Buy Millets Online at www.rythunestham.com/natural-p...
#Rythunestham #Millets #DrKhaderVali
☛ Subscribe for latest Videos - • Subscribe to రైతునేస్త...
☛ For latest updates on Agriculture -
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham1
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో అక్టోబర్ 1న "సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం" సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి..... బియ్యం, గోధుమలు, పాలను ఆహారంగా తీసుకోవడం వల్లే మానవ సమాజం అనారోగ్య సమస్యలతో సతమతం అవుతోందని వివరించారు. సంపూర్ణ ఆరోగ్యానికి అందరూ సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ అనారోగ్య సమస్యలపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు... ఖాదర్ వలి సిరిధాన్యాలు, కషాయాలతో చికిత్సా విధానాలను వివరించారు.
Dr. Khader Valli explained the HealthBenefits of Millets at the awareness program organized by Rythunestham Foundation. The event held at JNTU Auditorium, kakinada, on 1st October, 2018. Khader Valli explained the types of Millets and their #nutrition Values. He speaks about #Diseases, #HealthDisorders #Hormonalimbalance, and Elaborates How #Millets and #Natural #leaf #Soups Plays Important Role in Curing Them.
Негізгі бет Millets and Herbs Treatment For Various Diseases || Explained By Dr.Khader Valli || Rythunestham
Пікірлер