అమ్మ ఈ వీడియో నేను ఎన్నిసార్లు చూశాను మాటల్లో చెప్పలేను, శారదమ్మ గారు,మీరు ఏడ్చిన ప్రతిసారి మా ఇంట్లో అందరికీ ఏడుపొస్తుంది, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అమ్మ, దానిలో ఏదైనా అమౌంట్ వస్తే మన పెద్ద వాళ్లకి తప్పకుండా నాకు తోచిన సహాయం చేయాలని నా కోరిక, నాపై మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను అమ్మ, నా కామెంట్లు మీరు చదువుతున్నారు లేదో మీకు అంత సమయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా సంతృప్తి కోసం కామెంట్ పెడుతూనే ఉంటాను అమ్మ, 🙏🙏🙏🙏
@gayathri7785
5 ай бұрын
👌👌👏👏
@NaguNagu-sx2gp
2 ай бұрын
Super ra talli padikalalu patu pasupu kukuma too challa ga vundura talli. Chustu vunty chala edupu vachindamma, chalaga vundamma.
@maithiliramakrishna
11 ай бұрын
ఏ రోజున మీ ఆశ్రమానికి వచ్చారు ఆ డేట్ న వాళ్ళ వాళ్ళ పుట్టిన రోజులు జరిపించండి..అమ్మ
@SeshuReddy-sv6gx
11 ай бұрын
Amazing 🎉🎉🎉
@gundavenkatesh3497
11 ай бұрын
Amma 🎉🎉🎉
@PadmavatiPadma-sv4ze
10 ай бұрын
Manjula madam nenu lakshmana superfan ni ame maa ammalagauntundi adíganani cheppandi
@THOKALAVINAYKUMAR
8 ай бұрын
Madam u are great ❤❤❤
@gangaisettysrinu7240
4 ай бұрын
మంజులమ్మ గారు.. విరికోసం పుట్టినట్లు వున్నది.. కన్నబిడ్డలు కూడా ఇలా సూసుకున్నారో లేదో. మంజులమ్మ వీరికి అమ్మలా వీరికి సేవలు సేస్తువున్నది
@Ramadevi-ss9sj
5 ай бұрын
God bless you Amma
@anuradhapasalapudi4598
9 ай бұрын
Good Amma meru
@dparvathi7355
7 ай бұрын
Happy birthday chille❤
@baskarrao5090
10 ай бұрын
❤
@sushilchidre9970
11 ай бұрын
రోజూ నవ్విచే అందరూ ఈరోజు శారదమ్మ గారి ప్రేమ మీరు చూపే ఆప్యాయత చూసి మేము ఎడ్చేసం అమ్మ. ....🙏🙏
@kolavibalaram4027
11 ай бұрын
Wish you happy birhday
@thoshansrisai3862
10 ай бұрын
Meeru edustunte maaku kuda edchesamandi
@VijayaA-xf1os
10 ай бұрын
Good. Ioo. Yer. Best. Helh. Giv. Goad.
@sankarreddy9202
10 ай бұрын
❤
@sait2495
11 ай бұрын
అమ్మ. శారదమ్మ ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చిందమ్మ. అమ్మ. మీకు పుట్టినరోజు శుభాాంక్షలు. అమ్మ
@UmaDevi-uf5bk
11 ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ❤❤🎉🎉
@adilakshmig2439
7 ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ
@beautybujji
11 ай бұрын
అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాoటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాము💯.. .. అమ్మ తెలియని వారిని హక్కున చేర్చుకొని కన్నబిడ్డలాగా చూసుకుంటూ వారికి బాధ అని తెలియకుండా చిన్న చిన్న ఎంటర్టై్మెంట్ లు నిజంగా శతకోటి వందనాలు అమ్మ మీకు🙏....మీ అందరి కళ్ళల్లో కన్నీళ్ళ తో మా కంట్లో నీళ్ళు కూడా వచ్చాయి😢😢....
