I to losed my casette 15yrs back and now I am listening this after a long time I feel Very much Happy thanks to KZitem channel
@thatisurendra6335
5 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ విన్నా లని అనిపిస్తోంది నా చిన్నప్పటి నుండి వింటున్నా సూపర్ అన్నా
@degalalokesh9269
6 жыл бұрын
మళ్లీ ముచ్చట్లు... నా చిన్నప్పుడు నుంచి వింటున్నా.. ఎన్ని సార్లు విన్నా ఆ ఆనందమే వేరు... ధన్యవాదాలు అన్న.. ఈ రోజుల్లో ఇలాంటి వి కనుమరుగై పోతున్నాయి
@savaramvengalrao2380
6 жыл бұрын
r.krishna
@arunthatiboina8979
6 жыл бұрын
Ok
@balakrishna5340
5 жыл бұрын
Nijam bro
@maramsudhakar5342
5 жыл бұрын
Mee too bro
@rahulKappalli
5 ай бұрын
.lppl😊😊p
@srinivasmekala4792
6 жыл бұрын
Amazing and pure telugu love story. Never before and never again. Plz tollywood Make this story as a cinema.
@ramayyavastavayya
Жыл бұрын
చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేము... మల్లి ముచ్చట్లు... కూడా... అలాంటి దే... ❤
@duddelokanathan2528
7 жыл бұрын
చాలా బాగుంది మల్లి ముచ్చట్లు 20 సంవత్సరాల తర్వాత వినాఁను
@chandramohankoduru7512
6 жыл бұрын
ఎప్పుడో విన్నాను ఇప్పుడు ఇప్పు చూస్తున్నాను కథ వ్రాసిన వారికి పాడిన వారికీ ధన్య వాదాలు
@venkatasubbaiah201
7 жыл бұрын
I have lost my mallemuchatlu cassette in 25years back but I am happy this service in youtube
@virajkarthikeyareddygobugari
6 жыл бұрын
చాలా బాగా నచ్చింది... 20 సంవత్సరాలు అయింది విని. మళ్లీ వినాలకున్న దొరకలేదు.. ఇప్పటికీ వచ్చింది మళ్ళీ.
@drammurthy8613
Жыл бұрын
All time one of the my favourite telugu love store.
@venkatoraclefinance8148
6 жыл бұрын
నా చిన్నప్పుడు 17 ఏళ్ళ క్రితం పెద్దగా సౌండ్ పెట్టి టేప్ రికార్డర్ లో పెట్టుకుని వినేవాళ్ళం కుటుంభం అంతా కలిసి ..మళ్ళీ ఎప్పుడైనా బొర్ కొట్టినపుడు youtube లో వింటూ ఉంటాను ..చాలా చాలా బాగుంది ఆ మాదుర్యం ఇప్పటికీ తగ్గలేదు
@bethamkumarkumar4908
Жыл бұрын
😊p
@bethamkumarkumar4908
Жыл бұрын
P00lp0p
@bethamkumarkumar4908
Жыл бұрын
Pp 0
@yaminichowdary725
Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊
@yaminichowdary725
Жыл бұрын
😊😊😊😊😊😊
@MaggieDiaries-831
7 жыл бұрын
నా జీవితంలో నేను విన్న అద్భుతమైన కథ ... మల్లె ముచ్చట్లు... సూపర్....
Nice krishnayya garu..i like this type of villages story
@ragalabalu9789
5 жыл бұрын
ఇలాంటి కథ అందించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@koduruhari1598
6 жыл бұрын
super super never ever best story 👍👍👍👍
@krishnamurthykadam
10 жыл бұрын
thank you sir i am searching for this song since 20 years
@mail2rpn
10 жыл бұрын
Am very happy today. I had listen this story 20 years back.
@sinathmadhan2691
5 жыл бұрын
మల్లి ముచ్చట్లు ఈ ఆడియోని నెను 20/25 ముందు అనుకుంటా ఎన్నోసార్లు విన్నాను అప్పటిలో టేప్ రికార్డ్ ఉండేది అందులో వినెవాడను ఎంతో మనసుకు హత్తుకునే దృశ్యాలను పాటల్లో చూసెవాడను . కొన్ని సంవత్సరాల తరువాత క్యాసెట్లు పొయింది . తర్వాత ఇప్పుడు దొరికింది ఎంతో సంతోషంగా ఉంది.
@sumaani53
6 жыл бұрын
super super super super super exllent heart touching love story,,,,,,,after 15years back we lesion this story morvless
@AbHari-bt1nn
6 жыл бұрын
Nenu chinnappadu roju vinevanni.kani appudu artham kale naku.indulo okathane story mottham cheppadu kani vine vallaku evariki okkade cheppinattu undadu.anni characters mana kallaki kanapisthayi. Hats off sir " pasupuleti Krishna" garu.
