అభిమన్యుడు మరణించడానికి గల కారణములు కృష్ణుడుకి తెలిసినా రక్షించడానికి ప్రయత్నామ్ కూడా చేయలేదు? దానికి సంభంచిన VIDEO CLICK HERE kzitem.info/news/bejne/lYV8u4GAaWh1n3osi=XKI7iWJ1asUXP3xP
@subramanyamallela6980
2 ай бұрын
❤😊😊😊😊😊😊😊😊😊.😊ನ
@subramanyamallela6980
2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@MekalaRajashekar99
25 күн бұрын
Adhhi dharamura alaney uttadhi
@Aggubaby
9 ай бұрын
ఈశ్వరా పరమేశ్వరా ఇలాంటి గురువు గార్లని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు...
@MadduruSreenivasulu-lr5db
10 ай бұрын
ధన్యోస్మి గురువుగారు 🙏🙏 కురుక్షేత్ర యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు మీకు పాదాభివందనాలు 🙏 జై శ్రీ కృష్ణ పరమాత్మ 🙏 ఓం నమశివాయ 🙏 జై హింద్💪🇮🇳.
@Shiva_KumarSS143
10 ай бұрын
ధన్యవాదాలు
@nammadhaginavaadu..priceth6678
8 ай бұрын
నా దేశం యెంత గొప్పదో.... ఈ దేశంలో పుట్టడం నిజంగా ఎంత అదృష్టమో ❤❤❤....
Mana kallaki kanipinchela chesindi chaganti gaaru ayana cheppe vidhanam alantidi.
@mbalu7956
9 ай бұрын
ఎంత చక్కటి వివణ సోదరా, జయహో భారత్
@Meena660
9 ай бұрын
@@Shiva_KumarSS143😅
@sreenivasmadduru5157
8 ай бұрын
ఎన్ని జన్మల పుణ్యమో.... మీరు చెప్పే ప్రవచనాలు వింటున్నాము😇. కురుక్షేత్ర యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు మీకు పాదాభివందనాలు గురువుగారు🙏. మీ ప్రవచనాలు వింటే కళ్ల వెంట ఆనందభాష్పాలు వస్తాయి🥲🥲. జై శ్రీకృష్ణ💪 జై భారత్💪 జై హింద్ 💪🧡🤍💚.
@ramakrishnaprasad4482
7 ай бұрын
అద్భుతమైన వ్యక్తి గురువుగారు. వారి బోధనలు విని నా జన్మ dhanyamynadi.
@pulipatiramesh1056
7 ай бұрын
కోటేశ్వరరావు గారి కంఠం నాచెవి లో పడేలా ఈ విశ్వం నాకు అవకాశం ఇచ్చినందుకుకు thank యూ univarse
@Shiva_KumarSS143
7 ай бұрын
👏
@venkete1776
8 ай бұрын
చాగంటి గారు 👃 మీలా ఇలా స్పష్టం గా 💯% అర్దం అయ్యేలా ఉన్నది ఉన్నట్లు గా చెప్పగలవారెవరూ? ఈకాలంలో మీరుతప్ప 👌
@Shiva_KumarSS143
8 ай бұрын
అవును ఆయన తప్ప ఎవరు చెప్పలేరు
@sairamkumar9558
9 ай бұрын
😢😢😢కృష్ణం వందే జగద్గురుమ్ ❤❤❤❤❤❤
@narayanareddynarahari600
7 ай бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు నిజంగా శివ దర్శనం చేయించారు
@Shiva_KumarSS143
7 ай бұрын
అంతా ఆయన అనుగ్రహం
@sanjeevreddy8637
5 ай бұрын
నమస్కారం గురువుగారు మీలో ఇంతటి దైవశక్తి ఉన్నదని మీజన్మ ఇంతటి గొప్పదని మీనోటినున్ డి మీప్రవచనం వినే భాగ్యం నాకు కలిగినందుకు చాలా ఆనందం స్వామి
@narasimhulukatamalli5718
10 ай бұрын
మీకు నా పాదాభివందనాలు గురువు గారు
@Rajesh5-23
10 ай бұрын
U
@Shiva_KumarSS143
7 ай бұрын
🙏
@seswarrao8692
10 ай бұрын
My favourite hero...💘 Arjuna & Eswar 🏹🏹🏹
@malleswariyevvari3237
8 ай бұрын
పరమాత్మా... మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
@rajasekhardonga8504
10 ай бұрын
శ్రీ కృష్ణార్జునలకు, చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్సుమాంజలి 🌹🙏🌹
@srinivasaraosripadula9634
10 ай бұрын
