Another new attempt!! Hope you guys like it! Inka emaina suggestions unte ivvandi tooics and guests gurinchi🫶🏻🫶🏻
@balaji_gen12
Ай бұрын
@@rawtalkswithvk doing great disservice to India by spreading misinformation and killing scientific temper for your bloody views and money. It's better to beg on the streets rather than doing such podcasts. Bring some people who are contributing to Indian science..
@aaAaa-rq2cj
Ай бұрын
Chaganti garu.vijayendra saraswati garu.(Rebirth of adi shankaracharya).Kota srinivas raogaru
@balaji_gen12
Ай бұрын
@@rawtalkswithvk very dangerous podcast to Indian progress.. only chest thumping activity.. no real history.. collection of whatsapp forwards.. no real science..
@adityaparuchuri9518
Ай бұрын
Hi, would you able to do podcast with related person on how could we develop AP state especially in regions of amaravathi over a period of time?? & what type of investments and business are necessary to capital and what could boost amaravathi ??
@the_phoenix_
Ай бұрын
I was actually suggesting to you the people that I already heard through Beer Biceps. But it's really good that you are doing it in your own way. Coming to the suggestions part - Telugu scientists chala mandhe unnaru kadha bro, if you can, please try to get them to your show. Khaali history matrame kadhu manam science ni kuda thappe chadivamu. Kotha inventions vachi manam chadivindhi thappu ani prove ayina kuda textbooks lo content matram assalu maradhu. Wrong information ni batti Pattali exams kosam. People will be extremely grateful if you bring as many scientists as possible. Thank you so much 🙏🏻
@tellakulapadmini9428
Ай бұрын
ఇలాంటి మేధావులు తో స్కూల్స్ లో కనీసం నెల కి ఒకసారి అయిన మన చరిత్ర గురించి సభ లు పెట్టాలి బాగుంటుంది🙏
@ashokreddyporeddy8403
Ай бұрын
It should be a syllabus with science
@omsrivandhitha1006
Ай бұрын
Manchi alochana
@rajeshwarkosli
Ай бұрын
@@techtelugu2193 why
@srilakshmi9760
Ай бұрын
Ardham kaledu bro nee comment😮@@techtelugu2193
@DS_SSbharat
Ай бұрын
@@techtelugu2193ఎలా?
@savarasinghsingh232
Ай бұрын
BRO ///నాకు మతిపోయింది //భారత దేశం గొప్పతనం ఇంత చక్కగా ఎవ్వరూ వివరించలే ///ఇతను సంపాదించినా జ్ఞానం మొత్తం పార్ట్ 2,3,4,5,....10వరకు వీడియోస్ రావాలని కోరుకుంటున్న BRO 💐🙏👍భారత్ మతాకీ 🇮🇳జై జై హింద్ ✊
@kirankumarmergu7974
Ай бұрын
S
@yadagirimarri5205
Ай бұрын
Seperate channel undii theMadanGupta Ane perutho
@manikantajakka8612
Ай бұрын
@@yadagirimarri5205 thanks anna
@rethiksai3122
Ай бұрын
Annaya enka chala questions vunai adagandi elanti vallu valla manam chala nerchukovachu part 2 3 chey anna athanitho
@DurgaprasadB-ti4uh
Ай бұрын
O0uu8o8īopou@@kirankumarmergu7974
@Chintha247
Ай бұрын
ఇంతా knowledge వున్న person తీసుకొచ్చారు,,, మాకు ఎంత knowledge ఇచ్చారు.... నా భారత దేశ గోప్పటనని,,, ఈ దేశా ఔనత్యాన్ని తెలయజేశాసారు... ఇపుడు చెపుతం ఇది నా దేశ చరిత్ర అని ,, Thank you so mauch sir ❤❤❤
సర్....సూపర్.భారత దేశంలో జన్మించిన ప్రతీ ఒక్కరూ ధన్య జీవులే
@btpd4488
Ай бұрын
I'm a Muslim but ayana chebuthunte goosebumps vasthunnai... Huge respect sir 🙏🙏
@kodamc
Ай бұрын
Come back to dharma let's your Ancestors soul feel proud
@btpd4488
Ай бұрын
@@kodamc 👍👍👍
@vkproductions8829
Ай бұрын
Hindhu, muslim, christian gurinchi kadu bro....idi mana country's knowledge...appatlo majority hindhus undevallu anthe.....every one are our ancestors....
@saiedits4476
Ай бұрын
Indian history gurinchi chepthunaru bro muslim Hindu ani kadhu
@user-hy3bp5sz4r
Ай бұрын
All hindus and muslims came from same ansistor
@SrinivasSrinivas-zo6ef
Ай бұрын
పిల్లలు యువత పిచ్చి పిచ్చి వీడియో లు చూడకుండా ఇ లాంటి వి చూచినా కొంత బాగు పడుతుంది మన దేశం. వంశీ కి ఈ వయసులో కొంత జ్ఞానం ఉంది. మేష్టారు గారూధన్యవాదాలు. గారూధన్యవాదాలు
@SrishailamYarkala
Ай бұрын
మనకు తెలిసిన చరిత్ర గోరంతా, మనం తెలుసుకోవాల్సిన చరిత్ర కొండంత 🕉️🇮🇳
@ravikota2966
Ай бұрын
Naashanam chesindi guttantha
@dandemganesh4097
Ай бұрын
మన సోమరి పోతన వల్ల మనకెందుకు లే అనే మాట తో ఎన్నెన్నో చారిత్రాత్మకమైన సమాచారాలు విశేషాలు తెలుసుకోలేకపోతున్నము 🗿
@naveenaditya2850
Ай бұрын
@@dandemganesh4097 yes💯
@Saiteja_si
Ай бұрын
మీకు ఎంత తెలుసో మీరు ఇంకా అంత తెలుసుకోవాసాలి ఉంది అని అన్నారు మన అరిస్టాటిల్ ❤
@user-eq5ou4es9c
Ай бұрын
Maku emka chapalli
@radhakrishnakalva7717
Ай бұрын
సర్ నా వయస్సు 67 ఇంత వరకు ఇంత మంచి విషయాలు ఎప్పుడు నేర్చుకో లేదు (vinaledu)నా జాతి ఇంత గొప్పది అని చాలా గర్వంగా వున్నది. చాలా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక
@krishnamohanchavali6937
Ай бұрын
ఈ వీడియో చూడటం సనాతన దర్మo లో ఉన్నవారి అదృష్టం 🙏సార్ మీరు చెప్పిన అన్ని విషయాలు అద్భుతం గా ఉన్నాయి కానీ ఈ రోజు ఇలా ఉన్న ఈ సారహీనమైన మనుషులని హిందువులని చూస్తే బాధగా ఉంది కొన్ని కోట్ల సంఖ్యలో గుడులకి వెళతారు వాళ్ళ బాధలు కోరికలు చెప్పుకుంటారు, పూజలు చేయిస్తారు కానీ భగవంతుడికి ఇష్టమైన సనాతన ధర్మాన్ని తిడుతూ హిందువులు మతం మారి, మిగతా హిందువులమీద దాడులు చేస్తూ మతాలు మారుస్తుంటే ఒక్కటయ్యి చేయగలిగిన ప్రయత్నం చేసి వాటిని అడ్డుకోవడం, బీజేపీ లాంటి పార్టీలకి ఓట్లు వేయడం కూడా చేయలేకపోతున్నారు సర్వ నాశనం చేతులారా తెచ్చుకుంటున్నారు
@Mr_pn_raj
Ай бұрын
ఎక్కడ దేవుడిపేరు తిస్తారో అని భయపడుతూ వింటున్న. Absolutely you defined science behind it. Such and extra ordinary talk ever👏🇮🇳
@HinduAikyataDal
Ай бұрын
Devudi Peru vinte bayapadthunnav Gorre biddava ?