@RangaacharyuluMudumba
17 күн бұрын
Amma mimmalni okkasari kalavalani vundhi
@khadarkhan7568
5 ай бұрын
అమ్మ మీ సేవ అనంతం ఇంతకీ ఆశ్రమం లో పెద్దలు ఎంత మంది పిల్లలు ఎంత మంది అమ్మ తెలియచేయండి మీ ఆశ్రమ అభిమాని నేను అలాగే మీ అభిమాని ని అమ్మ ఐ లాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకొంటున్న అమ్మ
@jyothip5163
11 ай бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ అమ్మమ్మ తాతగారికి పెళ్ళి రోజు శుభాకాంక్షలు
@jyothilakshmi5181
11 ай бұрын
మంజుల అమ్మ గారు దీర్ఘాయువుతో వర్ధిల్లాలి.
@kolavibalaram4027
11 ай бұрын
❤
@raj196
11 ай бұрын
Happy birthday to you Amma
@VenkateswaraRaoSomavarapu
10 ай бұрын
Happy birthday manjulamma thalli
@anandaraovaasa
10 ай бұрын
,.❤❤❤❤🎉🎉🎉🎉🎉,
@polaiahaalakunta1272
10 ай бұрын
Hiamma
@anuradhaeswaran7647
11 ай бұрын
మంజులమ్మ గారు మీకు మా పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐 ఇలాగే కలకాలం మీరూ, మీ కుటుంబం ఆనందంగా, హాయిగా అవ్వాతాతలతో గడపాలని కోరుకొంటున్నాను.🙏 పెళ్ళి రోజు చేసుకొంటున్న రమాదేవమ్మా దంపతులకు మా శుభాభినందనలు 💐💐🥳🥳🥳 మీ సేవలు పొందుతున్న ఆశ్రమవాసులందరూ అదృష్టవంతులు 💕💕
@vijayakumari259
10 ай бұрын
Amma mi video lu tappaka chusthanu Happy birthday amma God bless you.
@shaikjanbee8549
11 ай бұрын
అమ్మ మీరు నిండు నూరేళ్ళు అయురరొగ్యలతొ సంతొషంగ ఉండలమ్మ రమదెవీ అమ్మ గారికి పెళ్ళి రొజూ శుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umadeviakoind
11 ай бұрын
అమ్మా మీరు చేసే సేవలు వెలకట్టలేనిది మీకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి పనులు చేయడానికి మీకు ఇంకా ఇంకా ఓపిక ఇవ్వాలి అని కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు అమ్మా
@aksfoodhutaksfoodhut
11 ай бұрын
అమ్మా మీ లాంటి మంచి మనసు ఉన్నా అమ్మ దొరకటం మీ కుతుర్లత్తో సహా ఆశ్రమంలో అందరికీ అదృష్టం అమ్మ god bless you amma
@KumariKumari-zj4cd
11 ай бұрын
అమ్మ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ మామ గారికి తాత గారి పెళ్లి రోజు శుభాకాంక్షలు చేపండి అమ్మ
@sandhyapabbathi2796
11 ай бұрын
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. మీరు ఇలాగే ఇంకా ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అనేకుల కు ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటున్నాను స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమ అమ్మ మీది వాళ్ళ ఇంటి వారే భారం అనుకోని వదిలేసిన వారిని మీరు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు మిమ్మల్ని చూసినప్పుడల్లా మాక్కూడా మీలాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది మాక్కూడా ఏదో ఒక రోజు పదిమందికి మీలాగా సహాయపడే రోజు రావాలని కోరుకుంటున్నాను స్వచ్ఛమైన ప్రకృతి స్వచ్ఛమైన మనుషులు. అవ్వ తాతలకి ఆహారంతో పాటు ఆటలు పాటలు సంతోషాన్ని కూడా పంచుతున్నారు వాళ్లంతా మీ దగ్గరికి రావడం దేవుడు వారికి ఇచ్చిన గొప్ప వరం. అమ్మా మీ 🙏 సేవ మీతోనే ఆగిపోకుండా ఇంకా నీకులను మీలాగా తయారు చేయండి అమ్మా 🙏🙏🙏🙏🎂🎂🎂🎂🎂