@majjaraeswar550
6 жыл бұрын
మళ్లీ ముచ్చట్లు నా చిన్నప్పుడు వినేవాణ్ణి నా చిన్ననాటి మిత్రుడు ఉన్నాడు వాని పేరు "వెంకటరమణ" " వెంకటరమణ అండ్ కో తెల్ల వాదులు పనుకో" వేరే పిల్లలు తమాషాగానే ఆటాడించే వాళ్ళు ఒకసారి మా మిత్రులు అడిగాను ఎందుకురా అలాంటి పేరు పెట్టినారు అంటే మళ్లీ ముచ్చట్లు కాసెట్లు ఉందిరా అనేవాళ్ళు ఆ చిన్నప్పుడు వినేవాణ్ని అప్పుడు సరదాగా ఉండేది ఆ తర్వాత 20 సంవత్సరాల తరువాత విన్నాను చాలా అద్భుతంగా ఉంది.👌👌👌👍👍👍
@ramana6903
6 жыл бұрын
సూపర్ మల్లె ముచ్చట్లు సూపర్.23.తర్వాత మల్లి వింటున్న
@rameshreddy9207
6 жыл бұрын
Wat a song with beautiful lyrics..hatsoff
@CHIRANJEEVIM77
6 жыл бұрын
ఆ పాత మదురాలలో ఇదొకటి. అచ్చ తెలుగు పదాలు మరియు అనేక పల్లె అందాలు ఆరబోసిన మీ కు చాలా కృజ్ఞతలు...... వినండి వినిపించండి
@RamuRamu-bj3jn
6 жыл бұрын
CHIRANJEEVI MALLARAPU
@devayaniraguri6451
6 жыл бұрын
Hart ki maind ki touch chese story and good message
@anushamachapalli7664
6 жыл бұрын
I love malli muchatlu store na jeevethamlo jarigina khata la vundi nejanga naa katha kudu nejanga naa jeeveithamlo jarigi vunte bagundedi Ee store vintunte vinna prethi sari naa kallambati nellu karutuntai Eenni sarlu vinna buddavuthundi chala baga rasaru pasupuleti krishana garu chala thanks naku manasuni haddukunna OK OK store malle muchatllu nenu bhathiki unnatha varaku rojuku 3 times vintanu
@sureshnuvuri8253
9 ай бұрын
మళ్లీ ముచ్చట్లు ఇది నాకు చాలా బాగా నచ్చింది
@lekkalapudisarithaprasad6551
7 жыл бұрын
very good , I m trying last 5 year's... thank you
@ramlakshminussum8725
6 жыл бұрын
Ee Malli muchatlu naku chala estam vinna prathi sari Malli Malli vinalanipisthundi super
@9966311727
5 жыл бұрын
Thanks for produce such a best cultural moralistic story .anchor an d producer god will give wealth n energy to prepare more such type of monuments. Who dislike this type of monuments they don't have heart. All d. Est God bless you all the stake holders
@yallapallichandrasekhar9863
7 жыл бұрын
Super fantastic never before never again🌼🌼🌻🌻🌺🌺
@RameshRamesh-vy7zf
7 жыл бұрын
yallapalli chandrasekhar aà
@manuramanura8368
5 жыл бұрын
reall love story superb 👌👌👌👌👌👌👌👌
@Dayasudheer
5 жыл бұрын
edi na chinnappudu ekkuvaga vinna janapadam.rajendra prasad gari voice laga vinipistundi kanipistundi. manasu paravasinchipotundi .. 👌👌👌👌👌👌😘😘😘😘
@SravanKumar-ih8er
5 жыл бұрын
Nyccc ante saripodhu Maatallocheppalenu Seen by all my family members
@nbhaskar2786
6 жыл бұрын
Love u మల్లిముచాట్లు సూపర్ కథ
@ReddemmaC-i8b
6 ай бұрын
Aenni saarlu vinnaa tanivi tiradhu అద్బుతం❤❤❤❤❤
@mvr7699
6 жыл бұрын
25 years mundu high school age lo roju vinevallam.ending excellent
@SureshKumar-ee6ov
6 жыл бұрын
najeevithamlo Malli entha adbhuthamaina kada vinaledu👌👌👌
@nagarjunasettem8030
6 жыл бұрын
నేను మల్లి ముచ్చట్లు 25 తరువాత వింటున్నాను ఎన్ని సార్లు వింటున్నా వినాలనిపిస్తుంది మీకు ధన్యవాదాలు సార్ ఇందులోని ప్రతి మాటా ప్రతి పాటా అద్భుతం
@vaddereddyprasad3673
5 жыл бұрын
Nenu eappudo chinna appudu vinnanu eppudu me daya valla malli vintunnanu meku na hrudaya purvaka danyavadalu.i love this malli muchatlu.below 1998 appudu vinnanu i am so happy
@pradeepkumar-nq4em
7 жыл бұрын
it's superb @ excellent
@purushothgl2011
8 жыл бұрын
Its very happy to listen... Gives pleasant mind... Elanti story Andhra slang loo vinadam chala chala bagundi...
