ఇంత మంచి ప్రవచనం మాకు ప్రసాదించిన మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు. Mallapragada గారికి ధ్యవాదములు.
@ramachandravithala
7 ай бұрын
శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారి అరణ్య పర్వవ్యాఖ్యానం జనరంజకంగా బాగుంది.
@sriramachandramurtygorti1906
Жыл бұрын
మల్లాప్రగడ వారి ప్రవచనములు అద్భుతం. గురువుగారు నిలబడి చెప్పారు. నిర్వాహకులు కారణం తెలుపగలరా?
@venkataapparaothatichetla8480
8 ай бұрын
గురువు గారు మీ భాగవతం ప్రవచనం, ధర్మ సందేహలు వినే ముందే భాగ్యం కలిగింది. కానీ విశాఖపట్నం ఉన్న నేను మీరు శ్రీ లలితా పీఠం వచ్చినా ప్రత్యేకంగా వినే భాగ్యం కలగలేదు. ఇప్పుడు పరమాత్మ నాకు ఆ భాగ్యం కలిగించారు. ఓం నమో నారాయణాయ 🙏 ఓం నమో నారాయణాయ 🙏
మీ ప్రవచనాలు అంతర్యామి భక్తి మహత్తరమైన శక్తి కలిగింది. ధన్యవాదాలు.
@babjidhavala4739
2 жыл бұрын
మహదధ్భుతమ్ ఆర్యా
@s.venkateswarlusvr607
5 ай бұрын
భీముడు యొక్క ధర్మ నిష్ఠ గూర్చి వాస్తవం, ధర్మజుని ఆజ్ఞ.... అలాగే కర్ణుని ని చూసి అయన పరిమితమైన బలంతో భయపడ్డాడే తప్ప పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుసుకున్న అర్జునుడు భయపడలేదు....
@s.sambasivarao9131
9 ай бұрын
Sri pravChakulu chakkati aranyaparvam vinSompugA undi...ssrao85 guntur.......
@swamybap7671
2 жыл бұрын
Excellent sir
@tsrkolluru
Жыл бұрын
Malla pragadavaari bhaham adbhutham 🙏
@Everyonespal99
2 жыл бұрын
Can you please upload other discourses on the same subject as well? Thank you.
@gopikamurali
2 жыл бұрын
Already 4 parts uploaded. kindly chk playlist. remaining coming up
Пікірлер: 14