Nice voice..nice explanation.. original feel ni baga carry chesaru.. keep it up
@gavanuthalasubramanyam938
3 жыл бұрын
ఓం నారాయణ ఆదినారాయణ శ్రీ వెంకయ్య స్వామి గురుదేవ శరణం గురుదేవ శరణం
@brahmaiahchinna6966
2 жыл бұрын
హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదే మాట ఒకరంటే ఒప్పుకుంటారు ఇంకొక రూఅంటే వారుఒప్పుకోరు వెరీ గుడ్ ఫరిస్తా థాంక్యూ
@brahmaiahchinna6966
2 жыл бұрын
చాలా బాగా చెప్పారు అక్క ఇద్దరు బాగా అర్థం చేయిస్తున్నారు అవును ఒక సంఘటన జరిగింది సరే అయిపోయింది అయిపోయింది అని చెప్పి మీరు చెప్పినట్టుగానే సహనం అంటే మర్చిపోవడం ఒక వ్యక్తి మర్చిపోయి పూర్తిగా వదిలేసి ఆ విషయాన్ని కలలో కూడా ఊహించలేదు మరి అవతల వ్యక్తి కావాలని మళ్లీ ఫోన్ చేసి మీరు చాలా సహన శక్తి ఉంది ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా అన్నీ మర్చిపోయి ఉన్నారు అని అంటూ మళ్ళీ పాత విషయాలు గుర్తు చేస్తూ ఉంటున్నారు అనుకోండి అలాంటప్పుడు గుర్తొస్తుంటే కదా ఇదంతా ఇంతటి ఉదాహరణకి తెలియజేశాను
@brahmaiahchinna6966
2 жыл бұрын
ఓం శాంతి శివాని అక్కయ్యగారు తెలుగు అక్కయ్య గారు మీరు చెప్పినది నిజమే అన్నిటికంటే గొప్ప శక్తి సహన శక్తి అని తెలుసు సహించే విధానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి ఇక్కడ మనం చూసుకుంటే సరిపోతుంది చాలా చక్కగా వివరించిన మీకు చాలా చాలా ధన్యవాదములు అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఫరిస్తా లందరికీ థాంక్యూ ఓం శాంతి
Пікірлер: 28