1996 సంవత్సరం హైదరాబాద్ లోని లలిత కళాతోరణం లో జరిగిన బృహత్ ద్వి సహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారి మహా సహస్రావధానం కార్యక్రమంలో పాల్గొన్న నాటి ప్రధానమంత్రి, ఈనాటి భారతరత్న స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు గారు తెలుగు సాహిత్యం యొక్క గొప్పదనాన్ని, అవధాన ప్రక్రియలోని లోతు పాతులను, తెలుగు సంస్కృత అవధాన రంగంలో మాడుగుల నాగఫణి శర్మ గారి ప్రతిభను గురించి సభికులకు తెలియజేసారు. #madugulanagaphanisarma #avadhanam #teluguliterature #teluguavadhanis #teluguavadhanam #pvnarsimharao #bharatratna #telugulegend
Subscribe Us For More Updates:
► Facebook : / avadhanapeetham
► Twitter : / avadhanap
► Instagram : / avadhanapeetham
► Website : avadhanasaraswa...
► Whatsapp : chat.whatsapp....
► Whatsapp Channel : whatsapp.com/c...
Like || Share || Subscribe
#MadugulaNagaphaniSarma
Негізгі бет మాడుగుల వారి మహా సహస్రావధానంలో భారతరత్న పీవీ గారి అద్భుత ప్రసంగం.
Пікірлер: 13