,, B,,, 🌺,,, అక్క ఇల్లు చూపిస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అక్క నీ మనసు పెద్ద గొప్ప అక్క కొంతమంది హైదరాబాదులో ఉన్న సీరియల్స్ చేస్తున్నా ఎంతో చెప్పుకుంటారు ఎంతో చెప్పుకుంటారు అలా ఎప్పుడూ చెప్పుకో అందుకే అక్క నాలుగు లక్షల మంది అభిమానులు ఉన్నారు కానీ కం థాంక్స్ అక్క సూపర్ సూపర్ అక్క నువ్వు🌺🙏🙏🙏🙏🙏🙏👌🤝👍
@pradeepganda4305
2 жыл бұрын
Meeru chala bagunnaru ......telugutanam vuttipadutundee............happy ga vundandee
@lingathotikoteswararao1469
2 жыл бұрын
Hi akka.meeru ye serial lo natistunnaru
@lingathotikoteswararao1469
2 жыл бұрын
Iam new subscriber
@gmunindra844
2 жыл бұрын
Super
@anandarajuanandu8993
2 жыл бұрын
మీకు నేను టికేటాక్ నుండి పెద్ద ఫ్యాన్స్ .చాలా రోజులతర్వాతమళ్ళీ చూసాను ఫుల్ హ్యాపీ .వీడియో సూపర్ గా చేసినయూ.
@Karthik-rb2mg
2 жыл бұрын
👌👌👌💯👈
@rajannakyak7033
2 жыл бұрын
Super Super amma
@gmprakash3225
2 жыл бұрын
I love you bujji darling😘😘😘
@vathadababykumari8886
2 жыл бұрын
Mammalian chusi chala rojulu ayindi god bless you
@Ratnakar-pu3fr
2 жыл бұрын
ఎవరో గురక పెడుతున్నారు నిద్ర పోతున్నారు అనుకుంటా... 🤔
@yadhiSagara135
2 жыл бұрын
అమ్మ మహాతల్లి .....🙏 దేశంలో మీరుక్కరే బీదవల్లు కాదమ్మా 100 లో 70% బిధవళ్లు వున్నారు
@teluguravi5254
2 жыл бұрын
కరెక్ట్ 👍👍
@ismartrajeshvlogs2875
2 жыл бұрын
True
@maheshmullu3600
2 жыл бұрын
Yes
@RowdyBoys534
2 жыл бұрын
Nigmga. Bro.
@obuleshjonnalagadda2029
2 жыл бұрын
Sister you are great 🙏
@madhavilatha5349
2 жыл бұрын
Me illu superrrrr
@dandapradeep5961
2 жыл бұрын
Very very nice ma all the best 👍👍👍 ma
@VijayVijay-jl1uh
2 жыл бұрын
super nice all the best akka
@seshagirirao1982
2 жыл бұрын
Manasu manchidi Mamata goppadi.
@pattibandlaanwar2962
2 жыл бұрын
So cute
@spkuniversalcreations6585
2 жыл бұрын
Me face lo manchi kala undi.....👍👌👌
@AnjiAnji-jm9ev
2 жыл бұрын
Hi
@myactingshow5452
2 жыл бұрын
అక్కా మీ ఇల్లు చాలా బాగుంది.
@dsrayudu1233
2 жыл бұрын
Super Akka
@malabantivramanaiah3001
2 жыл бұрын
ఇల్లు కట్టు కోవలానే కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరు కొంటు
@rameshkothapally258
2 жыл бұрын
ఇల్లు ఎంతన్నది కాదు..మనస్సులు ఎంత గొప్పవో అదే గొప్ప అండి.
