అమాయకంగా, ఆడుతూ, పాడుతూ, పేదల కోసం ప్రాణాలర్పించే వీర యోధులకు జోహార్లు..💐💐
@resuyakanna5487
2 жыл бұрын
ఇ పాట పాడిన అమ్మ తల్లి నీకు నా పదభి వందనాలు జీవితంలో మరచిపోేని పాట పడవు వినకుండా పడికొను
@barpatishiva5682
2 жыл бұрын
ఈ పాటలు కావాలి ఇపుడు అద్భుతమైన సాంగ్గ్స్ 👍
@Srivenkateshwaraproportys
Жыл бұрын
కళ్ళలో నీళ్ళు ఆపుకొని ఈ పాట వింటున్న😢😢😢
@srinunayak7093
Жыл бұрын
😢😢😢😢😢😢😢
@chrajunani-vw2jr
7 ай бұрын
Chikaku nagarana song related lines untai ✊🏻
@butranagaraju8325
5 ай бұрын
@@srinunayak7093😮😮😮😮😮
@butranagaraju8325
5 ай бұрын
@@srinunayak7093ni
@MurariName-bq8cd
Ай бұрын
_____13_6_2024________🌹🌹🌹🌹🌹
@venkateswararaoo
Жыл бұрын
గుండెకు హత్తుకున్న పాట. బాగా పాడావు తల్లీ
@chanduyadav6610
Жыл бұрын
ప్రజల కోసం సేవ చేయాలి నీ ఉద్యమంలో చేరి నేలకొరిగిన అన్నలకు.పాదాభివందనాలు విప్లవం వర్ధిల్లాలి
@gireeshippa9978
9 ай бұрын
విప్లవ సింహాలకు నా జోహార్లు అన్నా❤❤❤
@venkygoud7261
2 жыл бұрын
విప్లవం వర్ధిల్లాలి లాల్ సలాం అన్నలార మీరు లేని లోటూ కనపడుతుంది
@NSMEDIAtelugu
2 жыл бұрын
✊🚩
@laxman5945
2 жыл бұрын
Avnu anna
@srinivasrocks2859
2 жыл бұрын
Avunu anna nuvvu join avvu
@cherryranjith9489
2 жыл бұрын
నీలమ్మ ఒడిలోనే ఒరిగిన వీరులారా మీ పాదాభివందనం ఈ రోజు కనుక మీరు ఉంటే ఈ రాజకీయం వేరే లాగా ఉండేది అమరవీరుల కామ్రేడ్ లందరికీ జోహార్ 💐
@NSMEDIAtelugu
2 жыл бұрын
✊
@prashanthgugulothguguloth9797
7 ай бұрын
Aunu Anna
@prashanthgugulothguguloth9797
7 ай бұрын
Laal salaam ❤
@vullishravani3937
3 ай бұрын
వ్యవస్థను మార్చడం కన్నా, వ్యక్తిగా మారడం సులువు, ప్రశ్నించే తత్వం, మానవతను, నీతికథను, పెంచాలి, కుటుంబంలో ఎలాంటి విలువలను పిల్లలకు నేర్పాలి.. అనైతికథ, లంచగొండితనం, రోజు రోకుకు పెరిగిపోతుంది.
@sagargunti92
19 күн бұрын
Yes correct
@tanjaneyulu6058
3 жыл бұрын
ఇటువంటి పాటలు వినక చాలా కాలమైంది, ప్రస్తుతం పాడేవారు కరువు అయ్యారు, ఉద్యమాలు చేసే వారులేరు. కానీ పాట అద్భుతం
@maheshtalwar46
2 жыл бұрын
Super
@sammisrinivasulu5606
Жыл бұрын
✊👌👏
@madhukumarcheedella2629
Жыл бұрын
ఎవరో ఎందుకు చేయాలి.. అన్యాయం అనిపిస్తే మీరే ఎందుకు ఉద్యమం చేయకూడదు. ఉద్యమానికి ఒక వర్గం అంటూ ఏం లేదు కదా
@samaanilreddy9373
2 ай бұрын
నేను రెడీ ఉద్ద్యమం చేద్దామా
@rishidarlingsri8511
Ай бұрын
అన్నలు అక్కలు నికు నా పదాభివందనం❤❤❤❤మీరు చల్లగా ఉండాలి అని ఆ దేవున్ని వేడుకుంటున్నారు
@m.anandkumar2890
2 жыл бұрын
అక్క ఈ పాట అన్నకు ప్రాణం పోయాలి 🙏🙏🙏లాల్ సలాం అన్నలు ❤️
@rajeshramrajeshram4398
2 жыл бұрын
చాలా అద్భుతమైన సాంగ్ ఒక ఉద్యమ స్పూర్తిని ఇస్తుంది
@NSMEDIAtelugu
2 жыл бұрын
Yes
@TrainBusinfo
2 жыл бұрын
100 times vinna vinalani vundi ,edo magic vundi e song lo 🙏🙏🙏🙏🙏
@SaiCharan-or7zb
21 күн бұрын
Pata chalabagundhi...pata chala bagarasaru....Prajalakosam pranalu arpinchina annalaku akkalaku na vandhanalu......