@purna.2.O
11 ай бұрын
💐💐💐💐💐💐💐💐💐💐💐💐 💐🙏అవ్వ తాత ఇద్దరికీ😍 🙏 💐పెళ్లిరోజు శుభాకాంక్షలు🎂🍎🙏💐 💐పుట్టినరోజు శుభాకాంక్షలు 💐 💐అమ్మ😍🎂🍎👏👏👏🙏💐 మీరు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో సుఖసంతోషాలతో ఉండాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏 మీ ప్రేమతో అవ్వ తాతలను గతం మర్చిపోఏలా చేస్తున్నారు సంతోషంగాచూసుకుంటూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు 🙏 ఇలాగే ఎంతో మందికి మీ ప్రేమను పంచుతూ మీరు ఎప్పుడూ బావుం డాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బావుoటే అందరూ బావున్నట్టేఅమ్మా 😍🙏💐 ధన్యవాదములు అమ్మ 😍🙏💐💐💐 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@varalakshmi8172
11 ай бұрын
మీరు వాళ్ళ మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చూస్తున్న మాకే ఏడుపొస్తోంది ధన్యవాదములు అండి మీకు మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్షును ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను
@Nellorekitchen
11 ай бұрын
అవును ❤❤ అమ్మ అంటే అమ్మే ప్రేమకు ప్రతిరూపం ❤మ్మ🙏🙏🙏
@girijakumari821
10 ай бұрын
❤❤❤
@gangamanir9703
10 ай бұрын
ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము పెళ్లిరోజు శుభాకాంక్షలు మా తాతయ్యకి ❤❤❤❤🙏🙏🙏🙏
@adabalababu137
11 ай бұрын
ఈ కల్మషం లేని ప్రేమ ఎన్ని కోట్లు పెట్టిన దొరకు చెల్లెమ్మ మీరు చల్లగా ఉండాలి తల్లి😢😢😢 మాకు ఏడుపొస్తుంది తల్లి ఇక్కడ మీరు బాగా వాళ్ళమ్మ❤❤
@saikumarreddysaikumarreddy5413
11 ай бұрын
అమ్మ జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను మీరు మీ ఆశ్రమ వాసులు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను❤❤
@joycherryvcherry8699
11 ай бұрын
దేవుడు మిమ్మల్ని మీ ఆశ్రమాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ అమ్మ మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఇంతకంటే ఆస్తివాసులు ఏం అక్కర్లేదు అమ్మ ఎవరు ఇవ్వలేని సంతోషం మీరు ఇస్తామన్నారు పెళ్లిరోజు జరుపుకుంటున్నాం మామా తాతయ్యకు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు దేవుడు తోడై ఉండా ఆశీర్వదించును గాక ఆమేన్ 🙇♀️🙇♀️🙇♀️🎂🎂🍫🍫💯💯💐💐💐💐🙏🙏🙏
@edhinachepthadude..1630
11 ай бұрын
ఎందుకో తెలీదు నా కంటి నుండి నీళ్లు వచ్చేసాయి...😢❤
@varalakhsmi5651
10 ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ❤❤🙏🙏🙏 మీ ఆశ్రమం నడిపించే విధానం చాలా బాగుందండి గాడ్ బ్లెస్స్ యు
@sheelasamudrala1330
11 ай бұрын
బ్రతికి ఉన్న ప్రతి మనిషి కి కన్నీరు తెప్పిస్తుంది మీ ఆదరణ, ఆలోచన.నిజంగా మనలను మనుషులుగా గుర్తించి ప్రేమను పంచే వారే మనవాళ్ళు ఆత్మ బంధువులు. మీ అమూల్యమైన ప్రేమను పొందుతూ మీకు ప్రేమను అందించే అవ్వ తాత లు మధ్య మీరు ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ❤🎉
