KCR రేవంత్ గాన్ని అరెస్టు చేయడం లో అన్యాయం ఏమీ లేదు కరెక్ట్ గా చేశాడు
@sankarrao2970
3 ай бұрын
కెసిఆర్ కి వ్యతిరేకంగా చేసిన వారు ఇంకా రియలైజీషన్ లేదు, జరుగుతున్నది అంతా విచారకరం 😮
@puneethkumar1834
3 ай бұрын
Jai kcr Jai BRS Jai Telangana 💪💪💪
@madhudhara5780
3 ай бұрын
జై కేసీఆర్
@vega00979
3 ай бұрын
తప్పు మనది,ఒకప్పుడు తెలంగాణ వద్దు అని పోరాడిన నాయకులకు అధికారం ఇచ్చాం,తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసంచేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చాం, నిజంగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థుల ఉసురు ప్రతి నిరుద్యోగికి తగులుతున్నట్లు అనిపిస్తుంది నాకు....😢😢😢😢
@psujatha9488
3 ай бұрын
కరెక్ట్
@ramudodda8856
3 ай бұрын
Jai kcr jai telangana
@mukeshkumarthipparthi3135
3 ай бұрын
Postlu అమ్ముకున్నారు కావచ్చన్న ,అందుకే వాయిదా అంటే భయపడుతున్నారు.
@salakulasampath5781
3 ай бұрын
Yes
@salakulasampath5781
3 ай бұрын
అవి ఎప్పుడో పోయినయ్ బ్రదర్, కాంగ్రెస్ అంటే ఇదే, మార్పు అంటే ఇదే కాంగ్రెస్ ట్రాన్సపేరెంట్ ఉండదు
50 lacks lu pettavu ga Vani sankanaku ra babu ni asonti daridhurula valla nirudhyogulu police debbalu thintunnaru
@mukeshkumarthipparthi3135
3 ай бұрын
Perfect గా చెప్పావ్ అన్నా, DSC అభ్యర్థుల ఉద్యమానికి గొంతుకగా నిలిచినటువంటి మైపాల్ అన్న సురేష్ యాదవ్ అన్న మిగతా మిగతా youtube ఛానల్స్ పత్రికా విలేకరులు అందరికీ పేరుపేరునా విద్యార్థులు తరపున ఉద్యమ వందనాలు అన్న, మీ వల్లే ఈనాడు DSC విద్యార్థుల న్యాయబద్ధ ఆందోళన ఉధృత స్థాయికి విస్తృత స్థాయికి దేశమంతా చూసే స్థాయికి చేరింది, విద్యార్థులు ఎల్లప్పుడూ మీ మీడియా కి సపోర్ట్ గా ఉంటారు 🙏🙏✊✊💐
@masagallayadaiah315
3 ай бұрын
తగిన బుద్ధి గుణపాఠం అందుకే జరిగింది అందుకే జై తెలంగాణ🎉🎉
@anilreddyadakula9960
3 ай бұрын
హరి మహిపాల్ గా నీ బాధ చెప్పుకోవాలి ఎంతసేపు కేసీఆర్ మీద పడ్తావ్. కేసీఆర్ చేసినట్టు ఎవరు అభివృద్ధి కానీ, పరిపాలన కానీ వీళ్ళు చేస్తున్నారా
@chandugadu2210
3 ай бұрын
Mana tholivelugu raghu and mahipal yadav brs ni first thittadam thone valla roju start aitadi
@vangapallysuresh5263
3 ай бұрын
ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు . మైపాల్ అన్న గారు
@SiddamPandu-u4p
3 ай бұрын
మహిపాల్ యాదవ్ కెసిఆర్ కేటీఆర్ ఏమంటుంది ఏం మాటలు మాట్లాడుతున్నావ్ రా గవర్నమెంట్ తిట్టే దమ్ము లేక గిల మీద పడి ఏడుస్తున్నారు
@ImranImran-yd9ik
3 ай бұрын
Jai kcr ktr❤
@anveshdoragandla
3 ай бұрын
100% right anna your words
@GRKCREATIONS-pu6op
3 ай бұрын
జై తెలంగాణ జై కెసిఆర్ 420 పాలనా స్కాంగ్రెస్..
@parakalasathish7342
3 ай бұрын
అన్న నీకు ఉన్న అవగాహన రియాలిటీ పాజిటివ్నెస్ వాక్చాతుర్యము అద్భుతం అన్న మహిపాల్ యాదవ్ అన్నా వాక్ పటిమే మాకుఆదర్శం నీలాంటి గొప్ప వ్యక్తులే మేధావులే ఈ సమాజానికి అవసరం
@boddurajesh8695
3 ай бұрын
డీఎస్సీ వాయిదా వెయ్యాలి ✊
@kanthamadhurimaa809
3 ай бұрын
Anna intha jarigina meekinka cm meeda sympathy kuda unda...u r very good at heart anna
@arunchavan9626
3 ай бұрын
Super anna
@venkateshpadam2487
2 ай бұрын
Good
@sanjeevthappatla4039
3 ай бұрын
Super.manchi pani
@PatnamSubhash
3 ай бұрын
CM Revanth hatao...TG youth bachao... Next TG CM..Must be from BC/SC/ST...