@mymymystory4088
Ай бұрын
Aayana pettukunna bottulone devudu unnadu.
@manvijogimanvijogi2557
Ай бұрын
సోదరా నువ్వు పుట్టిన తర్వాత ఈ దేశ ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు చేసిన మంచి కార్యక్రమం ఏదన్నా గుర్తుండిపోయి కార్యక్రమం ఏదైనా ఉంటే అది ఈ ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే నా మనసులో ఉన్న ఆనందాన్ని ఎట్లా చెప్పాలో తెలీక మాట్లాడుతున్నాను నచ్చితే స్వీకరించు(నా దేశ చరిత్ర గురించి చెప్తుంటే రోమాలు నిక్కబుడిసి పౌరుషం ఎగిరి ఎగిరి పడుతుందన్న నిజంగా చెప్తున్నా నా దేశం గురించి నాకు ఏమీ తెలియదు ఇంతవరకు ఇప్పుడు తెలిసింది కొంచెం చాలా సంతోషంగా ఉంది ఈ వీడియోని ఎన్నిసార్లు చూశానో ఎంత మందికి షేర్ చేసాను నా ఒక్కడికే తెలుసు నా దేశం మీద ఉన్న ప్రేమ జైహింద్
@gayatri250
Ай бұрын
Rajiv Dixit gari videos kuda chudandi 🙏
@Happymoments2008
17 күн бұрын
I feel the same……. Aaa medhavi tho inka Chala episodes matladinchochu…… prathi mata golden aksharalatho raasi pettukovali manam …….
@Rajith47
Ай бұрын
Thq so much anna. Nenu pregnant women .me broadcast nen vintunte na baby ki e information pass chestuna anna proud feeling undi . Very very thankful ❤❤
@Yogaislife-gh3qy
Ай бұрын
Amma, alage Shivaji Maharaj charitra nu chadvu ra talli. Neeku putte bidda aada pilla ayina magapillavadainaa, kshaatram to putaali... mana Bharateeyullo ippudu lenidi iddokate ra...manchi generation ni malli srustinchukundaamu.
@Lakshmi-bo8cw
Ай бұрын
All da best dear miku manchi bida putali ahh deva devudini korutuna jai shri ram ama
@user-vx6bj9qu8o
Ай бұрын
Tnq
@rameshjugegiri1255
Ай бұрын
Good
@nagaarnoldsarvepalli9517
Ай бұрын
Nice design sister
@ramanadhnarayanam1359
Ай бұрын
మొదటిగా వంశీ కి ధన్యవాదాలు. KZitem చరిత్రలో ఇంత చక్కగా మన భరత జాతి గురించి చాలా గొప్ప విషయాలు చెప్పటం జరిగింది. మీరు గురువు గారితో మరిన్ని విషయాలతో వీడియోలు చేయమని నా విన్నపం. మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం రాబోయే తరాల వారు తెలుసుకోగలరు. ముఖ్యంగా ఈ తరం పిల్లలకి ఇది చాలా ఉన్నతమైన వీడియో. గురువుగారి ద్వారా మరిన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటూ🎉
@onlineshopper7629
Ай бұрын
Okkadaniki kuda aadharalu levu. Whatsapp uncle..whatsapp lo vachinavi anni nijam ani nammi cheppadu. Manam inka pichi na kodukulam kada, vaadu cheppedi nijam kaada ani alichinche ingita gynama ledu.
@Yaky-we8ss
Ай бұрын
@@onlineshopper7629ni brain mokkalo undi ga
@sathyadev4085
Ай бұрын
@@onlineshopper7629 అజ్ఞానానికి అడ్రెస్ అంటే నువ్వే అని అర్థమైంది. ఈ దేశంలో పుట్టి, నువ్వు మాట్లాడే మాటలకు సిగ్గుగా ఉంది. పరాయి వాడి భజన చేయడానికి అలవాటైన వారికి నిజాలు కనబడవు, ఆధారాలు అర్థం కావు. "The address to ignorance is you. You were born in this country, yet you still feel ashamed to speak the truth. For those who mindlessly worship others, the truth remains obscured, and the evidence is conveniently ignored. How can you not know the truth? How can you be so blind to the evidence right before your eyes?
