💝💝🙏💐ఏంచెప్పటానికైనా మాటలురావటంలేదండీ మీ అంకితభావం మిమ్ములను కలసుకొనేలా ఉంది తప్పకుండా విశాఖపట్నం వచ్చినపుడు 🙏💐హరేకృష్ణ
@chilukuriaparna5553
Ай бұрын
శ్రీమాత్రే నమః స్వామి నమస్కారములు. కదంబం చాలా బాగుంది. తయారీ విధానం చాలా బాగుంది. చాలా చాలా ధన్యవాదములు. ఎక్సలెంట్ స్వామి. జైశ్రీరామ్.
@thulasibharat9828
Күн бұрын
ఎంతో నిష్టతో, శ్రద్ధతో ఒక తల్లి ఎలా బిడ్డ ఇష్టాయిష్టాలను నెమరు వేసుకుంటూ ప్రేమతో వండుతుందో అలా తయారు చేస్తున్నారు మీరు అందుకే అందులో అమృతం ప్రవేశిస్తుంది స్వామి వారు సంతసం తో స్వీకరిస్తున్నారు ధన్యులు స్వామి మీరు.🙏🏻 ఫోన్ నెంబర్ చెబితే మా యధాశక్తి ప్రయత్నిస్తాము.
@ramalakshmi7898
7 күн бұрын
Vidio chala baundi swami thank you
@vibasam358
6 ай бұрын
గురువు గారు పిచ్చి కామెంట్స్ కి బాధపడకండి.మూర్ఖులకు దేవుడి మహిమ తెలవదు. ఎన్నో మంచి విషయాలను చెపుతున్నారు.దేవుని ప్రసాదాలను చేసి చూపిస్తున్నారు.చాలా థాంక్స్ గురువుగారు.🙏
@vijayalakshmipedagandham1850
9 күн бұрын
మీరు ఆ దేవుని కి ప్రసాదం నైవేద్యం చేస్తూంటే నే నాకు చాలా సంతోషంగా ఉంది మీకు వందనములు 🙏
@psrao1237
6 ай бұрын
మీరు ఎంతో అదృష్టవంతులు అండి, ఆ శ్రీమన్నారాయణ కి సేవ చేసుకునే అదృష్టం కలిగింది 🙏🙏🙏
@Crk-f9b
Ай бұрын
Very very true..
@venkateshwarlubandaru947
3 күн бұрын
Ayyavaru, meeru sowmyulu. Chala great explanation
@durgadurga7528
Ай бұрын
ఓం శ్రీలక్ష్మి వేంకటేశ్వర స్వామి నమో నమః
@madhavinizampatnam2001
Ай бұрын
మనమంతా స్వామికి రుచికరమైన నైవేద్యం నివేదించడానికి సహకరిస్తున్న ఈ పంతులు గారికి ధన్యవాదములు తెలుపుతూ, అందువలన ఆయనకు ఏ దోషం అంటకుండా చూడమని ప్రార్ధించుదాము. 🙏🌹ఓం నమో నారాయణాయ🌹🙏
@renukabanothrenuka6153
Ай бұрын
Chaala baaga chesaru swamivari kadhambam
@umadevi6007
2 күн бұрын
Very nice 👌 👍
@sridevikoya8871
6 ай бұрын
ధన్య వాదములు పంతులు గారు చాలాబాగా చేపారుమీరు ఏపుడు ఇలాగె సేవ చేస్తు ఉండాలి అందరిని చల్ల గా చూడాలని స్వామివారికి చేపండి మీరుకూడ ఏపుడు బాగుండాలి ఓంనమో వేంకటేశాయ 🎉
@mannavasailaja635
Ай бұрын
Chala baga cesaru meeru crptunnavi anni chala correct sanatana dharmam ni kapadukovali
@gee-qp2py
Ай бұрын
Forget about the patralu. Mee prasadalu chala chala bavunnayi
@Budgies4ever
6 ай бұрын
Pantulu garu ....ma jeevitham dhanyam aindi andi....swami vari chirunavvu chusi .... meeku sathakoti vandanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@subhashinipulavarthi1597
9 күн бұрын
జై శ్రీమన్నారాయణ అండి ఇవాళ మా క్రిష్నయ్య కి కదంబం మీరు చెప్పిన విధం గా చేసి పెట్టాము. చాలా చాలా రుచి గా వసీచింది. కిచెన్ మొత్తం సువాసన తో నిండి పోయింది. మీకు చాలా ధన్యవాదాలు 🙏 🙏 చాలా కూరగాయలు మా గార్డెన్ లో పండించనవి వాడాము
@Srivari.Dasudu
9 күн бұрын
అంతా కిష్టప్ప అనుగ్రహం అమ్మ.. చాలా సంతోషం... అందరికి పంచేయండి ప్రసాదం..😄
@padmah.c2541
5 күн бұрын