@praveenreddyvlogs7317
3 ай бұрын
సూపర్ చాలా బాగా మాట్లాడుతున్నావు మహిపాల్ అన్న👍👏
@usktelugu6931
3 ай бұрын
ఇంత తొందరగా తిరుగుబాటు వస్తది అని నేను కలలో కూడా అనుకోలేదు...
@mfz5670
3 ай бұрын
కచ్చితంగా నిజమైన మాటలు అన్న
@shivarajsidhu5000
3 ай бұрын
Mahipal anna tqs for ur support towards aspirants 🎉
@HARISHANKARBUTHAM
3 ай бұрын
గణ చరిత్ర గల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కి అనవసరంగా ప్రతిదానికీ పోలీసు వారు ప్రవేశించడం ఎంతవరకు కరెక్ట్.. అది ఒక విశ్వ విద్యాలయం అందులో మాస్టర్స్, స్కాలర్స్ ఉన్నత విద్యావేత్తలు ఉంటారు.. సమాజం ఏటుపోతుందో... Osmania university ki unna స్వేచ్ఛని అలానే ఉంచండి యూనివర్సిటీ లని బలోపేతం చెయ్యండి రాష్ట్రం దేశం ప్రగతి పథం లో పరుగులు పెడుతుంది.. యూనివర్సిటీ లాల్లోకి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళండి.. విద్యార్థులకు అండగా ఉండండి వారికి మేము ఉన్నాము అనే ధైర్యం చెప్పి రాష్ట్రాన్ని దేశాన్ని బాగుచేసే ప్రయోజకులను తయారు చెయ్యండి అంతేకాని... పొదుకు మూడుసార్లు బహిరంగ సభలు పెట్టి బిర్యాణీలు మందులు పోసి చపట్లు కొట్టించుకోవడం ప్రజాపాలన రాజనీతి పద్ధతి కాదు.. రేపు మీరు మీ ఆత్మకథ రాసుకోవాలనుకున్నప్పుడు ఏమని రాసుకుంటారు అండి.. ఉన్నత పదవిలో ఉన్నప్పుడు యావత్ ప్రజానీకం గమనిస్తూ ఉంటుంది so yem Pani చేసినా, ఏమి మాట్లాడుతున్న ఒకటికి రెండు సార్లు ఆత్మ పరిశీలన చేసుకొని నడవాలి.. ముందు తరాలకు messege ఇచ్చేలా ఉండాలి మీ ప్రతి చర్య.....
@PrashanthyadavDasari
3 ай бұрын
నిరుద్యోగులు మీరు మహిపాల్ యాదవ్ నమ్మితే మరో మల్లన్న మరొక కోదండరాం అఇతాడు
@kukunuriprasadreddy9514
3 ай бұрын
Nuvvu keka
@darapuveeranna8468
3 ай бұрын
జై మైపాల్ యాదవ్ వెనకడుగు వేసేది లేదు ముందు నడవాలి రావా బాణాలు యొక్క దూసుకుపోవాలి జై మహిపాల్ యాదవ్ తగ్గేది లేదు రేవతి పోవాలి బాయ్
@srimathasree8779
3 ай бұрын
PAYMENT ఎంత వచ్చింది??
@padmajamupperishetty5434
3 ай бұрын
Are mahipal ga KCR gari ni taluchukokunda vunda leva ra
@gatturamarao9234
2 ай бұрын
🎉🎉🎉
@gooddevils1623
3 ай бұрын
నిజం అన్నా
@praveenreddyvlogs7317
3 ай бұрын
జై కెసిఆర్ జై తెలంగాణ👍✊💪
@sajidm5112
3 ай бұрын
Congress janda pattuko mahipal anna. Niku machigaidi
@jyothib2342
3 ай бұрын
Chalo dehli apudu anna
@derangulashekhar5632
3 ай бұрын
నిరుద్యోగుల గూర్చి ఇంత శ్రమిస్తున్న మనిపల్ అన్నకు మీడియాకు వందనాలు
@Joyyy4929
3 ай бұрын
Super speech
@hariarukala278
3 ай бұрын
Rd donga mpl donga
@Nirudyogi123
3 ай бұрын
గ్రూప్ 2 ఎగ్జామ్ 2027 లో పెట్టాలి. ఎందుకు అంటే ssc , upsc, dsc, చాలా ఉన్నాయి ఎగ్జామ్స్ ఇవన్నీ అయ్యాక నాకు ఫ్రీ అవుతాది. అప్పుడు పెట్టాలి. గ్రూప్ 2 10,000 పోస్ట్స్ పెట్టాలి నా dist లో 1000 పోస్ట్స్ ఉండాలి. మళ్ళీ నాకు రాకపోతే రాంగ్ questions మీద కేసు వేస్తా. గట్టిగా మాట్లాడితే 100 మంది యూట్యూబ్ చానెల్ వాళ్ళని పిలిచి నోటిఫికేషన్ కాన్సల్ కావాలి అని పబ్లిసిటీ చేస్తా. .నోట్: ఇలా తయారు అయ్యారు జనాలు. కాబట్టి నిరుద్యోగుల వీక్ పాయింట్ పట్టుకొని అడ్వకేట్లు, లీడర్స్ బాగా వాడుకొని వాళ్ళు లాభం పొందుతున్నారు.
