నా స్టూడెంట్ వర్షిణి తో కలిసి పాడిన రాముని మంగళ హారతి
ఆనందభైరవి రాగం, ఏకతాళం
మంగళమిదె గైకొనర శ్రీరామచంద్రా
సీతమ్మ తల్లితో నడయాడి రారా ।మం।
జానకీ రమణ రారా జానకితో చేయికలిపి
అందుకోర హారతి అందాల రామ ।మం।
కోసలేంద్ర గైకొనరా కోటి దీప హారతులు
కరుణించరా మమ్ము కల్యాణ రామా ।మం।।
Негізгі бет Музыка Mangalamide gykonara
Пікірлер: 12