ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువై పోతున్నాయి. సరైన లైఫ్ స్టైల్ విధానం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, తినడానికి సరైన సమయం ఉండకపోవడం కారణంగా చాలా సమస్యల్ని ఫేస్ చేయాల్సి వస్తోంది. అందర్నీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా చాలా మంది అధిక బరువు పెరుగుతున్నారు. దీనికి తోడు ఇతర అనారోగ్య సమస్యలు. కొలెస్ట్రాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్.. మరొకటి మంచి కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ శరీరాన్ని దెబ్బ తీస్తే.. గుడ్ కొలెస్ట్రాల్ శరీరాన్ని కాపాడుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మందిలో విచ్చలవిడిగా కొవ్వు అనేది పెరిగి పోతుంది. దీని వల్ల ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్య పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మహిళలు ఆరోగ్య పరంగా సరైన కేర్ తీసుకోవాలి.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#HighCholesterol #Woments #HealthCare
Credit: #NewsUpdates | Rajeswari/Producer #TV9D
Негізгі бет మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే! - TV9
No video
Пікірлер: 1