@pavankola4510
2 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@user-iy2yr8qy6u
3 күн бұрын
అమ్మ తల్లి ఈ పాట పాడిన నీకు పాదాభివందనాలు అమ్మ నీవు చల్లగా ఉండాలమ్మా కానీ ఇప్పుడున్న సమాజంలో అన్న లే కరెక్ట్ అమ్మ
@ailuriraveendrareddyailuri1251
2 жыл бұрын
సింగర్ మానస గారు మీ వాయిస్ సూపర్ 👌👌👌👌👌👌👌
@dotishiva9612
2 жыл бұрын
సూపర్ ఉంది🇮🇲💪👳antha విన్న వినాలి అని ఉంది
@banavathlalu8282
2 жыл бұрын
మదురమైన mallela song pata padi na akka la ku vandanalu 🙏🙏
@gugulothhussan3550
2 жыл бұрын
ఇలాంటి సాంగ్ సాంగ్ వినాలంటే అదృష్టం ఉండాలి
@laxmand927
2 жыл бұрын
P😂😂😂🏳️⚧️🏳️⚧️🏳️⚧️🏳️⚧️🏳️⚧️🏳️⚧️
@prajavelugutv5966
2 жыл бұрын
జోహర్ అమరవీరులకు ✊✊
@NSMEDIAtelugu
2 жыл бұрын
జోహార్ అమరవీరులకు✊
@modhulabandaramesh3290
2 жыл бұрын
👌👌🌹🌹
@jagirinareshgoud6690
2 жыл бұрын
విప్లవ వీరులకు జోహార్లు
@NSMEDIAtelugu
2 жыл бұрын
జోహార్లు
@gbrhyd2020
22 күн бұрын
Heart touching voice and equally lyrics...💐💐
@devenderthota8736
2 ай бұрын
అమరులకు వందనం ...పాట ద్వారా అమరులని గురుతు చేసిన అక్కకి వందనం
@thirupathiraju4257
2 жыл бұрын
మంచి మధురమైన పాట చాలా బాగుంది
@pallgiribabaiiahh9602
4 ай бұрын
ప్రజల కోసం అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు జోహార్లు మీ మరణం వృధాకాదు .....
@riyazmd976
18 күн бұрын
అప్పుడు ఉన్న పరిస్తులో ఎందుకు ఆ దారిలో పోయిండ్రు తెల్వదు బట్. ఇప్పుడు నాకు అన్న లు. అక్కలు ఉంట్టే బాగుండు. నేను పోతుండే....❤✊
@depangibikshmbikshm6441
Жыл бұрын
వీరులకు విప్లవ జోహార్లు..... లాల్‌సలామ్.... కామ్రేడ్స్.......
@syedrafeeq3212
2 күн бұрын
లాల్ సలమ్ అమరవీరుల
@kanukushiva7665
8 ай бұрын
ఇలాంటి పాటలు విన్నప్పుడు గుండె జల్లుమంటుంది అన్నయ్య
@madhutelanganastate1437
5 ай бұрын
జోహార్ కామ్రేడ్ లింగన్న🙏
@ramusanju.2571
2 жыл бұрын
I song Chala bagundi I paata padinavariki vandanalu
@aneesdestyar4865
2 жыл бұрын
Lalsalam from KERALA ✊🚩🚩
@kalavenachandu4972
2 жыл бұрын
Viplavam vardhilalli ✊✊
@NSMEDIAtelugu
2 жыл бұрын
🚩✊
@ChilakabattiniSuresh
3 ай бұрын
విప్లవ జోహార్లు ✊
@yusufshaik4298
8 күн бұрын
Prajala kosam pranalu arpi China ma annalaku ma allalaku na vipalvabi vandhanalu.............
@markapurmaharajas96
2 жыл бұрын
లాల్ సలాం 🚩🔥
@komuraiahbadipally3968
26 күн бұрын
Super song🎵🎵🎵
@jananayagakattumanathozila7956
2 жыл бұрын
மாற்றம் என்றசொல்லை தவிர எல்லாம் மாறும் இன்குலாப் ஜிந்தாபாத்
@jimudaanilkumar9833
2 жыл бұрын
Manchi manchi mallelamma👌
@NSMEDIAtelugu
2 жыл бұрын
✊
@Vishnu-Dathu
21 күн бұрын
jai Comrade 🚩🚩🚩❤❤❤❤
@thigullakanakaiah3242
2 жыл бұрын
Entha madhuram Amma ni voice chala bagundhi talli pata 🙏🙏🙏🙏🙏
@mogathalnarasanna2590
2 жыл бұрын
Very nice song.... Comreds
@NSMEDIAtelugu
2 жыл бұрын
tq
@muthyalasiva7836
2 жыл бұрын
Power of Revolution song❤️
@sunilpeddammola683
2 жыл бұрын
😭😭😭😭💪💪💪🚩🚩🚩🚩🚩🙏🙏🙏
@bikshamvelishala305
2 жыл бұрын
చాలా చక్కగా పాడారు ✊️
@srinuk4107
2 жыл бұрын
Super. Super super super. Song. Akka
@MRtruetunes-jj4kr
2 ай бұрын
Lal salam 🚩🚩🖋️am proud to manala my village
@sampathushasrisampathushas3070
2 ай бұрын
Viplavalu vardhillali✊✊✊✊✊💪💪🔥🔥🔥🔥👍👍👍💐💐🙏🙏
@sathishgoud4278
2 жыл бұрын
Super song🙏🙏🙏
@NSMEDIAtelugu
2 жыл бұрын
🙏
@user-dz1zg7dd7t
10 ай бұрын
E song lo oka wonderful meaning undi, lalsalam comreds.❤❤❤
Пікірлер: 308