ఈరోజు తెలుగు రైతు నేస్తం వీడియోలో రైతు కొండారెడ్డి గారు , అనంతపూర్ జిల్లా గార్లదిన్నె మండలం కమలాపురం గ్రామం . రైతు కొండారెడ్డి గత 15 సంవత్సరాలుగా, 20 ఎకరాల విస్తీర్ణంలో , 1200 మొక్కలు సాగు చేస్తున్నారు , అలాగే 5 రకాలకు చెందినటువంటి మామిడి మొక్కలను ఈ తోటలో నాటడం జరిగింది ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడులు చాలా తగ్గాయని అదేవిధంగా అంటు మొక్కల ఎంపిక, మామిడి మొక్కల్లో యాజమాన్య పద్ధతులను సస్యరక్షణ పద్ధతులను ఎరువుల యాజమాన్యం వంటి సమగ్రమైన విషయాలని మన తెలుగు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ లో తెలియజేయడం జరుగుతుంది .
- Күн бұрын
Mango 🥭 | Mango Trees Farming in Telugu | Mango Trees Cultivation | Teluguraithunestham
- Рет қаралды 10,086
Пікірлер: 8