Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZitem member : kzitem.info/rock/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@prasadnimmagadda5394
6 ай бұрын
శ్రీ సాయికృష్ణ గారికి ధన్యవాదములు. మీరు ప్రచారంచేస్తున్న చాలా కార్యక్రమాలు చాలా సాహసో పితంగా, గర్వంగా ఉంటాయి. మీతోబాటు మీయాంకర్లను చూసిన చాలా సంతోషం.
@tukaram20
5 ай бұрын
సరస్వతి పుత్రులైన పూజ్యులు మాడుగుల శ్రీ నాగఫణి శర్మ గారికి శతకోటి పాద నమస్కారములు
@gagapuramvenugopal1800
6 ай бұрын
NH ఛానల్ వారికీ ముందుగా కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ప్రసారం చేస్తున్నందుకు నేనూ చూచి తరించాను 🙏🙏🙏🙏🙏
@WOMANISERMADUGULA2014
2 ай бұрын
😮😮
@the52winpottumuthu79
6 ай бұрын
🙏🙏🙏 మీకు 🙏🙏🙏 మీ మాట వింటేనే 🙏🙏🙏నేను మిమ్ములను 🙏🙏🙏🙏🙏 మీ మాటలు వినడమే ఈ జన్మ కు నా అదృష్టం 🙏🙏🙏🙏🙏 మీ పాద స్పర్శ నాకు దొరకాలని మీకు ముక్కోటి 🙏🙏🙏🙏🙏
@the52winpottumuthu79
6 ай бұрын
@WOMANISERAVADHANIMADUGULANAGAP మీకు 🙏
@veerubhotlaprasad7751
6 ай бұрын
అద్భుతంగా నడిపించారు 🙏🙏🙏
@Srihari_maguluri
6 ай бұрын
తెలుగు తల్లి ముద్దు బిడ్డ ,మన అవధాని గారికీ పదాభి వందనం
@WOMANISERMADUGULA2014
2 ай бұрын
కాదు
@maggidishankar4080
5 ай бұрын
తెలుగు తల్లి ముద్దుబిడ్డ,మహా శతావధానం,మాడుగుల నాగపాణి శర్మగారికి ,మహాశతకోటి పదాలాభినంధనలు,మాతృభాష మాయమైపోతున్నవేళ ,తెలుగుభాష రక్షణకు అవనీయందు అవధానం అత్యవసరం.మహాశతావధానం మహా అధ్భుతం,వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలని తరించిపోయాను..మహా మహా అధ్భుతం.
@laxmansindam9524
6 ай бұрын
మాడుగుల నాగఫణి శర్మ గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
@laxmansindam9524
6 ай бұрын
గురువుగారు శ్రీ పోతన భాగవతం పురాణం చాలా అద్భుతంగా చెప్పారు అందరూ వినండి
@WOMANISERMADUGULA2014
2 ай бұрын
😊
@vaidehigarimella6475
6 ай бұрын
Maha Maha Maha. adbhuta programme .we are so lucky to watch this programme .🙏🙏🙏🙏🙏
@KrishnaMurthySivaramuni
5 ай бұрын
ప్రస్తుత కాలములో ఉన్న శత వ ధా నులలో గొప్ప వారు ఇతను అమ్మ వారి భక్తుడు జన్మ త హా వచ్చి విద్య హరిః ఓం
@battagiripattabhiram31
5 ай бұрын
మీరు కొనసాగాలి, మీ గానము విశ్వ వ్యాప్తంగా విని ఆనందించాలి , తరించాలి .. 🙏
@WOMANISERMADUGULA2014
2 ай бұрын
🎉
@bandavenkata2697
6 ай бұрын
శ్రీ మాడుగుల వారి కార్యక్రమాలు ఎక్కువగా ప్రసారం కావటం లేదు మంచి కార్యక్రమాన్ని శ్రోతలకు అందించారు ధన్యవాదములు 🙏
@WOMANISERMADUGULA2014
2 ай бұрын
🎉
@p.varaprasad5265
6 ай бұрын
ఎన్ని రోజులు తర్వాత కనిపించారు గురువు గారికి ధన్యవాదాలు 🎉🎉
@rajeshwarmargam4340
6 ай бұрын
సాయి గారు మొదట మీకు ధన్యవాదాలు ఇలాంటి ఎంతోమంది మేధావులను అందించిన భరతమాత కు కృతజ్ఞతలు
@bala_tripura_sundari_malladi
6 ай бұрын
నేను అదే రోజు ఆ సభ లో వున్నాను అది నా అదృష్టం
@muralipasunuri6896
6 ай бұрын
Madugula naaga pani Sharma gariki shatha koti vandanalu 🙏🙏
@prakashpamu6715
6 ай бұрын
వారి వాక్కు అమృత౦ మన తెలుగుకు ఆణిముత్యం లాంటి వారు వారికి నా నమస్సులు
@WOMANISERMADUGULA2014
2 ай бұрын
😮😮😮
@sudhamydhili5204
6 ай бұрын
పుంభావ సరస్వతులు..శ్రీ మాడుగుల వారు..వారి ప్రజ్ఞా వైశిష్ట్యానికి శిరసా ప్రణామాలు..
