పల్లవి: మా దేవ మా దేవ నీదు - విశ్వాస్యత చాల గొప్పది 1. దయామయుండవు తండ్రివి నీవే తల్లిని మించిన దాతవు నీవే మాయా మమతల గాధలనుండి మమ్ములను రక్షించితివి 2. కోడిపిల్లలను కాసెడు పగిది ఆపదలన్నింటి బాపితివయ్యా సర్వకాలముల యందున నీకే చక్కగ సంస్తుతులగు నీకే 3. సింహపు పిల్లలు ఆకలి గొనిన సింహపు బోనులో నను వేసినను సిగ్గు కలుగకుండగ నను నీవు గాపాడుచునా వీ యిలలో 4. మరణ లోయలదున నేనున్న తరుణములు నాకు విరోధమైన చ్రణముల్ పాడెడు విధమున నీవు నన్నొనార్చుచున్నావుగా 5. వ్యాధులు నన్ను బాధించినను వ్యాకులములు హృదయములో నున్న వదలవు నన్నిల అనాథునిగ నెప్పుడు నను బ్రోచుచు నుందువుగా 6. నీదు సత్యమాకాశము కంటె అత్యున్నతముగ స్థాపించబడె నీదు సత్యమును నీచుడనగు నా కనులకు ప్రత్యక్షపరచితివి 7. పర్వతంబులు తొలగినగాని పలువిధ కొండలు తత్తరిల్లినను పావనుడా నీదు వెలలేనియట్టి కృప నను విడువదు హల్లెలూయ
@yeliyachintu6810
5 ай бұрын
😊 thanks
@salomilankapalli7402
2 жыл бұрын
100 times విని ఉంటాను... ఎన్ని సార్లు విన్నా తనివితీరదు....."సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము.....ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండును" A Blessed Family....
@simonsimon7683
3 жыл бұрын
పరలోకం దిగి వచ్చినట్లుంది, ఆమెన్ Praise the lord
@arunabhavanasi5626
2 жыл бұрын
Praise the Lord in the name of Jesus Christ brother
@GSRAJU-eh3im
2 жыл бұрын
Wonderful song
@akumarthidaniel
3 жыл бұрын
Extraordinary song as a family. Appreciate the coordination. Kumaranna music is apt. It may not possible for any family to present a song like this with multiple generations. We remember great servant of God, PL PARAMJYOTHI అయ్యగారు. 🙏🙏🙏
@johnkishangaddala1163
2 жыл бұрын
The great family
@mulaganifrancis
3 жыл бұрын
Your Families are a Role Model to the Whole World! Praising God
@Ananya-k1k
2 жыл бұрын
My mmoosstt favourite family
@emmanuelraju6234
3 жыл бұрын
Heart touching song! I am unable to control my spiritual touch with spiritual tears while seeing this song. Really this is blessed family!
@y.abraham3212
3 жыл бұрын
Excellent song from Hebron fellowship
@sugunammaperam4602
3 жыл бұрын
Excellent divine family gathering Praise and worship. Glory to God.👍🙏🙏🙏
Пікірлер: 17