Telangana poratam lo lenodiki cm seat ichamu anna vadu Chandra babu chamchagadu ,....
@gatturamarao9234
2 ай бұрын
🎉🎉🎉🎉
@ashokmarri1819
3 ай бұрын
Jai kcr
@srinivasgoud7788
3 ай бұрын
Open eyes mahepal tq
@jadavganesh7264
3 ай бұрын
ఏమో కాకా అంత......... మోసం పోయాం మోసం 👍👍👍
@rakshitharakshana6876
3 ай бұрын
👍
@SVRSVRDIAGNOSTICS
3 ай бұрын
Super bro ✊
@BvmReddy.7
3 ай бұрын
1.Give time for aspirants 2.ika meru chepthe evvadu votlu veyyaru 3. telangana ni agam cheyyakandi 4.kcr e better ani formers and pensioners feel avthunnaru 5. congress telangana ni development gurinchi think cheyyali.. e 5 year s me govt ki no problem ..safe..
@ak_96_21
3 ай бұрын
పరీక్ష నిర్వహించేది school పిల్లలకి చదువు చెప్పే టీచర్లు కోసం , అభ్యర్థుల kosam కాదు
@dhanavathvasu3515
3 ай бұрын
ఏదేమైనా గాని డిఎస్సీ ఎగ్జామ్ జరగడం మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో రోజులుగా ఇతర ప్రిపేర్ అవుతున్నవారు డీఎస్సీ ప్రత్యేకంగా ప్రిపేర్ కావడం ఏమిటి ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని అందిపుచ్చుకునే మంచి యువత ప్రస్తుతం ఉన్నారు ఎగ్జామ్ పెడితే మంచి జరుగుతుంది బాగుంటుంది
jai judson sir, jai ashok sir, jai pmr mahipal yadav anna jai sangamreddy prudvi anna మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా.. ఇంత అణిచివేతనా.. ఓ ప్రభుత్వామా ప్రజలు గమనిస్తున్నారు.. Grp 2&3 posts increase avvali Exam dec last week lo pettali,group 1 1:100 exam in march 2025,
@Ramu30news
3 ай бұрын
Group,2,3 పోస్ట్లు పెరగాలి, వాయిద పడాలి అన్న, గ్రూప్స్ కి ప్రతి డిపార్ట్మెంట్ nudi ఎగ్జామ్స్ రాస్తారు, పోస్ట్లు వందల్లో ఉంటాయి ఎగ్జామ్స్ రాసేది లక్షల్లో unnaru, ఇది న్యాయం కాదు అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన hamilu నెరవేర్చాలి అన్న, జాబ్ క్యాలెండర్ వెయ్యరు, ఇపుడు తక్కువ పోస్టులతో ఎగ్జామ్స్ petti దులుపెసుకుందాము ani చూస్తున్నారు అన్న, గ్రూప్స్ వాయిదా పడాలి అన్న, dsc వాళ్లకు కూడా న్యాయం jarsgsli ఉద్యమం చేదాము anna
@rakshitharakshana6876
3 ай бұрын
👌🤝
@shaikpoler3131
3 ай бұрын
Mahipal anna neeku correct aindi ilantolle neeku kavali
@KurellaNandhini
3 ай бұрын
Pls sir pls sir post pone Dsc nirudyogula badhanu ardam cheskondi sir pls
@sandhya3254
3 ай бұрын
Yes
@LavanyaPochmala
3 ай бұрын
Anna pg ded chesi anganwadi helpar /ayya ga chestunanu Naku live evadam ledu ala chadavali pli postpone dsc
@nagarajurebba
3 ай бұрын
Jai Telangana prajalara akem Kandi Jai kcr
@gummulanarsaiah3680
3 ай бұрын
Jai brs
@nunavathkarthik1131
3 ай бұрын
❤❤❤
@sunkarinagaiah4300
3 ай бұрын
అన్నా నువ్వు కూడా ఒక కారణమే కె సి ఆర్ వోడిపోవటానికి