@@swarnabukke7494 vayyamo prathiv ratha vachindi..okasari nee what'sapp nd insta history telsu kada nv ntoo
@Raju-dm4gn
Ай бұрын
గురువు గారికి వందనం నలంద విశ్వవిద్యాలయం తక్షశిల విశ్వవిద్యాలయం ఈ రెండు విశ్వవిద్యాల కోల్పోయిన అప్పుడే మన టెక్నాలజీ కోల్పోయాము మన భారతదేశంలో సో కాల్ లిబరేషన్ చాలా మంది తయారయ్యారు అయినా పర్లేదు పట్టు వీడని విక్రమాదిత్య లక ప్రయత్నిస్తే ఎన్నో సాధించవచ్చు భారత్ మాత కి జై జైశ్రీరామ్ 🇮🇳. తమ్ముడు గారు చాలా ముఖ్యమైన నిజాలను తీసుకొచ్చారు చాలా సంతోషం. హిందూ బంధువులారా జై బిజెపి..🚩🇮🇳🚩
@t.v.csekhar3514
Ай бұрын
Meru cheptunte pure goosebumps vastunnai.. me analysis and examples istu cheppe vidanam chala bagunnai sir.. Thank you for sharing such valuable information
@srksrk6232
Ай бұрын
నా ధర్మం నా సంస్కృతి నా చరిత్ర నా దేశం గురించి నాకు తెలియకుండా చేసిన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన నాకు కోపం వస్తుంది గురువు గారు, నా మీద నాకే చిరాకు వస్తోంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రోజులో ఒక గంట మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పాలి, మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు ఫీల్ అవుతారు అని మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పకుండా తీసేసారు అని అనిపిస్తుంది ఇది చాలా బాధాకరం 🥹🥹🥹🥹
@NareshChinthala-wo8rl
Ай бұрын
అన్న నమతే
@NareshChinthala-wo8rl
Ай бұрын
అన్న నీ కామెంట్ నాకు నచ్చింది
@ranaprathapvishwakarma6046
Ай бұрын
70.సంవత్సరాల నుంచి ఖాన్ గ్రేస్, కమ్యూనిస్టు పార్టీలు ఓటుబ్యాంకు కోసం అన్యమతస్తుల మనోబావాలు దెబ్బతినకూడదని ఒక సెక్యులర్ చట్టాన్ని అడ్డుపెట్టుకొని అన్యులను విద్యాశాఖ మంత్రులను ఎన్నుకొని వారికి నచ్చిన విధంగా విద్యలో ఎన్నో మార్పులు చేసుకొని హిందువుల మెదళ్ళలో విషాన్ని కూడా అమృతంగా నింపుతూవచ్చారు....
@veenajasti1677
Ай бұрын
Minority వాళ్లు feel అవుతారని school prayer lo saraswati slokam కుడా మనేశారు
@Amuktha_malyadha
Ай бұрын
నేను ఎన్నో విషయాలు అందరికీ తెలియని విషయాలు సనాతన ధర్మం గురించి ఛానల్ పెడితే చాలా మంది సబ్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు.నా ధర్మం గురించి ఛానల్ లో పెడితే నా ఛానల్ వార్నింగ్ లేకుండా తీసేసారు
@Bhakand
Ай бұрын
ఇలాంటి అద్భుతమైన చరిత్ర మన భారతదేశ చరిత్ర...next generation ki kuda teliyacheppali...స్కూల్స్ లో కంపల్సరీ గా సబ్జెక్టు రావాలి.
@rajeshthota8219
Ай бұрын
సైన్స్ పరంగా , వైద్య పరంగా , ఆధ్యాత్మికంగా , మనిషి ఎలా జీవించాలి అని తెలిసిన గొప్ప దేశం నా దేశం భారత ఉపఖండం .
@kvskumarthesinger5235
26 күн бұрын
నా జీవితం లోనే నేను చుసిన విన్న అతి గొప్ప వీడియో ఇది సార్!!!💐💐💐మిమ్మల్ని పిలిచి మా ముందుకు తీస్కోచిన RAWTALKS ki🙏💐💐💐
@pillijagadeesh7979
Ай бұрын
Im a Christian but the way he explained about hindu gods moved me a lot . I wish you do another podcast with him .
@amhuman6120
Ай бұрын
If you are a Indian Christian trust me your parents, grandparents or grand grand parents maybe Hindus and they converted to Christians
@sunithalekha
Ай бұрын
Bro gud that u reacted positive..but even u were a hindu once upon a time..praise the lord Jai Sriram bro
@mymymystory4088
Ай бұрын
Ne peru jagadesh kada ra puka. Entha cheppina inka cristian antaventi ra laffot. Nijamyna hinduvu ga Barateyudu ga maru
@RajuYt-k1c
Ай бұрын
పిరమిడ్స్
@m.vamshim.vamshi5714
Ай бұрын
Mature Christan ❤
@Venkateshbharateeyudu
Ай бұрын
సరైన దారిలో వెళ్తున్నారు అన్న..... ఆధ్యాత్మికత.... ఇది మాత్రమే.... సరైన దారి.... పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని ఎవ్వరిని అడిగిన చివరగా వాడే పదం... వాళ్ళ అనుభూతి... ఒక్కటే ఆధ్యాత్మిక... సనాతన ధర్మం 🙏🏻🚩.... ఒకొక్కరూ ఒకదారి దానిలో మీరు కనబడుతూ పోరాడుతున్నారు.... కనబడకుండా ఇంకెంతో మంది.... వాళ్లందరికి ధన్యవాదములు వందనాలు....జైశ్రీరామ్... జై భోలేనాథ్.. జై వివేకానంద 🙇🏻♂️
@palvaishankar
Ай бұрын
❤
@b.anjalireddy6249
Ай бұрын
అసలు వింటుంటే ఎంతసేపైనా కొంచం కూడా విసుగు రాకుండా ఇంకా ఇంకా వినాలి అనిపించేంత గొప్ప మాటలు మన దేశంలో మన సంస్కృతి లో ఎంత గొప్ప విషయాలు దాగి వున్నాయి అని ఇంత చక్కగా చెప్పారు....ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను....ఇది కేవలం మనాలో మన మాటగా కాకుండా అందర్లో మెదిలే విషయాలుగా పిల్లలకు సైతం తెలిసేలా చేయగలిగితే చాలా బాగుంటుంది .🙏🙏💐💐
@UMEGowtham
Ай бұрын
kzitem.infoc6vTS9D0Dfg?si=pFpzvCsLwLK2uQY8
@janardhanswamys424
7 күн бұрын
Shree Madam Gupta is a very great philosopher. Thanks to RawTalks channel for providing very very excellent information videos. Jai Shree Ram.
@ourlifeisinourhands
Ай бұрын
🙏👌👍 వంశి బాబు, మరుగున పడిన మన భారతీయ సంస్కృతిని, శాస్త్రీయతనుతెలియని వారికీ తెలియజేసే మీ ప్రయత్నం అద్భుతం. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను, దైవీ గుణాలు కల జీవిత భాగస్వామిని ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.🌹.
