శ్రీమతి రుద్రభట్ల శశికళ గారు మంథని మేధావుల పై అద్భుత వివరణ.మీ వివరణ లో నా చిన్నమ్మ తనుగుల చంద్రకళ గారు,నా సోదరి రంగి కమల అక్క గారు ఉండడం మాకు గర్వ కారణం మీకు మా అభినందనలు
ఆహా సూపర్ మన గురించి మనకే తెలియని కొన్ని నిజాలు మంథని వాసులంతా తప్పకుండా వినండి
@VENURAMADUGU
Ай бұрын
@kothasrinivas7112 garu ! Thanks for your time and valuable comments👍👌💐💐Appreciate for subscribing our channel👌👍💐
@suvarnavijayam4952
3 жыл бұрын
శ్రీమతి రుద్రభట్ల శశికళ గారు చాలా బాగా మంథని మేధావుల గురించి ఏక ధాటిగా గానం చేయడం బాగున్నది.. అందరూ పేర్కొనగల మేధావులే.. అందులో నాకు ప్రియమైన వారు.. అమ్మను అరచేత అలవోకగా నిల్పుకొని భాషించు మహిమాన్విత వొజ్జల సిద్ధాంతి ... అని పేర్కొంటూ .. మా గురువు గారు శ్రీ వొజ్జల సిద్ధాంతి గారి పేరు -- 4:08 నిమిషాల ప్పుడు .. టెక్నాలజీ నంత పుట్నాలుగ బుక్కిన ఆది కాలం నాటి ఇంజనీర్లు .. అని ప్రశంసిస్తూ .. మా నాన్నగారు శ్రీ సువర్ణ ప్రభాకర్ గారి పేరు -- 6:30 నిమిషాలప్పుడు -- వినడం మహాదానందం కలిగించింది .. సువర్ణ విజయ, మాంట్రియాల్, కెనడా. Wednesday, 20 January 2020. =================
@madhavilathasagi4075
Ай бұрын
చాలా బాగా చెప్పారు. 🎉
@srilatha9937
Ай бұрын
అమ్మా మన మంథని మహానుభావులు విజ్ఞుల బంధువుల గురించి చాలా బాగా చెప్పారు మా నాన్న గారు సోమయాజులు (అవధానుల )కిష్టయ్య పేరు రావడం చాలా సంతోషంగా వున్నది. అమ్మా మీకు రాజేందర్ గారికీ & వేణుగోపాల్ గారికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు నమస్కారములు శ్రీలత అవధానుల
@VENURAMADUGU
Ай бұрын
@@srilatha9937 గారు ! మీ స్పందన అమూల్యం ...మన ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకున్నందులకు ధన్యవాదములు 👌💐👍👍
Пікірлер: 12