@arlagaddaanjanaraju2525
2 жыл бұрын
పూరిల్లు అంటారు మా కడప జిల్లాలో మేము కూడ పూరింట్లో 1963నుండి 2006వరకు ఉన్నాము ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉన్నాము మీరు కూడ మంచి ఇల్లు కట్టుకొని హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్న 🌹
@prudhvikumarreddy5102
2 жыл бұрын
Kadapa
@sriharilingampallisrihari8041
2 жыл бұрын
@@prudhvikumarreddy5102 me అక్కనకు phonechey
@chiranjeevichiranjeevi1300
2 жыл бұрын
💐🙏🏻🙏🏻🙏🏻🎉👍👌👋🤝💐🎊
@manthenasatyanarayanaraju3287
2 жыл бұрын
Ijjjjj
@tsunamisrinivas2046
2 жыл бұрын
Super akka mee.honest ki hatsp
@ayyamollakistaiah3156
2 жыл бұрын
అమ్మ ప్రశాంతత లేని పెద్ద ఇల్లు కన్నా సంతృప్తిగా ఉన్న నీ మనసు మిన్న God bless you 👍
@thurakavenkatesh2574
2 жыл бұрын
హలో మేడం ఊరిలో ఉన్న ఎక్కడున్నా మంచి మనసు కలిగి ఉండాలి అలాంటి మనసు ఉంది ప్రతి ఒక్కరూ మీ లాంటి మనసు కలిగి స్త్రీలు కలిగి ఉండాలని కోరుకుంటున్నా
@venkatreddy6855
2 жыл бұрын
ఎంత పెద్ద ఇల్లు అన్నది కాదు, నిలువ నీడ ఇస్తే చాలు. సంతోషం సగం బలం
@kumaraswamymarka5686
2 жыл бұрын
మీ మనసు చాలా ఉన్నతమైది తప్పకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు
@mpr1039
2 жыл бұрын
చాలా బాగుంది అమ్మా,మంచి మనసుతో వుందండీ మీ కోరిక నెరవేరుతుంది
@rajub2450
2 жыл бұрын
👍👍👍👍👍
@kurakulamallesh9305
2 жыл бұрын
Weldon Bujji meeru cheppinde axara sathyam kaabatti entha goppa manasu meedi meela undaleru andaru ammavaaru shatha samvacharala aayashu prasadinchali maaku may god bless u Bujji
@bankaramanaiahyadav5854
2 жыл бұрын
Very Nice bujji
@gopalraonaga6013
2 жыл бұрын
Superrrr
@gopalraonaga6013
2 жыл бұрын
Chana baga vundi
@chinababurai3520
2 жыл бұрын
మీ వినయత నాకు చాలా నచ్చింది ఇల్లు చిన్నదైనా మీ మనస్సు చాలా విశాలమైనది God bless you
@RAMESH-xr8cr
2 жыл бұрын
మీరు ఇలానే ఇంకా వీడియోలు చేస్తూనే ఉండాలి మీ కష్టానికి ఫలితం తొందర్లోనే ఉంది మీరు బాగుండాలి మీ ఫ్యామిలీ బాగుండాలి
@mohanindharapu114
2 жыл бұрын
Hai
@RajKumar-if6hh
2 жыл бұрын
హ్యాపీ లైఫ్... ఏ ఇంట్లో ఉన్నం అనేది ముఖ్యం కాదండీ.... ఎంత సంతోషం గా ఉంటున్నాము అనేది ముఖ్యం 👍 మీరు త్వరలో పెద్ద ఇల్లు కట్టుకోవాలని అప్పుడు కూడా ఇలానే సంతోషం గా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍👍👍👍 all the best 🙏
@tsunamisrinivas2046
2 жыл бұрын
Nice akka.mee pranksters ki
@SR.shankargoud2806
2 жыл бұрын
అక్క నీ మనసు బంగారం 🥰 నువ్వు అనుకున్న కోరికలు నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను 🙏🏻🙏🏻
@itharamu2285
2 жыл бұрын
Neeyokka sonthaentikala thappakundaneraveruthundhi god bless you all
@songapremchand7770
2 жыл бұрын
మీ ఇంటి కోరిక తొందరలోనే తీరాలని కోరుకుంటున్నాను... All the best.. మీ ఇల్లు చాలాబాగుంది.. 👍
@kollurusiddiah5206
2 жыл бұрын
Chala goppamanasu needi unnadi unnattu chepparu
@baddigavenkataramanaiah1258
2 жыл бұрын
మేడంటే మేడాకాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్నా పొదరిల్లుమాది,పొదరిల్లుమాది.
