నిజం గా నా ఆలోచన కూడా అదే స్వామి నేను దేవత కు దగ్గర కావాలి అందుకే నేను గురువుకోసం అన్వేషణ చేస్తున్నా. మీ ఆశీర్వాదములతో నా అన్వేషణ ఫలించాలని ఆశీర్వదించండి స్వామి 🙏🙏🙏
@nagabhatlasanthosh2304
Жыл бұрын
మంత్ర ముగ్ధులను చేశారు అండి శ్రీ ఉచిష్ట గణపతయే నమః
@sreedharsandiri
8 ай бұрын
|| శ్రీ మాత్రే నమః || గురువుగారికి పాదాభివందనాలు..🎉 కాళీ మంత్ర దీక్ష తీసుకోవాలి అనుకుంటున్నాను "నా గురువు ను నేను ఎలా గుర్తించాలి" దయచేసి నా సంశయాన్ని తీర్చండి గురువుగారు.
@omkalabhairavayanamahsadha2502
8 ай бұрын
మీకు మనసకు ఎవరి మాట నచ్చుతుందో మీకు ఎవరు చివరిదాక గురువుగా ఉంటారో తెలుసుకోండి
@tanguturilalithanagaraju8675
Жыл бұрын
మంచి సందేశం ఇచ్చిన మా గురువుగారికి పాదాభివందనం
@kmanasa3494
Жыл бұрын
🙏🌹🙏ఓం శ్రీ గురుభ్యోనమః.🙏🌹🙏
@truthfindrr3714
10 ай бұрын
గురువు గారికి పాద నమస్కారాలు... దయుంచి దత్తాత్రయ తత్వం, ఉపాసన మార్గాలు మరియు తంత్ర శాస్త్రానికి ఆ మహానుభావుడికి గల సంబంధాన్ని వివరించగలరని ... సవినయంగా మనవి చేస్తున్నాను... జై గురుదత్తా ... ఓం శ్రీకాలభైరవాయనమహా
@shravankumar-ud7yj
Жыл бұрын
మీ దర్శనం కలాగే భాగ్యం మాకు కలియజేయ్యాండి స్వామి 🙏
@kumar8742
Жыл бұрын
గురుభ్యో నమః గురువుగారు పాదాలకి నమస్కారం🙏🙏🙏
@moutomsrinivas2382
11 ай бұрын
గురువు గారికి ధన్యవాదములు నేను మూడు సంవత్సరాల నుండి మంత్రం సాధన చేస్తున్నాను మీరు చెప్పిన ఏ ఒక్క లక్చనాలు నాలో లేవు అంటే నాకు మంత్రసిద్ధి కాలేదు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@moutomsrinivas2382
11 ай бұрын
అలాంటి గురువులు దొరకడం చాలా చాలా చాలా చాలా కష్టం గురువు గారు 🙏
@salluriajaykumar8247
Жыл бұрын
గురుదేవుల పాదాలకు నమస్కారము
@moutomsrinivas2382
11 ай бұрын
అందుకనే నేను గురువుల అన్వేషణ పక్కకు పెట్టేసి నాకు తెలిసినంతలో చేసుకుంటూ వెళ్తున్న గురువు గారు 🙏🙏🙏🙏
@sweetyanu4580
Жыл бұрын
🌺🌷🌷🙏🙏🙏🌺🥀🌷 Om sri Gurubyonamah 🌺🥀🌷🙏🙏🙏🌺🥀🌷
@kamalkumarnandanavanam4352
Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగా రు. నమస్కారము లు.