@vedavathipaspunoori5825
Ай бұрын
అయ్య మీలాంటి వారే మాకు మన సంస్కృతి గురించి చెప్పే ఒక వంతెనల వున్నారు మీ జ్ఞానానికి,మీ పాదాలకు ,మీ పరిశోధనకు శత, సహస్ర కోటి పాదాభి వందనాలు👑🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻
@mss4279
Ай бұрын
రాటాక్స్ & మదన్ గుప్త గారు, ఇటువంటి అద్భుతమైన విషయాలను(సత్యాలను) మాకు అందించినందుకు, మీకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను🙏🙏🙏
@krishnavenikuntlapalli1470
Ай бұрын
ఇలాంటి మరిన్ని వీడియోలు చేస్తూ మీ జ్ఞాన సంపదను మా అందరికీ పంచుతారు ఆశిస్తున్నాము గురువుగారికి పాదాభివందనాలు
@GUNTOJIRAJU-e1x
Ай бұрын
మీ ఇద్దరికి కృతజ్ఞతలు, చాలా గొప్ప, మంచి సమాచారం అందించారు, నిజంగా మన దేశం, చరిత్ర ఎంతో గొప్పవి 🙏🙏🙏
@SrishailamYarkala
Ай бұрын
ఈ భూమి మీద కొన్ని దేశాలు ఏర్పడకు ముందే అదేవిధంగా నాగరికత అంటే ఏంటో బ్రతకడం ఎలాగో తెలియని రోజుల్లో నే మన భారతదేశంలో ఎన్నో నాగరికతలు జరిగాయి.ఖగోలా, వైద్య, విద్య,రసాయన, భూ పరిజ్ఞాన, పాక, నృత, వాస్తూ శిల్ప శాస్త్రల లో ఎన్నో ఆవిష్కర్ణలను ప్రపంచానికి అందించింది 🕉️ india is not developing country, its redeveloping country 🇮🇳🙏🏻🕉️
@balaji_gen12
Ай бұрын
@@SrishailamYarkala nuvvem pikavu?? British vallatho patu mee insecurity gang antha velipoyina bagunnu
@goodboy8833
Ай бұрын
Nuvvu first saste bagunnu, Mee gorre Naa kodkulu vachi ikkada pora kukkala laaga morgutaaru Ani telsu , rice baglaki aasha padi convert ayye Naa prati kodkulaki jawabu cheppalsi vastundi @@balaji_gen12
@chandrasekharb9436
Ай бұрын
@@balaji_gen12endira nuv ekkadara nuv undedi
@cnumundru
Ай бұрын
Surely our ancients are very talented, intelligent and so on.... t but not gods, Humans are great ...and Humans created God ..I mean to say There is no God....
@chandrasekharb9436
Ай бұрын
@@cnumundru k neeku pranam ela vastundi cheppu
@taruntulasiram5234
Ай бұрын
స్వామి మీరు ఎవరో గానీ....మీ పాదాలకు నా శతకోటి వందనాలు...... marvelous....hats off anthey......intha kanna yem cheppalem
@durgaprasadkadari807
Ай бұрын
ఈ దేశం ధర్మం విఙ్ఞానం మన చరిత్ర దీనమ్మ వీడియో ఎంత proud అనిపించింది అంటే చూసాక, పనికిమాలిన చెత్త కాదురా చూసేది గంటలు చెత్త సినిమాలు కాదురా మిరు భారతదేశం లో పుట్టి ఉంటే ఈ వీడియో చూడండి... Great Bharath histroy 🔯🕉️🚩🇮🇳💪🤝⚔️
@weightlossgain1212
Ай бұрын
Na Jivithamlo intha productive ga na time spent cheyaledu. E 90 nimishala video valla, Na desam Goppadanam telisindi. Na manasu garvamtho uppongi Poindi. Mera Bharath Mahan 🙏🙏
@gayatri250
Ай бұрын
Rajiv Dixit gari videos chudandi detail information vuntundi.
@chinnisuba7472
Ай бұрын
గురుపూర్ణిమ రోజు ఒక మంచి podcast చూసాము వంశీ గారు మీరు సూపర్
@SrishailamYarkala
Ай бұрын
దేవాలయాలు కేవలం దేవుడు కొలువైన ప్రదేశాలు మాత్రమే కాదు, దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయలని, శిల్పకలనీ, మన నాగరికత ను తెలియ చేసే గొప్ప విజ్ఞాన భాoడగారాలు🕉️🇮🇳
@naveenaditya2850
Ай бұрын
yes🕉💯🚩
@Mr_pn_raj
Ай бұрын
దేవుడు కొలువైన ప్రదేశాలు కాదు , Science కె దేవుడు అని పేరు పెట్టారు
@srikanthbukka7803
Ай бұрын
ఈ ఇంటర్వ్యూ చూస్తూ ఈయన చేప్పినవి గూగుల్ లో సెర్చ్ చేశా.. it's 100% true.. నేను ఇన్ని రోజులు పూజ చేశా. ఆవేదనే ఆరాధన.. ఆరాధన అంటే అర్థం చేసుకోవటం అని అర్థం చేసుకున్న..
@balakrishna-mi6oo
13 күн бұрын
అంతా watsapp యూనివర్సిటీ నుండి తెచ్చినదే పూరి జగన్నాద్ గుడి జెండా😂 చక్రం😂
@arunakumari4812
Ай бұрын
ఆపకుండా ఏకధాటిగా విన్నాను. చక్కని విషయాలు చెప్పిన గురువుగారికి, మంచి కార్యక్రమం చేసిన మీకు అభినందనలు 🌹ఆశీస్సులు. 👏👌
@sandeepmanike1040
Ай бұрын
జై హింద్ భారతీయుడు అని చెప్పుకోడానికి గర్వంగా ఉంది. మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పది. ఇంత సమయం నేను వేచించల అనుకున్న కానీ ఒక్క క్షణం కూడా వృధా కలేదు. అయ్యనకి వున్న అనుభవంతో మన సంస్కృతి గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు . మీ ఈ ప్రయత్నం ఇలానే కొనసాగాలి, ఇలాంటి ప్రయత్నాలు మరి ఎన్నో చెయ్యాలి.
@RamanamurtyKunchala
Ай бұрын
It's a marvellous subject,thank you.🎉❤
@anilbandi4265
Ай бұрын
మన భారతీయత గురుంచి మరియు హిందూ మతం గురుంచి ఎంతో గొప్ప విషయాలను మంచి విశ్లేషణ చేశారు... మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏...
@chandanprathipati2649
17 күн бұрын
One of the best Podcast every Indian must watch.
@user-rl5yt1di1x
Ай бұрын
మన దేశం పైన మన దేశ విజ్ఞానం పైన ఇంత బాగా రీసెర్చ్ చేసిన గురువు గారికి ప్రణామాలు.... అలాగే వంశీ గారు ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తిని మీ బ్రాడ్ కాస్ట్ తీసుకొచ్చి ఎంతోమంది అజ్ఞానాన్ని పోగొట్ట వలసిందిగా కోరుతున్నాము....