@WOMANISERMADUGULA2014
2 ай бұрын
నో
@arunamehta5605
6 ай бұрын
Adbhutanga vunnayi padyaalu.🙏🙏👍👍
@gangarajamsangani4201
6 ай бұрын
జై హింద్ జై శ్రీరామ్
@srajjarapu
6 ай бұрын
సంస్కృతం నేర్చుకుంటే జ్ఞాపక శక్తి పెంచుతుందని ఏకసంథగ్రాహిగా మారతారని బ్రిటిష్ సైంటిస్ట్ లు వారి పరిశోధనలో వెల్లడించి ఎలిమెంటరీ విద్యలో ప్రవేశ పెట్టమని వారి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
@venkatarao1078
6 ай бұрын
అంతా అబద్ధం. జ్ఞాకశక్తికి సంస్కృత అధ్యయనానికి ఏమీ సంబంధం లేదు.
@carnaticclassicalmusicbyad1319
6 ай бұрын
🙏🏻💐💐💐✌️👌👍💪💪👏
@arooriram4774
6 ай бұрын
🙏
@venkatesamyechuri464
3 ай бұрын
శ్రీ మాడుగుల నాగఫని శర్మ గారి సామాన్య వ్యక్తి కాదు. ఆయన సరస్వతి పుత్రులు. ఆయనకి నా పాదాభివందనాలు.
@WOMANISERMADUGULA2014
2 ай бұрын
😊
@visweswararaosuggala1956
6 ай бұрын
Telugu vaarigaa puttadam mana adrushtam, ee avadhana prakriya thenenu aasvadinchadaaniki . Guruvu gariki Danyavadamulu . Chaalaa chakkaga vivarinchaaru.
@gajananpittala4874
6 ай бұрын
Sri Nagaphani శర్మగారి నమస్కృతులతో, jayagurudatta
@yhariharaprasad4375
6 ай бұрын
భారత్ మాతా కీ జై 🎉 💐 🌹🥀🙏 మాఘ మాసం శుభాలను బహు లాఘవంగా కీర్తించి తెలుగు బాష కీర్తి పెంచిన సహస్రఫణి శ్రీ మాన్ శ్రీ మాడుగుల నాగఫణి శర్మగారి కి అనేక నమస్కారముల తో 🎉😊 🌹🥀🙏 By Hari Master C/ o SriHari'S Academy D No: 3-199/2b, Vakalapudi, Kakinada dt, AP.
