అక్కడ వినాయకుడు కనిపించడం శుభప్రధం గా అనిపించింది.... 🙏🙏🙏🙏
@NaaAnveshana
3 жыл бұрын
Yes
@jram5860
3 жыл бұрын
సూపర్బ్ బ్రో, మీలో నాకు నచ్చిన గుణం ఒకటుంది, అది మన ప్రాంత యాసను భాషను మార్చకుండా యధా విధంగా మాట్లాడడం. నాలుగు రోజులు హైదరాబాద్ లో జాబ్ కి వెళ్ళిన వాళ్ళు అక్కడి స్లాంగ్ లో ఇక్కడకు వచ్చి మాట్లాడడం మొదలు పెడతారు. కానీ మీరు అలా కాకుండా లోకల్ స్లాంగ్ ని అప్లై చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ ♥️ ఫ్రమ్ మధురవాడ
@boppadapuganesh410
3 жыл бұрын
అది ఒవర్ యాక్షన్. ఐనా మన ఉత్తరాంధ్ర శీకాకుళం స్లాంగ్ మాసేవేరు
@g.rakeshmudhiraj2672
3 жыл бұрын
అన్న నువ్వు నిజంగగ్రేట్ అన్నా ఆ చిలిపి తనము మేము బాలే ఆస్వాదిస్తున్నము మరియు మేము కుడా సంతోషంగా నీ వీడియోలు ఇక్కడ ఆనందిస్తుమ్మను 💥👍😛👏💚💚💚💚💚
@muralidharraju6675
3 жыл бұрын
ని అంత అదృష్టం అంబానీ కి లేదు వారి కొడుకుకు లేదు.. తిన్నావా....నువ్వు సూపర్ ర
@PrasadEnugondapalem
3 жыл бұрын
Tarky lo takkaridonga Dubai lo Dookudu Panama lo pandugadu
@lhmsrao.2126
3 жыл бұрын
14:30 నింగి, నేల, సంద్రం మధ్యలో అన్వేష్ & అకీరా.🏝️🏝️ 17:05 ఎక్కువ అరవమాకు మావాడే అని ఎత్తుకునిపోగలవ్.🐒🐒 19:16 అవి కోస్తారికా తొండలు అనుకుంటా🤔🤔!! 24:22 అసలు అవి మేంగోసా, మామిడి పండ్లా..😜😜. 26:39 ఇవి చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి ధర ఎంతో అడగవలసింది. అందాల అన్వేషకుడా అదరహో 👏👏👌👌👍👍🙏🙏
@durgaprasadsripathi5812
3 жыл бұрын
అన్న సూపర్ డైలీ నీ వీడియో చూస్తాం నీకు suport చేస్తాను love you పార్వతీపురం విజయనగరం
@NaaAnveshana
3 жыл бұрын
Thanks
@boppadapuganesh410
3 жыл бұрын
Iam from BBL
@ramhyd3854
3 жыл бұрын
@@boppadapuganesh410 u mean Bobbili ???
@buridi
2 жыл бұрын
I am from seethanagaram
@rahulkumarch8514
3 жыл бұрын
Drone lu use chesedhi terrorist lu bro.andhuke security reasons Anni countries lo vuntayi.valla jagratha valladhi.
@mallareddyramakrishna742
3 жыл бұрын
జూరాసిక్ పార్క్ కోస్తారికా లో తీశారు... డ్రోన్ షాట్స్ చాలా బాగున్నాయి
@NaaAnveshana
3 жыл бұрын
Hhh
@jagannadhamvillagefestival6865
3 жыл бұрын
*"Kastapadevaadiki eppatiki ayinaa result chalaa gattigaa vastundhi "*brother u are my inspiration 😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@gosalarameshbabu4930
3 жыл бұрын
అవి మడ అడవులు అంటారు. సముద్రం వల్ల భూమి కోతకు గురి కాకుండా ..ప్రకృతి ఏర్పాటు !
@NaaAnveshana
3 жыл бұрын
Ok
@parasavenkateswararao6942
Жыл бұрын
Hi,Hello.❤ANVESH ANNA U ARE SO GREAT ANNA❤❤ YOUR JOURNEY Is Pentasting ❤❤❤❤❤❤❤❤❤❤❤ ANNA,,KEEP IT UP JOOLY JOURNEY❤❤❤❤❤❤
@annapurnadevi4143
Жыл бұрын
కొంచెం కూడా videos స్కిప్ చెయ్యకుండా చూడాలనిపిస్తున్నాయి.. మనసులో ఏం దాచుకోకుండా చక్కగా happy గా natural గా EXPRESS చేస్తున్నావు అన్వేష్.. NICE.. ALL THE BEST.