@goldenfoodcourt-kd8uc
11 ай бұрын
🙏🙏గురుభ్యో నమః మీతో మాట్లాడాలి అంటే ఎలా swami. వారాహి అమ్మ ఉపాసన చెయ్యాలి అని నా తపన. గురో ఉపదేశం మీతో ఎలా తీసుకో వాలి 🙏🙏
@user-ne2gc2ex7d
Жыл бұрын
గురువు గారు తీవ్రమైన శత్రు బాదల్లో వున్న ఆర్థిక సమస్యలు కూడా ఎలా ఐనా బయటపడే మార్గం చూపండీ ప్లీజ్ 🙏
@besthachennaiah9962
8 ай бұрын
మీ వీడియోలు అద్భుతంగా ఉన్నాయి అజప జపం గురించి వివరంగా వీడియో పెట్టండి
@rajendersaini4033
Жыл бұрын
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
@Ramu11119
Жыл бұрын
Om namo kalabhairava
@SK_official_138
11 ай бұрын
గురువు గారి పాదపద్మలకు నమస్కారం 🙏, మాకు దగ్గరలో ఉన్న శివాలయం లో ప్రతి అమావాస్య కి ముoదు రోజు సాయంకాలo నందీశ్వరుడుకి అభిషేకం చేస్తారు దోషాలు పోతాయి అని, దీని గురించి,అలాగే నందీశ్వరుడి గురించి చెప్పండి గురువు గారు 🙏
Very correct gurugaru naa mansulo matani meru chepparu ❤🙂
@nagendra1994
Жыл бұрын
Chala Baga Chepparu and very true Guruvu Garu
@Shivakumarkurma
Жыл бұрын
Naku manchi guru garu dorakalani divinchandi guru garu..om gurubyo namaha❤️🕉️
@savithas2922
9 ай бұрын
Thank you guruji u explain so nicely
@user-vq4ey4to8s
Жыл бұрын
Namasharam guruvu garu nenu rama mantra japam chestanu oka roju kalalo ramudu sitamma vigraha rupam lo vunnaru kani kandlu terici nannu chusaru guruvu garu naku chala santoshamesindi
@badugumadhubabu7980
Жыл бұрын
Chandi saptha sathi video please
@bhavanishankarpattem2060
Жыл бұрын
Vedam gurinchi chepandi guruvu garu
@8956deep
11 ай бұрын
yes correct ga cheparu nenemiu korikalu adagaledu manaku edi ivalo eswarudiki telsu sampoorna sarangathi imp adagakundane ani ave vachayi first lo kastalu vachina padalu vadalaledu
@Luck_makes_life_beautiful.
8 ай бұрын
Ma papa ku chakkaga matalu vachela deevinchandi guruvu garu 🙏🙏🙏
@sitamahalakshmivattikuti7944
2 ай бұрын
నేను లక్ష మొక్కలు పెట్టి హోమం చేయించాను నా బాధలు తీరలేదు స్వామి
@user-lc7jv9hj9c
8 ай бұрын
Swami padalaku నమస్కారం మాకు దారి చూపండి
@sds892
5 ай бұрын
guruvu nu pattukomani cheppadam naku baaga naccgindi
గురువు గారి పాదాలకు నమస్కారం,🙏. నేను దుర్గా దేవి స్తోత్రాం చదువు తున్నా. అప్పటి నుండి నాకు విపరీతంగా ఆకలి వేస్తోంది.ఎడమ భుజం మీద చెయ్యి వేసినట్టు స్పర్శ కలుగుతుంది.. స్తోత్రం ఎక్కువ సార్లు పఠిస్తే ఎడమ భుజం నొప్పి గా ఉంది. ఎందుకు అలా నొప్పి గా ఉందో తెలియటం లేదు. స్తోత్రం ఎక్కువ సార్లు పఠిస్తే మాత్రమే అలా నొప్పి వస్తుంది. దయ చేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి 🙏🙏
@omkalabhairavayanamahsadha2502
11 ай бұрын
అమ్మవారి పేరు మీద అన్నదానం చేయండి
@somusomuswamy1759
Жыл бұрын
Guruvu garu namaskaram Me anugraham kalliginchandhi Yella kalavalli cheppandhi plz
@srinuvas143
9 ай бұрын
గురూవుగారికిపాదాబివదనం
@RagavandhraSeelam-lv1eo
11 ай бұрын
Sravana masam lo appulu teripoye pooja unte cheppandi guruvu Garu plz
@vigneshsrimukha4977
Жыл бұрын
Namaskaram guruvu garu...simha rasi variku e year lo gruham yogam undha...dayachesi chepagalaru 🙏🙏🙏🙏
@sds892
5 ай бұрын
mantra siddhi jarigina taruvata adi viphalam avutundaa/ cheppagalaru
Oka devi or devatha upasana yela cheyali guru garu...yela dayachesi chepandi chala sarlu cheparu..malli aina kuda gruhasthulaki ela anedi chepandi guru garu...kali or bhairava sadhana
@anushagatta3121
11 ай бұрын
గురువు గారు మా చెల్లికి చెడు ఆహారం ఇచ్చి తీవ్ర అనారోగ్యం మరియు ప్రయోగ బాధకు గురి చేస్తున్నారూ ఎన్ని హోమాలు చేసిన ఏమి దారి తెలియట్లేదు మిమలిని ఎలా సంప్రదించాలే కాపాడండి
@supriyaravilla7031
11 ай бұрын
గురువుగారికి వందనాలు 🙏 అయ్యా నేను మాతాంగీ సాధన చేస్తున్నాను నాకు మాతాంగీ యంత్రం కావాలి తెలియజేయండి
@m.s.r1730
Жыл бұрын
మీరు చెప్పింది బాగుంది స్వామి నేను ఉద్యోగం చేస్తునాను ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగం చెయ్యకపోతే కుటుంబం గడవదు మరి ఉద్యోగం మీద జ్యాశ లేక చేసె పని మీద అవగాహనా లేకపోతే ఓనర్ ఒప్పుకోడు కదా స్వామి
Vaarahi Amma gurinchi Mee dvarane telsukunnaa.naaku Ammani naannani ecchina guruvu ki paadabivandanam...meeru cheppindi cheppinattu chestunnaa vaarahi Amma gurinchi,kaala beyrava Swami gurinchi enkaa telsukovalanumdi.cheptaraa annaaa
@doddisrihari423
Жыл бұрын
Naku sadanalu cheyadam chala estam sir... smashanam lo kuda rudra kathyayeni sadana chesan sir....nakantu a guruvugaru leru sir... memalne kalese aavakasam kalpinchande sirr...4 years nunche akkada ina guruvulu unnaru emmo ani try chestuna sirr...okee okka sare... memalne kalese aavakasam kalpinchande sirr...
