రచన, స్వరకల్పన, గానం
సాహిత్య రత్న
Dr. ఆకుమర్తి డేనియల్
సంగీతం : Spurgeon Raju.
Rhythm నిషాంత్ పెనుమాక
video: హేమంత్ పెనుమాక
VFX & mixing
Designer & PRO., Prasanna Kumar
Digital Recording @Grace music Studios
FACEBOOK:
www.facebook.c...
INSTAGRAM:
instagram.com/...
Phone Pay & Google Pay number & Paytm number : 9848033803
WhatsApp number: +919848033803
SBI account: 10598913378
IFSC code SBIN0000850
HDFC account: AKUMARTHI DANIEL
Account Number: 50100324081975
IFSC: HDFC0004011
Branch: SEETHAMMADHARA, Vizag.
Account Type: SAVING
మరువగలనా నీదు కృప
కొలువగలనా నీదు కృప "2"
తరుముచున్న మరణము నుండి
కరము చాచి రక్షించునది "2"
యేసూ నీకృప చాలయ్య
యేసూ నీకృప చాలయ్య "2" "మరువగలనా"
బీడువారిన నా బ్రతుకులో
తొలకరి వర్షమై తడిపావు
సేద్యము కాని నా ఆత్మను
సాధ్యము చేసి పండించావు "2"
నీకృపే కారణం "2"
తీరిపోయెను నా ఋణం
యేసూ నీకృప చాలయ్య
యేసూ నీకృప చాలయ్య "2" "మరువగలనా"
నూతన నిబంథనకు వారసునిగా చేసావు
పాతవన్ని గతించగా సమస్తము నూతన పరిచావు "2"
నేనిక వెనుతిరుగక "2"
సాగెదను నీవెనుక
యేసూ నీకృప చాలయ్య
యేసూ నీకృప చాలయ్య "2" "మరువగలనా"
Негізгі бет మరువగలనా.. నీదు కృప
Пікірлер: 198