@sivaprasadreddysivaprasadr8390
Жыл бұрын
Na chinnapudu bellam ganugula dhaggara e story ne time pass ekkada chusna ede but super story❤❤
@bhavanasairam9667
9 жыл бұрын
Its very happy to listen..gives pleasant mind ...elanti story andhra slang loo vinadam chala bagundi..
@pyrathnampyrathnam9499
6 жыл бұрын
Naa chinnappudu ennisarlu vinnano lekkeledu great songs great lovestory
@harimanchala7918
6 жыл бұрын
ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అతిసంతానం వద్దు .. నా చిన్నప్పుడు సాయంత్రం పూట మల్లిముచ్చట్లు కాసెట్ పెట్టుకుని ఆరుబయట నులకమంచం మీద పడుకుని వినే వాడిని నాతో పాటు మా ఇంటి చుట్టు పక్కల వారు కూడా మల్లిముచ్చట్లు పెట్టమని అడిగి మరీ పెట్టించుకునే వారు .. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే మల్లిముచ్చట్లు
@balakrishna5340
5 жыл бұрын
Aa rojulu poyinayi brother 😂😂😂
@maheshn2739
5 жыл бұрын
నేను కూడ అల చేసిను
@mallikarjunaarjun5370
5 жыл бұрын
Xllent love story and super message
@arunkumar-ph1xj
5 жыл бұрын
Super story, 👌👌👌👌👌👌👌👌 thankQ brother🙏👏👏
@alialghanim8877
6 жыл бұрын
superfamily good love story very nice
@saikumarmoora2967
6 жыл бұрын
Super love story
@vishnuvardhanreddyj
10 жыл бұрын
Thanks a lot for sharing this Boss.. Was waiting for this for a long
@dhanasekhar9423
6 жыл бұрын
E katha rasinavariki maku vinipinchinavariki chala dhanyavaadhalu sir...what a great story
@kranthikumar4671
Жыл бұрын
Eam cheppagalam...navvutu edvadam kanna goppemuntadi.... salute to narrator
@dadeepprasanthi9551
5 жыл бұрын
Superrrrrrrrrr
@veluruluckyvicky8583
2 ай бұрын
ఐ లవ్ థిస్ లవ్ స్టోరీ.వేలూరు హరి. మేలుపట్ల. చిత్తూరు.
మల్లి ముచ్చట్లు ఎన్ని సార్లు విన్న వినసొంపుగా ఉంది .అందుకే మల్లి ముచ్చట్లు అన్నారు ఏమో
@bvenkataratnam2259
Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ కథలో సమాజానికి మంచి మెసేజ్ ఉంది
@e.ravindrhae.ravindrha7123
5 жыл бұрын
న చిన్న తనం లో ఈన్న ఈ మాలి ముచ్చట్లు అప్పటి నుంచి ఇప్పటి దాకా దిన్ని నచ్చని మనిషి ఉన్నాడని అనుకోలేదు
@dmahesh6608
6 жыл бұрын
Very nice story mail Muchatlu I like u
@shabnamshabu6201
6 жыл бұрын
20 years aeendi Malli muchatlu Katha vini chala emotional aiyanu super feeling
@Samsung-tk7fc
6 жыл бұрын
నా జీవితం లో నేను విన్న కధ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినవచ్చు సుపర్
@kothaganesh7570
6 жыл бұрын
ఈ న జీవితమే ఈ మల్లేముచట్లు హాట్స్ ఆఫ్ అన్న సూపర్ కిష్టయ్య అన్న
@paluruvenu2901
6 жыл бұрын
super story Emaina aapati kathale veru
@prawin2325
6 жыл бұрын
Super story superrrrrrrr
@villageculture_KB
Жыл бұрын
Epudu manasu bagalekapoyina malli muchattlu vinte chalu ...love this story
@sudheernalluru5793
6 жыл бұрын
చాలా మంచి ప్రేమ కథ
@manoharchatla97
6 жыл бұрын
అన్నా చాలా చక్కగా వివరించారు
@hemamurali9025
6 жыл бұрын
Super heart touching love story
@RaviRavi-lc5ve
6 жыл бұрын
nice ee katha enni sarlu vinna inka vinalanipinche katha supar
@MadanKumar-uy4iu
10 жыл бұрын
Thanks alot for sharing this... I have lisen this story long back.