కదంబం చాల బాగుంది మేము మిల చెయలెము దేవుడికి చెయలి అంటె అద్రుష్టం వుండాలి జై శ్రీరామ్
@nagaratnakumarisure5643
Ай бұрын
ఎంత బాగా చూపెట్టారు స్వామి. మీకు శతకోటి వందనాలు
@lokeswaria6497
6 ай бұрын
చాల బాగా చేశారు చాల బాగా చెప్పారు స్వామి వారికి నేను కూడా చేసి పెడతాను
@lakshmisarojasathya4707
Ай бұрын
Sri vari dasudu gariki namassulu.
@gayatrikasimsetty9473
Ай бұрын
Hare Krishna prabhuji Dandavat pranam 😊
@vadaliprasanthi999
6 ай бұрын
Chalabaga thalaparu thanks guruvugaru🙏🙏🙏🙏🙏🙏
@npadmadevi
6 ай бұрын
❤❤
@bajjankianandkumar4220
6 ай бұрын
Super sir ఎంతో ఓపికగా చెయ్యాలి ఈ ప్రసాదం...గ్రేట్ సర్..
ఓం శ్రీ ల్లక్ష్మి వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@sandhyamadwapathi6410
6 ай бұрын
❤ excellent...step by step baga chepparu.....thank you
@Devi9192sp
5 ай бұрын
Namaste Guruvu garu Thank you for sharing Meru marine manchi videos share cheyandi
@vandanaj2714
5 ай бұрын
Om namo venkatesa
@gayatriv4230
Ай бұрын
స్వామి మాది Vizag ఏ. మీరు చాలా చక్కటి ప్రసాదాలు చూపిస్తున్నారు, మీ వంట లో ఆ దైవం పైన భక్తి కనిపిస్తోంది, జనాలకి ప్రసాదాలు నేర్పించాలి అన్న తపన కనిపిస్తోనది. ఇలా share చేస్తున్నందుకు చాలా ఆనందం. నేను America లో ఉంటాను ప్రస్తుతం మీ videos చూస్తుంటాo నేను మా బాబు, చాలా therapeutic గా ఉన్నాయి నమస్కారం
@Srivari.Dasudu
Ай бұрын
చాలా సంతోషం అమ్మ Thanks for supporting ma
@anjammas2494
2 ай бұрын
Namonarayanaya
@svenkatanarasimharao8580
3 ай бұрын
🙏🙏🙏namo venkatesa ya namaha
@ramakayamuna9532
Ай бұрын
Tq good nyedyamu chupinchinaru 👏👏💐💐
@venkatalaxmi703
6 ай бұрын
JAI BHARAT MATAKI JAI OM NAMAHSIVAYA JAI SREE RAM OM SAMBHO SANKARA HARA HARA MAHADEVA SAMBHO SANKARA
Ayyyagaru meru chesina videos chala bagunnayi the way you communicate is superb
@ramalakshmidusi1057
6 ай бұрын
Chala baaga chesaru pantulu garu
@SurayaPawar
Ай бұрын
You Are GREAT Hay Bharaman
@durgapenmetsa6080
6 ай бұрын
Chala baaga chepparu.🙏
@NEELAWORLD5
3 күн бұрын
🙏
@Tbob664
Ай бұрын
చాలా సంతోషంగా వుంది. ప్రసాదం చేస్తున్నంత సేపు స్వామి గుర్తొచ్చేట్టు చేసారు. ఓం నమో వేంకటేశాయ
@budharajuanasuya1145
6 күн бұрын
Soyme chala baaga chuupestunnaru 😊tanku 🎉
@geethareddy4442
6 ай бұрын
Jai shreemanarayana 🙏 mi swami bhakti ki sathakoti pranamalu Jai shree krishna 🙏
@lakshmibhanum4266
2 ай бұрын
Jai shree mannanarayana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nandadandu3077
6 ай бұрын
Jai shreemaan Narayan, i have watched your 2 video ,i liked it , preparing shakari Pongal and kadambam for venkatesh war swamy , the way you put water and make a square and then paspu and put swamy prasadam,hats off to you . Even I'm a devotee of Govinda Govinda Govinda.
