#worship #jesuschrist #teluguworship #sundayservice #sundayworship #prakashgantela
దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పరచాడు? ఆదిమ సంఘ లక్షణాలు ఏవి? సంఘం దేవునిలో ఎలా నడచుకోవాలి? సంఘం లోకం పైన ఎలాంటి ముద్ర వేయాలి? ఆదిమ సంఘాన్ని చూసి నేటి సంఘాలు నేర్చుకోదగిన పాఠాలు ఏవి? "సంఘాలు" వర్షిప్ సెంటర్లుగా మారుతున్న ఈ రోజుల్లో విశ్వాసులు క్రైస్తవ సంఘ జీవనాన్ని ఎలా నెరపాలో తెలియచేసే సందేశం ఈ వీడియోలో మీ కోసం!
If your are blessed... LIKE | SHARE | SUBSCRIBE | COMMENT
మీ సందేహాలు, ప్రశ్నలు, సలహాలు ఏవైనా ఉంటే ఈమెయిల్ చేయగలరు:
prakashgantela@gmail.com
For similar videos click
• క్రీస్తుని పోలిన సంఘం ...
• The Signs of the Chris...
Негізгі бет Marks of the Church | సంఘ లక్షణాలు | Prof. Prakash Gantela
Пікірлер: 150