అన్న గారు లగ్న అష్టకాలు పెట్టండి ఒకసారి మీ యొక్క స్వరం తో వినాలని ఉంది
@Hinduculture-2020
5 ай бұрын
Tappakunda
@user-rf3fg8zy5n
2 ай бұрын
Ivi lagnastakamulu
@user-bg1fl3oo7c
Жыл бұрын
మీ స్వరం అబ్ధుతం గురువు గారు
@anilkumarmavuduru3439
Жыл бұрын
బాగున్నాయి 🎉🎉
@saibaba78
Жыл бұрын
వింటుంటే అల వినాలని ఉంది చాలా బాగా నచ్చింది మీ స్వరం
@angaraprasad4910
Ай бұрын
చాలా మంచి పని చేశారు విద్యార్థులకు నేర్చుకుందాం కొత్తూరు లో ఉన్న వారికి అందరికీ కూడా మంచి సహకారం అందించారు
@srinivasaraoinaparty1484
Жыл бұрын
Mee voice bagundi guruji clear gaardamavutundithnk you so much
@angaraprasad4910
Жыл бұрын
మర సంస్కృతిని కాపాడేందుకు హిందూ వేద ధర్మాలు మూలం మీ వంతు సాయంగా ప్రచార సాధనం ద్వారా మేలు చేశారని నా భావన
@uushakannikanti9941
Жыл бұрын
చాలా బావుంది మీ స్వరం
@dharavarapu.prashanth
Жыл бұрын
ధన్యవాదాలు సర్ ❤❤❤
@angaraprasad4910
Ай бұрын
చాలా మంచి పని చేశారు అందరికీ అందుబాటులో ఉండేలాగా అర్థమయ్యేలా బాగా చదివారు సంతోషం
@anithavadla9640
5 ай бұрын
చాలా బాగున్నాయి గురువుగారు 🙏🙏
@mohanmm4243
2 ай бұрын
Meeku aneka padhabhivandanamulu Guruvu garu
@charyonline_07
Жыл бұрын
Superb Andi 🙏
@kishoreratna6150
Жыл бұрын
Took me into another world...thank you so much.........sodhara...
@narasimhamurthytata9143
Жыл бұрын
On listening I got peace of mind. Thanks a lot
@nudurupativlnarasimhamurth3158
25 күн бұрын
🙏
@kishoreratna6150
Жыл бұрын
Please upload vupanayana and vivaha mantras...if possible...that will help us a liot..thank you sodhara
@user-qi7fp7qf7f
9 ай бұрын
మేము సులువుగా నేర్చుకోవడానికి బాగుంది గురువుగారు మీకు పాదాభివందనములు
@nattusmart
2 ай бұрын
Adbutham... 🙏👌
@usmutnuru666
4 ай бұрын
మీ స్వరం మధురం వినసొంపుగా హాయిగా ఉంది. మరిన్ని మంత్రాలు చదివి పెట్టండి. 🤝🙏🌺
@allamvenkatramaiah1505
Жыл бұрын
Very nice and thank you I want follow your NAMAMI MANTHRA EVERY DAY
@Hinduculture-2020
Жыл бұрын
ధన్యవాదాలు సర్ మీ లాంటి వారి ఆశీస్సులు ఉంటే అదే మాకు చాలు సర్
@KrishnaGopi-ou1gh
4 ай бұрын
చాలా బాగున్నాయి స్వామి
@subbaiahjanga5134
Жыл бұрын
స్వామి చాలా బాగున్నది అలాగే లిరిక్స్ తో కూడిన పుణ్యవాచనం మంత్రపుష్పం కూడా పెట్టగలరు.
@SeelaSrinivasarao
11 ай бұрын
Sri seetaramulavari kalyanam lo ee mangalastakalu cheppavacha gurugu
@namosrinivasa
5 ай бұрын
చాలా బాగా చెప్పారు🎉
@subramanyamev3416
8 ай бұрын
Good swaram
@miraculoussilverfox
Жыл бұрын
నమస్తే గురు వుగారు 🙏
@vrvspavankumar5393
4 ай бұрын
👌👌👌👌👌
@user-bg1fl3oo7c
Жыл бұрын
🎉🎉🎉🎉🎉
@acharyasrikanthgudimilla3152
Жыл бұрын
👌🙏
@sriramaraksha83
11 ай бұрын
Super voice
@ramanasharmapolampally1690
Жыл бұрын
గురువుగారు నమస్కారం మీ స్వరం అమృతం మీ దగ్గర మంత్రాలు నేర్చుకోవాలని ఉంది అవకాశం ఇస్తారా 🙏
@Hinduculture-2020
Жыл бұрын
నమస్కారమండి సంధ్యావందనం దగ్గర నుంచి వివాహ ఉపనయనాల వరుకు అన్ని పాఠాలు యూట్యూబ్ లోనే మంచి గురుశిష్య విధానంలో పెట్టాలని అనుకుంటున్నాము త్వరలోనే అన్ని అందిస్తాము ధన్యవాదాలు
@kalyansharma6963
11 ай бұрын
Thanks!
@santoshvepa6647
Жыл бұрын
Tq sir
@ayyappastatus6061
8 ай бұрын
DOWNLOADED
@chandrasekhar-md8uu
Жыл бұрын
Super 😂
@tulasisundar9942
Жыл бұрын
పుణ్యాహవచనం వీడియో కూడా పోస్ట్ చేయండి
@Hinduculture-2020
Жыл бұрын
రెండు మూడు రోజులలోపు కచ్చితంగా అప్లోడ్ అవుతుంది thank you for your lovely support
@ayyappastatus6061
8 ай бұрын
శివ పార్వతి శివపార్వతుల కళ్యాణం లో చదవచ్చా అలాగే పెళ్లిలో
@veladimalleswararao2156
11 ай бұрын
స్వామి మేము అరువేల నియోగి బ్రాహ్మణులము. శాండిల్యాస గోత్రము. మా గోత్రానికి సప్తరుషులు. ప్రవర తెలియదు.పూర్తిగా తెలుపగలరు.
@sirinivassirinivas-qb6co
9 ай бұрын
చాల భగవంతుడు గురువుగారు నేర్పుకోవడని.విలైతే వివాహమంత్రాలు క్రియ పెట్టండి.మీ పాద పద్మములకు నమస్కారాలు
@gowtham9995
Жыл бұрын
Chala baagundi andi. దయచేసి క్రియ తో సహా పున్యాహ వాచనం full వీడియో కూడా ఇలానే చేయాలని నా విన్నపం. నేర్చుకోవాలనే కోరిక.
@Hinduculture-2020
Жыл бұрын
రికార్డింగ్ అయ్యింది తప్పకుండా రెండు మూడు రోజులలో మీ ముందుకు వస్తుంది వీడియో Thank you for your lovely support
Пікірлер: 63