అన్నా ఎన్ని రోజులు నువ్వు డబ్బులకు ఆశపడే వార్తలు చదువుతున్నావు అనుకున్నా కానీ ఇప్పుడు నువ్వు నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను ఐ లవ్ యు రఘు అన్న నీకు నేను ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉంటాను నువ్వు జాగ్రత్త కొంచెం మీరు చాలా డేర్ చేశారు మీకు చాలా ఎప్పుడు శత్రుత్వం కలుగుతుంది దయచేసి మీరు పోలీస్ లను వెంబడి తీసుకుని వెళ్ళండి
@chandrashekarragadola5555
Ай бұрын
అన్నా గారు 🙋🙋🙋 మీకోసం మేమూ ఏమైనా చేస్తాం 🙏🙏🙏🙏🙏👏👌👍 జై మన తొలివెలుగు జై జై రఘు అన్న
@shekargoudg13
Ай бұрын
కరెక్ట్ అన్నయ్య ఇటువంటివి కొలిచితే ఇటువంటి మీద ఎంక్వయిరీ చేస్తే తెలంగాణ ప్రజలందరూ నమ్ముతారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అని
@MohanKumar-mk1zi
Ай бұрын
ప్రజలరా అని మాకు చెపితే మేము ఏమి చేయాలి రగు గారు, మీరు చెప్పే దంత నిజమే, ఏమి చేయాలో అర్థమే అవటం లేదు.
@venkatesha7420
Ай бұрын
At least oka like veyandi ..share chesi ...naluguriki telisthe Viral avutge Govt will take action . Inka miku rmaina help cheyagalgithe Konchem finance suport cheyanudi ...life risk theesukoni Chesthunnadu
@crnaveenkumar6021
28 күн бұрын
So super 🎉
@satyanarayanacherala
19 күн бұрын
Ikkada plots or flats konoddu ani kooda cheppandi
@anjaneyuluthaduru7410
28 күн бұрын
రఘు గారు మీరు అప్పుడు ఇప్పుడు అదే ధైర్యంగా పని చేస్తున్నారు. ప్రజలు మీకు అండగా ఉన్నారు. Weldone.జై తెలంగాణ జై జై తెలంగాణ.
@sunitharaparthi9390
14 күн бұрын
మీలాంటి ధైర్యవంతులే దేశానికి కావాలి God bless u
@srinivasnagula297
Ай бұрын
Raghu, sir great voice &guts తగ్గేది లేదు, కడిగి పారేయాలి
@kadudooramvignan567
Ай бұрын
రఘు అన్న మీ పోరాటం సూపర్ అన్న మనకు నయం జరగల్లి
@pratapg1231
29 күн бұрын
ఇలాంటి అక్రమాలు చూయిస్తున్న రఘు గారికి సెల్యూట్
@rathodrathodhd8015
Ай бұрын
సూపర్ అన్నా మై సపోర్ట్ యు జై తొలివెలుగు
@rajenderlakka8175
Ай бұрын
జై రగు అన్న నువ్వు ఎవనికి బయపడవు నిజాయితీ కి మరో పేరు రగు అన్న 🙏🙏🙏
@munafaravichandrasekhar3712
Ай бұрын
Mana tholivelugu Raghu Anna is grate jurnalist
@1.4BPeople-Zero-GoldMedals
Ай бұрын
nothing will happen in cogress...
@SurkantiBalreddy
28 күн бұрын
నువ్వు గ్రేట్ జర్నలిస్ట్ నవోదయ నికి హాట్ రఘు మీ ధైర్యానికి మెచ్చుకోవాలి
@Neelam.thirupathi
Ай бұрын
విజయ్ కుమార్ meeda కంచితంగా చర్యలు తీసుకోవాలి. నేను నీకు సపోర్ట్.