మనం బ్రహ్మయోగమైన ,కర్మయోగమైన ,భక్తి యోగమైన చేయాలంటే ముందు దేవుడెవరు? ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి ? మాయ అంటే ఏమిటి? గునాలంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి ?చిత్తము ,అహము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు అంటే ఏమిటి ?ఎడా, పింగళ, సుషమున నాడి అంటే ఏమిటి? ఏడు నాడీ కేంద్రాలు అంటే ఏమిటి? వీటన్నింటిని గురించి ఆధ్యాత్మిక రంగంలో ఒక జ్ఞానికి తెలియవలసిన ముఖ్యమైన సమాచారం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంటే హద్దు. దేవుడు ఎక్కడో లేడు నీ శరీరంలోనే ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు .సర్వ జీవరాశుల శరీర హృదయమునందు జంతర్ గాడాడించు బొమ్మల్లాగా గుణ మాయ చేత ,జీవుని నేను ఆడిస్తున్నానని తెలియజేయడం జరిగింది. హృదయము అంటే బ్రహ్మనాడి. మన వెన్నుపూసలో ఉన్నదే బ్రహ్మనాడి. హృదయం అంటే గుండె కాదు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయం అంటే బ్రహ్మనాడి అని తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది ఆత్మ జ్ఞానమే. తాను పరమాత్మగా విశ్వరూపం చూపించాడు. గురువుగా అంటే ఆత్మగా జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి .ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలి .అందుకే ఆయన మాత్రమే వచ్చి అధర్మాలు పెరిగిపోయినప్పుడు వచ్చి ,తన ధర్మాలను తెలియజేయడానికి నేను యుగయుగమందు నన్ను నేను సృష్టి చేసుకొని నర శరీరం ధరించి వస్తానని భగవద్గీతలో ఆ దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే నేనున్నానని ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్జున డు వెళ్లి వ్యాసునికి చెప్పగానే ఇది మామూలు విషయం కాదు .ఇది సాక్షాత్తు దేవుడి జ్ఞానం అని ఆయన గ్రంథస్తం చేశారు. దానికే భగవద్గీత అని పేరు పెట్టడం జరిగింది. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా కావాలి. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడియున్నది .గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. . ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారం. ఓం శ్రీ గురవే నమః .ఓం శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. గురుపాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. ఓం తత్సత్.త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి. శ్రీకృష్ణుని నిజమైన భావమును తెలియండి www.thraithashakam.org శుభప్రద కృష్ణం వందే జగద్గురుమ్ క్రిష్ణావతారము KRISHNA AVATHARA. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 963. ఓం తత్సత్
@nagaraju6079
9 ай бұрын
బాగా వివరించారు sir🙏
@prasadsatya6285
9 ай бұрын
👏👏👏
@narendrareddypalempnreddy4188
9 ай бұрын
excellent sir
@girivardhan8667
10 ай бұрын
Jai sri krishna 🙏🙏🔥🔥
@balapattabhi6995
11 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@yoursraam
Ай бұрын
గురువు గారు మీరు చెప్పే విధానం అంత చాలా పాత పద్దతిలో ఉంటుంది అని వినే వాణ్ని కాదు కానీ ఈ వీడియో విన్న తర్వాత నిజంగా నేను ఈ యుద్ధం లో ఉన్నాను అనే అనుభవం కలిగింది ధన్యోస్మి
@TONANGIRAJU
9 ай бұрын
కారణజన్ములు మీరు గురువుగారు ధన్యవాదములు ధన్యవాదములు
@Shiva_KumarSS143
8 ай бұрын
మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు
@viswanathv4014
23 күн бұрын
జై కృష్ణ భగవానికి జై ధన్యవాదాలు గురువు గారు
@veerababuveerababu9568
8 ай бұрын
అయ్యా గురువుగారు నా కళ్ళతో చూసినట్టుంది పురాణాలు ధన్యోస్మి గురువుగారు
@samallajagadeshwer9425
10 ай бұрын
Jai sri krishna
@vijaydurgareddy5618
8 ай бұрын
ఓం నమో వాసుదేవాయ నమః
@mbalu7956
9 ай бұрын