@villagestarramesh
2 жыл бұрын
మా బుజ్జి అక్క సూపర్
@dశివకుమార్
2 жыл бұрын
ఒరేయ్ పాకీ స్టార్
@venkatavarma6727
2 жыл бұрын
నీ మనస్సు లాగానే ఉంది అక్క మీ ఇల్లు కూడా. చాలా ప్రశాంతంగా..........
@pvvsnraju5763
2 жыл бұрын
ఆస్తిలో పెదరాలివి కావచ్చు ఐనా సంస్కారంలో titak చేసే వాళ్లలో నీ అంత కోటీశ్వరురాలు లేదు తల్లీ మీరు ఏప్పుడు ఇలాగే నిండు ముత్తైధావులా (హిందూ ధర్మాన్ని వదలకుండా) నిండు నూరేళ్లు పిల్లా పాపాలతో చల్లగా ఉండాలని ఒక అన్నగా ఆదేవుణ్ణి కోరుకుంటున్నా జై శ్రీరాం
@AshokKumar-ww2fb
2 жыл бұрын
Nilanti chellu nakunte bagundu thalli good
@sudhanagati4774
2 жыл бұрын
వీడియో లో మీద పెట్టె ఇంట్రెస్ట్ ఫ్యూచర్ మీద పెట్టు ఇల్లు కట్టుకోవచ్చు
@Nellorepilla1432
2 жыл бұрын
చాలా బాగుంది
@venkateswararaoputhi3805
2 жыл бұрын
నీ ఆశ కొద్ది రోజుల్లోనే నెరవేరుతుంది మీరు పెద్ద ఇల్లు కట్టుకుంటారు మీ పిల్లల్ని బాగా చదివించండి పోలీస్ ఉద్యోగం వచ్చేవరకు చదివించండి కుటుంబం చాలా బాగుంటుంది ఈ నా పలుకులు పలికినవి ఆ భగవంతుడు పలుకులు మీరు చాలా బాగుంటారు ఓం నమశ్శివాయ
@venkataramarao6788
2 жыл бұрын
నైతిక విలువలతో కూడిన జీవితం .
@nvbalasubrahmanyam1511
2 жыл бұрын
మీరూ చాల మంచి వారు మీ కోరిక నేరవేర్తుంధీ ..మీ కల్మషం లేని మనసుకి నేను భానీసా
@narayanakarra9042
2 жыл бұрын
Hiiii
@gopalkrishna3476
2 жыл бұрын
Nice Madam.. In my opinion a "Satisfactory Life" is Greathan a "Successful Life" I like you Chellema.. 🤝🤝
@dmalkondaiah523
2 жыл бұрын
Anta bagundi kani Miru KZitem lo enduku Chupisunaru miru Milo manchi telent unadi A Pani Chudu tali Best of luck......... Ama
@ajohnsreeram8258
2 жыл бұрын
అక్క మీరు చాల గ్రేడ్ ప్రతి ఒక్కరూ ఇలా తృప్తీ కలిగి బ్రతికితే అంనదమే వేరు
@ngreddyreddy9193
2 жыл бұрын
S
@muneermohammed9996
2 жыл бұрын
మీరు ఉన్నదాంట్లో సంతోషంగా ఉన్నారు,,, మంచి మనస్సు వుంటే చాలు,,, ఇంటిది ఏముంది,,, అల్లాహ్ దయతో త్వరలో పెద్ద ఇల్లు కట్టుకోవాలి,,,, బెస్ట్ అఫ్ లక్,,, 🌹🌹🌹
@yedurupurushotam6160
2 жыл бұрын
Akka nuvvu bhangaram nee manasu bhangaram
@divapedapati18297
2 жыл бұрын
బుజ్జి గారు మీ వీడియో చూశాను వెరీ గుడ్ అండి చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యు.
@RajKumar-ty4pb
2 жыл бұрын
చాలా మచిగావుంది అండీ ఇల్లు మీరు కూడా ఇంకా పెద్ద ఇల్లు కట్టులోవలని హ దేవుని కోరుకుంటునను 🙏🙏🙏
@lakshmi7709
2 жыл бұрын
మనకి ఎలా ఉన్నది ఉన్నదిముఖ్యం కాబట్టిమన మనసుమన మనసు ఎలా ఉందిమన మనసు ఎలా ఉందన్న చేసుకోవాలిమన మనసు ఎలా ఉందన్న చూసుకోవాలి
@cheyguvera9680
2 жыл бұрын
Ardam kala telugu ye na
@Ratnakar-pu3fr
2 жыл бұрын
ఎందుకో లక్ష్మీ మాట్లాడుతుంటే కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వస్తున్నాయి.... 🥲🥲😥😢
@manjunadhabn4622
2 жыл бұрын
ఇంత మాత్రం ఇల్లు కూడా లేని వాళ్ళు కోట్ల మంది వున్నరండి... మీరు చాలా అదృష్ట వంతుల...