@PushpaMothukuri-tl3jz
Ай бұрын
మన తెలంగాణలో చాలా బుకబ్జాలు జరుగుతున్నాయి తెలంగాణ గవర్నమెంట్ వెంటనే రేవంతన్న ఆపాలి నిన్ను మించిన మొనగాడు లేడు రేవంతన్న 🙏🙏qqq
@manasamskruthibygirija
11 күн бұрын
రఘు గారు మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీలాంటి వాళ్ళకి దేవుడి ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయి నా ఆయుషు కూడా మీకు ఉండాలని కోరుకుంటున్నా🎉
@mnagaraj6087
Ай бұрын
ఇంత దుర్మార్గము. రఘు అన్నా నీ లాంటి జర్నలిస్టు తెలంగాణలో లేడు. ఏ పేరుమోసిన మీడియారిపోర్టర్ కు గుట్స్ లేవు
@rakeshvanarasi3279
27 күн бұрын
అన్న నీలాంటి రిపోర్టర్లు నిజాయితిగా ధైర్యంగా పనిచేస్తున్నందుకు చాల గర్వంగా Unnadi.meelanti vallaku ma support kachithanga untundhi.
@somkumarsalendra3966
Ай бұрын
భార్య భర్తలు గొడవ ఉంటే లైవ్ లు పెట్టె R t vవాళ్ళు కి ఈ సమస్య కనపడలేదు
@krangamuni345
24 күн бұрын
టీవీ 9 కానాడుటలేదా...
@rajashekharraj210
Ай бұрын
అసలైన జర్నలిస్ట్ అంటే నువ్వే అన్నా
@thirupathimood5698
Ай бұрын
Great raghu
@poleboinanaresh2334
26 күн бұрын
రఘు అన్న సూపర్ రంగనాథ్ సార్ ఈ చెరువు చూడాలి ఇలాంటి అక్రమ కట్టడలను కట్టిన వాళ్ళు ఎంతటి వలైన సరే వదలకూడదు సార్
@shashankreddy167
Ай бұрын
RAGHU YOU ARE GREAT. HYDRA MOVE IMMEDIATELY TO THIS PLACE. TAKE ACTION, TAKE ACTION, TAKE ACTION, TAKE ACTION. PLEASE PLEASE PLEASE
@vinayk2946
Ай бұрын
You sleeps in-home ,keep commenting from bedroom 😅.
@kumarsathwik8005
24 күн бұрын
బాగా చెప్పారు సూపర్ రఘు గారు ఆల్ ద బెస్ట్
@sudhakarreddypothukolu3821
Ай бұрын
100 percent raghu anna u r correct
@ChinnasampathChinna-g1h
18 күн бұрын
Really great heartly hatsapp sir ఆనవ్వ వాడు వీడు అని బాలే మాట్లాడుతున్నారు wa hatsapp Raghu sir 👍👌♥️😘🤝😅
@AvulaSudhakarbabu
Ай бұрын
అక్రమంగా..అడ్డగోలుగా 2:39 అక్రమంగా నిర్మించిన. ప్రభుత్వ చెరువులు..పార్కులను కుల్చివేయాలి....
@pujalaramu6189
Ай бұрын
Raghu Anna TG prajalu full support chestamu
@sriniwaask4639
Ай бұрын
Good work Raghu garu... We have great hope on Sri Ranganath garu... Hoping for the best
@beautifullotuschannel7325
29 күн бұрын
ఇలా విడియో తీయాలంటే దైర్యం ఉండాలి సూపర్ బ్రో
@atmakuriramesh30
Ай бұрын
బీదవాలని ఎవరైనా భయపెడుతారు....అన్న...
