understand and recognize such a great man. We are fortunate to get such a great man as our Prime Minister and he should get Bharath Ratna.
@rajanil4855
3 жыл бұрын
ఇటువంటి వీడియోకు కూడా డీస్లేక్ కొట్టిన ముర్కులు కూడా ఉన్నారు భగవంత
Sri P V N ji is real patriotic was able to take control of any situation. His futuristic thoughts has been life line to so many people. He was in identified pearl of this nation. Hats off to him 👌👌👏👏
@rnncreations1006
3 жыл бұрын
శతకోటి వందనాలు మీకు 🙏🙏🙏🙏🙏
@MrBondwarangal007
3 жыл бұрын
ఇలాంటి కార్యక్రమానికి ఇప్పుడు ఎవరైనా నాయకుడు వస్తే... కొన్ని డబ్బులు కేటాయించి చేతులు దులుపుకుంటారు... ఇంత చక్కగా మమేకం అయి స్ఫూర్తిదాయకంగా నిలవరు... వినయానికి నిలువెత్తు రూపంగా పీవీ గారు, విద్వత్తు కు ప్రతిరూపంగా శర్మ గారు కనిపిస్తున్నారు. వీడియో అప్లోడ్ చేసిన వారికి ధన్యవాదములు 🙏
@chinnaramaiahyerva8602
Жыл бұрын
పెద్దలకు శత కోటి వందనాలు!🎉🎉
@lankaadhipathi406
3 жыл бұрын
భారతదేశానికి దక్కిన అత్యుత్తమ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారు.వాజపేయి,నరసింహారావు గార్ల పాలనలో భారతదేశం అత్యున్నత శిఖరాలను చేరింది
@lankaadhipathi406
3 жыл бұрын
@sree tam నిజం.. అవును
@atlurisrinivasarao107
2 жыл бұрын
@@lankaadhipathi406 to
@uaravind6415
3 жыл бұрын
I proudly say nagapani sharma sir was a my sanskrit sir in SRI RAMAKRISHNA HIGH SCHOOL, Kadapa
@narendrachava
3 жыл бұрын
మొదటి సారి మీ వీడియో చూస్తున సార్ 🙏
@DeadlyGamer579
2 жыл бұрын
పీవీ గారు తెలుగు వారు కావడం తెలుగు వారి అందరి అదృష్టం
@oletinageswararao6252
3 жыл бұрын
ప్రధాన మంత్రి గా వున్న ప్పడు నాకు తెలిసి ఇంగ్లీష్ హిందీ భాషల్లో మాట్లాడుటం తెలుసు కానీ తెలుగు లో మాట్లాడటం వింటుంటే నాకు చాలా బాగా ఆనందం గా ఉంది 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 ఈ భాగ్యం కల్పించడం మీకు ధన్య వాదాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾we Miss you P V నరసింహ రావు గారు 🙏🏾RiP🙏🏾🌹🙏🌹🙏🌹🙏
@padmanabhanmanyam2891
3 жыл бұрын
మాన్యశ్రీ స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు గారు, మనదేశములోజన్మించడం, అదీ తెలుగువారు ప్రధానమంత్రి, కావడం , మన మనకెంతో గర్వకారణం భాష, ఉచ్చారణ వర్ణనాతీతం .......జైహింద్
@mvenkataramana4781
3 жыл бұрын
మాడుగుల నాగఫణి శర్మ గారికి నా కృతజ్ఞతలు అవధానంలో మించిన వారు లేరని అభిప్రాయం
@ram_discovery_telugu
2 жыл бұрын
ఒక తెలుగు ప్రధాని ఇంత సింపుల్ గా జీవించి మనుషులాగే మనమధ్య తిరిగారంటే చాలా ఆచార్యంగా ఉందీ.ఈరోజుల్లో ఒక కార్పొరేటర్ ఇయటే చ్ ఆలు వాడిచే బిల్డప్ అంత ఇంత కాదు
@srinivasarao2100
3 жыл бұрын
ఆంధ్రా తెలంగాణ ముద్దుబిడ్డ P V గారి ఉపన్యాసం చూపించి నందువల్ల మీ ఛానల్ మీరు ధన్యులు గొప్పవారు
@bhaskarakula2027
3 жыл бұрын
ఈప్పుడు వున్న మీడియా ఆనాడు వుంటే ప్రధాన మంత్రి నిద్ర పోయాడు అని ఒక దశబ్ధం పాటు వేసెంది వేసి పీకూతెనేవల్లు
@gdr7016
3 жыл бұрын
PV Gaaru, an epitome of simple living high thinking and our nation's pride🙏🙏
@kgopi3932
2 жыл бұрын
Padadivandam.p.v.garu
@Mitradigitalpramotions
6 ай бұрын
మనమంతా ఒక్కరం తెలుగుజాతి సుక్కలం పద నాలుగు కోట్ల నేటి తరం తెలుగుకై సారథూలం, అమ్మనేర్పిన అక్షరం తెలుగు అమ్మకు అంకితం 🙏
ఆహా ఎంత స్పష్టంగా మాట్లాడారు. పీవీ మన టీవీ, ప్రశ్న,సమస్య కోట్లాది ప్రశ్నలలో పెద్ద ప్రశ్న? ఒక ప్రశ్న ఒకరికి పెద్దదిగా ఉంటే, మరోకరికి చిన్నదిగా అనిపించవచ్చు. ప్రశ్నకు జవాబు ఒక్కటే సమస్యలకు మార్గాలు అనేకం ఈ ప్రపంచంలో ఏ సమస్యకైనా భయపడితే పెద్దదిగా అనిపిస్తుంది, ఎదురు నిలిస్తే చిన్నదిగా అనిపిస్తుంది.
@gadhamvijetha551
3 жыл бұрын
బాగా చెప్పారు
@harikrishnavunnam4497
3 жыл бұрын
స్థిత ప్రజ్ఞత అంటే ఏమిటో PV గారిని చూసి తెలుసు కోవచ్చు
@nagabhushana1150
3 жыл бұрын
It was our great fortune that Sri p v narasima rao a multi lingual scholar became our prime minister who gave us economic independace.for sure his place in history is assured making us feel proud.
@raithubharosha7269
3 жыл бұрын
ఒక్కసారి వెనక్కి వెళ్లి పోవాలని ఉంది..నాకు మరి మీకు?
@RajeshKumar-cr4kq
6 ай бұрын
Sir సెల్యూట్ sir మీకు, మీరు మళ్ళీ పుట్టాలి sir..
@ranganadhaswamim8524
3 жыл бұрын
ఇటువంటి వారికి నెలనెలా కుటుంబ పోషణకు లోటు లేకుండా చూసుకోవాలి
@YelluSunaeevareddy
Күн бұрын
ఈ వీడియో పెట్టిన వారికి ధన్యవాదాలు ఇంకా ఇలాంటి పాత జ్ఞాపకాలను చూపించమని కోరుకుంటున్నాం ఇలాంటి మహానుభావులు చిన్న పిల్లలకు చూపించాలి ఇవాళ ఈ వీడియో చూసినందుకు హాయిగా ఉన్నది ఆ ముఖ తేజస్సును ఒక సూర్యుని చూసిన అనుభూతి ఇంతకన్నా మాటలు రావట్లేదు
@poetrification
3 жыл бұрын
మహాశయా, పీవీ! తెలుగు మీద ఇంతటి ప్రభుత్వమా! Man of one-of-a-kind!
Пікірлер: 1,1 М.