@ChukkalaSatyanarayana-z6d
3 ай бұрын
Godavari Sikar se baat karna Pada Ho
@KolipakaRukkavva-g8q
3 ай бұрын
మహిపలన్న మీరు ఎంత మొత్తుకున్నా రేవంత్ రాతి గుండె కరగదు అన్న ఎందుకంటే జనం అంతా తెలంగాణ కావాలని పోరాడు తే రేవంత్ సర్ మాత్రం తుపాకులు పట్టుకొని మనమిదికి వచ్చినాడు అటువంటి మనిషినీ సీఎం చేస్తే నిరుద్యోగులకు ఏమి లబమన్న అది మన తప్పన్న కాంగ్రెస్లో చాలా అనుభవం ఉన్న వాళ్ళని వదలి రేవంతును చసిందే పెద్ద తప్పాన్న
@iamkonthammahender5247
3 ай бұрын
Revanth Reddy down down
@nmeducationalchanelnmeduca7131
3 ай бұрын
Dsc exam postpone kavali Sir time laddu Sir vvvvv tension ga undi Sir time chala bayyam avuthundi Sir
@user-fw3iv1vx2x
3 ай бұрын
అన్న డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి....1 month plz.. టైం ఇవ్వండి టాలెంట్ ఉండి చదువలేకపోతునం... మానసికంగా కృంగి పోతున్నాం...
@ankepakasrinu7614
3 ай бұрын
🙏🙏🙏
@thirumalacharythirumalachary
3 ай бұрын
నువ్వు కోరుకున్నదే ప్రభుత్వం కదా మహిపాల్ లూఉఉఉఉఉఉఉ మంచిగా అయిందా 😮
@maheshbatukamoni432
3 ай бұрын
ప్రభుత్వం ఆరు గ్యారంటీలు 100 రోజులలో నెరవేర్చుతా అన్నది కానీ ఇప్పుడు ఇంత తొందరగా మా వల్ల అవుతాలేదు.మాకు టైమ్ కావాలే అన్నారు... మరి మాకు చదువుకోవడానికి టైమ్ వద్దా సీఎం గారు... వెస్ట్ గవర్నమెంట్
@రాంపూర్పల్లెఅందాలు
3 ай бұрын
Mahipal anna
@Avengers-n9u
3 ай бұрын
Next cm kcr
@నూకంరామాంజనేయులు
3 ай бұрын
మహిపాల్ రేవంత్ గెలపుకు నువ్వో కారణమూ.
@msammaiah9276
3 ай бұрын
మహిపాల్ గారు గవర్నమెంట్ ఒక పాలసీ ఉంటుంది. పాలసీ ప్రకారం చేస్తారు. నువ్వు చెబితే కాదు. పిల్లలను రెచ్చ కోటద్దు
@mamidimahesh602
2 ай бұрын
వీనికి ఇప్పుడు ఇప్పుడు తెలివి వచ్చింది మరి ఇప్పటికైనా తెలుసుకున్నావు నేను చూస్తే జాలేస్తోంది పాపం😂😂😂😂
@MalleshPedhi-q9h
3 ай бұрын
Ji kcr
@malleshthaduka332
3 ай бұрын
ఇక కెసిఆర్ కేటీఆర్ గురించి నీకెందుకురా
@Raju_Sheelam
3 ай бұрын
Bro inni rojulu notification ledani lolli malli ipudu notification isthe vaddani cheputaru
@srikanthmadani6216
3 ай бұрын
JAI TELANGANA JAI KCR , TELANGANA KU KCR SREE RAMA RAKSHA
@sjagan5665
3 ай бұрын
Nuvvu maravura
@upenderrao9200
3 ай бұрын
కోపంతో కాదు నిజాయితీగా కొంచెం ఆలోచించి మాట్లాడండి.అసలు govt school పిల్లలు ఎంత మంది ఉన్నారో తెలుసా. ఉన్న ఉపాధ్యాయులకే పిల్లలు లేరు,ఇది నిజం కాదా.ఇంకా పోస్ట్లు పెంచి ఏం ఉపయోగం. Govt ki బారం తప్ప.
@srinivasvannal8745
3 ай бұрын
రెవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం లో పాల్గొని ఆరేస్ట్ కాలేదు...నీ పర్సనల్ లైఫ్ కొసం హా... నిరుద్యోగుల వళ్ల గెలిచారు లేకుంటే ఇంక 10 సం.రాలు వరకు తెలంగాణ లో గెలవడం అసాద్యం...
@VenkataRamana-wt4cy
3 ай бұрын
తెలంగాణ కోసం పోరాటం చేసిన KCR a శ్రీ రామ రక్ష yeppatiki ainaa.
Пікірлер: 233