@yamunabushiraju1234
Ай бұрын
Grate అన్న meeru ఛాలా దైర్యంగా ఉంటారు ఎవరికి bayapadedhe లేదు
@soorim12347so
Ай бұрын
చివరికి హైడ్రా హైడ్రామా అయ్యేలా ఉంది .. జై తుస్
@Katakam_Mahesh
Ай бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్మున్న చాలా మీది తోలి వేలుగు చానాల్ ఒకటే
@virupakshireddy
26 күн бұрын
చెరువులులో నీరు నిండుగా ఉంటే వర్షం బాగా కురుస్తాయి వాతావరణం చల్లగా ఉంటుంది సింగపూర్ లాగా develop అవుతుంది good రఘ గారు
@b.nxerox2599
29 күн бұрын
నీలాంటి గట్స్ వున్న వాల్లే ఇలాంటి నిజాలు బయట పెట్టగలరు..హాట్స్ అప్ రఘు అన్న..మేము అందరం మీకు సపోర్టుగా వుంటాము ఇలాంటి కబ్జా లు అన్ని వీడియోలు తీసి మన ముఖ్యమంత్రి కి చేరే వరకు షేర్ చేద్దాం..రియల్లీ గ్రేట్ రఘు అన్న🎉🎉🎉
@savitridevi4887
27 күн бұрын
సార్,, నిజంగా,,, చాలా బాధ అనిపిస్తోంది,,,, ఇవన్నీ,, చూస్తుంటే,,, మీ,, ధైర్యానికి,,, మా,,, నమస్కారం,,,,, మాకు కూడా,, ధైర్యం,, వస్తోంది,,, నిజాల్ని,,, మాట్లాడాలనిపిస్తోంది,, z
@anandrao4218
23 күн бұрын
రఘు బ్రదర్ మీరు chese పనీ chala derga video చేస్తున్ వెరీ గుడ్ న్యూస్ చానల్
@RaajuCh-n3q
Ай бұрын
Anna నమస్తే ఐ విషయం రేవంతన్న వరకు ఈ విషయం cm మరియు రంగన్యాక్ సర్ వరకు తెలియాలి న్యాయం జరుగుతది
@dayakarkola7886
11 күн бұрын
అన్న నీలాంటోడు ఒక్కడు ఉంటే మన దేశం చాలా బాగుంటది 🙏🙏
@a.ravikumar3077
Ай бұрын
Take care brother
@Ajay2529-aj
Ай бұрын
Raghu anna ki emina ithey… inka question chesey voice lu peruguthai… maro sepoy mutiny laga inko youth mutiny start avuddi all Telangana political leaders ki against ga… dorikinavanni dirikinattey narukutharu…
@ramaleelaramaleela4053
Ай бұрын
దేవుడు రఘు anna కు supportchedtadu
@kpratapreddy6851
28 күн бұрын
Yes bro🎉🎉🎉🎉🎉
@govinduboru3476
25 күн бұрын
అన్నా మీరు సూపర్ నీ ధైర్యానికి సెల్యూట్ నిజంగా అక్రమాస్తులు ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత ధనవంతులైనా ఎంత పెద్ద హోదాలో ఉన్న అక్రమాస్తులు కూల్చి వేయడమే కరెక్ట్ కూల్చివేయడం కరెక్ట్
@krishnaiahjuttu7738
Ай бұрын
Excellent job 👍.
@potlurilakshmi5783
25 күн бұрын
తమ్ముడు నీ ధైర్యానికి సెల్యూట్ ,ఒక వీడియో చూడటం మొదలుపెట్టా ,వరసగా చూస్తూనే ఉన్నా
@pravenkumar8505
Ай бұрын
Dare and dash Raghu hats off good journalism
@rameshgoruganti3266
Ай бұрын
సంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా భూముల సర్వే నంబర్లు మార్చి గవర్నమెంట్ భూములు మరియు చెరువులను కబ్జా చేసింది BRS ప్రభుత్వం ముఖ్యంగా అక్కడ వెంచర్లల్లో ప్లాట్లు తీసుకున్న గవర్నమెంట్ ఎంప్లాయిస్ మరియు మధ్య తరగతి ప్రజలు వెంచర్ల సర్వే నంబర్ చేసి వెంచర్ వెంచర్రీ కబ్జా చేసి పడేసింది టిఆర్ఎస్ గవర్నమెంట్ కంపల్సరీ ఇవన్నీ వెలుగులోకి తీసుకువచ్చి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం
Orey kalluleni kaboda revanth reddybtammullu kodangallo tribal lands gunjuguntunnaru dammunte yevantbeeddy ki bayapadani Telangana biddavayite video cheyyyyyy
@rnarsimhagoud9782
Ай бұрын
మీలాంటి దైవము అందరికీ ఉండాలిగా సార్
@kalavakuntlagopalrao7989
Ай бұрын
వాసవి విజయ్ కుమార్ గాడు అనే వ్యక్తి " ktr బినామీ "
@VoiceOfSuccess
26 күн бұрын
Great job bro 💯👏
@ademmannem
Ай бұрын
విజయకుమారుని అరెస్ట్ చేసి చెరువు స్టలాని ప్రభుత్వాము స్వాధీనం చేసుకోవాలి
@venkatvenkat4683
23 күн бұрын
సూపర్ చెప్పావన్న తొలివెలుగు అన్న
@NihalNandu-v6v
Ай бұрын
Good job Raghu bro
@nagasyamala252
27 күн бұрын
#revanthreddyanumula గారూ...ఈ సంగతి చూడండి. హైద్రాబాద్ ని బాగు చేయండి. అనంతరం రామోజీ స్టూడియో సంగతి చూడండి. Super Raghu Sir
@dommatishiva9107
Ай бұрын
అన్న గ్రేట్,👏 ఇప్పుడే. కదా స్టార్ట్ అయింది తొందరెందుకు అన్న
@saravanabhava
24 күн бұрын
THIS IS GREAT AND DARING VIDEO BRO.