@Ramanabhairava
11 ай бұрын
Hello Sir, I have started sadhana of Shri Batuka Bhairava. Chanting the Kavacam and then Om Batuka Bhairava Namaha. This i am doing at night time wearing black dress and tripund vibuthi and offering bhog. Please advice anything specific.
@VRINDHA639
9 ай бұрын
Ela Aithe kutumbam marchipothamu kada Swami
@lakkasumanlakkasuman4624
Жыл бұрын
Muppy thirugalam antea ardham enti gurujii . Dayschesi teliya cheyyandi
@swathisanjana6314
11 ай бұрын
గురువుగారు ఎప్పుడు నుండో మీమల్ని కాంటాక్ట్ అవ్వాలని చాలా ట్రాయ్ చేస్తున్నాను కానీ అసలు మీ ఫేస్బుక్ కానీ ఇమెయిల్ కానీ దొరకలేదు నేను ఒక సమస్యతో ఇబ్బంది పడుతునాను దానికి మీరు పారిష్కరం చెప్పాగలరు అనే నమ్మకంతో అడుగుతున్న గురుగారు దయచేసి ఈ msg చూడగానే సమాధానం ఇస్తారని కోరుతున్నాను ధన్యవాదాలు గురువుగారు 🙏🙏
@omkalabhairavayanamahsadha2502
11 ай бұрын
satyahyd2013@gmail.com
@rameshmogili1584
9 ай бұрын
నమస్కారం సిర్ నాకు కాలా భైరవ యంత్రం కావాలి మీనుండి తీసుకునే విధానం తెలియచేయగలరు
@RagavandhraSeelam-lv1eo
11 ай бұрын
Guruvu garu , prathyangira amma variki estamyna thidhi, cheppandi ,alage amma varini entilo photo pettukuni poojinchavatchha guruvu Garu
@krishnan4456
Жыл бұрын
Namaskaram Guruji I wanted to get Mantra upadasham from you and how can I meet you guruji please reply me
@user-vb4uh6mv1y
Жыл бұрын
Swamy, how to meet you sir
@user-sw9xq8ro1p
4 ай бұрын
We have problems sir
@omkalabhairavayanamahsadha2502
4 ай бұрын
www.kalikalabhairavtantrik.com
@sunithaicds9924
9 ай бұрын
గురువు గారు మిమ్మల్ని కలవటం ఎలా దయచేసి చెప్పండి
@sharadhabura2473
Жыл бұрын
Sir me number cheppakapote Me tho Ela matladutaru.
@achutaramakrishna8276
11 ай бұрын
గురుగారు మీరు ఎక్కడ వుంటారు చాలా సమస్య లో వున్నాను
@Lets_tri
11 ай бұрын
నమస్కారం గురుజీ.. నాకు నిద్రలో మా వరండా లో గజ్జల శబ్దం వినిపిస్తుంది.. మొన్న రాత్రి నన్ను తంతు లేపుతున్నట్టు అనుభూతి కలిగింది.. దీన్ని ఏ విధంగా భావించాలి జీ..
@krishnachaitanya557
11 ай бұрын
Dear sir, I'm belong to orthodox brahmin family. I have 6months baby girl. I want to adopt a boy and want to be him as a veda pandit. Is this allowed in our sanathana dharma. Plz clarify this. Thank you
Пікірлер: 157