@maheshn7574
2 жыл бұрын
ఇల్లు గొప్ప కాదు అండీ ,మీ మనుసు గొప్పది. అది చాలు. అండ్ గ్రేట్ ఆఫ్ యు.
@kapilkapil4626
2 жыл бұрын
ఇల్లు ఎలా ఉన్నది ముఖ్యం కాదు మనసు ఎంత పెద్దగా ఉన్నది అదే ముఖ్యం
@spbranjithsinger7748
2 жыл бұрын
Madam me all video super madam thank you so much and so my like you ok madam and me all video fan abhimani ok madam 👌👌👌🥰👍👋💐🙏
@srinupulapakura4907
2 жыл бұрын
God bless you bujji madi kakinada naa saport yeppudu untundi 🙌🙌🙌🙌🙌🙌🙌
@Kodali-Ajay
2 жыл бұрын
Looks good 👍 be happy 😊
@syedchandbasha3309
2 жыл бұрын
Dear Bujji, You are a model to all poor families in India. May god bless you.
@nirmalagandham7591
2 жыл бұрын
nice home god bless you and your family Akka
@manikumarpuppala2066
2 жыл бұрын
లక్ష్మీదేవి ఇలాంటి ఇంట్లోనే ఉంటా ఇష్టపడుతుంది ఆ లక్ష్మీ రేణుగుంట
@PublicDeAddictionDrSampath
2 жыл бұрын
Bujji nuvvu chaalaa baaga bagunav like u ❣️🌷❤️💕
@bhanuprakash5450
2 жыл бұрын
మీ ఇల్లు చిన్నది నీ మనసు పెద్దది 🙏
@tadiramesh8544
2 жыл бұрын
మీ నవ్వు చాలా బాగుంది, మేడమ్
@rambaburambabu8771
2 жыл бұрын
Super.
@jadavsantosh61
2 жыл бұрын
సూపర్
@dorad4445
2 жыл бұрын
Aunty meeru chala beautiful ga vunnaru
@ashoksunnam2878
2 жыл бұрын
God bless you Amma Best of luck amma
@afzalshaik7253
2 жыл бұрын
కామెంట్ల గురించి మీరు పట్టించు కోవలసిన అవసరం లేదు మీకు బుజ్జి గారు
@josephemmanuelkarre2334
2 жыл бұрын
Beautiful family 👨👩👦👍👍👍
@rangaraosanapalasanapalara211
2 жыл бұрын
Sister meeru a serial lo vunnaru
@srinivasulareddyappalapura1997
2 жыл бұрын
Super buji
@rambabukunchala615
2 жыл бұрын
All the best aunty
@lulumastermind8699
2 жыл бұрын
U r real one బుజ్జి. Dont worry u r genuine and happy lifr
@pattabhiramam8204
2 жыл бұрын
నీకోరిక తప్పక తీరుతుంది.నీలాటి మంచివారికి దేముడు తప్పక సాయంచేస్తాడు.ధైర్యాన్ని వీడకమ్మా
@JayasyduJayasydu
2 жыл бұрын
So sweet..
@nanikotnala2993
2 жыл бұрын
Very nice house akka👌👌👌👌👌👌👌👌
@Naagu5668
2 жыл бұрын
సంతోషాన్ని మించిన సంపద లేదు, చాలా మంది కోరికలు తీరటం లేదని దేవుడ్ని కూడా మార్చేస్తున్నారు, ఇలాంటి రోజుల్లో మిమ్మల్ని చూడటం మనసుకు కొంత ప్రశాంతంగా ఉంది.తొందరలోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది.
