Medaram Jathara Last Day 2024
మేడారం జాతర 2024
జాతర చివరి ఘట్టం వనప్రవేశం
వన ప్రవేశంకు తీసుకవెళ్ళడానికి గిరిజన సంప్రదాయం ప్రకారం డప్పు సప్పుళ్ళతోటి డోలు సన్నాయి,బూరలు ఊదుతూ నృత్యాలు,శివసత్తుల పూనకాలు, నెత్తికి ఎర్రటి వస్త్రము ధరించి లయబద్దంగా ఆడుతూ మేడారం గద్దేల దగ్గరికి బయలుదేరిన పుజారులు...
Негізгі бет Medaram Jathara Last Day 2024 || వనప్రవేశం
Пікірлер