Rice lo vesukovachu ledante, Dates ni paste chesi kalupukuni laddulaga cheaukovachu
@DurgaRao234-bj9nc
3 ай бұрын
Good morning
@PALLAVIHOMETRENDS
3 ай бұрын
Hi eswari very good morning Bavunam, meeru ela unnaru?
@rodheanji764
3 ай бұрын
సిస్టర్ ఓన్లీ fat belly తగ్గడానికి tip చెప్పండి
@PALLAVIHOMETRENDS
3 ай бұрын
Hai andi బరువు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట తగ్గడానికి special గా ఏమి ఉండదండీ Sugar, sweets, maida, processed food cooldrinks ivvani taginchi mukayam ga latenight డిన్నర్ తగ్గించి, daily 40mint walking lantivi chestu detoxdrinks lantivi taagite weight taggutaru
@rupanagaraj5103
3 ай бұрын
తలనొప్పి కి కూడా చెప్పండి అక్క పిరియడ్ టైం లో 3వ రోజు వస్తుది
@PALLAVIHOMETRENDS
3 ай бұрын
అలానే రా నెక్స్ట్ వీడియో లో చెప్తాను
@mahimahimahi4974
3 ай бұрын
ఏవండోయ్ మేడం గారు. ఎలా ఉన్నారు.
@PALLAVIHOMETRENDS
3 ай бұрын
బావున్నా అండీ మీరు ఎలా ఉన్నారు
@mahimahimahi4974
3 ай бұрын
@@PALLAVIHOMETRENDS చట్టాలు మార్చేసారు ప్రధాని గారు. చెప్పారా మీ పోలీస్ ఆయన మీతో. శతావరి కల్ప అని ఒకటి ఉంది ఆయుర్వేదం మూలిక పౌడర్. పాలలో కలిపి త్రాగాలి. అది ముఖ్యంగా ఆడ వాళ్లకి no 1. శత అంటే 100 . అంటే వంద శరీర సమస్యలకి పరిష్కారం అని ఆయుర్వేదం. అర్కశాల వంటి మంచి బ్రాండ్ వాడండి. దాని గురించి ఒక విడియో చేసుకోవచ్చు మీరు. పిచ్చి జనానికి బూస్ట్ హార్లిక్స్ తప్ప ఏమీ తెలీకుండా చేస్తూ జనాన్ని చంపేస్తున్నారు వారే రికమెండ్ చేసి వారే ఇంగ్లీష్ మందులు రాసి వారే సంపాదించే ప్రజల్ని చంపేస్తున్నారు.
Пікірлер: 21