గుంటూరు-తెనాలి డబ్లింగ్ మరియు ఎలక్ట్రిఫికేషన్ పూర్తి అయిన తర్వాత మణిపురం బ్రిడ్జి కాబిన్ వద్ద రైళ్ల రాకపోకలు.
Guntur - Tenali Doubling and Electrification Complete.
Train Run Successfully at Manipuram Bridge Cabin.
Capture date : 09th May 2019
-----------------------
గుంటూరు - తెనాలి డబ్లింగ్ పూర్తి అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే.
ఈ డబ్లింగ్ మరియు ఎలక్ట్రిఫికేషన్ పనులను ది. 25 ఏప్రిల్ 2019 నాటికి పూర్తిచేసి, తెనాలి నుంచి అండమాన్ ఎక్స్ ప్రెస్ ను , న్యూగుంటూరు నుండి జనశతాబ్ది
ఎక్స్ ప్రెస్ ను పూర్తి అయిన డబుల్ లైను పై నడిపారు. ఇప్పటికే ఈ మార్గములో స్పీడ్ లిమిట్ తో ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అతి త్వరలోనే ఈ మార్గములో మరన్నీ ఎక్స్ ప్రెస్ కొత్త రైళ్లు మరియు ప్యాసింజర్ రైళ్లు, రైళ్ల మళ్లింపు వంటివి జరగనున్నాయి. ఇక ఈ వీడియోలో మణిపురం వద్ద పూర్తి అయిన పనులు, ఇరుపట్టాలపై పరుగులుతీస్తున్న రైళ్లను మీరు చూడవచ్చును.
ధన్యవాదములు.
--------------------
** THANKS FOR WATCHING **
** SUBSCRIBE FOR MORE VIDEOS **
---------------------------------------------------
Trains Index :
Andaman Express with WAP1 ARAKKONAM 22019
Janmabhoomi SF Express with WDP4D 40270 GOOTY [Lead], [WAP4 ARAKKONAM 22809 attached backside].
Jan Shatabdi Express with RED HOT Twins WAP4 LGD 22313 [Lead] & WAP4 ERODE 22250 [Dead]
Old Manipuram & New Manipuram Bridge Cabin [Doubling Construction Days].
----------------------------------------------------------
#Guntur #Tenali #ManipuramBridgeCabin
#GopiRailworld #IndianRailways
#JanShatabdi#Express #Janmabhoomi#Express
#Andaman#Express #REDHotWAP4 #WAP4Twins
#Doubling #Electrification
------------------------------
Thanks for watching!
If you enjoy the video!
Like, Comment, Share and
Subscribe for more Videos !
© GopiRailworld 2019
Негізгі бет Manipuram Bridge Cabin :Guntur-Tenali Doubling Complete | Twin Red Hot WAP4's | Indian Railways
Пікірлер: 30