🟢శుభసాయంత్రం సోదరా 🫖🫖🫖(ఎకో ఫ్రెండ్లీ 😃😃😃) 🟢 అందరికీ ప్రపంచ ఆవాస(ప్రకృతి) దినోత్సవ శుభాకాంక్షలు 🌱🌱🌱🌳🌳🌳🪴🪴🪴 🟢 ఇంట్రడక్షన్ సూపర్ గా ఉంది👌👌👌🧕🧕🧕👰👰👰👲👲👲😘😘😘🥰🥰🥰 🟢కోస్తారికాలో "కోహినూర్ డైమండ్" గాడు💎💎💎🇮🇳🇮🇳🇮🇳😄😄😄 🟢 యువర్ డ్రెస్సింగ్ సెన్స్ "సూపర్ అల్ట్రా ఊబర్ లుక్"నేచుర్ కి తగ్గట్టుగా 👌👌👌🩳🩳🩳🥼🥼🥼🌳🌳🌳🌿🌿🌿🌲🌲🌲☘️☘️☘️ 🟢 సూపర్ కూల్ డ్రోన్ షాట్స్ విత్ కూల్ మ్యూజిక్ 🚠🚠🚠🧊🧊🧊🕵️🕵️🕵️🏖️🏖️🏖️⛱️⛱️⛱️🌳🌳🌳🌲🌲🌲🪴🪴🪴🌱🌱🌱🎶🎶🎶🎶 🟢 ఆకాశం,సముద్రపు వీక్షణ క్లారిటీ గాచాలా బాగున్నాయి 👌👌👌⛱️⛱️⛱️🏖️🏖️🏖️☁️☁️☁️ 🟢 డ్రోన్ షాట్స్ 360°కోణంలో వీడియో ఎడిట్ చేయకుండా స్లో మోషన్ లో సర్కిల్ ఆకారంలో తీస్తే ఇంకా బావుంటుంది 👌👌👌⭕⭕⭕🚠🚠🚠 🟢4కె వీడియో క్లారిటీ సూపర్ ఉంది వీడియో ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది👌👌👌 🎥🎥🎥🎞️🎞️🎞️ 🟢 నేను అమెజాన్ అడవి గురించి పుస్తకాల్లో చదువు కున్నాను కానీ ఇంత క్లారిటీ గా ఎప్పుడూ చూడలేదు.ఇంత మంచి వీడియో మాకు చూపించి నందుకు ధన్యవాదములు 🙏🙏🙏 🟢కుక్క గారు,కోతిగారు,మొసలిగారు..., చాలా ముద్దుగా ఉన్నారు😘😘😘🥰🥰🥰🤩🤩🤩😄😄😄🐡🐡🐡🐙🐙🐙🦑🦑🦑🦪🦪🦪🐌🐌🐌🐞🐞🐞🐕🦺🐕🦺🐕🦺🐒🐒🐒🐊🐊🐊 🟢 వీడియో చాలా బావుంది.చాలా ప్రశాంతంగా ఉంది. మాటల్లేవు అంతే👌👌👌 🟢నిజం చెప్తున్నాను భయ్యా రోజూ అంత నిడివి ఉన్న వీడియో చూడాలంటే నిద్ర వచ్చేసేది 🥱🥱🥱😴😴😴😂😂😂. 🟢కానీ ఈరోజు మొదటి నిమిషం నుండి చివరి నిమిషం వరకు సూపర్ ఎంజాయ్ చేశాను.మొత్తం వీడియోని డ్రోన్ షాట్స్ ,వీడియో కవరేజీ తో నింపేశావు.మొత్తం వీడియో ని "ప్రకృతి" తో నింపేశావు🚠🚠🚠🎥🎥🎥🌳🌳🌳🌲🌲🌲🪴🪴🪴☘️☘️☘️🍀🍀🍀🌿🌿🌿🌱🌱🌱🍃🍃🍃 🟢 నేషనల్ పార్క్ చాలా బాగుంది 👌👌👌🌳🌳🌳🪴🪴🪴🌲🌲🌲🐕🐕🐕🐒🐒🐒🐞🐞🐞🦀🦀🦀🐙🐙🐙 🟢 హిందూ దేవుళ్ళ చిత్ర పటాలు చాలా బాగున్నాయి కనుల పండుగ.అక్కడ హిందూ మతం ఉంటుందని ఈ వీడియో చూసిన తరువాత తెలిసింది 👌👌👌🥰🥰🥰⛄⛄⛄🧘🧘🧘 🟢ఓం నమశ్శివాయః ఏమిటి ఈ మాయ..., సూపర్ నేచుర్ సాంగ్ 🌱🌱🌱🌳🌳🌳🌲🌲🌲🪴🪴🪴🐕🐕🐕🐒🐒🐒🦩🦩🦩🕊️🕊️🕊️🐦🐦🐦🐤🐤🐤🐬🐬🐬🦚🦚🦚🎧🎶🎶🎶🎶🎶
@mallamnarendar62
3 жыл бұрын
Good Anvesh yours Anveshana world nice kiptop. Khammam. Telangana
@Kattarsanatanihindu9999
3 жыл бұрын
Anna meeru eni countries tigigarukada emaina foreign rottelu kottera,😆
@arrajufactsintelugu496
3 жыл бұрын
17.15 min ki 🤣🤣🤣 bokkalo national park gani.. 🤣🤣🤣🤣 video total full funny brother
@sravankumarnukala2978
3 жыл бұрын
na jevitham lo oka video ke 15ads epudu chudaledu ayya
@geetakrishna1540
3 жыл бұрын
ఎవరు ఏమన్నా నువ్వు తోపు అన్న, ఇప్పటి వరకూ ఎవరూ చుపించని దేశాలు, ప్రదేశాలు సాహసోపెతంగ మా అందరికీ చుపిస్తున్నవ్. 😍😍😍 వేరే యూట్యూబ్ యాత్రికులంతా నువ్వు తిరిగిన దెశాల్నె మళ్ళీ చుపిస్తున్నరు. 😂😂😂
