రాజు గారు, పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్ తింటుంటే, కొండ నాలుక సాగి, గొంతులో పడుతుంది...దాని వల్ల గొంతు నొప్పి వస్తుంది,,, ముద్ద దిగటం లేదు సర్.... నీళ్లు తాగుతుంటే, గొంతు నొప్పిగా ఉంటుంది...ఎలా తింటే ఈ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది సర్?
@sindhusri1659
8 ай бұрын
Half spoon 🥄 half spoon tinandi spoon motham tintey ala a avutadi pachi food kabatti slow ga technique ga tinali
@Raja1989
4 ай бұрын
Thank you sir
@PrasadT.Prasad-ob9ui
8 ай бұрын
హాయ్ సార్ నమస్తే నాకు అధిక మూత్ర విసర్జన తలపోటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మలము ద్వారా నిత్యం తులసి కారడం దయచేసి దీనికి కారణం ఏంటో చెప్తారని సార్
@nishadteluguvideossk2436
8 ай бұрын
పిస్తా పప్పు రోజుకి ఎంత మోతాదు లో ఎన్ని గ్రాములు తీసుకోవాలో చెప్పండి సర్
@thamatamsrinivasulareddy1814
Ай бұрын
పిస్తా లో 100 gramms కు 2333 ఉంటే మనకు కావలసినది ఒక రోజుకు 30 2333/100 grams= oka gram ku 23.33 melatonin ఉంటుంది ఒక రోజుకి 1.5 గ్రామ్స్ సరిపోతుంది
@MarySham-f8e
8 ай бұрын
Sir nenu kotha subscriber me videos na chosta unnannu sir isabgol daily thiskunte emana problem aytunda pls chepandi sir nenu karnataka lo unnanu
@ManuManoj-w3u
8 ай бұрын
Sir feeding mother menthula water parigadupuna thagochha na babu ki 2years eppudu
@sudhakarreddyj1130
6 ай бұрын
ఎలా తినాలి గురువు గారు
@sampurnadanielvasa8508
8 ай бұрын
MANTHINEE GARU YEEDEE NAME CHEYPEENA CHO CHALAHA VINAH BOODDIGHA BHAGUGAUNNTUNDEE Dr GAROO PLEASE YEEDEE YANEY BBADOOLOO PEYROOO GANCHINA GINJALA PEYROO CHEPPAGALAROO DR GARU THANK YOU
@nehrubhukya9014
5 ай бұрын
Rojuki enni pissta pappu thinali sir chepandi please sir
@sree0005
7 ай бұрын
Mana Manthena garu always giving costliest foods for rich melatonin. Other than Pista nuts there are so many rich and cheapest foods are as..... Eggs and fish are higher melatonin-containing food groups in animal foods, whereas in plant foods, nuts are with the highest content of melatonin. Some kinds of mushrooms, cereals and germinated legumes or seeds are also good dietary sources of melatonin.
@CHITTINENIUMA
6 ай бұрын
🙏👌🫶💐🤝
@vijji.jangam
8 ай бұрын
Thank you so much sir 🙏
@dr.manthenaofficial3931
8 ай бұрын
Most welcome
@krishnamohanchodey714
6 ай бұрын
🔱🙏🙏💐💐💐🇮🇳
@AnuRadha-hs5pn
8 ай бұрын
Sir seratonin gurinchi inka videos chedduru.. Please👏
Пікірлер: 23