@manisai7156
6 ай бұрын
అద్భుతః 🙏
@ompsnreddyreddy9767
6 ай бұрын
Jai shree Raam
@amirinenidamayanthi5997
6 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manisai7156
6 ай бұрын
జై గురుదేవా 🙏
@KrishnaMurthySivaramuni
5 ай бұрын
జగ జ్జ నని అనుగ్రహం పొందిన మహనీయుడు మాడుగుల శర్మ గారు హరిః ఓం
@WOMANISERMADUGULA2014
2 ай бұрын
నో😮
@sureshkumar-dh4eu
6 ай бұрын
Jai Sri Ram
@radhakrishnamurthyboggaram6857
6 ай бұрын
❤
@maheshgoudgajji9829
6 ай бұрын
Jai sriram
@ramasita5947
5 ай бұрын
మృదుమధురంగా ప్రతీ ముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన అంశాలను అతిమధురమైనగానలహరిలోముంచ్చెత్తిప్రేక్షకులనుమైమరపించేగురుతుల్యులుశ్రీనాగపణిశర్మగారికినాహృదయపూర్వకనమస్కారములు.
@WOMANISERMADUGULA2014
2 ай бұрын
😮
@jillavenkateshwarlu6915
Ай бұрын
మీకు హృదయ పూర్వక నమస్కారం లు
@gurumanchisenapathi7565
6 ай бұрын
🙏🙏🙏
@VenkateshDupana
6 ай бұрын
Adbutam Guruji Jai Sri ram
@mullapudikoteswarrao5148
3 ай бұрын
గురుదేవులకు శతకోటి నమస్సులు
@srikumari1094
6 ай бұрын
ఎవరండీ చెప్పారు, తెలుగు భాష అంతరించిపోతున్న భాష అని? ఇలాంటి సరస్వతీ పుత్రులు ఉన్నంతకాలం మన తెలుగు భాష వర్ధిల్లుతుంది. "దేశ భాషలందు తెలుగు లెస్స" అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. దేశంలో ఉన్న భాషలు అన్నిటిలోకి కూడా అతి సుందరమైన, సరళమైన భాష తెలుగు మరియు ఇంకొక విషయం ఏంటంటే సంస్కృత భాషకు చాలా దగ్గరలో ఉండే భాష మన తెలుగు భాష. తెలుగువారిగా పుట్టడం, తెలుగు భాషలో ఉన్న ఇటువంటి అందమైన, సొగసైన పద్యాలు, కవితలు, ప్రాసలు, యాసలు ఇవన్నీ కూడా మనకు ఎంతో అనుగ్రహంతో వచ్చిన శబ్దాలు. దయచేసి మన తెలుగు భాషను మనమే కాపాడుకోవాలి, మన పిల్లలు అందరికీ కూడా తెలుగు నేర్పిద్దాం. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం అయినా ఏ దేశాల్లో ఉన్నా కూడా మన భాష తియ్యదనం మన పిల్లలకి రుచి చూపిద్దాం. అవధానం వింటుంటే, మనకి భాష రాకపోయినా, చందస్సులు రాకపోయినా, సంధులు తెలియకపోయినా, మన మనసుకి ఎంత ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఆ మాటలు మనకు కొన్ని అర్థం అవ్వకపోయినా కూడా దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. దయచేసి ఇటువంటి ప్రక్రియలు మన తర్వాత తరాల వాళ్ళకి కూడా మనం అందించాలి అని ప్రతి ఒక్కరిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవాడా అన్నారు మన గతమే కాదు మన భవిష్యత్తు కూడా ఘన కీర్తి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.... 🙏🙏🙏
@manisai7156
6 ай бұрын
అందరం ధన్యులం 🙏, ఈ వీడియో లో వున్న 2పాటలు విడదీసి కూడా పెడితే బాగుంటుంది అని నా కోరిక 👏
@WOMANISERMADUGULA2014
2 ай бұрын
😮
@sandakasureshbabu9773
6 ай бұрын
🙏🙏🙏👏👏👏👏
@Varun-_
6 ай бұрын
కృతజ్ఞతలు అయ్య, ధన్యవాదములు 🙏
@vijaykumarsinha659
6 ай бұрын
Superb sir. Dhanyavadamulu.
@ATLSKPURAM
4 ай бұрын
మాకు ఎన్నో జన్మల పుణ్యఫలం మీ యొక్క అద్భుత,ఆప్యాయత, ఆదర అభిమాన సంగీత పారసవ్య ప్రసంగం వినటం.
