How to Protect Black gram crop from heavy Rains in Kharif Season
ఖరీఫ్ మినుము సాగులో గుంటూరు జిల్లా రైతులు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎకరాకు 4 నుండి 7 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తూ, అధిక వర్షాలను ఎదుర్కుని మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మినుము కాయ తయారైన దశలో గ్రామోక్సిన్ కలుపు మందు పిచికారి ద్వారా వర్షాల నుండి పంటను కాపాడుకుంటున్నారు.
#Karshakamitra #Blackgram
Facebook : mtouch.faceboo...
Негізгі бет మినుము పంటను అధిక వర్షాల నుండి రక్షించుకోవటం ఎలా ? || Black gram Crop protection from Heavy Rains
Пікірлер: 39