@yaqubali2479
Ай бұрын
Excellent 👍 super hero Telangana
@Rayudurealestateinfraproddatur
26 күн бұрын
Meeku danyavadamulu Raghu sir
@Sheripallyshekar5061
Ай бұрын
రఘు అన్న గారు హైడ్రాకుడా డబ్బులోనవారిని ఏమి పికలేదు మన సి ఎం గారు వారిని బ్లక్ మెల్ చేసి డబ్బులు లగుతారు
@tallapakasrinivas1705
Ай бұрын
THE REAL JOURNALIST EVER " RAGHU GARU", WE APPRICIATE YOUR EFFORT AND COURAGE👏👏👏🙏NIJANNI NIGGU TELCHE ASALU SISALAINA JOURNALIST MEERU AND "MANATOLIVELUGU CHANNEL"..AMMUDU POYE CHANNELS KI MEEKU POLIKA LEDU...WE ALWAYS SUPPORT U RAGHU GARU👍
@malleshammalleshamgoud
Ай бұрын
రిటర్ణింగ్ వాల్ కట్టడంవలన రేపు ముందు ముందు పోర్స్ గ వరద వస్తే పెనా ఉన్న హౌసజెస్ మొత్తం జలాశమదే
@Chinni.Shiva_dsnr
Ай бұрын
3:20 రఘు అన్న ఎంత జెన్యూన్ అంటే ఇక్కడే అర్ధం అవుతుంది 👍👍 ...ను నిలదీసే ప్రయత్నం లో కూడా కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్నావ్ .... you are super anna ..... not like Mallanna
@raajkoochana8021
17 күн бұрын
సూపర్....ఇది కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించు కోవాలి..హైడ్ర oyc బ్రదర్స్ దగ్గరికి ఎందుకు వెళ్లడ్ లేదు
@SayaT.Rashid
Ай бұрын
Raghu brother, God bless your guts. Hydra will clear it. If constructors are goons,the buyers are also equally criminal in killing the nature.
@gprakash4151
25 күн бұрын
Brother ur great 👍🎉🎉🎉🎉
@jagadeeswararaomallaparedd8534
Ай бұрын
తొలి వెలుగు విలేకరి ప్రాక్టికల్ గా స్పాట్ లో చూపించ్చాడు విలేకరి చూపించిన వాటిపై చర్యలు తీసుకోవాలి. HYDRA ఇప్పుడు ఎలా పనిచేస్తాదో చూడాలి
@manoharpolepaka1871
27 күн бұрын
రఘు అన్నా నిజంగా నీ ధైర్యానికి నా జోహార్ 🙏🙏🙏
@kathulasandeepreddy5006
Ай бұрын
రఘు అన్న బాచుపల్లి చెరువు గురించి నువ్వే మాట్లాడవు ఆ రోజు ఈరోజు కూడా నువ్వే మాట్లాడాలి
@MalleshBoya-pi3yj
22 күн бұрын
చాలా సూపర్ అన్న అద్భుతంగా చేసినవ్ ఇంకొకటి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ తాలూకా ఉన్న చెరువులన్నీ సర్వే అయిపోవాలన్న
@Srirama-sm6zx
Ай бұрын
Good reporting...
@vinayk2946
Ай бұрын
Yes keep watching 😂
@shivagarigajendar2414
26 күн бұрын
ఒక సారి ప్రగతి నగర్ నిజాంపేట్ భాచుపల్లి ఏరియాలో కూడా మీరు వెళ్లి విసిట్ చెయ్యండి రఘు గారు...❤
@disztan
Ай бұрын
వెంటనే నెల మట్టం చెయ్యాలి.