@ashokAPPLE
Ай бұрын
విన్నా కొద్ది,చూసిన కొద్దీ.. అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాను.. goosebumps..kudos
@vinodadulapuram6174
Ай бұрын
మీలాంటి మేధావులు ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టే మన చరిత్రకు చెదలు పట్టకుండా భద్రపరుస్తూ మాకు తెలియజేస్తున్నారు సార్.మీరు సూపర్ అసలు. జై హింద్
@learn_with_san
17 күн бұрын
This is second time watching this podcast without any skips... 1st time : Got goose bumps 😲 2nd time: Got tears of proudness 🦚
@SumathisGarden
Ай бұрын
Next పార్ట్ కూడా చెయ్యి అబ్బాయ్..చాలా చాలా జ్ఞానం ఉంది అతనిలో.. ఈ ఎపిసోడ్ లో ఒక ఉద్దరణి అంటే ఒక స్పూన్ అంత ఇచ్చారు.. కనీసం ఒక బిందే అంత తెలుసుకుందాం. ఇలాంటిది తెలుసుకుంటే జాతి..రాజకీయం .. సినిమా హీరోల చుట్టూ తిరుగుతున్న జనాలు కొద్దో గొప్పో మన దేవుడు.. సంప్రదాయం . సంస్కృతి గురించి తెలుసుకుంటారు.
@kkalluri1
Ай бұрын
ఇప్పటి ఆంగ్ల భాష ఎలాంటి సామాజిక వారధి పాత్రలో ఉందో.. ఒకప్పుడు సంస్కృతం మన దేశంలో అలాగే ఉండేది.. సంస్కృతం మాట్లాడే ప్రతి గొంతు తెంచబద్దది, నాలుక కోయబడ్డది.. మన శాస్త్రీయ సాంస్కృతిక గ్రంధాలు ధ్వంసం కాబడ్డాయి... జ్ఞాపకాలు చెరిపివేయబడ్డ జాతి మళ్ళీ డీఎన్ఏ ద్వారా తనను తాను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నది...
ఇంతా గొప్పగా చెప్పారు గురూజీ, మీకు నా శతకోటి వందనాలు
@paruchurileelanagapavankum9837
11 күн бұрын
జై వాసవి జై జై వాసవి అన్న అన్న నీ వీడియోస్ చూస్తున్నాను చాలా బాగుంటుంది మంచి కంటెంట్ అవన్నీ ఉంటుంది దానితోపాటు నా చిన్న విన్నపం ఏమిటంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ని కార్స్ సైనోడు నిజాయితీపరులు కచ్చితంగా నిజమే చెప్పేవాళ్లు మూడు మతాల నుంచి తీసుకువచ్చి వాళ్లతో ఇంకా క్రిస్టియానిటీ అంటే ఏంటి హిందుత్వం అంటే ఏంటి క్రిస్టియానిటీ ముస్లిం అంటే హిందువుల నుంచి తీసుకొచ్చినప్పుడు చిన్న విన్నపం ఏమిటంటే ప్రతి గుడిలో హిందుత్వానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు మహనీయుల చరిత్రలు ఉండాలి అని దశదిశల నీ ద్వారా వ్యాపించాయి మనం బయట బియ్యం కొనుక్కున్నప్పుడు ముస్లిం పండించాడు హిందూ పండించాడు అని మనం వ్యత్యాసం చేయలేం రోజూ తినే అన్నం పాటికి వచ్చే పాటకి అది ఎవరు పండించింది అని చూడలేదు ప్రసాదాలు తెమ్మంటే మాత్రం విగ్రహాల అంటారు నా ఆవేదన బాగా అర్థం చేసుకున్న హిందుత్వం అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది హిందుత్వం పెరగాలి ఇతర మతాలను మనం గౌరవించాలి మన మతాన్ని ఇతరుల గౌరవించాలి
@jonnalagaddavinodkumar1403
Ай бұрын
గురువు గారికి 🙏. ఫుల్ వీడియో skip చేయకుండా చూసిన కొంచెం కూడా బోర్ కొట్టలేదు చాలా విషయాలు అర్థం అయ్యేలా చెప్పారు 👌🙏
@bhargavgm3760
Ай бұрын
ధన్యవాదాలు గురువు గారు, ఈ తరం యువతకి తెలియని ఎన్నో విషయాలను మరియు భారతీయ చరిత్ర ఎంత మహోన్నతమైనదో, మీ ద్వార తెలియజేశారు. మనం విజ్ఞానానికి వారసులం. ఇందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జై భారతదేశం🫡🫡
@venkataramanadoddi3262
Ай бұрын
మీ ఇంటర్వ్యూ ద్వారా భారతదేశ సనాతన ధర్మం కోసం ఇంతలా తెలియజేసినందుకు మీకు పాదాభివందనములు గురువర్యా ఈ వీడియో చూడటం వినటం నా పూర్వజన్మ సుకృతం 🙏🙏🙏🙏
@gayatri250
Ай бұрын
Rajiv Dixit gari videos chudandi 🙏
@UMEGowtham
Ай бұрын
@@gayatri250Rajiv dixit is a psuedo historian
@user-dh7jc1gj7z
Ай бұрын
ఈ రోజులలో మనము ఏమి చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అనే విషయం గురించి చాలా బాగా వివరించారు అసలు మనం చాలా విషయాలు మరచి బ్రతుకుతున్న చాలా మంది తెలియక పోయినా ఈ రోజులలో మనము ఏమి నేర్చుకుంటునం అని కూడా తెలియని ప్రజలు అంటున్నారు కానీ కొన్ని రహస్య పద్ధతి ద్వారా మనకు తెలియని చాలా విషయాలు చాలా బాగా నచ్చింది నాకు. వేరే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నా నాకు అనవసరం. నా దేశ చరిత్ర చాలా బాగా నచ్చింది భగవంతుడు ఏమిటో అర్ధం కాక చాలా ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్న మాటలు ఇప్పుడు ఎవరు ఏమిటి అని తెలియక మాట్లాడే తీరు చూస్తే చాలా భాధగా ఉన్నపటికీ ? అసలు నా దేశ సంస్కృతి గురించి విలువలు కలిగిన బాహ్య ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మీకు నా ధన్యవాదాలు
అన్నా ఇలాంటి వారిని ఇంకొంతమందిని తీసుకురండి మన చరిత్ర గురించి చెప్పే వాళ్లని.❤❤
@sathishguggilapu9581
Ай бұрын
చాలా అద్భుతమైన వీడియో చాలా గొప్ప విషయాలు తెలుసుకోవటానికి మాకు మీ ద్వారా అవకాశం వచ్చింది అని భవిస్తున్నాం మీకు ఉన్న జ్ఞానం చాలా అద్భుతం మీలాంటి వారు ఈ తరం యువత కూ చాలా విషయాలు తెలియపరిచి మంచి మార్గం లో నడిపించాలి 🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshperi5628
16 күн бұрын
యువతరం దీని మీద పరిశోధించి మిగిలిన తరాలకి అందజేయాలి అన్న అతని మెసేజ్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది..... పూజలు,దేవుడు అన్నదే హిందుత్వం అనుకుని చులకనగా చూసే యువతరం కి అందులో ఉన్న సైన్స్ అర్థం చేసుకోవాలి...... great job వంశీ
@shivakumargurrala3554
Ай бұрын
ప్రస్తుత సమాజానికి మీలాంటి వాళ్ళు చాలా అవసరం ..దయచేసి ఇలాంటి వీడియో లు మీకు సాద్యం అయినన్ని చేయండి
@r..creations3597
Ай бұрын
Raw talks వాళ్ళకి చిన్న విన్నపం .. మీరు ఎలాగైనా Praveen Mohan సార్ intaview... తీసుకోండి ... మన టెంపుల్స్ గురించి వాటిలో ఆన్న టెక్నలర్జి గురించి మీ ద్వారా చాలా మందికి తెలుస్తుంది... కోసారి.. ఆలోచన చేస్తారని నాయొక్క మనవి... ..❤