గురువు గారు 🙏ఏడుకొండల స్వామి పిలిస్తే పలుకుతారు కదా,నాకు ఇంకో జన్మ అంటు ఉంటే మీలా స్వామి సేవలో తరించాలని ఉంది. వేంకటరమణ....😢🙏ఆ స్వామి దయ ఉంటే చాలు, అన్నమయ్యలగా ,,మహగాయిని ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి తల్లి గారిలా ఆ వేంకటేశ్వర స్వామిని చేరుకోవాలని ఉంది.ఆయన దయ నాకు అనుభవమే.శ్రీవారి దయ ఉంటే చాలు ఆయనను చేరుకొనే మార్గాలు చెప్పండి స్వామి. 🙏🙏🙏గోవిందా.... గోవింద.
@Srivari.Dasudu
6 ай бұрын
రోజూ విష్ణు సహస్ర నామం పారాయణం..మీ కోరిక తీర్చగలదు
@vlgsarma5901
5 ай бұрын
నమ:.జయహో *శ్రీ సనాతనహి౦దూధర్మ్*
@narasimhachari6711
6 ай бұрын
Kadambam prasaadam swamy variki naivedhyam petti theesukonte baaguntundi jai sreemannarayana jai
@chandupatlasupraja7584
Ай бұрын
Challa baga chesaru
@bhanujyoshula5498
6 ай бұрын
Jai srimannarayana. ...chala manchi prasadalu chupistunnaru...cleargaa ardham avutunnadi....mi channel ki superrr name pettaru. May god bless andii..danyavadamulu.
@Srivari.Dasudu
6 ай бұрын
Thank u andi..Antha srivari anugraham
@MR_SWAMY
5 ай бұрын
Jai srimanarayana swamy
@umamaheshwari4091
2 күн бұрын
గోవిందా గోవిందా గోవిందా
@vasanthasreepada2609
6 ай бұрын
Challa bhaga chesaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srideviramesh7064
5 ай бұрын
Thank you swamy .Thsnks alot for your dedication and True words
@JayaLakshmi-gq6qy
6 ай бұрын
Chala tq gurugaru first time chusanu kadamba prasadam
@manalibejjanki4874
2 ай бұрын
Jay shree Ram Jay shree Narayan Jay mataji maa 👍👍👍👍🙏🙏🙏👌👌👌💐💐💐
@srinuthallapally7110
6 ай бұрын
Jai Shreemannaraya
@markapur-jagadambasareesdr1542
14 күн бұрын
Om namo narayana 🙏🙏🙏
@SurayaPawar
Ай бұрын
Thanks For Postting 2 Public
@ranjaniadipudi2846
6 ай бұрын
Gatti inguva veyacha Super ga undi నేను try chestha
@SomasundriPuvvada
6 ай бұрын
చాలా బాగుంది మీరు చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాము.మీఆలయవివరాలు చెప్పండి
Пікірлер: 485