అమ్మ మీరు నిజంగా చాలా గ్రేట్ అమ్మ మీలాంటి అమ్మ దొరకడం వాళ్ళందరికీ ఎంతో అదృష్టం నాది ధర్మవరం అమ్మ నాకు ఒక్కసారి మీ ఆశ్రమం కి రావాలని ఉంది అన్నదానానికి డబ్బులు ఇవ్వాలని ఉందమ్మా మిమ్మల్ని అందరిని ఒక్కసారి కలవాలని ఉంది మీరు నిజంగా దేవునితో సమానం అమ్మ అవ్వ తాతలని ఒక్కసారి కలవాలని ఉందమ్మా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని కూడా ఉంది 🌹🌹🌹
@itlumeesunitha_1989
10 ай бұрын
కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి శారదమ్మ నోటి వెంట వచ్చే మాటలు వింటుంటే, ఇదంతా మoజులమ్మ మంచి మనసు, ఆ ప్రేమ మూర్తి గొప్పతనం🙏🏻
@srisailamdamera1142
11 ай бұрын
God bless you and all of you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 maa
@jyoshathoughts8690
11 ай бұрын
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మమ్మ తాతయ్యకు ❤.....అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు meru eppudu ilane happy ga untu andarni happy ga unchali ani korukuntunnanu ❤love you 😍 amma😊
@GollapudiGanesh
11 ай бұрын
Kastalu vunna vallaku devudu direct GA ra leka etuvanti ammalani manchivallanu puttistharu devudu Kani e Amma tho matladalani na Korika amma
@Manasa-k3o
11 ай бұрын
పుట్టిన రోజు శుభకాంక్షలు అమ్మ🙏🙏💐💐🎂🎂
@dsubbalakshmi3140
11 ай бұрын
MayGod bless you and your family and members of ashram for ever with complete health and happiness.
@jyothip6837
11 ай бұрын
👌👏🙏🙏🙏🙏🙏
@vallicharllaushasree2742
10 ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు మంజుల గారు మీరు ఈ చేస్తున్న ఈ పనికి చాలా సంతోషం వారి ఆనందాన్ని మీరు చూసి ఆనంద పడుతున్నారు మమ్మల్ని ఆనందంప చేస్తున్నారు చాలా చాలా సంతోషం అమ్మ
@varahagiriratnamanikyam8131
11 ай бұрын
మంజులమ్మగారికి హ్రుదయపుర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఇంకాఎన్నో మంచి పనులు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
@pushpatadikonda9128
11 ай бұрын
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మంజులమ్మ గారు. భగవంతుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు అష్టైశ్వయాలతో చల్లగా చూడాలి 🙏🏻💐 పెళ్లి రోజు శుభాకాంక్షలు మా తరపున ఆ పార్వతి పరమేశ్వరస్వరూపలైన పెద్ద దంపతులకు 💐🙏🏻🙏🏻 అంత పెద్ద వారికి మీరు అమ్మ లా మారి మామనస్సులో దేవతయ్ నిలిచారు 🙏🏻👏🏻👏🏻👏🏻మిమ్మల్ని ఎంత కీర్తించినా అది తక్కువే అవుతుంది. తల్లీ మీ పాద పద్మాలకు ప్రణామములు 💐🙏🏻🙏🏻🙏🏻
@sailalithakoniki9151
10 ай бұрын
E place ekkada andi? We wanted join In this place
@saruna8403
11 ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు సిస్టర్ గాడ్ బ్లేస్ యు ఆమ్మ ? పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆమ్మ అండ్ నాన్న గాడ్ బ్లేస్ యువర్ జంట ❤❤❤ 🍰🍇 🎂🍡🍬👏🏽🙏👏🏽
శారదమ్మ మీ ప్రేమకి మేము కూడా ఆనందపడ్డాము.మీ యొక్క ప్రేమ ఆప్యాయతలు చూసి మాకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి.ఇలాగే అందురూ సంతోషంగా ఉండాలి అని ప్రొర్థిస్తూ శుభమస్తు.