@ShashiKumar-hd8nm
20 күн бұрын
గ్రేట్ రఘు అన్న అన్నా ఇది 40 ఎకరాలు చెరువు అన్న మైసమ్మ చెరువు ఈ ఆంధ్రలో కబ్జా చేసిర్రు అన్న
@shapunna6151
Ай бұрын
government should provide security to Raghu
@sudhagandmal16
22 күн бұрын
EXCELLENT JOB RAGHU...... ONLY FEW PEOPLE CAN BECOME REAL HERO'S... AND LIVE FOR PEOPLE.... YOU ARE ONE OF THEM.... SALUTE BOSS
@marupakulavenkateshwarlure2318
Ай бұрын
హైదరాబాద్ మరో చెన్నై అయితది కుంటలు కబ్జా చేస్తే దుర్మార్గులను అరికట్టాలి
@ramrethu9109
27 күн бұрын
super రఘు అన్నా మీ దైర్యనికి నా సెల్యూట్🫡 అందరికి ఒకే న్యాయం కదా పేదవాల్ల ఒక ఇల్లు కడితే పీకేస్తారు కదా మీకి సంగుంటే వీటి మీద కూడా యాక్సస్ తీసుకోండి . లేదంటే ఇంన్డలేని పేద వాల్లని కూడా కట్టుకోనివండి
@మన్యంబోయ్చెర్రీ
Ай бұрын
మూడు రంగుల జెండ పట్టి వస్తున్నాడు మన రేవంత్ అన్న అని ఇప్పుడు పాడండి పాటలు😂😂😂
@chandusadhana5836
27 күн бұрын
Superb meru chala baga cheypiru ahh cherruvillo memu oka time lo 2009 holy adukoni swimming ki velivalamu epudu motham mori iendi rainbow Vista back side good job brother 😊😊
@Made4u_2024
Ай бұрын
Hi Raghu Anna .....please do live telecast in that particular location
@saisandeepsai8746
27 күн бұрын
Anna Telugu Telugu channel ko dhanyvad all
@jitenderreddyemmadi6338
Ай бұрын
ఖాజా గూడ లో చెరువుని ఆక్రమించి రామానాయుడు స్టూడియో నిర్మించారు దమ్ముంటే కల్చండి అపుడు నమ్ముతాము.
@chintu225
Ай бұрын
Great. Please Investigate miyapur cheruvu also.
@k.ganesh-137
25 күн бұрын
సూపర్ గా నిజాలు చెప్తున్నావ్ బ్రదర్
@SayaT.Rashid
Ай бұрын
Let's protect ecosystem. Nothing is above the nature. Remember Kerala tragedies. Remember Delhi woes. Remember Himachal's blues. Don't buy these constructions which have violated the nature.
@yesuvypuchudu3117
23 күн бұрын
రఘు నీ ధైర్యానికి హ్యాండ్ షాప్
@satyap662
Ай бұрын
Mr Teenmaar mallanna (Q news) , where are you? Why you have became MUTE..regarding encroachmens.. What were your previous statements
@abhinayraj7800
25 күн бұрын
Anna nuvu super Telangana need people like you to get awareness of what's happening
@sridhar-yz5wf
Ай бұрын
ఈ హైడ్రా వల్ల ఏమి కాదు మీరు చూస్తూనే ఉండండి
@ajaytekumatla8660
Ай бұрын
వెళ్లి కొబ్బరికాయలు కొట్టు గుడికెళ్లి.... ఏమి కావద్దు అనీ....😂
@nareshreddy.p797
Ай бұрын
Aunu nijame hydra valla emi kadu, chinna buildings padakotadam kadu , 20 floors building unayi antunaruga vatini kulchandi.
@eshwarvigne2214
Ай бұрын
Negative thinking
@RivanmiddleeastRiv
Ай бұрын
Normally expected your opinion but lest wait another 3 months and come to conclusion
@cadcaminfotech6717
Ай бұрын
ఏమి కాకుంటే పువ్వు కుడిచి పోతారు.
@vijaykumar-g9o9y
12 күн бұрын
You Are Right now 1000 Raghu Garu Mana Tholi Velugu News garu My God bless you Raghu garu My God bless you Raghu garu🎉🎉🎉🎉🎉
Пікірлер: 1,3 М.