@avenkatesh8080
Ай бұрын
Yes bro try to get him 😢😢😢
@manjuladevi6139
Ай бұрын
తప్పకుండ తీసుకోండి సార్ చాలా విషయాలు తెలుస్తాయి
@kalyanisatya8605
Ай бұрын
Yess really
@pannapoorna3995
Ай бұрын
Meeru cheppindi correct sir 1000/ @@avenkatesh8080
@iglesiasramab4191
Ай бұрын
Yes brother 💌
@ysr5474
Ай бұрын
మన సనతాధర్మం ఎంత గొప్పదో చాలా చక్కగా వివరించారు 🙏🏻🚩
@Bharatheeyudu88
Ай бұрын
అద్భుతమైన వీడియో ఇది 🙏. జై సనాతనం 🚩 భారత్ మాతాకీ జై 🇮🇳
@Durgaprasad_Dp93
Ай бұрын
ఈ ఇంటర్వూ తో నీ స్థాయి మరో స్థానానికి చేరుకుంది అన్నా.ఈ గురువుగారు చెప్పే అద్భుతమైన విశ్లేషణ చాలామందికి ప్రేరణగా నిలుస్తుంది.దన్యవాదాలు.జై శ్రీరామ్...భారత్ మాతా కీ జై 🙏
@himakarkrishna1281
Ай бұрын
ఈ చరిత్రను పాఠశాల పుస్తకాలలోనికి త్వరగా తీసుకురావాలని ఆ భగవంతుడిని(తీసుకురాగలిగినవాడిని) కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏
@UMEGowtham
Ай бұрын
Teste em avtadi bro?
@Venky_Chikku
Ай бұрын
రా టాక్ అభినందనలు అబ్బాయిలు❤. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, మన విద్యను మళ్లీ వాస్తవాలతో ప్రారంభించాలని నాకు అనిపిస్తుంది. చిన్నతనం నుంచి మనం నేర్చుకునేది ఏమీ లేదు. చిన్నతనం నుండి మనం కనీసం 0.000001% నేర్చుకోకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది😔😔. అబ్బాయిలు ఈ ఎపిసోడ్ నన్ను పూర్తిగా ఎమోషనల్ చేసింది😢😢. ధన్యవాదాలు అబ్బాయిలు ధన్యవాదాలు. చివరగా మిమ్మల్ని మరియు మీ బృందాన్ని ప్రేమిస్తున్నాను🙏🙏.
@rayalaraghukishore
Ай бұрын
kzitem.info/news/bejne/pWl31WShcH51ZWU
@Lohithnayak04
Ай бұрын
Yes bro 😞😞
@srinivasaraosunkari8421
Ай бұрын
నా మనసులో మాట చెప్పారు....రా టాక్ absolutely అభినందనీయులు...
@Slim_shady9
Ай бұрын
nv erri puku vi entra 😂 @@Lohithnayak04
@krishnamohanchavali6937
Ай бұрын
🙏💐శ్రీ రామ రామ రామ
@naresh3392
Ай бұрын
మీ లాంటి మేధావులు ఇంకా ఎక్కువ expose కావాలి, మన భారత సంస్కృతి నీ విద్యా వ్యవస్థ లోకి తీసుకు రావాలి❤❤❤❤
@bharathsanathani373
Ай бұрын
Nenu 2 days ga parts ga chusthunna ...80 views daggara nunchi ee roju 7 lakhs views, its not a joke, Vamsi first 10 minutes vinagane mee channel subscriber chesina....Telugu lo medhe first podcast nenu chudatam, it was really great great work, ee sir tho meeru minimum 100 episodes cheyyali because ayana boledu examples iccharu means just meeku taste mathrame chupincharu...congratulations for your future episodes🎉🎉🎉
@SudhaRella
Ай бұрын
Same feeling exactly
@rameshgangireddy
Ай бұрын
నేను చూసిన కంటెంట్ లో 10 సెకండ్స్ కూడా ఫార్వర్డ్ చెయ్యకుండా చూసిన వన్ అండ్ ఓన్లీ ఎపిసోడ్ ఇదే అన్న మీరు ఇలాండి ఎపిసోడ్స్ నీ సెర్చ్ చేసి నేటి తరం యువత కి అందించవలసిందిగా విన్నవించుకుంటున్నము ఇది చూస్తే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అది ఏమిటి అంటే నారదుడు అంటే మనకి గుర్తుకు వచ్చేది ఇద్దరి మధ్య పుల్లలు పెట్టేవాడు అని కానీ నేను తెలుసుకుంది ఏమిటి అంటే ఇన్ఫర్మేషన్ నీ ఒకరినుంచి ఇంకొకరికి తెలియచేసే వ్యక్తి అని అలా మీరు కూడా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరినుంచి ఇన్ఫర్మేషన్ నీ అందరికీ పాస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము
@niranjanraobanala
Ай бұрын
@@rameshgangireddy me also bro
@venkateswararaon3020
Ай бұрын
nenaite backward chesi mari choosanu
@srikarsharma8463
Ай бұрын
ఈ వీడియో చూశాక నాకు మన సంస్కృతి, సనాతన ధర్మం పై చాలా గౌరవము మరియు గర్వం పెరిగింది. వారు చెప్పినట్లుగా మనం మన సంస్కృతి సాంప్రదాయాలు పై మరింత విశేషమైన అధ్యయనం, విశ్లేషణ చేసి మనకి మన భావి తరాలకు అందించే భాధ్యత మనపై ఎంతో ఉంది. భారత దేశంలో సనాతన ధర్మంలో పుట్టినందుకు నేను హర్శిస్తూ గర్విస్తున్నాను.🚩 మదన్ గుప్త గారికి మరియు మీ ఛానల్ కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
@samarouthusambaiah2937
20 күн бұрын
భారతీయ దర్శనం, జ్ఞానం,చరిత్ర గురించి ఏంతో ఉత్సాహంగా కథలా చెప్తున్నారు. నిశ్శందేహంగా భారతీయ చరిత్రను మేము చదివే పని లేకుండా కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు.ఇప్పటి యువత పనికట్టుకొని పుస్తకాలు చదువునవసరంలేదు... మిమ్మల్ని వింటే సరిపోతుంది.మీకు మంచి జరగాలి.మీ రూపంలో మరింత జ్ఞానం యువతకు తెలియవలెను. Godbless you.సార్... థాంక్ యు... 🚩🚩🕉️🕉️🕉️🚩🚩
@Goosebumps54
Ай бұрын
Open ga chapali ante india waste ane valaki e Vedio chudali, maa college, school valu chudali yadavalu ami chaparu ivi valu chapedhi vinte india waste anukuntaru but byyy raw talks s ⭐👍👍😊 change the mood to bee a real indian man, i am proud that have born in hindu 🕉️ and india🇮🇳❤❤❤
@rajkumar-di6ed
Ай бұрын
India is the best but people are worst
@vinayvupparapalli4782
Ай бұрын
@@rajkumar-di6ed india is best but people society governments laws everything you name its worst in the world except for the history
@balulucky4457
Ай бұрын
still waste bro not india only by people
@ravigoud2012
Ай бұрын
❤
@gayatri250
Ай бұрын
For more information about India Rajiv Dixit gari videos chudandi pls.
