Lyrics:
ఏమని నేపాడనూ యేసయ్యా - ఏమని నిన్ను క్రీర్తితునూ
ఏమని నిన్ను ఘనపరతునూ - ఏమని నిన్ను ఆరాధింతునూ (2)
ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా (2)
1. పూజార్హుడవు - స్తోత్రార్హుడవు - వేనోళ్ళతో నిన్ను కొనియాడినా.. (2)
బుణము తీరదె నా యేసయ్యా....(2) ॥ ఆరాధనా ॥
2. కృతజ్ఞతార్పణలు - స్తోత్రబలులు - నిత్యము నీకు అర్పించినా.. (2)
బుణము తీరదెనా యేసయ్యా....(2) ॥ ఆరాధనా ॥
3. హృదయము తెరచి నిండు మనస్సుతో - నిత్యము నిన్ను సేవించినా..(2)
బుణము తీరదెనా యేసయ్యా....(2) ॥ ఆరాధనా ॥
|Like,Share, Subscribe and be Blessed|
Негізгі бет ఏమని నేపాడనూ || Yemani Ne Padanu Yesayya|| Ps M Jayaraj| With Sing Along Lyrics
Пікірлер: 127