యాంకర్ సుమను ఎలాంటి ఆధారం లేకుండా గాల్లో నిలబెట్టడం, బాలీవుడ్ నటి మలైకా అరోరాని గాల్లో తేల్చడం... ఇలాంటి ఎన్నో ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చారు విశాఖకు చెందిన ఇల్యూజనిస్ట్ బీఎస్ రెడ్డి. ఇటీవల సోనీ టీవీలో రియాల్టీ షోలో ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన ఈ మ్యాజిక్ ఎలా చేస్తున్నారు?
#BSReddy #Vizag #Magic
--------- --------
నోట్: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ 2021 నామినీలు వీరే. మీకు నచ్చిన క్రీడాకారిణికి ఇక్కడ ఓటు వేయండి. bbc.in/3GUW0t4
ఆన్లైన్ ఓటింగ్ లింక్ 2022 ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 11.30(IST) వరకు అందుబాటులో ఉంటుంది. నిబంధనలు, షరతులు, గోప్యతకు సంబంధించిన నోటీసులు వెబ్సైట్లో ఉన్నాయి. #ChangetheGame #BBCISWOTY
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Magic : యాంకర్ సుమను ఎలాంటి ఆధారం లేకుండా బీఎస్ రెడ్డి ఎలా గాల్లో నిలబెట్టారు? | BBC Telugu
No video
Пікірлер: 688