@NaaAnveshana
3 жыл бұрын
Thanks
@sunandachettipalli3842
2 жыл бұрын
అన్నా నీవు గ్రేట్ దేవుని తోడు నీకుండును గాక!
@rahulkumarch8514
3 жыл бұрын
Thagu aithe mari white rum .modalettu thagudu inka late endhuku bro
@sarathsatthi2492
3 жыл бұрын
Musali garu kothi garu whate words 🤣🤣🤣🤣 mamu akkada e video chuste dhigutu vuntundi
@satishpatibandla
3 жыл бұрын
Asalu amanna music aaaa bayya adhii yenni sarlu vinna malli vinali anipisthundhi, drone shorts ki next levellllllllllll
@NaaAnveshana
3 жыл бұрын
Thanks
@m.gangadhar8428
3 жыл бұрын
అన్న ప్రతి వీడియో ఒక అద్బుతం బ్యూటిఫుల్ జై అన్వేష్ అన్న
@rafiq5604
3 жыл бұрын
Bgm 👌 Nature Location's 👌 Content 👌 The way u express 👌 Drone shots 👌 Ur patientcy 👌 Ur work hardness 👌 Their are no more words to appreciate you, Overall u r just superb 👌👏 All the best bro 👍
@ramumalladi9399
2 жыл бұрын
A పుల్లాలు ma వూరిలో బోలెడు vunnay anna Ponna chetlu antam మేము వాటిని
@Danush_21
3 жыл бұрын
1:18 👌👌👌😂😂😂..neeku nacchinattu untavu anna adi baga nachutundee..👏👏🤝
@AkulaSatishKumar
3 жыл бұрын
Mandu taage alavatu ledu antav... Coconut lo White rum vesi kodithe untadi ani antav... Indulo yedi correct??
@ramumalladi9399
2 жыл бұрын
Hi na పేరు kodandaramudu Nadi అమలపురం nundi 30 ko lo pallam ane వూరు Katrenikona మాండల్
@karthikreddy9986
3 жыл бұрын
Anna ninnu meet avvutha plz anna you are my favourite person KZitem nuvvu appudu start cheshavo follow avutuna ne video total like cheshanu and share chesthanu roju anna 🙏🙏🙏🙏🙏😭🙏😭😭
@NaaAnveshana
3 жыл бұрын
Sure brother
@Gunturiyamankumar
3 жыл бұрын
Unseason loo mango mamudi palluu durikay niku 😉😉😉
@babymanasubangaram7801
3 жыл бұрын
కత్తుల రాత్తయ్య గారు డ్రోన్ షార్ట్స్ అద్భుతం అండీ సూపర్ నేచర్ 💚💚💚
@commonmantalks3967
3 жыл бұрын
Hai bro
@nagamani5455
3 жыл бұрын
ని మా ట లు భ లేస o తొ ష ము
@srimahee
3 жыл бұрын
గత రెండు రోజులు గా భీమిలి వెళ్తున్న నువ్వే గుర్తొస్తున్నావ్ ఊరిలో అడుగు పెట్టగానే..
డియర్ అన్వేశ్, మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది ఈ వీడియో. చాలా అందమైన చిత్రీకరణ. ఔనూ, కోస్టారికా బీచ్ ల పక్కన హిందూ దేవతల పెయింటింగ్స్ కనపడ్డాయి. అదెలా సాధ్యం? విఘ్నేశ్వరుడు నిన్ను దీవించు గాక.
