మేము ఈ ఐదు దేవాలయాలను దర్శించుకున్న రోజు 26th నవంబర్ 2022. హైదరాబాద్ నుండి పొద్దున 5:40 నిమిషములకు ప్రారంభం అవుతే రాత్రి ఎనిమిది కల్ల సోమశిల చేరుకున్నాము . మేము దర్శించుకున్న మొదటి దేవాలయము మన్యంకొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ . ఆ తరువాత కురుమూర్తి వెంకటేశ్వరా స్వామి టెంపుల్ . పామాపురం శివుడి ఆలయం , ఇంక సాయంత్రం అయేసరికి అలంపూర్ జోగులాంబ శక్తి పీఠం లో అమ్మవారిని దర్శించుకొని రాత్రికి బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకొని సోమశిల కి బయల్దేరాం. ఆఫీస్ ట్రిప్ కాబట్టి ఎక్కువ హడావిడి లేకుండా మంచి ప్లానింగ్ తో అన్ని దేవాలయాలు చూటేసాము . కాకపోతే స్సెల్ఫ్ లకే ఎక్కువ సమయం తీసుకున్నామేమో . #temples
#somasila #manyamkonda #kurumurthy #paampuram #jogulambagadwal #beechupalli #anjaneya
Негізгі бет Manyamkonda, kurumurthy, paamapuram, jogulamba ,beechupalli.5 temples on the way from Hyd- Somasila
Пікірлер: 14