#Divinelovesongswarangal #Endofthetimemessagechurchwarangal #pastorkvmarkchurchsongs #warangalchurchsongs #Endtimemessagechurchsongsintelugu #teluguchristiansongs #Christianworshipsongsintelugu
మేఘమై నను తాకిన - శిరస్సుగా నను మలచిన - ప్రేమగా నను చేరినా యేసయ్యా యేసయ్యా నీలో భాగమై - మేఘమై నిను చేరెదా
1. నిత్యమైన నీ మనసులో నే గుణలక్షణముగా నీ గుణాతిశయములు నాలో ప్రచురపరచి శిరస్సుగా దిగివచ్చి - మనసంతా నాకిచ్చి నీ రూపులో నన్ను మలచుచున్నావు యేసయ్యా
2. వాక్యముగా ఆదియందు నను ఏర్పరచి విమోచన దినము వరకు భద్రపరచి మేఘమై దిగివచ్చి - వాక్య దేహము నాకిచ్చి కొనిపోవుటకు నన్ను మార్చుచున్నావు యేసయ్యా
3. పడిపోని వాక్య వధువుగా నను స్థిరపరచి చివరి కాలముకు చివరి స్వరముగా చేసి వరునిగా దిగివచ్చి - ఏడు ముద్రలు నాకిచ్చి నీ బార్యగా సిధ్దపరచుచున్నావు యేసయ్యా
Негізгі бет "Meghamai Ninu Chereda" // Pr. Rufus Daniel// Latest Telugu Christian End Time Message Song
Пікірлер: 147