@NaaAnveshana
3 жыл бұрын
Thanks murthy garu
@sss-kw9we
3 жыл бұрын
@@NaaAnveshana అన్వేష్ అన్నా మీ thumb nail pics ఎడిటింగ్ కి ఏ అప్లికేషన్ వాడుతున్నారు
@blackpanther6889
3 жыл бұрын
Anna roju vedios veyyy okey roju pedda vedios veyyaku
@sailusailu563
3 жыл бұрын
నువ్వు మారవా రా అన్వేష ప్రతిదానికి రేట్లు పెట్టరా నాయనా రేట్లు పెట్టకపోతే మాకు ఎలా అర్థమవుతుంది
@NaaAnveshana
3 жыл бұрын
Next time
@dharmavaramsarees2096
3 жыл бұрын
Bgm ekkada nundi pattukochharu
@NaaAnveshana
3 жыл бұрын
10k pette konna
@srinusrinu1497
3 жыл бұрын
Mango మామిడిపళ్ళండి 😂😂😂😂😂😂😂😂😂
@Ram-ws4go
3 жыл бұрын
Don’t tell the order of xxxxxxxxxpast please tell only present kotigadu ok . I am sick of it
Hai... anna nuvu epudu kooda happy ga vundali anna... thanks anna manchi manchi videos peduthunnavu..... 👌👌👌
@mallickkishen5077
3 жыл бұрын
Joker
@sailusailu563
3 жыл бұрын
రేట్లు సరిగా పెట్టడం లేదు అన్వేష్ బ్రో మంచిగా పెట్టు ప్రతిదానికి క్లియర్ గా
@NaaAnveshana
3 жыл бұрын
Sure
@Imranshaik71
3 жыл бұрын
Kathularathayya.....big fan of you ♥️😍 from Guntur
@YouTuberRavi78
3 жыл бұрын
Hi! Brother mi background music chala bagundhi. Naku link send cheyandi.
@NaaAnveshana
3 жыл бұрын
Sure
@ratnamgsrv6159
3 жыл бұрын
Good
@sureshparigela3611
3 жыл бұрын
Nice vedeo anna👌🏼👌🏼👌🏼👌🏼
@balasimha9790
3 жыл бұрын
Costa Rica national park vedio blog excellent and beautiful gaa undhi.super brother.
@NaaAnveshana
3 жыл бұрын
Thanks
@aryavardanaryavardan8827
3 жыл бұрын
Drone Top angle view is Mind mind blowing super fantastic bro Love u 💐💗💗💗💗💗💗💗
@venkatasubhashpatchava2229
3 жыл бұрын
Brazil nut frute
@prashanthyadav4011
3 жыл бұрын
Mosali gaaruuuu😂😂😂❤😂😂.. Ee mosali gaaru akkadi vaade kadha🤣🤣🤣🤣
@darlingmahe4706
3 жыл бұрын
North korea vellu bro
@sairaghavendraippagunta9548
3 жыл бұрын
Background music champesaru broooooooo
@srinivasaraoyajjala649
3 жыл бұрын
Lovely Anveshana.
@arvindteluguvlogs
3 жыл бұрын
కొస్తారికా లో వినాయకుడు సూపర్
@praveenkumar-yc6oo
3 жыл бұрын
ప్రపంచ ప్రకృతి దినోత్సవ శుభాకాంక్షలు
@NaaAnveshana
3 жыл бұрын
Thanks
@ALLISWELL-iz8cc
3 жыл бұрын
Anna 3lac reaching kosam I'm waiting
@Gunturiyamankumar
3 жыл бұрын
Adhi 🐊 crocodile kadhu, thond or lizard..
@prasanthmadhavi1435
3 жыл бұрын
Assalu nuvvu costarica lo kotigadiva kathularathayyava kontodiva adi cheppu confuse cheyyaku kontoda
@NaaAnveshana
3 жыл бұрын
Ok
@kranthiranadev7315
3 жыл бұрын
Bro drink more water when you eat litchi and try to avoid eating on empty stomach, I am telling you this because you said they are very cheap,so I think you prefer to eat them more.
@lohilohith1522
3 жыл бұрын
Anna nuvu 👌 supeer... 🤩
@pavankalyan8438
2 жыл бұрын
🔥🔥
@Samishaik007
3 жыл бұрын
Serbia lo ni pilla friend Jacob...
@sivasankar3806
3 жыл бұрын
India vachatapudu business class lo ravali anna
@jagan9565
3 жыл бұрын
Nv fst country no explore chey motham ne thikka thikka chestalu unnay pls explore chey bro
Пікірлер: 869