@yandrapuusha2399
2 жыл бұрын
All the best sister
@gadesrinivasaraonaidu7094
2 жыл бұрын
సంతోషానికి మించిన ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు మీ వీడియో మొదటగా చూస్తున్నాను, ఇంతకు ముందు Reels చూసాను,👌👌👌💐💐💐
@jyothikrishna6135
2 жыл бұрын
Antha ok but ekkuva times poor ani cheppadam komcham bore anipinchindhin...dhevudu manchiga Anni vasthayi don't worry ..god bless u
@Prakashnarayana
2 жыл бұрын
May God bless you with good health and happiness.
@srinivaslakkakula4927
2 жыл бұрын
Hi bujji God bless you life
@nagendramenakshi9711
2 жыл бұрын
Jai BARTATH JAI HIND 🙏 JAI AP TG 😍🤩🙏🤝🤝👍👍💪💪💪God's blessing
@RAOGV786
2 жыл бұрын
Nice house, good planning, God bless you all.
@సరితచౌదరీ
2 жыл бұрын
మరి. ఏమి. లేనప్పుడు. అంత ఖరీదైన. మొబైల్. ఎందుకు. ఏ. యాప్ లో. ఫాలో. చేసిన. ఫాలో. చేయయారు. గర్వం. అహం కారం. ఉన్నాయి. గా. మిమ్మల్ని. అభి మనించి. మమ్మల్ని. లెక్క. చేయరు. పెద్ద పెద్ద వాళ్లని. ఫాలో. చేస్తావు ఎమ్. చెప్తావు. మా.
@mukeshjoga6566
2 жыл бұрын
U great amma god bless u
@rajeswarerla4656
2 жыл бұрын
50000 helpu chastha ok thanks 👌👌👌👌👌👌👌👌👌👌🌷🌷🌷🌷🌼🌼🌻🌻🌺🌺😢😢😢😢😢😭😭😭😭👌👌👌👌🌷🌷🌷🌷🌼🌼🌻🌻🌺🌺
@honeypothabathini3261
2 жыл бұрын
Meeru chala emotional avuthunnaru kadha andi ..all the best sis
@kdvprasad1286
2 жыл бұрын
Good n nice
@kdvprasad1286
2 жыл бұрын
Superb
@dasarisaibabu389
2 жыл бұрын
ఖచ్చితంగా పెద్ద ఇల్లు కట్టుకుంటారు మీరు
@adinarayanagurijala507
2 жыл бұрын
Good life good family good land good house . very nice speech god bless you
Really great sister. Ur heart, and voice excellent.
@govrisettiramu8614
2 жыл бұрын
Ammachalabagundi. Hosesupernice
@nagarajayedem9877
2 жыл бұрын
Hai akka made Mady wackate 👍made purillu ok super good jab nakorikakouda Akka
@laxmanmarupaka8642
2 жыл бұрын
Wow OMG beautiful wow OMG beautiful face love you next video hair brush video places long hair wow beautiful 😅😍😍
@sarojasaroja4909
2 жыл бұрын
ఎండాకాలం కదా అలా కట్టేశారు నాకు నీళ్లు పెట్టండి
@చూడుబ్రోనాగురించినీకుఅనవసరం
2 жыл бұрын
సంతోషంగా ఉండాలంటే. మేడేలు మిద్దెలు. బిల్డింగు లు. అవసరం లేదు. ఇలాంటి పూరి గుడిసెలో నే. హాయి గా సంతోషంగా ఉండోచ్చు. ఏ నాయకుడు వచ్చినా. మన లాంటి పేదవాళ్ల బతుకులు. మారవు. నాయకులు అందరూ దొంగనాకొడుకు లే. ..మీరు. ఇలా ఆనందంతో. మీ ఇల్లు చూపిస్తుంటే. నాకు. చాలా హ్యాపీగా ఉంది. AUnty. Like. You. సంతోషంగా ఉండండి
@sivaprasad8340
2 жыл бұрын
హాయ్ బుజ్జి. I Love you 💞 బుజ్జి. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటా బుజ్జి
@kumaraswamypangi6021
2 жыл бұрын
Nenu me kottha subscriber ni. Meeru chaala homely ga, chaala andhanga vunnaaru. I love you aunty.
Пікірлер: 1,1 М.