@viswanathvissu1877
6 жыл бұрын
Feeling very happy listening this Malli muchatllu after so many years
@eswarbattepati1702
6 жыл бұрын
Super
@arunthatiboina8979
6 жыл бұрын
Super story Ma neanu Roaju eantanu
@arunthatiboina8979
6 жыл бұрын
Super
@sameersameera9330
9 жыл бұрын
One of the best and best stores
@srisriyedukondalu7338
5 жыл бұрын
Na chinnappati nunchi vintunnanu chala baguntadhi like ......💘💘💘💘💘👌👌👌👌👌
@nallagundlasunanda7079
10 жыл бұрын
super story &sad feeling at the end
@kuntlanarayana4322
6 жыл бұрын
Super.
@eddalacheruvubobbilireddy1382
5 жыл бұрын
Super village story
@reddemmaf2879
6 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్
@ramana6903
6 жыл бұрын
Reddemma F సూపర్
@veerap7552
6 жыл бұрын
I love super fantastisk story
@lenininy2k
10 жыл бұрын
@Ramakrishna Reddy : Thanks a lot!! I was searching for this but didn't found the full length audio from long time.
@naveen1779
10 жыл бұрын
hi brooi am also looking for Krishnayya sedhyam n malli muchhatlu Audio File Pls Inform me if u get in anywhere my parents r in city now if they listen this audio they will be happy broo pls inform to cnkr006@gmail.com or 09966661779 pls dont mind
@anandk2698
7 жыл бұрын
Nice in my life this i s the best story I heard so far
@pasambala6313
6 жыл бұрын
Super
@mahendrababu4756
Жыл бұрын
Superrrrrrr i love this very much
@KASHMORA-Kasaiah
7 жыл бұрын
excellent story Anna naaku Baga estam
@subbarayudurayudusubbusubb7562
6 жыл бұрын
Wow super very nice messages
@samratvenkatesh6613
7 жыл бұрын
the best love story in the world in my think...
@sivaiahm7658
7 жыл бұрын
chala peaceful love story
@sreejustin8702
7 жыл бұрын
what a story.....e generation vallu vinalsina story....but sad ending.
@putturgovindhu7029
6 жыл бұрын
Super story
@HARIBABU1993
9 жыл бұрын
thanks for video bro.
@bhaskarreddy6407
6 жыл бұрын
Chala manchi story vinanu super
@srirampodili8723
6 жыл бұрын
Super saver sa
@pathakotaveeranji446
6 жыл бұрын
naa chinna thanam nuchi vintunna manasu balenappudu vintanu manchi feel love story
@palurulokesh123
6 жыл бұрын
Supar
@alialghanim8877
6 жыл бұрын
1995 numdi Vintunna super story
@Puttabhanu1985
6 жыл бұрын
Super characters
@parandhamagone8649
8 жыл бұрын
super heart touching love story
@nareshkumarjntu
6 жыл бұрын
Oka Bommalo Mata Vinipinchali Oka Matalo Bomma Kanipinchali This is Really Suitable for this na kalla mundhu antha kanipinchinatlu untundhi
@ramakrishnavaddoramakrishn8330
6 жыл бұрын
Manaserigina janapadham aadharikinachidhi
@narayananvenkateshan2454
6 жыл бұрын
Maravaleni na gundina pending katha.
@rameshrkrayudu9271
6 жыл бұрын
Bayya ee MALLIMUCHATLU. Story Ni evaru utube lo pettaaro gaani. Meeku naa thalavanchi NAMASKARISTHUNNA. It's true.thank u. So much
@saikumarmoora2967
6 жыл бұрын
Superb story
@pulagantivenkateswarlu9174
6 жыл бұрын
Super sir I love this store
@rajeshdk6898
6 жыл бұрын
Amazing and pure love story
@meesreyobhilashi5216
6 жыл бұрын
Aha,emani chopped.excellent
@ganeshnanu6
6 жыл бұрын
Malli muchatluSuper Naaku chala istam
@gurunadha145
7 жыл бұрын
very nice voice
@pathaguntamahendrareddy117
9 ай бұрын
I love this my 5yers age nundi వింటున్న మి అజ్ 32
@moulanayakmoulanayak8193
6 жыл бұрын
అద్భుతమైన ప్రేమ కథ
@burraprakash8526
6 жыл бұрын
Superrrrrr last 20 years back vinnanu taruvatha ippudu vintunnanu tq bossss
@moulanayakmoulanayak8193
6 жыл бұрын
నాకు రీప్లే పెట్టేది తెలీదు .అయినా పెడుతున్నాను మీకు ఈ రీప్లే వస్తుందో రాదో ..మల్లిముచ్చట్లు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు అన్న.అందులో ఆప్రేమ కథ నడిపించిన విధానం అద్భుతం అసల
@subbubmtc6787
5 жыл бұрын
I love this story nenu 25 years ayndi katha vini super imagine
Пікірлер: 400