@MURTHY861956
6 ай бұрын
ధిషణా గర్వమునకు ప్రతీక ధీనాగ ఫణి.
@abttv9454
5 ай бұрын
'సరస్వతీ మాత పురుష రూపంలో సాక్షాత్కారం , తెలుగు భాషా వైభవ దర్పణం బ్రహ్మ శ్రీ మాణుగుల నాగఫణి శర్మ గారు. గురువుగారి లాంటి మహాత్ములకు వేదిక అయిన Nationalist Hub కృషి అభినందనీయం.
శ్రీ మాడుగుల నాగమణి శర్మ గారికి తో సహస్ర పాదాభివందనములు. అయ్యా! నేను మీకు అపరిచితుడను,కానీ మా మేనమామ కీ.శే.రామేశ్వర శర్మ గారు,కడప, మీకు పరిచితులే.నేను చాలా రోజులకు మీ ఈ దుర్గామల్లీశ్వరి సౌందర్య లహరి కార్యక్రమము చూచి నా మనస్సెంతో ఆనందమైనది. ధన్యోస్మి.సరస్వతీ కటాక్చపుత్రులగు మీకు మరియొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
@WOMANISERMADUGULA2014
2 ай бұрын
😮😮😮😮😮
@subbarao5790
6 ай бұрын
Chala Bagundi guruvu garu meeru yenta sepu matladinaa, Inka vinaalane vundi.Meelanti guruvu gariki pada seva chestu, yenno vishayalu telusukovalani vundi guruvu garu.
@laxmanraoarava6942
5 ай бұрын
Pranamam sir..we are proud of you...sir.All the best always.
@ramakrishnamadasu6686
Ай бұрын
Good person sarmagaru, All in one
@kattabhumika9863
2 ай бұрын
Super 🎉
@mvc2020
2 ай бұрын
WoW❤❤❤
@MallikarjunaraoBommaraju-lj1pl
6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivaprasadsharma8365
5 ай бұрын
మా సోదర సమానుడు నాగమణి శర్మ గారు ప్రొద్దుటూరులో మాకంటే చాలా సీనియర్ విద్యా బోధన చేసినాడు ఆయనకు మా నమస్కారములు మిడి గంటి శివప్రసాద్ శర్మ పెరగడం మండల్ అన్నమయ్య జిల్లా ఆయన తపస్ శక్తి సంపన్నుడు శతాధిక నమస్కారములు
@sirigiridharmarao9465
6 ай бұрын
Grat video
@ompsnreddyreddy9767
6 ай бұрын
Bharathmaathaki jai
@praveenaveena2314
6 ай бұрын
Super Garu
@obannamro4627
Ай бұрын
Maadugala Nagaphani Sharma Gari ki Padabivandanamu Vari vaakku sundha ramu Vari sahityam Pv gari tho Vari Avadhanamu vinuta Maa Adristamu Sir
Nagahanisharma madugula Garu gari ki 🎉nenemi ivvagalanu MAA Telugu samskruti samskar sangathan Dharma panditha puthrulaiena mana samskrutha maha satha Sathya sahasra avadhani Garu Naa namaha subhalu Saraswathi puthrulaiena vari ki Amma Garu, vaari naanna gari gathram veeri kanna veyyie retlu goppa ga vuntundhata vaari nota vinnanu avadhani Garu avadhanmu chesinappudu , vaari life 100 yrs vundali mana sangathan samskruti koraku 🎉 dhanyawad ji meru maa swasalo nindu nurendlu for your valuable time, ok thanks for your proper information about the people 💯🎉
@middleclassboys9028
5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 అపర సరస్వతి దేవి అవతార మూర్తి గురువు గారు '
@nagamanipappu2572
3 ай бұрын
నమోనమః
@venugopal-mu7qc
2 ай бұрын
Nationalist hub ni modi hub gaa maaristhe baaguntundi
Пікірлер: 174