ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః ఓం శ్రీ హరి నమో నమః ఓం శ్రీ మన్నరయాణస్వామి నమో నమః గరుడ వాహనం గల శ్రీహరి నమో నమః ఓం శ్రీ శివ కేశవ నమోనమఃఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి లకు పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః తల పే కిరీటము ధరించి దాని మీద నెమలి పింఛం పెట్టుకొని వజ్రాలు పొదిగిన దండలు పూల దండలు ధరించి సిల్కు వస్త్రములు ధరించి ఉన్న నారాయణ స్వామి నమో నమః శంకు చక్రములు ధరించి గదా కూడా ధరించి ఉన్న నారాయణ నమో నమః ఓం శ్రీ నారాయణ నారాయణి అన్న చెల్లెలు పేరు తో పిలుస్తారు అది శేషువు చుట్టుకొని పడగ ఎత్తి విప్పి పట్టుకొని పాలసముద్రంలో పడక గా మారి పోతుంది అప్పుడు లక్ష్మి దేవి కాళ్ళు వత్తుతూ కూర్చొని ఉంటంది ఈ రోజు పితృ దేవతలకు తర్పణము వదిలే రోజు కొడుకు ఉంటేనే పితృ దేవతలకు తర్పణము వదిలివచ్చు అల కాక పోతే వాళ్ళకు సంతృప్తి కలగదు బ్రాహ్మణుల అధీనంలో పితృ దేవతలకు తర్పణము వదలాలి ఆ తరువాత అన్నదానము వస్త్ర దానం బ్రాహ్మణులకు యధావిధిగా దానం గోవు దానము కూడా చేస్తే ఎవరికైనా మంచిది పేద ప్రజలకు దానములు చేసిన నీ పితృ దేవతలు ఎంతో సంతోషంగా ఉంటారు అందుకే అందరూ మగ పిల్లలు కావాలి అనుకుంటారు జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఓం శ్రీ సూర్య నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ సూర్య నారాయణ మూర్తి నమో నమః ఓం శ్రీ సూర్య భగవానుడు నమో నమః ఓం శ్రీ సూర్య దేవాయ నమః నివు మూడు పచ్చ గుఱ్ఱములు నాల్గు మామలు గుఱ్ఱములు కలసి ఏడు గుఱ్ఱము లతో ప్రపంచం అంతా తిరుగుతూ తన ప్రకాశము అంతా సూర్య కిరణ్ ములాతో తిరుగుతూ అందరును మెల్కో కోలిపి వారు నిన్ను పూజించి న నివు వారికి సుఖ సంతోష ములు సిరి సంపదలు ఆరోగ్యమును ఇచ్చి వారిని కాపాడును పొద్దునే లేచి చన్నీటి స్నానం చేస్తే సూర్యా నమస్కారములు చేసి అర్ష్పా పాదులు వదిలిన మీకు మి కుటుంబం నకు ఆనందమును సంతోషము ను పొందుతారు నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ లక్ష్మి అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🤚🍌🪔🥥🚩💮🕉️🦚🐚🌿🌹🌷🌸🌼🪷🏹🌺💐🏵️🍑🌞🙏🤚🍌🪔🥥🚩💮🕉️🦚🐚🌿🌹🌷🌼🌸🪷🏹🌺💐🏵️🍑🌞
@gedelayogendra1339
2 күн бұрын
Om sri Lakshmi Narayan Swamilu 🙏🙏🙏💐🪔
@gedelayogendra1339
2 күн бұрын
Om sri brahma Deva swamy Vishnu swamy maheswara swamy lu 🙏🙏🙏💐💐💐🪔🪔🪔🥭🥭🥭🪷🪷🪷
Пікірлер: 5