మీ మాటలతో మమ్మల్ని కూడా కురుక్షేత్ర యుద్దరంగానికి తీసుకెళ్ళారు స్వామి నమా కృష్ణ నమో నమః
@viswanadhs5240
9 ай бұрын
కారణ జన్ములు ఎవరు అంటే...??? అందులో మీరు ఒకరు. 🙏🙏🙏 స్వామి
@Shiva_KumarSS143
9 ай бұрын
ధన్యవాదములు
@TONANGIRAJU
9 ай бұрын
Super bro
@veeravenkatasatyanarayana8200
8 ай бұрын
I cried గురువుgaru jai శ్రీకృష్ణ❤
@kalisettiharibabu
Ай бұрын
యుద్దాన్ని మ కళ్ళతో చూస్తున్నాం అనే భావన కలిగించేలా చెప్పిన చాగంటి కోటేశ్వరరావు గారికి పాధభివందనములు
నిజం చెప్పారు మీరు. My favorite hero. నిజమైన పోరాట యోధుడు శత్రువుల కు చావు భయం 😱 చూపించాడు నాకు ఇష్టమైన వీరుడు ☀ అభిమన్యుడు 🙏☀🙏
@mmohan2864
2 ай бұрын
గురువుగారు మీకు పాదాభివందనాలు ఇంత గొప్ప చరిత్ర ఈ జనరేషన్ కి అర్థమయ్యేలా చెప్పినందుకు
@SusheelKumar-os8jd
10 ай бұрын
Guruvugaaru ee pravachanam 👌 👌
@Shiva_KumarSS143
10 ай бұрын
ధన్యవాదములు మీకు
@laxminarayana266
2 ай бұрын
హరే కృష్ణ కృష్ణ మురారి
@parusuramuduparusuram2602
4 ай бұрын
గురువుగారు మీరు ఆ శివుడు అసషిషుల వల్ల కొన్ని 100ల స్వత్సరాలు జీవించి ఉండాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా 🙏
@venkatpalampalli2418
8 ай бұрын
Ee jagathuku koteshwara Rao garu dyva swaroopulu Kalla mundu chupincharu antha goppa yuddhani ❤❤❤
@LaxmiNaram-u5h
6 ай бұрын
జై శ్రీ కృష్ణ
@chandrashekhar1417
10 ай бұрын
Jai.Srikrisna
@bommaganiMalsoorgoud
10 ай бұрын
చాలాబాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏
@amarendharchittipolu8186
6 ай бұрын
జై శ్రీ క్రిష్ణ
@rajenderlakka8175
10 ай бұрын
👌👌సార్🙏🙏🙏
@srinathsrinath1557
5 ай бұрын
Jai shree krishna 🚩
@bogekumar8287
10 ай бұрын
Super explain thanks sir
@Shiva_KumarSS143
10 ай бұрын
You're most welcome
@POLUDASUVEERANARAYANA
10 күн бұрын
Janma danyam guruvu garu gopa visayalu chepinaru padabi vandanalu jai sri krishna deva jai arjuna
@iraqvlogsraju
10 ай бұрын
🙏🙏🙏
@srikondapochamma331
2 ай бұрын
Jai sriram jai Srikrishna
@talenthub3267
8 ай бұрын
Maha bharatham entha vinna thakkuve enni time vinna malli malli vinalanipisthunshi jai Sri Krishna om namahshivaya
@donkenilavanya1456
6 ай бұрын
Jai sri kushna
@ramulucheeturi931
10 ай бұрын
అద్భుతమైన ప్రసంగానికి మీకు వందనాలు చాగంటి గారు.. వాసుదేవాయ నమో నమః...🌺🙏🙏🙏🌺
@Shiva_KumarSS143
10 ай бұрын
ధన్యవాదములు
@RambabuTalasila-nv5eb
6 ай бұрын
ఈ @@Shiva_KumarSS143
@rajannabrajaram5559
10 ай бұрын
Namo venkateshaya
@YT_C9
6 ай бұрын
బాగుండి. కథలో ఒక గట్టాన్ని తీసుకుని మల్ల దానినే ఇంకొక కథ లాగా అల్లడం అనేది మన హిందూ మతంలో నే కుదురుతుంది. ఎవరినా ఎలాగైనా కధని మార్చొచ్చు. మార్చి వాళ్ళకి తోచిన విడిగా మంచి మాటలని చెపోచ్చు. What’s more powerful in this world than a good story itself 😊.
@rajeswari6076
5 ай бұрын
Narayana namo namaha
@kishoremachani8094
6 ай бұрын
Live lo undi chustunnatlundhi guruvu garu ❤
@Shiva_KumarSS143
6 ай бұрын
ధన్యవాదములు ❤️
@prasanthguvvada8822
9 ай бұрын
No words... 👏🏻👏🏻👏🏻👏🏻 om namah sivaya...
@Hemanthkumar-yo8nc
9 ай бұрын
Super sir nenu harikatha chesatanu naaku yoddham artham aiyettattu chepparu naaku motham baaga artham aindi❤👌🏻👌🏻
Пікірлер: 287