@chandrakalakodimala9566
Ай бұрын
Ee విజ్ఞాన గని. నుండి ఎంత తవ్విన తక్కువే సో. ఈ విజ్ఞాన గ్రంథం ద్వారా. తెలుసుకోవాల్సింది చాల ఉంది
@user-tx4qy1lk2j
Ай бұрын
అన్న ఇటువంటి విషయాలు యూట్యూబ్ లో కాదు సినిమాలో చూపించాలి ఒక్కొక్క విషయం వింటుంటే రోమాలు నిక్కబో్రస్తున్నాయి ఈ విషయాలు ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి అన్నీ భాషల్లో జై హింద్ 🙏🏻
@nagaarnoldsarvepalli9517
Ай бұрын
Flop chesi padestaranna manavallu
@nagarajuavvaru3483
Ай бұрын
Avunu
@chandrasekhar-gd1qj
Ай бұрын
meku bhaga nachina subject chaiypandi
@kbsguptagupta8324
Ай бұрын
పురాణాలను వక్రీకరిస్తూ పాన్ ఇండియా/ వరల్డ్ సినిమాలు కోట్ల ఖర్చు పెట్టి తీయడం కాదు . మన అద్భుత దేవాలయ నిర్మాణాలను , ఔన్నత్యాన్ని , వాటి వెనుక సాంకేతిక నైపుణ్యాలను నేటి అజ్ఞానులకు అర్థమయ్యేలా మంచి సినిమాలను తియ్యమని రాజమౌళి, నాగ అశ్విన్ లాంటి ప్రముఖ దర్శకులను వేడుకుంటున్నాను. నర్మద
@rajeshkanna1874
Ай бұрын
Bhaya niku🙏 naku telisi KZitem lo watch chesina video dani vala naku anatagano naku use undi ani kadu chala mandiki use ayee video idi bahaya KZitem download chesi chustunanduku naku evala useful ani pimchindi great bhaya 🙏
@govindaramvamshi5265
Ай бұрын
Chala chala thanks Anna , literally past few episodes choosina taruvata idi kada ra asalaina history and technology of India ,inni rojulu India Inka developing country Ani manalni manamey takkuvachesi choosukunna but after this na kallu teruchukunnayi.Thank you from bottom of my heart❤
@ManoSru
Ай бұрын
మనం అంత అబద్ధ్జాలే చదువుకున్నాం కనీసం మన తరువాత జనరేషన్ ఐనా ఇలాంటఇవి నేర్చుకుంటే బాగుంటుంది పాఠ్యపుస్తకం లో ఇలాంటివి చేర్చితే చాలా బాగుంటుంది అంటే ఎంత మంది ఏకీభవిస్తారు ...! YES or NO
@opusinteriors
Ай бұрын
Yee
@manichanddasari8195
Ай бұрын
Manadhantha okadi kindha Pani chese chadhuvule thappa emledhu
@raparthijayalaxmi5132
Ай бұрын
Yes
@arscreativestudio
Ай бұрын
Cheyyaru bro, matha pracharam Ani mudra vethaaru
@nageswararao4446
Ай бұрын
S
@balarajuganji4407
Ай бұрын
చుట్టూ రాజకీయ నాయకులు ఉన్నాసరే Iron Pillar తుప్పు పట్టలేదు...what a sense of humour sir😂😂😂 aa oka dialogue tho podcast bore kottakunda chesaru🙏🙏🙏
@arunaveenem9335
Ай бұрын
ఈ పరిస్థితి ఏర్పడాటినికి కారణం మనం సంస్కృత భాషను నిర్లక్ష్యము చేయటము.
@TeluguMoney
Ай бұрын
నా లైఫ్ లో ఇంత కన్నా గొప్ప వీడియో ఎక్కడ ఎప్పుడు చూడలేదు గురూజీ థాంక్యూ
@ThalariRaghuvarma
Ай бұрын
సార్ ఉదాహరణలు చెప్తేనే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, అసలు మొత్తం మన తెలుగు భారతీయ సంస్కృతి నీ, భారతీయ సంస్కృతిని, భారతదేశం యొక్క అన్ని కోణాల్లో తెలుసుకుంటే ఇంకా ఎంత తెలుస్తుందో .......
@gayatri250
Ай бұрын
Rajiv Dixit gari videos chudandi 🙏🙏
@mademlakshmanarao3414
Ай бұрын
Gupta gariki 🙏 చాలా మందికి తెలియని విషయం చెపుతున్నారు. ధన్యవాదాలు
@premkumargeekuru264
Ай бұрын
మీ మాటలు భారత దేశం యొక్క గొప్ప ధనాన్ని వివరిస్తున్నాయి సర్..Great people are interviewed first time
@lingavarma809
Ай бұрын
మీలాంటి జ్ఞానం తెలిసిన వాళ్ళు, మన దేశం గొప్పతనము చెప్పక పోవడం వల్లే, మేము అజ్ఞానం లో ఉన్నాం, ఒక తెలివైన వ్యక్తి మాట్లాడకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది.
