పారిజాత పూలు క్రింద నే రాలినవి పూజ కు ఉపయోగించాలట. చాపలు, బట్టలు వేసి వాటిమీద రాలేలా చేయకూడదట. భూమిని తాకితేనే పూజకు అర్హతట.అలా పారిజాత చెట్టుకు వరమట.
@chalasanirajyasree1887
3 жыл бұрын
బ్యూటిఫుల్ చాలా ఓపిక ఇంకా ఇంటి సభ్యులు సహకారం ఎంతో అవసరం. మొత్తం ఫ్యామిలీ చక్కగా సహకరించుకుంటూ చాలా బాగా పెంచారు 👌💞అభినందనలు 🙏🙏🙏
@majetidurgabhavani2989
3 жыл бұрын
ఎంత అందంగా తీర్చిదిద్దారో వారికి పాదాభివందనం. వారిని పరిచయం చేసిన సంపత్ గారికి 👋👋🙏
@sravankumar1236
2 жыл бұрын
భయ్యా, ఇప్పటి వరకు చూసిన వాటన్నిటిలో కి, ఇదైతే ది బెస్ట్...
@sreesubhavideos3434
2 жыл бұрын
One year lone intha middethota yerpaatu chesaaru. చాలా బాగుంది.చాలా మందికి ఇన్స్పిరేషన్.
@anuskadambamala6057
3 жыл бұрын
Fantastic...retirement tarvatha imta pedda garden .....one yearlo ....vaalla abhiruchini..mechchukovaali.veellani parichayam cheyyaalanna mee idea also superb
@pravallikadontha
3 жыл бұрын
Sampath garu....trust me this is the best terrace garden I've ever seen..!!! Video chusthuntune happy ga undhi inka akada unde vallaki entha baavuntundho kadha asalu....
@vijaymsl
3 жыл бұрын
Meeru terrace midha water stagnant avvakunda ela chesaru?
@Saibaba1616_
3 жыл бұрын
తమ్ముడు చూస్తుంటే రెండు కళ్లుసరిపోవట్లేదు చాలా ప్రసాంతంగా వుంది 👌🤝
@pilotproductions6729
3 жыл бұрын
Anchor ki knowledge full ga undatam I felt happy
@srivanidorbala1540
Жыл бұрын
Awesome..hatsoff to both of them...really thank you sampath Garu for introducing their Brindavanam..
@kesavaraov1873
3 жыл бұрын
నేను ఇలాంటి మిద్దె గార్డెన్ ఏర్పాటు ఆలోచనలో ఉన్నప్పుడు ఈ వీడియో చూసినప్పుడు చాలా సంతోషం అన్పించింది.... ఈ విధానం రాబోయే కాలానికి దేశానికే ఆదర్శం అవుతుంది, అవ్వాలి కూడా... ప్లాస్టిక్ వేస్ట్ ను యూజ్ చేసి ఇలా ఏకో ఫ్రెండ్లీ హోస్ చేసుకోవడం సూపర్.... గ్లోబల్ వార్మింగ్ అధికమవుతున్న ఈ రోజులో ఇలాంటివి అత్యవసరం.... హ్యాట్సాఫ్ థట్ ఫ్యామిలీ....
@radhas9274
3 жыл бұрын
కనులు సరిపోలేదు
@vasalaxmi3143
3 жыл бұрын
Wow superb terrace garden, retirement ayyaka happy ga miru mi wife kalisi pani chesukuntunnaru chudandi intakante aanandam Inka ekkada ❤️👍
@kalyan7644
2 жыл бұрын
Jai Gurudev sir...
@vanshithamahanthi2662
3 жыл бұрын
Omg wat a garden. Lot of Hardwork uncle n aunty. Excellent no words to explain
@abhiabhishek7942
3 жыл бұрын
Waterfall design is super andi
@dayaanand0235
3 жыл бұрын
Nature lovers.hard workers.good habit.we also loved so much. congratulations to all family members
@rojasadarla5642
3 жыл бұрын
Ancul and anti meeru super iitaram valaki meeru chala inspiration love you so much 🌹🙏👍👌
Пікірлер: 675