@padmajagajjela6760
11 ай бұрын
Amma avaru a roju me daggaraku Vacharo as roju valla birthday cheyandamma
@sujathap8085
11 ай бұрын
Happy birthday day to you amma
@spoorthymotherhome
10 ай бұрын
Hi అమ్మ గారు బాగున్నారా మీరు అంటే ఎంత ఇష్టమో చూడండి అమ్మ..
@vmkdevi4459
11 ай бұрын
వీడియో చూస్తున్నంతసేపు నాకు కళ్ళు చెమర్చాయి మంజు.వీడియో చాలా బాగుంది తల్లీ.
@vijayalakshmiputta4329
11 ай бұрын
Happy birthday amma God bless you ❤🎉
@SamapraLalitha
6 ай бұрын
Me manchi manasu Amma I love you amma❤❤❤
@bksatyanarayana9783
9 ай бұрын
100 యేళ్లు ఐశ్వర్యం ఆరోగ్యం తో మీరందరూ ఉండాలని దేవుని తో నా ప్రార్థన
@gaddamanusha1344
10 ай бұрын
Ammaa meru chala goppa manasu vunna valu me valaye ee old age valani happy ga chuskunaru meru me kutubam yellapudu happy ga vuntundi god bless you ammaa🎉🎉🎉
@srilakshmikarlapudi9354
2 ай бұрын
ఈ వీడియో నేను ఈరోజు చూశానమ్మా... ఇంత ప్రేమ ఆప్యాయతలు ఎంతమందికి మీ మీద ఉండగా... మీకు ఏమి కాదు.. క్షేమంగా మిమ్మల్ని మరల ఆశ్రమానికి తీసుకు వస్తారు..దేవుడు మిమ్మల్ని...god bless you మా🤗
@satyagandhi9581
11 ай бұрын
అమ్మ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, 👏💐🎂🍧🤝
@ushasaradhy3516
10 ай бұрын
Amma u r great. There is no words to explain about u and ur service to the old people. May God bless u with happy and healthy long life. Happy birthday to u amma. I am very happy to see u. Daily I am watching ur videos. Super ma. Dhanyavadhamulu meeku. ❤
@lalithakethumalla5304
11 ай бұрын
Happy birthday akka ❤
@vap8534
2 ай бұрын
చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు చూస్తారు వయసులో ఉన్నప్పుడు భర్త లేక భార్య పిల్లలు చూస్తారు కానీ వృద్ధాప్యంలో చూడటం అనేది అన్నిటికంటే గొప్పది మీ ఓపిక హాట్సాఫ్
@manoharilabani682
Ай бұрын
మీకూ చాలా సార్లు ఫోన్ చిసనమ్మ మీరు teyyalidhu మీ వీడియో s chustuvuntanamma Naku 65 savthasralu nenu message sarega pettano lidhu thappulunti mannimchsndira talli Mee damptya జీవితం చల్లగా వుండలమ్మ
@bhammukutty6010
11 ай бұрын
మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు🎂🎂🎂
@dhanasrinalla4228
2 ай бұрын
తల్లిదండ్రులకు భోజనం పెట్టడానికి భారం అనుకుంటున్న ఈరోజుల్లో అనాధలకు భోజనం పెట్టడమే కాకుండా పెళ్లి రోజులు పుట్టినరోజులు వేడుక చేసి వారి మనసు ఉప్పొంగిపోయే దృశ్యం చూస్తుంటే నిజంగా దేవుడే మీలో మాకు కనిపిస్తున్నాడు నీకు శతకోటి నమస్కారములు అమ్మ❤
@jyothimalla276
11 ай бұрын
కడుపున పుట్టిన, పిల్లలు, కూడ, Chuda❤i, ఈ rojullo, మీరు, ఇంత, బాగా, chusukuntunnaru,, మీకు నా😂😢
@sudeepsubbareddypolu5530
10 ай бұрын
మంజులమ్మ నీకు జన్మదిన శుభాకాంక్షలు .....బామ్మ తాత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ....