@bharathbheem4670
Ай бұрын
This is the only Telugu podcast which is interlinking the ancient scriptures with the on going technological world which consist a bunch of things in it with a neat,clean and clear explanation with evidential proofs so far. I have witnessed similar conceptual podcasts in Hindi with the guest appearance as Mr Sudhanshu Trivedi and etc. But this is the 1st and best in Telugu.Keep doing Vamshi Anna and team. This podcast would bring up an evolution in changing the pov (point of view) . I think this podcast is a great contribution to the Telugu states which could bring some great changes. And I would like to suggest bringing up more conceptual podcasts like this.
@user-pr345
Ай бұрын
Sir చాలా మంచి విషయాలు చెప్పారు ఇలాంటి విషయాలు ఈరోజుల్లో అందరు తెలుసుకోవడం చాలా అవసరం. ఇది మన దేశపు నిజమైన చరిత్ర ఇంత గొప్ప దేశం లో పుట్టినందుకు గర్వంగా ఉంది I love my india I love. I like సనాతన ధర్మం
@vanimohank5682
Ай бұрын
India anne padani vadileyandi plz Bharath .Desham.
@pavanroy1994
Ай бұрын
అద్భుతమైన వీడియో, ప్రతి భారతీయుడు చూడవలిసిన వీడియో ❤
@Arundathi-vashishta-sweety-777
Ай бұрын
సూపర్ సూపర్ సూపర్.. ఇన్ని రోజులకు సోషల్ మీడియాలో ఒక మంచి కంటెంట్ వీడియో సమాజీనికి ఉపయోగ పడే వీడియో చూస్తున్న... ❤❤❤❤❤
@maneravibabu6808
Ай бұрын
హలో వంశీ బాయ్! Thankyou ❤ ముందుగా భారత దేశ వారసత్వ సంపద ని అద్భుతంగా మాటలలో వివరించి ప్రపంచానికి తెలియ చేస్తున్నందుకు కృతజ్ఞతలు! ~భారతదేశం దేవాలయాల్లో ఉన్నటువంటి అద్భుతాలు అవ్వచ్చు మహిమలు అవ్వచ్చు అంతుచిక్కని రహస్యాల వచ్చు వాటి వెనకాల ఖచ్చితమైన సైన్స్ టెక్నాలజీ ఉంది అని ఆధునిక భారతదేశానికి తెలియజేయడానికి ఈ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం.
@shalinipuranapanda8018
Ай бұрын
అస్సలు మనము నేర్చుకున్నది ఏం లేదు అని మాత్రం అర్ధమయ్యింది. its an eye opener for us ee life saripodemo inni ardam cheskodaniki. Great work vamsi garu exellent podcast thankyou somuch👏👏
@atoztechtogaming2134
Ай бұрын
Wah...chaala time taravtha malli intro thoney pichekkincharu Vamsi bro ...❤️
@rawtalkswithvk
Ай бұрын
Love that you enjoyed it, Thanks for watching
@klprasad123456
Ай бұрын
The whole team clapped for the podcast I have never seen the entire team of yours clapped for the any of your podcasts really really a good podcast love it please bring him next time for sure please
@Nikhil_teja
Ай бұрын
@@rawtalkswithvk sir please make more videos on this 🎉🎉🎉
@rameshk397
Ай бұрын
మనిషి తన జీవితం మొత్తం జ్ఞానాన్ని సముపార్జించాలి అనే జిజ్ఞాస తో ఉండాలి అంటే సంకుచిత భావనను వీడాలని... మన సంప్రదాయం అందుకు తార్కాణం అని చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించారు sir 🙏 చాలా ధన్యవాదములు🙏
@rayalaraghukishore
Ай бұрын
ప్రస్తుతం లిస్బన్ మారిటైమ్ మ్యూజియంలో ఉన్న తన లాగ్ బుక్ డైరీలో తాను దక్షిణాఫ్రికాకు వచ్చినప్పుడు తన సొంత నౌక కంటే పది రెట్లు పరిమాణంలో ఉన్న భారత నౌకలను చూశానని రాశాడు.
@mallika563
Ай бұрын
This is the best ఛానెల్ for ఇంటర్వ్యూ స్ and మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు థాంక్స్ అన్నయ్య 🙏
@infotainment4u796
Ай бұрын
మీరూ పోడ్కాస్ట్ చేసిన వ్యక్తి మరో 100 సంవత్సరాలు సంతోషంగా గ బలం గా ఆరోగ్యం గా ఉండాలి మరి ఏంటో నాలెడ్జ్ నీ మన లాంటి యువత(మన పురాణాలు మరియు మన కున్న భౌతిక సాంకేతికత ఉంది అని తెలియకుండా ఉన్న వాలం) మాకు మీరు కావాలి సార్ Anna if your reading this comment please consider that please make some more podcasts like this,yeash it may be difficult to handle all these things but we have faith in you that you can bring some content about our ancient India( not that British rule) our ""REAL ANCIENT INDIA "" THANK YOU ANNAYA❤❤
@siri1sh1112
Ай бұрын
ఈ ఎపిసోడ్ మీ పిల్లలకు చూపించండి
@siri1sh1112
Ай бұрын
వంశీ గారు ఈ గురువు గారి తో స్పెషల్ ఎపిసోడ్స్ చేసి అప్లోడ్ చేయండి every week ఒక కొత్త అంశం పై సంపూర్ణ వివరాలు చెప్పించండి 🙏🙏🙏🙏, ఇతనివే ఒక 50 ఎపిసోడ్స్ అవుతాయి
@siri1sh1112
Ай бұрын
అందుకే నలంద విశ్వ విద్యాలయం ని కాల్చి బూడిద చేసారు వెదవలు
@saikiranavusula89
Ай бұрын
literally mind blowing 🤯🤯🤯🤯
@shravanibotuku9621
Ай бұрын
very interesting and informative. Instagram reel lo chusi ippudu youtube lo search chesi mari full episode chusa. Seriously goose bumps vochay and history pyna interest perigindhi ✌✌👋👋👋👋👋
@menwithmind
Ай бұрын
Proud to be an Indian ( sanatani ). Take a Bow sir. Thank you, I'm proud to be your Subscriber.
@arscreativestudio
Ай бұрын
Nice name u mentioned "sanathani"
@divyareddy8308
Ай бұрын
One of d great and best podcast Vamsi , when he is speaking I got goosebumps 👏👏🤝
Пікірлер: 5 М.