ఎంతోమంది తెలియని,,, వీణ విద్వాంసులను..... చూపించినందుకు ధన్యవాదాలు,,, అద్భుతమైన కలెక్షన్ చాలా శ్రమకోర్చి ఇలాంటివి మాకు అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు🙏
@ksramakrishnarao8161
3 ай бұрын
చాలామంది విద్వాంసుల ఛాయాచిత్రాలు సంగ్రహించారు. మీకృషి ప్రసంశనీయం🙏
@ahalyajetta589
3 ай бұрын
Out of so many great artists I could attend only Sree Chittibabugari programe in '70s and many others I heard on our beloved All India Radio. Thank you Sir for this upload which refreshed my golden memories🙏🙏🙏
@srishiva5590
3 ай бұрын
అన్నా నమస్కారమణా మీరు పెట్టేటివి చాలా బాగుంటాయి అన్న ఫోటోలు మేము చూడని వాళ్ళు నాకు తెలియని వాళ్ళది మాకు పరిచయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు అన్న మరొకసారి కృతజ్ఞతలు అన్నారు
@belagalprasannavenkatarama5652
2 ай бұрын
Very good compilation 🙏
@sarojaps
2 ай бұрын
Endaro Mahanu Bhavulu Andariki Vandanamulu - 🙏
@krishnaraokrish6982
2 ай бұрын
ఎప్పుడో చిన్నప్పుడు రేడియో లో వీణ విద్వాంసుల పేర్లు వినిపించేవి... వినిపించేవి
Пікірлер: 22