అన్న మీరు PD సుందర్ రావు గారు చాల బాగా చెప్తారు మీ ఇద్దరి మెసేజ్ నాకు చాల బాగా నచ్చుతాయి 👌👌👌
@Prabha-lm9xc
21 күн бұрын
అన్నా!.. నిజమైన దయ్యాలు/ఆకాశ మండలమందు ఉన్న దురాత్మల గురించి కూడా తెలియజేయండి అన్న. అప్పుడు దెయ్యపు క్రియలు ఏమిటో తెలియని వారికి తెలిస్తుంది అని నా అభిప్రాయం🙏
@KarunKadapa
21 күн бұрын
🙏🙏🙏🙏🙏👌👌🌷🌷
@balakrishnakandavalli3023
14 күн бұрын
దెయ్యాలు ఉన్నాయి కానీ.. చచ్చిపోయిన మనిషి దెయ్యం కాడు.. దేవునికి ఎదురు తిరిగిన దేవదూతలు దురాత్మల సమూహం కింద మారినాయి.
@KiranbabuKuppala
21 күн бұрын
Praise the lord annayya hallelujah God bless you
@smrupdates8478
21 күн бұрын
వందనములు
@NakkaWilson-dl2ur
21 күн бұрын
దెయ్యాలు లేకపోతే ఏసుప్రభు దెయ్యాలని ఎలాగ ఎలాగ కొట్టాడు కొంచెం వివరించగలరా
@kumarbabup3770
20 күн бұрын
ఆ కాలం వేరు ఈకాలం వేరు... దెయ్యాలు నేడు మనో నేత్రానికి పడతాయి.. వాక్యం ని నేర్చుకోకుండా చేస్తాయి
@PrasadNakka-ky1st
21 күн бұрын
Anna chala chakkaga vivarincharu devudu mimmunu deevinchunu gaaka anna
@balakrishnakandavalli3023
14 күн бұрын
బైబిల్ గ్రంధంలో మూడు లోకాలు ఉన్నాయి. మన తండ్రి అయిన దేవుడు ఉండే లోకం పరలోకం. మనుషులందరూ నిరసిస్తున్న . లోకం భూలోకం. భూమి క్రింద ఉన్న లోకంలో రెండు పోర్షన్లు ఉంటాయి. ఆ నీతిమంతులు. వేదన కరమైన స్థలంలో ఉంటారు. నీతిమంతులు నెమ్మది పొందే స్థలంలో ఉంటారు.
@victoriajeldi2144
21 күн бұрын
Praise the Lord brother 🙏🙏🙏🙏God bless you brother🙏🙏🙏🙏
@wagmarethukaram4633
21 күн бұрын
దయ్యాలు ఉన్నాయ్ అన్నా
@lordprayerministrykadapa4773
21 күн бұрын
ప్రసంగి 9:4 బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా. ప్రసంగి 9:5 బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. ప్రసంగి 9:6 వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.
@GPushparaju-fk6zd
20 күн бұрын
Ee madhya Meeku jnanam takkuva ayyindhi devuniki skhamapana cheppi malli Bible chadivi ardam chesuko
@murthytelugu
20 күн бұрын
అన్న దెయ్యం లేదంటున్నారు. మరి ఏసు క్రీస్తు వారు..ఏడు దయ్యాలు పట్టిన వాడిని బాగుచేసాడు. దీనిమీద మెసేజ్ చేయగలరు.plz.
@gaddalayona1922
14 күн бұрын
వీరు అలా వాక్యం లో ఉన్నదాన్ని గూర్చి వాక్యం చెప్పరు.వారికి ఇష్టారాజ్యంగా మాత్రమే వాక్యం చెప్పుతారు.
@prabakartatimakula7888
21 күн бұрын
Meru cheppedi fake
@krishnaforyou3003
18 күн бұрын
Mari nv cheppara Fact entoooo..... Lekapothe Sachhina vallu malli Dheyyam ga vastaraaaa
Пікірлер: 22