@jvramana8787
11 ай бұрын
వాళ్ళు మీ ఆశ్రమంలో చేరినరోజు వాళ్ళపుట్టీనరోజుగా జరపండి.వాళ్ళ ఒరిజీనల్ పుట్టీనరోజు తెలియనప్పుడు అదే బెస్ట్
@rupeshsaisurya7967
11 ай бұрын
Many many more Happy returns of the Day..... Nend Nurellu Ayura Arogya Ishwaryala tho manchi manasu tho Elane me sakti ki THAGENA vedhamga Help CHEYYALANI Manasupurthi ga KORUKUNNTU.... God bless you....and.... Your family... Manjulamma🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
@rathnakumari5900
11 ай бұрын
Happy marriage anniversary tata avva🎉
@SugunaA-e2o
3 ай бұрын
ఏమండి మంజూలాగారూ పుట్టినా రోజూ శుభకాంక్షలూ అండి మీరూ 100ఏళ్ళు సంతోషంగానూ అంతరికి సతోషన్నీ ఇస్సూతూ వుండాలనీ మా ప్రర్థనాఅండి✋🤝💖💝❣️💕💞💖🌹🥀
@gnyanavinarayan9216
3 ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదము ఎప్పుడు ఉన్న మీకు 🎉
@dutagurulaxmi307
11 ай бұрын
Many more Happy returns of the day manjulamma garu
@udayakumar3033
11 ай бұрын
మంజుల గారు మీకు మా జన్మదిన శుభాకాంక్షలు. హైదరాబాద్ వొస్తే తెలియపర్చండి. మేము తప్పక కలవగలము.
@bhammukutty6010
11 ай бұрын
Background music is excellent❤🌹💖
@vandanakadiri8267
11 ай бұрын
మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాం మంజుల గారు..ఫోన్ పని చెయ్యట్లేదు అని వస్తుంది..ఇంకా ఏదయినా నంబర్ వుందా అండి
@bharathkumars4807
10 ай бұрын
అమ్మ వాళ్ళు మన ఆశ్రమం లో join ayna roje వాళ్ళ పుట్టినరోజు జరుపంది అమ్మ బాగుంటుంది
@geethanjali1238
11 ай бұрын
Vijayawada Kanakadurga amma. Mysore Chamundeswari Amma God bless you మీకు మీరే సాటి
@maryamalkhadouri5553
10 ай бұрын
అమ్మ పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ🎁💐🍰🎂🎉🎉🎉🎉
@chakrapani6149
11 ай бұрын
Amma nenu oka roju ki ayye expenditure cost ఎంతో చెపితే arrange చేస్తాను pl give your mode of payment
@kumarswamy5376
5 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు అమ్మ మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు
@archanauppala3573
9 ай бұрын
Amma mi vedios ni chuste positive feel, mirunnaru maku anipistundi,roju chustanu vedios, mimmalni chusi ma ammanma nanammalani ela chuskovalo cheppinattundi, thank you sooo much ma
@veronika9077
11 ай бұрын
Many more happy returns of the day amma.💐💐💐🎂🎂 Wish you happy wedding anniversary ammamma,thathayya💐💐💐🎈🎈🎈🎂🎂
మంజుల గారు, మీరు వెయ్యేళ్ళు అయు రా రోగ్యా ల తో వర్ధిల్లాలి. మీలాంటి వాళ్లు ఇంకా ఎంతో మంది పుట్టు కు రావాలి ఈ ప్రపంచం లోకి.
@nadapanakrishnakumari6117
11 ай бұрын
Chala Bagundhi Enni Samvathsarallu Kashta Sukalu Panchukunna A Jamtalaku Meri Pellirosu Veduka Chayatamu Me Goppatjsnaniki Nidharsanamu Ama facelo Lakshmi Kala Kanipimchindhi valla Facelu Anandhamga vunnayi Entha Manchi Manasunna Puttina Rosu Papayiki Abinandhamulu Happy Birthdau😊
Пікірлер: 917